విశ్వాసమే విజయం DKMC105 VISHWASAME VIJAYAM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • #Devunikrupamusicchanel
    #endtimesongs
    #endtimemessagesongs
    విశ్వాసమే విజయం DKMC105 VISHWASAME VIJAYAM #DKMC105 DevuniKrupa MusicChanel #dkmc
    MUSIC , LYRICS , SINGERS:- MARK
    CHORUS :- JYOTHI MARK
    దేవుని కృప మ్యూజిక్ ఛానల్
    విశ్వాసమే విజయం
    పల్లవి
    ఎంతటి విశ్వాసముంటే అంతటి విజయం నీదే
    విశ్వాసమే మన విజయము అది వినుటవలననే కలుగును
    అది క్రీస్తు మాట వలనే అది క్రీస్తు మాట వలనే
    చరణం :-1
    ఆరాటపడును నీహృదయము దేవుని సన్నిధి చేరుటకు
    ఆకలి కలిగిన నీ హృదయము బల్ల యొద్దకు త్వరపడును
    ఒక్క క్షణము కూడా ఆలస్యముచేయక
    పరుగెడు పరుగెడు పరుగెడును వాక్యము నొద్దకు పరుగెడును
    అది క్రీస్తు మాట కొరకే అది క్రీస్తు మాట కొరకే
    చరణం :-2
    సంఘమునకు దూరముగా ఉండక హత్తుకుని నీవుండెదవు
    ఒక రోజైన ఊరకుండక మందిరమునకు వెళ్లెదవు
    తలుపులు తీయక ముందే నీవు వెళ్లెదవు
    ఆరాధించుటకు ఆత్రుతచెందెదవు
    అది క్రీస్తు మాట కొరకే అది క్రీస్తు మాట కొరకే
    చరణం :-3
    చరణం :-3
    విశ్వాసమును కలిగుంటే అది పరీక్ష నీకు తెచ్చునులే
    నీ విశ్వాసమే అన్నిటినుండి జయమునిచ్చి నడిపించునులే
    మరణము నుండి జీవములోనికి నిన్ను నడుపునులే
    విశ్వాసముతో జయించు శక్తి నీకు కలుగునులే
    అది క్రీస్తు మాట వలనే అది క్రీస్తు మాట వలనే

ความคิดเห็น • 14

  • @MrsLordJesusChristTabernacle
    @MrsLordJesusChristTabernacle 2 หลายเดือนก่อน +2

    Yes amen
    Glory to God
    God bless you and your family amazing grace 🌾🦅📜

  • @abhilashakarri6892
    @abhilashakarri6892 2 หลายเดือนก่อน +1

    Amen💯god bless you all💯

  • @ramukongara664
    @ramukongara664 2 หลายเดือนก่อน +3

    God Bless You Brother ❤

  • @SamuelDasari-j9w
    @SamuelDasari-j9w 2 หลายเดือนก่อน +4

    Bradar devudu mimmullanu deevincugaka

  • @SanjeevaNagelly
    @SanjeevaNagelly 2 หลายเดือนก่อน +2

    God bless you brother

  • @calebvictorvgcmvictorgodch5759
    @calebvictorvgcmvictorgodch5759 2 หลายเดือนก่อน +1

    word of Christ super song God bless you brother ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @y.srinusrinu43
    @y.srinusrinu43 2 หลายเดือนก่อน +2

    విశ్వాసమే విజయం మనసుకుమారుని ప్రత్యక్షతతో ఆయన కృపలో ఆయన ప్రత్యక్షత లో ఆయన బయల్పాటులో ఆయన కుడి చేతిలో ఉన్న ఏడవ నక్షత్రం ఈ కాలపు ఏడవ దూత ద్వారా ఇచ్చిన వాక్యమనే రక్తం కిందకి తీసుకొచ్చి నా ఆ వాక్యపు మాటలే పాటగా విశ్వాసమే విజయం విజయమే కృప ఈ పాటలు దేవునికి మహిమ కరముగా ఉన్నాయి బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు దేవుడి మిమ్మల్ని దీవించును గా

  • @hymabatthina963
    @hymabatthina963 หลายเดือนก่อน +1

    God bless you all. For the spiritual songs. Please continue. Your Songs lifting our faith . Amen
    Shalom

  • @dineshkodepaka6326
    @dineshkodepaka6326 2 หลายเดือนก่อน +4

    Glory to God 🙏❤

  • @BrotherAbraham
    @BrotherAbraham หลายเดือนก่อน +1

    Godblessyou.brother