#రత్నశ్రీ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 23

  • @madhavachintham8665
    @madhavachintham8665 3 วันที่ผ่านมา

    మీ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది రత్నశ్రీ గారు🎉🎉🎉🎉🎉

  • @satyassongsandestates5812
    @satyassongsandestates5812 3 วันที่ผ่านมา

    Excellent performance Andi 👌👌

  • @dhananjayatabala9538
    @dhananjayatabala9538 8 วันที่ผ่านมา

    David Garu adbutham chintamani Garu outstanding Arstit excellent team work traditional voice and Chintamani traditional voice Sruthi Lo padatam adbutham ❤️👌 God bless total team

  • @kanakachary9326
    @kanakachary9326 8 วันที่ผ่านมา

    Excellent Ratnasrigaaru

  • @battularajababu848
    @battularajababu848 8 วันที่ผ่านมา

    మీకు మీరే సాటి సిస్టర్ 👌👌👌ఇక చెప్పటానికి ఏమీలేదు 💐💐💐

  • @govardhanrao3256
    @govardhanrao3256 8 วันที่ผ่านมา

    Super andi

  • @kvnachary6187
    @kvnachary6187 8 วันที่ผ่านมา

    కడవడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ! మీ ప్రజ్ఞా పాటవాలు ప్రవృత్తి కళాకారులతో అద్భుతంగా మ్యాచ్ అవుతున్నాయి. మీరు ఈ రంగంలో అద్భుతంగా రాణిస్తారు. ఆల్ ది బెస్ట్ డేవిడ్ రాజు గారు! జై మెహెర్ బాబా

  • @Kishorekumar-xi2dd
    @Kishorekumar-xi2dd 8 วันที่ผ่านมา

    Ratnasri garu

  • @visakhavision452
    @visakhavision452 7 วันที่ผ่านมา

    నటనలో రాష్ట్రవ్యాప్తంగా పేరెన్నికగన్న మహానటి రత్నశ్రీ గారితో, డాక్టర్ సుబ్బరాజు గారితో నేను సుబ్బిశెట్టి గా చేయటం నా అదృష్టం.

  • @Kishorekumar-xi2dd
    @Kishorekumar-xi2dd 8 วันที่ผ่านมา

    Performance of Ratnasri is extraordinary and exemplary also.

  • @kanakachary9326
    @kanakachary9326 8 วันที่ผ่านมา

    Rajupalem drama seens anni upload cheyyagalaru.

  • @sudhakarsoma6379
    @sudhakarsoma6379 8 วันที่ผ่านมา

    రత్నశ్రీ గారు గొప్ప నటి

  • @shaikkarimullasaheb5392
    @shaikkarimullasaheb5392 8 วันที่ผ่านมา +1

    నాటకంలో డేవిడ్ రాజు గారికి ఆలంబనగా శ్రీకాకుళం యాస స్లాంగ్ చక్కగా ఆవిష్కరించారు . మీరు హిందీ, తెలుగు , టమీల్, ఇంగ్లీష్, భాషలను శాసించే సమర్థ్యం మెండుగా ఉన్న వి. స్టేజ్ దద్దరిల్లింది మేడమ్.

    • @Rathnasree-ov7jo
      @Rathnasree-ov7jo  8 วันที่ผ่านมา

      ధన్యవాదములు sir🙏🙏🙏

    • @MannepalliVaraprasadaRao
      @MannepalliVaraprasadaRao 8 วันที่ผ่านมา

      ❤Verygood performance by Rathnasri garu, congratulations to my beloved musical magicians Satyababu garu &Veeraraju garu 🎉🎉🎉

  • @srisaikalaniketanwelfareso2782
    @srisaikalaniketanwelfareso2782 8 วันที่ผ่านมา

    నాటకం ఏదైనా, సహ నటి నటులు ఎవరైనా, ప్రాతం ఎక్కడినా, మీదైనా గుర్తింపు తెచ్చుకొని అద్భుతం గా ప్రదర్శన విజయవంతం చేయడం రత్నశ్రీ గారికి వెన్నతోపెట్టిన విద్య, సుబ్బరాజు గారు వేషం చూడడం అదృష్టం
    మిత్రడు david రాజు గారు nandi అవార్డు వీణ అవార్డ్స్ తీసుకున్నారు, అధిలోనే అద్భుతంమైన అవకాశం దక్కించు కున్నారు వీరి కాంబినేషన్ లో మరిన్ని నాటకాలు ప్రదర్శన కావాలని నటరాజ స్వామి ని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను జై సాయిరాం

  • @katari.satyanarayana
    @katari.satyanarayana 8 วันที่ผ่านมา

    Great Ratna sri garu💐💐💐

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 8 วันที่ผ่านมา

    రత్నశ్రీ గారి నటన అద్భుతం

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 8 วันที่ผ่านมา

    సూపర్ రత్న శ్రీ గారి నటన 17/1/2025

  • @jsrsarmatng5705
    @jsrsarmatng5705 8 วันที่ผ่านมา

    ము ప్రోగ్రామ్ కు మేము కూడా ప్రత్యక్షంగా వచ్చి చూసా సూపర్

  • @seshagiriraopapineni3111
    @seshagiriraopapineni3111 8 วันที่ผ่านมา

    చింతామణి పాత్రకి రత్నశ్రీ గారే!

  • @chowdarymakkena8442
    @chowdarymakkena8442 3 วันที่ผ่านมา

    రత్నశ్రీ గారు స ర్కారు స్లాంగ్ బాగా పట్టుకుకున్నట్లు వుంది