#రత్నశ్రీ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 13

  • @evanisuryanarayana2995
    @evanisuryanarayana2995 หลายเดือนก่อน

    రత్నశ్రీ గారి నటన అద్భుతం గా ఉంది

  • @dptelugutv1912
    @dptelugutv1912 หลายเดือนก่อน

    Super చాలాబాగుంది ప్రదర్శన...👌👏👍

  • @leninsarikonda9980
    @leninsarikonda9980 หลายเดือนก่อน

    Super medam gaaru......

  • @govardhanrao3256
    @govardhanrao3256 หลายเดือนก่อน

    Super andi

  • @GangadharraoSagiri
    @GangadharraoSagiri หลายเดือนก่อน

    రత్న శ్రీ గారు ! మీరు ఏ పాత్ర కు అయినా మీకు మీరే సాటి - సూపర్ గా నటించారు - పాడినారు - కృతజ్ఞతలు 🙏👌👏👍..... (SGRAO-TNL)

  • @VenkataReddyAtchala
    @VenkataReddyAtchala หลายเดือนก่อน

    Medam super

  • @Balrajgoud-jq5bl
    @Balrajgoud-jq5bl หลายเดือนก่อน +1

    రత్నశ్రీ మీ మీరు బిజీగా ఉన్నందున మీ అభినందనలు నీ చక్కటి మాటలకు నీ చుక్కటి డాన్స్ అభినందనలు సత్య హరిచంద్ర నాటకంలో చంద్రమతి చేసినందుకు మీరు ముందు ముందు గా ఇంకా ఎన్నో నాటకాలు చేయాలని కోరుతూ ఆపద్ ధర్మానికి ఏ యేషం ఏమైనా చేయగలుగుతావు రత్నశ్రీ నీలాంటి కళామని ఉన్నందుకు ధన్యవాదములు రత్నశ్రీ ❤❤❤💐💐👍👍🎉🎉

    • @Balrajgoud-jq5bl
      @Balrajgoud-jq5bl หลายเดือนก่อน

      థాంక్యూ రత్న శ్రీ చదివినందుకోసము ❤❤

  • @seshagiriraopapineni3111
    @seshagiriraopapineni3111 หลายเดือนก่อน

    పాత్రోచిత నటీమణి రత్నశ్రీ గారు

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 หลายเดือนก่อน

    రత్నశ్రీ గారి నటన శిఖరాయమానం దైవాల బ్రహ్మ రెడ్డిగారితో మీరు నటిస్తే చూడాలని ఉంది. మా కోరిక తీరేదెప్పుడో మరి

  • @shaikkarimullasaheb5392
    @shaikkarimullasaheb5392 หลายเดือนก่อน

    రత్న శ్రీ గారు ఒకే రకమైనడుస్తులతో....చంద్రమతి గా......సిగలో పూలు తురిమితే చింతామణి గా..... చేతిలో కంజరా పడితే సంగుగా...... పాపటి బిళ్ళ ధరిస్తే ద్రౌపతి గా.....కినుక పూని అహంతో వ్యవహరిస్తే సత్యభామ పాత్రలను అవలీలగా సునాయాసముగా అలవోకగా పందించగలరు. అదే రత్న శ్రీ గారి ప్రతిభాపాటవాలు,దక్షతా. ఈ ఐదు పాత్రలు చింతామణి,చంద్రమతి, సంగు,ద్రౌపతి,సత్యభామ పాత్రలు రత్న శ్రీ మేడమ్ ఒక్కారే.....ఒకే స్టేజ్ మీద ......ఒకే రోజు......ఒకే దుస్తులలో ........ఒక్కొక్క సీన్ ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించే ఘనాపాటి మా రత్న శ్రీ మేడమ్. ఆమె సమ కాలికులుగా పుట్టడం మా అదృష్టం . దయచేసి. .... మీ ప్రతి స్పందన .. తెలియజేయగలరు

  • @shaikkarimullasaheb5392
    @shaikkarimullasaheb5392 หลายเดือนก่อน

    మేడమ్ మీరు బిజీగా ఉన్నదువలన మీ అభిమానులు వ్యాఖ్యలు చదివి వాటికి తగిన ప్రతి స్పందనలు ఇవ్వడంలేదు. ప్రేక్షకుల చప్పట్లు, కేరింతలు నటులకు ఏరకంగా దుప్పట్ట్లై ప్రొచ్చహిస్త యో,,,,, నటులు ఇచ్ఛ రిప్లైలు అభిమానులకు బూస్టును కాగిస్తాయి.

    • @Rathnasree-ov7jo
      @Rathnasree-ov7jo  หลายเดือนก่อน

      @@shaikkarimullasaheb5392 సార్ నిజంగానే కొంచెం బిజీ గా ఉన్నాను. మీ కామెంట్స్ చదువుతూనే ఉన్నాను. మీ కామెంట్స్ మాకు బూస్ట్ లాంటివి. మీరు కామెంట్ చేసే విధానానికి మేము ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉంటాము. Thank you sir 🙏🙏🙏