ఆయన ప్రేమించాడు DKMC 93 Ayana Preminchadu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • #Devunikrupamusicchanel
    #endtimesongs
    #endtimemessagesongs
    ఆయన ప్రేమించాడు DKMC 93 Ayana Preminchadu #DKMC93 DevuniKrupa Music Chanel #dkmc
    MUSIC , LYRICS :- MARK
    SINGER :- bro - Titus , Jyothi Mark
    ఆయన ప్రేమించాడు
    పల్లవి
    మార్చితివి నన్నే ప్రేమించితివి
    నీ కృపతో నన్నే రక్షించితివి
    నీ కొరకు నను పిలచి
    విశ్వాస పాత్రగా మలిచితివి
    ఎంతటి ఈ ధన్యత నాకు ఎంతటి ఈ ధన్యత
    చరణమ్ :1
    అనాది ప్రణాళికలో నన్ను ప్రేమించెనని యెరిగి
    నా హృదయము సంతోషము నొందెను
    ప్రభు ప్రేమలో బందీనై పోతిని నేను
    ఆయన ప్రేమించినాడని అయన రక్షించి నాడని
    ఆయన కాపాడినాడని
    మార్చితివి నన్నే ప్రేమించితివి
    నీ కృపతో నన్నే రక్షించితివి
    చరణం 2
    నీ జీవగ్రంధములో నాపేరు రాసుందని తెలిపే
    ఈ కాలపు ఈ వర్తమానములో
    ఈ సత్యము నను మేల్కొలిపేను
    7వ దూతను పంపించిన
    ఆ దేవుడే నన్ను ప్రేమించెను
    ఆదేవుడే నన్ను నడిపించును
    చరణం 3
    విమోచింపబడితిని నేను వేరైనా జనాంగముగ నేడు 2
    నా ఎన్నిక ఏనాడో రాసుందని
    పక్షి రాజువలె పైకెగిరి పొదునని
    పైనున్న ఆకాశమునకు నన్ను కొనిపోవును
    ఉన్నతమైన స్థలమునకు నేను వెళ్లెదను
    ఆయనతో నేను ఉండేదను

ความคิดเห็น • 10

  • @paulnathaniel6045
    @paulnathaniel6045 5 หลายเดือนก่อน +6

    చాలా అద్భుతమైన పాట
    మన పట్ల దేవుడు చూపించిన ప్రేమను వర్ణించారు
    కృతజ్ఞతలు

  • @mandadibyula2676
    @mandadibyula2676 5 หลายเดือนก่อน +1

    Super

  • @dineshkodepaka6326
    @dineshkodepaka6326 5 หลายเดือนก่อน +1

    Glory to God 🙏❤

  • @KNovahu
    @KNovahu 5 หลายเดือนก่อน +2

    God bless you brother and sister challa bagha padaru❤❤🎉🎉🎉

  • @calebvictorvgcmvictorgodch5759
    @calebvictorvgcmvictorgodch5759 5 หลายเดือนก่อน +3

    Wonderful song dear brother God bless you

  • @chinniganesh6625
    @chinniganesh6625 5 หลายเดือนก่อน +2

    Good effort brother God bless you brother and sister