నే నెందుకో నీ సొత్తుగా DKMC113 Nenenduko Ne Sothuga

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • #Devunikrupamusicchanel
    #endtimesongs
    #endtimemessagesongs
    నే నెందుకో నీ సొత్తుగా DKMC113 Nenenduko Ne Sothuga #DKMC113 DevuniKrupa MusicChanel #dkmc
    MUSIC , LYRICS , SINGERS:- MARK
    నే నెందుకో నీ సొత్తుగా
    పల్లవి
    నే నెందుకో నీ సొత్తుగా పిలువబడితినయ్యా
    నే నెందుకో నీ వాడిగా పిలువబడితినయ్యా
    చీకటి దారులలో పడిపోని ప్రత్యక్షతను ఇచ్చినావు
    నీ రాజ్యమందు స్థిరవాసిగా నను ఎంచినవే నీవాడిగా
    నే నెందుకో నీ సొత్తుగా పిలువబడితినయ్యా
    నే నెందుకో నీ వాడిగా పిలువబడితినయ్యా
    చరణం 1
    ఎవరైనా ఊహించగలరా
    ఆదేవుడే మనపై శ్రద్ధను చూపేనని
    ఎంతో ప్రేమించాడు మనకొరకె వచ్చాడు
    కలువరిలో మరణించి తనప్రేమను చూపాడు
    నే నెందుకో నీ సొత్తుగా పిలువబడితినయ్యా
    నే నెందుకో నీ వాడిగా పిలువబడితినయ్యా
    చరణం 2
    ఊహకు అందని కార్యం
    ఆ మేఘములోన నాకొరకే జరిగే
    ఈ వర్తమానమును నాకు అందించుటకు
    తన దూతను పంపి నను సిద్ధపరచెను
    నే నెందుకో నీ సొత్తుగా పిలువబడితినయ్యా
    నే నెందుకో నీ వాడిగా పిలువబడితినయ్యా
    చరణం 3
    అయన ఎన్నికలోన
    నీవు నేనుండుట ఎంతో భాగ్యము
    వేలు పదివేలల్లో ఒక్కడినే చూసాడు
    ఆ ఒకని కొరకే సమస్తమును చేసాడు
    నే నెందుకో నీ సొత్తుగా పిలువబడితినయ్యా
    నే నెందుకో నీ వాడిగా పిలువబడితినయ్యా

ความคิดเห็น • 24

  • @jyothimark6227
    @jyothimark6227 8 วันที่ผ่านมา +2

    Praise the lord

  • @ChevuriDivena
    @ChevuriDivena 8 วันที่ผ่านมา +3

    ప్రభువై నా యేసుక్రీస్తు నామములో వందనాలు అన్న 🙏🙇‍♀️

  • @dineshkodepaka6326
    @dineshkodepaka6326 8 วันที่ผ่านมา +4

    Glory to God 🙏❤

  • @jyothimark6227
    @jyothimark6227 8 วันที่ผ่านมา +4

    God bless u

  • @phinehashvadhuvuchannel785
    @phinehashvadhuvuchannel785 8 วันที่ผ่านมา +4

    ఆమెన్ ❤

  • @supernaturalcloud
    @supernaturalcloud 8 วันที่ผ่านมา +3

    క్రీస్తు నామములో వందనములు గాడ్ బ్లెస్స్ యు

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 8 วันที่ผ่านมา +3

    Amen glory to god 🙏shalom సహోదరుడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను నీకు వందనాలు 🙏

  • @calebvictorvgcmvictorgodch5759
    @calebvictorvgcmvictorgodch5759 8 วันที่ผ่านมา +3

    Praise the lord brother end time message song very nice

  • @SamuelDasari-j9w
    @SamuelDasari-j9w 8 วันที่ผ่านมา +3

    Super song anna

  • @chinniganesh6625
    @chinniganesh6625 8 วันที่ผ่านมา +3

    God bless you brother, amazing grace,continue brother we are enjoy with your singing

  • @daivachitham8279
    @daivachitham8279 8 วันที่ผ่านมา +3

    SUPER SONG❤

  • @MRSLordJesusChristTabernac-d9w
    @MRSLordJesusChristTabernac-d9w 8 วันที่ผ่านมา +2

    🦅Yes wonderful song
    God bless you brother amazing grace
    Glory to God in the name of lord Jesus Christ only 🌾

  • @medaramayurvedic3661
    @medaramayurvedic3661 8 วันที่ผ่านมา +3

    God bless you brother

  • @satirugulla
    @satirugulla 7 วันที่ผ่านมา +3

    పాట బాగుంది. కానీ మీ పాటలన్నీ scale ఎందుకంత అంత high pitch లో చేస్తారు? జానపదం మీద బాగా పట్టున్నట్టుంది. సంఘాలలో పాడుకునే విధంగా సులభ సరళి వాడాలి అందునా వర్తమాన గీతాలు మాధుర్యం,ఆత్మీయత ఉట్టిపడాలే కానీ దరువు కాదు.