𓂀 VKR CHARAVAANI 𓂀
𓂀 VKR CHARAVAANI 𓂀
  • 1 267
  • 203 737
భారతీయుల వంట్లే ఔషధాల నిలయం – 6 హ్రీం
భారతీయుల వంట్లే ఔషధాల నిలయం - 6- హ్రీం
ఆయుర్వేద ప్రకారం మరియు మన పెద్దలు చెప్పిన ప్రకారం అప్పుడైనా ఇప్పుడైనా మన వంటిల్లే మన వైద్యాలయం.. ఔషధాలయం .. ఔషధాలకు సంబంధించిన వస్తువులు మన వంటింట్లోనే చాలా చాలా ఉంటాయి .. అందులో ముఖ్యమైనవి 48 వస్తువులు .. ఆ వస్తువులు ఇప్పుడు కూడా ఉంటున్నవి మనకు తెసి తెలియకుండగానే.. వాటిని ఉపయోగించుకోవడం తెలిస్తే.. మన ఆరోగ్య సమస్యలు అనేవే ఉండవు ..
బిర్యానీ ఆకుతోనే బిర్యానీకి రుచి వాసన.. ఆరోగ్యానికి ఆరోగ్యం
6. బిర్యానీ ఆకు :- జుట్టు సమస్యలను దూరం చేస్తుంది.. ఘుమఘుమలాడే సువాసన తో పాటు రుచి కలిగిస్తూ .. కొవ్వును కరిగిస్తుంది.. కిళ్ళ నొప్పులు.. షుగర్ .. గుండె జబ్బు లాంటి మొదలైన వ్యాధులను తగ్గిస్తుంది.. మనం తినే ఆహారంలో తరచుగా బిర్యానీ ఆకు ను చేర్చుకోవడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది.. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల వాపులు.. నొప్పులు తగ్గుతాయి.. జలుబు.. దగ్గు.. గొంతు నొప్పి తదితర శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడే వారు ఈ ఆకుల టీ తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.. ముఖ్యంగా జీర్ణ ప్రక్రియకు తోడుపడుతుంది.. మూత్ర సమస్యలను తొలగిస్తుంది ..
มุมมอง: 31

วีดีโอ

భారతీయుల వంట్లే ఔషధాల నిలయం - 5 హ్రీం
มุมมอง 154 ชั่วโมงที่ผ่านมา
భారతీయుల వంట్లే ఔషధాల నిలయం - 5- హ్రీం ఆయుర్వేద ప్రకారం అప్పుడైనా ఇప్పుడైనా మన వంటిల్లే మన వైద్యాలయం.. ఔషధాలయం .. ఔషధాలకు సంబంధించిన వస్తువులు మన వంటింట్లోనే చాలా చాలా ఉంటాయి .. అందులో ముఖ్యమైనవి 48 వస్తువులు .. ఆ వస్తువులు ఇప్పుడు కూడా ఉంటున్నవి మనకు తెసి తెలియకుండగానే.. వాటిని ఉపయోగించుకోవడం తెలిస్తే.. మన ఆరోగ్య సమస్యలకు కులిస్టాప్ పెట్టమే .. 5. పసుపు :- దీని యందు చాలా చాలా ఔషధ గుణాలు ఉన్నాయన...
19 వ శ్లోకం శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్య యోగం హ్రీం
มุมมอง 414 ชั่วโมงที่ผ่านมา
19 వ శ్లోకం శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్య యోగం - హ్రీం - య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్। ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ఆత్మ ఇతరులను చంపు నని భావించేవారు.. ఆత్మ ఇతరుల చే చంపబడును అని భావించేవారు - ఇద్దరును అజ్ఞానులే… నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు.. ఎవరి చేత చంపబడదు.. అర్జున ..
39 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత గద్య రూపక శ్యామలా దండకం హ్రీం
มุมมอง 759 ชั่วโมงที่ผ่านมา
39 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత గద్య రూపక శ్యామలా దండకం - హ్రీం నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబల| స జగామ వనం వీరో రామపాదప్రసాదకః ৷৷ 34 ৷৷ దశరథుడు మరణించిన తరువాత.. వశిష్టాదిమహామునులు .. సుమంతాది మంత్రులు ఇతర బ్రాహ్మణుల ఆజ్ఞలను సున్నితంగా తిరస్కరించి.. రాజ్యాన్ని నేను పాలించాను అని.. బలవంతుడైన భరతుడు వారికి తెలియజేసి .. రాముని కొరకు అరణ్యానికి బయలుదేరి.. రామ పాదులకు పట్టాభిషేకం గావించాడు ..
39 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత గద్య రూపక శ్యామలా దండకం హ్రీం
มุมมอง 2914 ชั่วโมงที่ผ่านมา
39 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత గద్య రూపక శ్యామలా దండకం హ్రీం
28 వ శ్లోకం మూక పంచశతి పాదారవింద శతకం హ్రీం
มุมมอง 10416 ชั่วโมงที่ผ่านมา
28 వ శ్లోకం మూక పంచశతి పాదారవింద శతకం హ్రీం
జన్మదినం మిదం హ్రీం
มุมมอง 11วันที่ผ่านมา
జన్మదినం మిదం హ్రీం
ఆవు వెన్నతో పంచదార కలిపి తింటే బుద్ధి వికసిస్తుంది హ్రీం
มุมมอง 4วันที่ผ่านมา
ఆవు వెన్నతో పంచదార కలిపి తింటే బుద్ధి వికసిస్తుంది హ్రీం
ఆశయ సాధనకు హ్రీం
มุมมอง 12วันที่ผ่านมา
ఆశయ సాధనకు హ్రీం
గురువే తల్లి గురువే తండ్రి హ్రీం
มุมมอง 108วันที่ผ่านมา
గురువే తల్లి గురువే తండ్రి హ్రీం
గురువులకు వందనం అనిత హ్రీం
มุมมอง 223วันที่ผ่านมา
గురువులకు వందనం అనిత హ్రీం
7 వ శ్లోకం గోస్తోత్రం హ్రీం 7 వ శ్లోకం - గోస్తోత్రం - హ్రీం
มุมมอง 3414 วันที่ผ่านมา
7 వ శ్లోకం గోస్తోత్రం హ్రీం 7 వ శ్లోకం - గోస్తోత్రం - హ్రీం
38 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత గద్య రూపక శ్యామలా దండకం హ్రీం
มุมมอง 10714 วันที่ผ่านมา
38 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత గద్య రూపక శ్యామలా దండకం హ్రీం
32 వ శ్లోకం నారద విరచిత సంక్షిప్త రామాయణం హ్రీం
มุมมอง 3614 วันที่ผ่านมา
32 వ శ్లోకం నారద విరచిత సంక్షిప్త రామాయణం హ్రీం
27 వ శ్లోకం మూక పంచశతి పాదారవింద శతకం హ్రీం
มุมมอง 8014 วันที่ผ่านมา
27 వ శ్లోకం మూక పంచశతి పాదారవింద శతకం హ్రీం
కాశీ కాండం లోని మణికర్ణికా ఘాట్ విశిష్టత హ్రీం
มุมมอง 2621 วันที่ผ่านมา
కాశీ కాండం లోని మణికర్ణికా ఘాట్ విశిష్టత హ్రీం
శ్రీ వారాహి దేవి నవరాత్రుల శుభాకాంక్షలు హ్రీం
มุมมอง 4028 วันที่ผ่านมา
శ్రీ వారాహి దేవి నవరాత్రుల శుభాకాంక్షలు హ్రీం
18 వ శ్లోకం శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్య యోగం హ్రీం
มุมมอง 11628 วันที่ผ่านมา
18 వ శ్లోకం శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్య యోగం హ్రీం
37 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత గద్య రూపక శ్యామలా దండకం హ్రీం
มุมมอง 7028 วันที่ผ่านมา
37 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత గద్య రూపక శ్యామలా దండకం హ్రీం
26 వ శ్లోకం మూక పంచశతి పాదారవింద శతకం హ్రీం
มุมมอง 43หลายเดือนก่อน
26 వ శ్లోకం మూక పంచశతి పాదారవింద శతకం హ్రీం
పఠితం శృణ్వతీం శ్యామగాత్రీం హ్రీం
มุมมอง 133หลายเดือนก่อน
పఠితం శృణ్వతీం శ్యామగాత్రీం హ్రీం
25 వ శ్లోకం మూక పంచశతి పాదారవింద శతకం హ్రీం
มุมมอง 53หลายเดือนก่อน
25 వ శ్లోకం మూక పంచశతి పాదారవింద శతకం హ్రీం
71 వ శ్లోకం శ్రీ వాల్మీకి విరచిత సుందరకాండ హ్రీం
มุมมอง 25หลายเดือนก่อน
71 వ శ్లోకం శ్రీ వాల్మీకి విరచిత సుందరకాండ హ్రీం
గో స్తోత్రము నందలి 6 వ శ్లోకం - హ్రీం
มุมมอง 47หลายเดือนก่อน
గో స్తోత్రము నందలి 6 వ శ్లోకం - హ్రీం
17 వ శ్లోకం శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్య యోగం హ్రీం
มุมมอง 8หลายเดือนก่อน
17 వ శ్లోకం శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్య యోగం హ్రీం
37 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత గద్య రూపక శ్యామలా దండకం హ్రీం
มุมมอง 33หลายเดือนก่อน
37 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత గద్య రూపక శ్యామలా దండకం హ్రీం
5 వ శ్లోకం గోస్తోత్రం హ్రీం
มุมมอง 434หลายเดือนก่อน
5 వ శ్లోకం గోస్తోత్రం హ్రీం
36 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత గద్య రూపక శ్యామలా దండకం హ్రీం
มุมมอง 83หลายเดือนก่อน
36 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత గద్య రూపక శ్యామలా దండకం హ్రీం
33 నారద విరచిత సంక్షిప్త రామాయణం హ్రీం
มุมมอง 35หลายเดือนก่อน
33 నారద విరచిత సంక్షిప్త రామాయణం హ్రీం
35 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత శ్యామలా దండకం హ్రీం
มุมมอง 183หลายเดือนก่อน
35 వ శ్లోకం శ్రీ కాళిదాస విరచిత శ్యామలా దండకం హ్రీం

ความคิดเห็น

  • @VasuRavuri-qu6kd
    @VasuRavuri-qu6kd 2 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @vallurumuralikrishna2498
    @vallurumuralikrishna2498 2 หลายเดือนก่อน

    Jai shree mata ji ki jai ❤❤❤❤❤

  • @krishnamurthythondebavi9525
    @krishnamurthythondebavi9525 3 หลายเดือนก่อน

    నమస్తే మేడమ్ మీరు చేస్తున్న వీడియోలు చాలా బాగున్నాయి. కాని మీరు చేస్తున్న ప్రతి విషయాన్ని గురించిన వీడియోలను, ఆయా విషయంతో పాటు ప్లే లిస్ట్ లో పెడితే చాలా బాగుంటుంది. త్వరగా చూడటానికి వీలైతుంది కాబట్టి మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము. మీరు చేస్తున్న నిస్వార్థ సేవకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏🚩 జై శ్రీరామ్ 🚩🙏

    • @hrim6559
      @hrim6559 2 หลายเดือนก่อน

      అలాగే తప్పకుండా చేస్తాను sir thank you very much

  • @sarojanamahavadhi2296
    @sarojanamahavadhi2296 3 หลายเดือนก่อน

    Baga padavu nani

  • @Simha_lpk
    @Simha_lpk 4 หลายเดือนก่อน

    తల్లి అపస్వరం వల్ల మంత్రార్థం మారిపోతుంది. అవస్థలు పడాల్సి వస్తుంది. అందులోనూ మీరు చెబుతున్నది “ మన్యుసూక్తం “ ఈ మంత్రం శతృ నాశనానికి చెప్పడం. అపస్వరం పలికితే అదే శతృ బలం అయ్యి , మనకు వ్యతిరేకం అవుతుంది. దయచేసి అలా పలకకండి. 🙏🙏🙏🙏🙏

    • @hrim6559
      @hrim6559 4 หลายเดือนก่อน

      సరే అమ్మ🙏🙏🙏🙏

  • @indiraraniracharla2489
    @indiraraniracharla2489 6 หลายเดือนก่อน

    Super

    • @hrim6559
      @hrim6559 6 หลายเดือนก่อน

      Thanks

  • @pagesinmydiary5347
    @pagesinmydiary5347 7 หลายเดือนก่อน

    👌👌👏👏

  • @newworld7634
    @newworld7634 7 หลายเดือนก่อน

    Nice

    • @hrim6559
      @hrim6559 7 หลายเดือนก่อน

      Thanks

  • @Chess_series
    @Chess_series 7 หลายเดือนก่อน

    🙏🙏🙏 om namah shivaya

  • @rajeshltv
    @rajeshltv 8 หลายเดือนก่อน

    Jai shree ram

  • @rajeshltv
    @rajeshltv 8 หลายเดือนก่อน

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

  • @tgayathri1306
    @tgayathri1306 9 หลายเดือนก่อน

    చాలా చక్కగా వివరించారు అమ్మ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వివరాలు మాకు తెలియచేయగలరు అని ఆశిస్తున్నాను.

  • @rajeshltv
    @rajeshltv 11 หลายเดือนก่อน

    దయచేసి ధ్వనిని పెంచండి

  • @srinivasthummana7322
    @srinivasthummana7322 11 หลายเดือนก่อน

    Super

  • @rajeshltv
    @rajeshltv 11 หลายเดือนก่อน

    జై గోవిందా జై గోపాల

  • @maheshwarinukalamaheshwari1623
    @maheshwarinukalamaheshwari1623 11 หลายเดือนก่อน

    Jai gomatha

  • @harinathb1384
    @harinathb1384 11 หลายเดือนก่อน

    ఓమ్ నమో శ్రీ మాత్రే నమహః.

  • @rajeshltv
    @rajeshltv 11 หลายเดือนก่อน

    Jai Shree krishna

  • @swarnalatha6393
    @swarnalatha6393 11 หลายเดือนก่อน

    Amma me namaskaram 🙏🙏💐 me slokaalu chala baagunnaayi kani maku akshalu kuda clear ga screen meda koddi peddagaa chuyenchadi dayachesi 😊

  • @harinathb1384
    @harinathb1384 ปีที่แล้ว

    ఓమ్ నమో శ్రీ నారాయనాయ నమహః.

  • @harinathb1384
    @harinathb1384 ปีที่แล้ว

    ఓమ్ శ్రీ నమో నారాయనాయ నమహః.

  • @harinathb1384
    @harinathb1384 ปีที่แล้ว

    ఓమ్ నమో శ్రీ గోమాత యే నమహః.

  • @rajeshltv
    @rajeshltv ปีที่แล้ว

    Jai Gomatha

  • @kishangongalla9807
    @kishangongalla9807 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @mahavadiyugala7211
    @mahavadiyugala7211 ปีที่แล้ว

    I want to see dog video plese

  • @indiraraniracharla2489
    @indiraraniracharla2489 ปีที่แล้ว

    చాలా మంచి విషయాలు అందిస్తున్న మీకు శత కోటి నమస్కారాలు

  • @rajeshltv
    @rajeshltv ปีที่แล้ว

    దయచేసి గవ్యలు అంటే ఎమిటో వివరించండి

  • @rajeshltv
    @rajeshltv ปีที่แล้ว

    Om namo narayanaya

  • @rajeshltv
    @rajeshltv ปีที่แล้ว

    Please increase sound

  • @dasaradhaaddanki3662
    @dasaradhaaddanki3662 ปีที่แล้ว

    Amma soundarya lahari and mukapanchasathi compleat aiena tharuvatha one total 100 slokas one part ga pettamni koruthunanu

  • @rambabu-sn8ry
    @rambabu-sn8ry ปีที่แล้ว

    Jai Hanuman

  • @sugunams338
    @sugunams338 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sugunams338
    @sugunams338 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @dasaradhaaddanki3662
    @dasaradhaaddanki3662 ปีที่แล้ว

    Give me muka panchasati one part amma

  • @educationadventures2024
    @educationadventures2024 ปีที่แล้ว

    Beautiful voice akka..keep going

    • @hrim6559
      @hrim6559 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @indiraraniracharla2489
    @indiraraniracharla2489 ปีที่แล้ว

    ఏమిచ్చినా తీరని ఋణం పాదాభి వందనం

  • @dasaradhaaddanki3662
    @dasaradhaaddanki3662 ปีที่แล้ว

    🙏

  • @dasaradhaaddanki3662
    @dasaradhaaddanki3662 ปีที่แล้ว

    Thanks amma

  • @mahavadiyugala7211
    @mahavadiyugala7211 ปีที่แล้ว

    Evaridi eval pelli roju

  • @vemururajyalakshmi716
    @vemururajyalakshmi716 ปีที่แล้ว

    59th sloka pettandi Madam please

  • @vemururajyalakshmi716
    @vemururajyalakshmi716 ปีที่แล้ว

    Tq Andi

  • @vemururajyalakshmi716
    @vemururajyalakshmi716 ปีที่แล้ว

    57th slokam Raledu Madam pampara please

  • @vemururajyalakshmi716
    @vemururajyalakshmi716 ปีที่แล้ว

    Madam, please post 56th soundaryalahari sloka

  • @indiraraniracharla2489
    @indiraraniracharla2489 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది

  • @indiraraniracharla2489
    @indiraraniracharla2489 ปีที่แล้ว

    నమస్కారం

  • @indiraraniracharla2489
    @indiraraniracharla2489 ปีที่แล้ว

    Super super rrrrr

  • @dayanandracharla9919
    @dayanandracharla9919 ปีที่แล้ว

    Super song

  • @indiraraniracharla2489
    @indiraraniracharla2489 ปีที่แล้ว

    పాదాభివందనం

  • @indiraraniracharla2489
    @indiraraniracharla2489 ปีที่แล้ว

    చాలా మంచిగ ఉన్నది కానీ నాకు రోజు ఓ శ్లోకం కావాలంటే___?