నార దుంపలు వీటి రుచి దేనికి రాదు||అడవిబిడ్డల అడవి దుంపలు||Seethu ankam vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • అడవి బిడ్డల అడవి నారదుంపలు వీటి రుచి వేటికి రాదు
    గిరిజన ప్రాంతాలలో అంతరించిపోతున్న నారదింపలు గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా ఎన్నో రకాల దుంపలను తింటూ ఉంటారు వాటిలో ఒక రకమైన నార దుంపలు గిరిజన ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా గిరిజనులు ఈ దుంపలను ఇష్టంగా తింటారు. వీటి రుచి చాలా బాగుంటుంది,
    వీరి చిన్న తనం నుండి వీరికి ఈ దుంపలు పెట్టి పోసించ్చారంట. పూర్వకాలంలో బియ్యం ఉండేవి కాదంట అప్పుడు అడవిలో దొరికే ఎన్నో రకాల దుంపలు వీరు తినేవరంట ఇప్పటి కి కొన్ని గిరిజన ప్రాంతాలలో వీటిని తింటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రయిబ్ చేసుకోండి. 🙏
    #naradumpalu
    #forest food
    #traibal food
    #traibal villages
    #Seethu ankam vlogs
    traibalcooking
    traibalfestivals
    kondareddy life style
    traibal markets
    traibalhousess
    traibalpeopel
    traibal life style
    thank u so mouch 🙏
    my youtube femily

ความคิดเห็น • 11