17 వ శ్లోకం శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్య యోగం హ్రీం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • అవినాశి తు తద్విద్ధి
    యేన సర్వమిదం తతమ్ ।
    వినాశమవ్యయస్యాస్య
    న కశ్చిత్కర్తుమర్హసి ।। 17 ।।
    ఈ శరీరం మంతయు వ్యాపించి యున్నది.. నాశనం కానిది.. ఎవ్వరు కూడా నాశనం చేయలేనిది ఆత్మ ఒక్కటే అని తెలిసికునుటాయే నీ కర్తవ్యం ..
    ఈ భగవద్గీత ఎన్ని భాగాలుగా విభజించారు.. వాటి పేర్లు ఏమిటి.. నాలుగు భాగాలుగా .. యుద్ధ షట్కం ..కర్మ షట్కం .. భక్తి షట్కం .. జ్ఞాన షట్కం..
    ఈ సాంఖ్య యోగం ఏ షట్కం లోనికి వస్తుంది.. యుద్ద షట్కం లోనికి

ความคิดเห็น •