పఠితం శృణ్వతీం శ్యామగాత్రీం హ్రీం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 มิ.ย. 2024
  • ధ్యానమ్ ॥
    ధ్యాయేఽహం రత్నపీఠే శుకకల
    పఠితం శృణ్వతీం శ్యామగాత్రీం|
    న్యస్తైకాఙ్ఘ్రీం సరోజే శశిశకల
    ధరాం వల్లకీం వాదయన్తీమ్ ||
    సరోవర కమలంలో రత్న పీఠం పై సర్వ వర్ణ భూషితురాలై.. నెల వంకను తలపై ఆభరణంగా ధరించి .. వేదాలను వీణా తంత్రుల పై పలికిస్తున్న శ్యామలాంబను .. శ్యామ గాయత్రిని ధ్యానిస్తే ఆ తల్లి ఆనంద పరవశురాలై .. వారి సర్వ కోరికలను నేరవేరుస్తుంది..
  • บันเทิง

ความคิดเห็น •