11 లైక్ సిస్టర్. క్లోవ్ బీన్స్ భలే ఉన్నాయండి మీ మొక్కలు అన్నీ కలిసి పోయి సహజీవనం చేస్తున్నాయన్న మాట. దీని పువ్వులు తెల్లగా బావుంది. నిజంగా మీరు మొక్కలు విషయంలో టీచరే. చిక్కుడు అంటే పేనుబంక ఉంటుంది. లవంగ బీన్సకి పేనుబంక ఉండదన్నామాట. ఎక్కువ రోజులు ఉంచకుండ ఉంటే క్లోవ్ బీన్స్ రంగు మారకుండా వుంటాయని చక్కగా చెప్పారు. Opposite కలర్ ఫ్లవర్స్ అంటే ఆ పూలకోసం కూడా ఇవి పెంచుకోవచ్చన్నమాట.
@@satyamurty135 మొక్క వాడుతుంది అంటే వేరు తెగులు ఏమైనా వచ్చి ఉండొచ్చు నెక్స్ట్ ఓవర్ వాకింగ్ అయినా ఎల్లో గా మారుతాయి మీరు అది బ్యాలెన్స్ చేసుకోండి వేరు తెగులు అయితే మాత్రం కొంచెం వేప పిండి చల్లండి చుట్టూరు.
Super harvest ❤❤
🤝🤝👍
బావుంది ఇన్ఫర్మేషన్
🤝🤝🙏
సూపర్ మేడం గారు క్లౌ బీన్స్ హార్వెస్ట్ చాలా బాగుంది మంచి విషయాలు తెలిసాయి
థాంక్స్ రత్నం గారు🌹
Clove beans suuperrr ❤
🤝🤝🙏🥰
సూపర్ ఇన్ఫర్మేషన్
@@anithanakka8406 🤝🤝🤝
Nice video Amma ❤❤❤❤
🤝🤝☺️
Nice video Akka ♥️♥️
థాంక్యూ అనితా గారు థాంక్యూ సో మచ్ 🌹🌹🌹
అక్కా ఈ మొక్కలు గురించి చాలా బాగా చెప్పారు అక్కా
🤝🤝🙏
Super aunty ❤❤❤
🤝🤝🙏
11 లైక్ సిస్టర్. క్లోవ్ బీన్స్ భలే ఉన్నాయండి మీ మొక్కలు అన్నీ కలిసి పోయి సహజీవనం చేస్తున్నాయన్న మాట. దీని పువ్వులు తెల్లగా బావుంది. నిజంగా మీరు మొక్కలు విషయంలో టీచరే. చిక్కుడు అంటే పేనుబంక ఉంటుంది. లవంగ బీన్సకి పేనుబంక ఉండదన్నామాట. ఎక్కువ రోజులు ఉంచకుండ ఉంటే క్లోవ్ బీన్స్ రంగు మారకుండా వుంటాయని చక్కగా చెప్పారు. Opposite కలర్ ఫ్లవర్స్ అంటే ఆ పూలకోసం కూడా ఇవి పెంచుకోవచ్చన్నమాట.
@@Bhagyacreations అవునండి చాలా విచిత్రంగా ఉంటాయి క్లౌ బీన్స్ ఫ్లవర్స్ 🥰
శుభోదయం అమ్మ ❤❤❤
శుభోదయం రా తల్లి 😍
My 6 th like amma
@@BujjammaBouddh థాంక్స్ అండి🥰
Nice madam manchi video .... First time chustunna clove beans 👌👌👌..... Nenu vanga mokkalu pettanu andi first harvest chesaka mokkalu anni aakulu pandipoyi mokkalu vaadipotunnayi andi & vankayalu kooda konchem chedu laga vastunnayi em cheyyalo solution cheppandi madam please ..... Manchi ga unna mokkalu vaadipotunte badha ga untondi.... Pulla majjiga every week spray chestunna ayina enduku ala avutunnayo ardam kaavadam ledu
@@satyamurty135 మొక్క వాడుతుంది అంటే వేరు తెగులు ఏమైనా వచ్చి ఉండొచ్చు నెక్స్ట్ ఓవర్ వాకింగ్ అయినా ఎల్లో గా మారుతాయి మీరు అది బ్యాలెన్స్ చేసుకోండి వేరు తెగులు అయితే మాత్రం కొంచెం వేప పిండి చల్లండి చుట్టూరు.
@@AadiLakshmiTerraceGarden Thq madam 🙏
లక్ష్మీ మేడం గారు క్లౌ బీన్స్ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ఆన్లైన్లో అన్నారు కదా నెంబరు సెండ్ చేయరా ప్లీజ్
ఆన్లైన్లో నేను తెప్పించుకోలేదమ్మా నేను ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకున్నాను అమెజాన్లో అక్కడ ట్రై చేయండి నాకు ఆన్లైన్ బుకింగ్ రాదు🙏