19 వ శ్లోకం శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్య యోగం హ్రీం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • 19 వ శ్లోకం శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్య యోగం - హ్రీం -
    య ఏనం వేత్తి హంతారం
    యశ్చైనం మన్యతే హతమ్।
    ఉభౌ తౌ న విజానీతో
    నాయం హంతి న హన్యతే
    ఆత్మ ఇతరులను చంపు నని భావించేవారు.. ఆత్మ ఇతరుల చే చంపబడును అని భావించేవారు - ఇద్దరును అజ్ఞానులే… నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు.. ఎవరి చేత చంపబడదు.. అర్జున ..

ความคิดเห็น •