శ్రీ వారాహి దేవి నవరాత్రుల శుభాకాంక్షలు హ్రీం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ค. 2024
  • శ్రీ వారాహి దేవి నవరాత్రుల శుభాకాంక్షలు హ్రీం
    నమోస్తు దేవి వారాహి జయైకార స్వరూపిణి
    జపిత్వా భూమి రూపేణ నమో భగవతః ప్రియే ||
    ఐం గ్లౌం ఐం వారాహిణ్యై నమః - హ్రీం
    ఆషాడ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు వారాహి నవరాత్రులు.. గుప్త నవరాత్రులు.. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది.. నేపాల్ లో ఈమెను బరాహి.. రాజస్థాన్ గుజరాత్ లో వజ్ర బరాహి అంటారు.. వర్తలి దేవి .. దండినీ దేవి అంటారు.. ఈమెది బర్రె వాహం.. నాగలి రోకలి ఈమె ఆయుధాలు.. లలితా దేవి యొక్క ముఖ్య సేనాధిపతి .. ఈమెను ఉన్మత్త అని కూడా అంటారు.. సంస్కృతం లో ఉన్మత్త అంటే .. తల్లి అని అర్థం.. ఈమెది ఉగ్రరూపం .. కానీ శాంతం.. ఈ తల్లిని నమ్ముకుంటే విజయం.. ఆనందం.. ఆరోగ్యం .. సుఖం.. శాంతి.. సౌఖ్యం.. సర్వ సిద్ధులు సిద్ధిస్తాయి.. ఈ అమ్మ కరుణ ఉంటే లలితమ్మ కరుణా ఉన్నంటే.. తన ప్రియ భక్తుల కోరికలు తీరుస్తూ .. సదా ఆపదలనుండి రక్షిస్తూ ఉంటుంది..
  • บันเทิง

ความคิดเห็น •