chalapaka prakash channel (Cp)
chalapaka prakash channel (Cp)
  • 511
  • 258 579
15వ సోమేపల్లి పురస్కారాల ఫలితాలు
రమ్య భారతి సాహిత్య త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన 15వ జాతీయస్థాయి చిన్న కథలు పోటీల్లో సోమేపల్లి పురస్కారాలు పొందిన విజేతలు
มุมมอง: 299

วีดีโอ

కృష్ణాజిల్లా రచయితల సంఘం వారి పురస్కారాల ప్రదానోత్సవం
มุมมอง 374วันที่ผ่านมา
29-9-2024 ఉదయం అవనిగడ్డలో కృష్ణాజిల్లా రచయితల 16వ మహాసభల సందర్భంగా వివిధ ప్రతిభావంతులకు కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రదానం చేసిన పురస్కారాలు
జాషువా స్వగృహ సందర్శన యాత్ర
มุมมอง 464วันที่ผ่านมา
28-9-2024 శనివారం ఉదయం వినుకొండ లోని జాషువా పుట్టినిల్లు చాట్రగడ్డ పాడు లో జాషువా 129వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం, గుంటూరు జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 'పద్మ భూషణ్ గుర్రం జాషువా స్వగృహ సందర్శన యాత్ర జరిగింది.
చలపాక ప్రకాష్ కు నందిపాటి వీరాచారి స్మారక పురస్కారం
มุมมอง 10314 วันที่ผ่านมา
17-9-2024న విజయవాడలో శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ భగవానుని జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చలపాక ప్రకాష్ కు కీర్తిశేషులు నందిపాటి వీరాచారి గారి స్మారక పురస్కారం ప్రదానం చేశారు.
ఆవాల శారద 'వర్ణాల వాన' కవితా సంపుటి ఆవిష్కరణ
มุมมอง 24214 วันที่ผ่านมา
ఈమని వెంకట సీతారామ కృష్ణ శాస్త్రి గారి సంస్మరణ సందర్భంగా 22-9-2024న విజయవాడలోని వారి స్వగృహంలో ఆవాల శారద 'వర్ణాల వాన' ఆవిష్కరణ
పోటీలు
มุมมอง 226หลายเดือนก่อน
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2025, ఇంకా ఇతర సంస్థల కథలు కవితల పోటీల వివరాలు
జి లక్ష్మి నరసయ్య-విమర్శకునితో ఓ సాయంకాలం
มุมมอง 260หลายเดือนก่อน
కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో 17 ఆగస్టు 2024 సాయంత్రం విజయవాడ లోని బుక్ ఫెస్టివల్ సొసైటీ హాల్లో.. ప్రఖ్యాత విమర్శకులు జి లక్ష్మి నరసయ్య తో... విమర్శకుని తో సాయంకాలం కార్యక్రమం జరిగింది.
విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండప సంఘంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
มุมมอง 35หลายเดือนก่อน
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని శ్రీ పుల్లేటి కుర్తి ప్రసాద్ శ్రీమతి అన్నపూర్ణమ్మ గార్ల విశ్వబ్రాహ్మణ కళ్యాణమండపం సంఘం ఆధ్వర్యంలో 15 ఆగస్టు 2024 న జరిగాయి. జాతీయ జెండాను కళ్యాణ మండప సంఘ అధ్యక్షులు శ్రీ ఎమ్మెస్ ప్రకాష్, విశ్వకర్మ జెండాను కార్యదర్శి లక్కోజు బ్రహ్మం ఆవిష్కరించారు.
వివిధ భాషలు,ఒకే అనుభూతి - ప్రకాష్ రాజ్
มุมมอง 246หลายเดือนก่อน
వివిధ భాషలు,ఒకే అనుభూతి - ప్రకాష్ రాజ్
sahitya academy Telugu Yuva puraskar awadee-2024- Ramesh Karthik Nayak interview
มุมมอง 192หลายเดือนก่อน
sahitya academy Telugu Yuva puraskar awadee-2024- Ramesh Karthik Nayak interview
బెంగళూరులో ప్రారంభమైన 'బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్-2024'
มุมมอง 4072 หลายเดือนก่อน
బెంగళూరులో ప్రారంభమైన 'బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్-2024'
అడిగోపుల వెంకటరత్నమ్ సంస్మరణ సభ
มุมมอง 2162 หลายเดือนก่อน
అడిగోపుల వెంకటరత్నమ్ సంస్మరణ సభ
కోనేరు కల్పన 'దర్పణం' ఆవిష్కరణ
มุมมอง 2342 หลายเดือนก่อน
కోనేరు కల్పన 'దర్పణం' ఆవిష్కరణ
తంగిరాల పురస్కారాలు ప్రదానోత్సవం
มุมมอง 4472 หลายเดือนก่อน
తంగిరాల పురస్కారాలు ప్రదానోత్సవం
బాలాత్రిపుర సుందరి 5 పుస్తకాల ఆవిష్కరణ
มุมมอง 3012 หลายเดือนก่อน
బాలాత్రిపుర సుందరి 5 పుస్తకాల ఆవిష్కరణ
ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక -సన్నాహక సమావేశం
มุมมอง 2802 หลายเดือนก่อน
ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక -సన్నాహక సమావేశం
వశిష్ట కు 'పెన్నా' పురస్కార ప్రదానం
มุมมอง 1422 หลายเดือนก่อน
వశిష్ట కు 'పెన్నా' పురస్కార ప్రదానం
సాహిత్య రంగ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ఏం చేయాలంటే..?
มุมมอง 3583 หลายเดือนก่อน
సాహిత్య రంగ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ఏం చేయాలంటే..?
బ్రహ్మంగారిమఠం-చూడవలసిన ప్రాంతాలు
มุมมอง 6243 หลายเดือนก่อน
బ్రహ్మంగారిమఠం-చూడవలసిన ప్రాంతాలు
బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన 'రవ్వలకొండ'
มุมมอง 4053 หลายเดือนก่อน
బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన 'రవ్వలకొండ'
యాగంటి క్షేత్రంలో చూడ ముచ్చటైన ప్రదేశాలు
มุมมอง 2663 หลายเดือนก่อน
యాగంటి క్షేత్రంలో చూడ ముచ్చటైన ప్రదేశాలు
బయటకు కనిపించే అరుంధతి కోట-లోపల ఎలా ఉందో చూడండి
มุมมอง 7373 หลายเดือนก่อน
బయటకు కనిపించే అరుంధతి కోట-లోపల ఎలా ఉందో చూడండి
మహానంది క్షేత్ర సందర్శనం
มุมมอง 1944 หลายเดือนก่อน
మహానంది క్షేత్ర సందర్శనం
ఫెలోషిప్ కు ఎన్నికైన షార్ట్ లిస్ట్
มุมมอง 5594 หลายเดือนก่อน
ఫెలోషిప్ కు ఎన్నికైన షార్ట్ లిస్ట్
డా. రవూఫ్ 'జాబిల్లి పుష్పం' ఆవిష్కరణ
มุมมอง 1934 หลายเดือนก่อน
డా. రవూఫ్ 'జాబిల్లి పుష్పం' ఆవిష్కరణ
తల్లాప్రగడ రవికుమార్ సంతాప సభ
มุมมอง 2185 หลายเดือนก่อน
తల్లాప్రగడ రవికుమార్ సంతాప సభ
ఘనంగా సోమేపల్లి జయంతి వేడుకలు
มุมมอง 1795 หลายเดือนก่อน
ఘనంగా సోమేపల్లి జయంతి వేడుకలు
రచయితల ప్రచురణలకు ఆర్థిక సాయం
มุมมอง 5195 หลายเดือนก่อน
రచయితల ప్రచురణలకు ఆర్థిక సాయం
కవిత -2023 ఆవిష్కరణ
มุมมอง 1445 หลายเดือนก่อน
కవిత -2023 ఆవిష్కరణ
10 పుస్తకాల ఆవిష్కరణ చిత్రాలు
มุมมอง 225 หลายเดือนก่อน
10 పుస్తకాల ఆవిష్కరణ చిత్రాలు

ความคิดเห็น

  • @rao1955
    @rao1955 2 วันที่ผ่านมา

    విజేతలకు అభినందనలు

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 3 วันที่ผ่านมา

    విజేతలకు అభినందనలు

  • @KokkeragaddavenkataLakshmanaRa
    @KokkeragaddavenkataLakshmanaRa 3 วันที่ผ่านมา

    విజేతలకు హృదయ పూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు

  • @journalistsarmach3512
    @journalistsarmach3512 3 วันที่ผ่านมา

    విజేతలకు అభినందనలు

  • @annapoornasiripurapu3667
    @annapoornasiripurapu3667 9 วันที่ผ่านมา

    🎉 congratulations 👏

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 9 วันที่ผ่านมา

    బావుంది, నేను రాలేక పోయాను.

  • @Sandhya-Eswar
    @Sandhya-Eswar 10 วันที่ผ่านมา

    Very good program sir👌👌👌

  • @gudipudigovind9260
    @gudipudigovind9260 10 วันที่ผ่านมา

    Very good Programme Sir

  • @padmavathiyakkanti8040
    @padmavathiyakkanti8040 10 วันที่ผ่านมา

    చాలా మంచి కార్యక్రమం.వెళ్ళగలిగిన వారిది నిజంగా అదృష్టమే.🎉

  • @rao1955
    @rao1955 10 วันที่ผ่านมา

    అద్భుతమైన కార్యక్రమం. మీ సాహిత్యాభిమానం సదా హర్షణీయం సర్..

  • @kjramesh1348
    @kjramesh1348 10 วันที่ผ่านมา

    Kavimitrulaku madam Bhavanidevi gariki, Chalapaka prakash gariki Sahakarinchina kavulu teachers ku andariki Vandanaalu.. 🙏🙏🙏

    • @ChalapakaPrakash
      @ChalapakaPrakash 9 วันที่ผ่านมา

      ఈ కార్యక్రమం విజయవంతం కి సహకరించిన మీకు మరిమరి ధన్యవాదాలు

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 10 วันที่ผ่านมา

    🇮🇳🇮🇳🇮🇳📚📗📐📏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 10 วันที่ผ่านมา

    ప్రతి సాహితీకారుడు గర్వించ దగిన కార్యక్రమం. మహనీయులకు నిజమైన నివాళి... ఆయా కవుల జ్ఞాపకాల ఆత్మీయ స్పర్శ...ఒక స్పూర్తి... ఒక మధుర జ్ఞాపకం.. ఈ మీ ప్రయత్నం సాహితీ మూలాలను గురుతు చేసే కరదీపిక.. ధన్యవాదాలు

  • @journalistsarmach3512
    @journalistsarmach3512 10 วันที่ผ่านมา

    మంచి కార్యక్రమం.. నేను రాలేకపోయాను..

  • @krupacharygujjarlamudi4345
    @krupacharygujjarlamudi4345 10 วันที่ผ่านมา

    చాలా మంచి పని జోషువా గారి ఇంటి దర్శన భాగ్యం కల్పించారు ధన్యవాదాలు

  • @sreevasistasomepalli
    @sreevasistasomepalli 14 วันที่ผ่านมา

    అభినందనలు అండి 🎉🎉

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 15 วันที่ผ่านมา

    హృదయ పూర్వక అభనందనలు.. ఎప్పటి నుండో నేను చూడదలచిన సన్నివేశం. ఈ సంతోష కరమైన సందర్భంలో నేను లేక పోవడం కొంత నిరాశ ... Any how many many heartful Congratulations.. we are proud and wishing some more joyful happy events like this... All the very best to U chi. PRAKASH... శ్రీ చలపాక వీరాచారి గారి, పెద్దల .. దీవెనలు ఆశీర్వాదాలతో మరింత ఉన్నతిని సాధించే సత్తా నీకు ఉందని విశ్వసిస్తూ శుభాభినందనలు.🎉❤❤❤

  • @sathyachittipolu1690
    @sathyachittipolu1690 15 วันที่ผ่านมา

    ❤ అభినందనలు ❤

    • @ChalapakaPrakash
      @ChalapakaPrakash 14 วันที่ผ่านมา

      కృతజ్ఞతలు అండి

  • @ramakrishna9113
    @ramakrishna9113 หลายเดือนก่อน

    మంచి సమాచారం ఇస్తున్నారు. ధన్యవాదాలు సార్ 🙏

  • @manjulayacham2149
    @manjulayacham2149 หลายเดือนก่อน

    Naku vachindandi

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 หลายเดือนก่อน

    Good information

  • @gorasamrjy
    @gorasamrjy หลายเดือนก่อน

    చాలా సంతోషకరమైన వార్త

  • @amulyachandu
    @amulyachandu หลายเดือนก่อน

    Important competition info

  • @kothapalliravibabu3492
    @kothapalliravibabu3492 หลายเดือนก่อน

    వినపడ ని recording. నాకే నా? అందరికీనా?

    • @ChalapakaPrakash
      @ChalapakaPrakash หลายเดือนก่อน

      మైక్ స్పష్టత లేదండి

  • @gavidisrinivas1186
    @gavidisrinivas1186 หลายเดือนก่อน

    బాగుంది అభినందనలు అండి 💐

  • @chandrasekhart3075
    @chandrasekhart3075 2 หลายเดือนก่อน

    ఒక్క తెలుగు పదం వాడి నారా. ఇద్దరిలో ఒక్కరన్న

  • @ravikanthkandikuppa9161
    @ravikanthkandikuppa9161 2 หลายเดือนก่อน

    చాలా సంతోషం తమ్ముడు గారు

    • @ChalapakaPrakash
      @ChalapakaPrakash หลายเดือนก่อน

      కృతజ్ఞతలండి 🙏

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤🎉

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 2 หลายเดือนก่อน

    💐💐💐🙏🙏🙏📚📖

  • @hrangarao5075
    @hrangarao5075 2 หลายเดือนก่อน

    Congratulations on the successful organisation of a memorable event.

  • @dr.lakshmiprameelakoneru9314
    @dr.lakshmiprameelakoneru9314 2 หลายเดือนก่อน

    అభినందనలు కల్పన గారూ!💐💐💐

  • @abdulrasheedchannel1471
    @abdulrasheedchannel1471 2 หลายเดือนก่อน

    చలనం గలవాడు సంచలనం సృష్టించే వాడు చంచల మనస్సు లేనివాడు సంకలనాలను పరిచయం చేసేవాడు తలపాగ లేనివాడు అందరి నోళ్లల్లో ఆడేవాడు తలలో నాలుకై మెలిగేవాడు అందరి అభిమానాలను చూరగొనే వాడు అతడే అతడే చలపాక వాడు అందుకో నా అభినందనలు శుభాభినందనలు

    • @ChalapakaPrakash
      @ChalapakaPrakash 2 หลายเดือนก่อน

      కృతజ్ఞతలు

  • @rao1955
    @rao1955 2 หลายเดือนก่อน

    Hearty congratulations sir...

  • @Bhavatarangini
    @Bhavatarangini 2 หลายเดือนก่อน

    కార్యక్రమం వెంటనే youtube ద్వారా చూపించిన చలపాక ప్రకాష్ గారికి అభినందనలు ఇటువంటి సాహితీ సేవను చేస్తున్న వారందరిని అభినందించాలి ప్రోత్సహించాలి

    • @ChalapakaPrakash
      @ChalapakaPrakash 2 หลายเดือนก่อน

      కృతజ్ఞతలు

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 2 หลายเดือนก่อน

    ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 2 หลายเดือนก่อน

    చాలా సంతోషం

  • @peddirajukolati8537
    @peddirajukolati8537 3 หลายเดือนก่อน

    ఉగాది కవి సమ్మేళనం లను వరుసగా 2014-2018నిర్వహించి,స్థానిక కవులను కళాకారులను సత్కరించే వారు. 2019-204 లో కనీసం ప్రస్థావించబడక పోవడం మిక్కిలి విచారకరం, నేటి ప్రభుత్వం తిరిగి చేపట్టగలదని నమ్ముచున్నాను.. 🙏

    • @ChalapakaPrakash
      @ChalapakaPrakash 3 หลายเดือนก่อน

      వాళ్లు రద్దు చేశారని నా మాటల్లో చెప్పాను. మరి ఒకసారి వినగలరు.

  • @hanumanthraosarvasuddi9350
    @hanumanthraosarvasuddi9350 3 หลายเดือนก่อน

    Manchi soochanalanu chesaru Mitrama

    • @ChalapakaPrakash
      @ChalapakaPrakash 3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @BezawadaBulletin
    @BezawadaBulletin 3 หลายเดือนก่อน

    నూతన ప్రభుత్వానికి మీ సూచనలు అమూల్యం

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 3 หลายเดือนก่อน

    కవులు అందరి తరుపున ప్రభుత్వానికి విన్నవించడం లో తన వంతు కర్తవ్యం నిర్వహించిన చిరంజీవి చలపాక ప్రకాష్ కు ధన్యవాదాలు..శుభాశీస్సులు❤

    • @ChalapakaPrakash
      @ChalapakaPrakash 3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @rao1955
    @rao1955 3 หลายเดือนก่อน

    మంచి సూచనలు ఇచ్చారు. అభినందనలు సర్

    • @ChalapakaPrakash
      @ChalapakaPrakash 3 หลายเดือนก่อน

      కృతజ్ఞతలు

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 3 หลายเดือนก่อน

    విశదంగా చెప్పటం జరిగింది.సాహిత్య సంబంధిత పదవులు రాజకీయ పునరావాసానికి కేటాయించటం చేయకండని ప్రభుత్వాన్ని కోరుతున్నాము

  • @vaishnavisripoetry4747
    @vaishnavisripoetry4747 3 หลายเดือนก่อน

    మంచి సూచనలు సర్..ధన్యవాదాలు సర్

    • @ChalapakaPrakash
      @ChalapakaPrakash 3 หลายเดือนก่อน

      కృతజ్ఞతలు

  • @journalistsarmach3512
    @journalistsarmach3512 3 หลายเดือนก่อน

    కొత్త ప్రభుత్వానికి మంచి సూచనలు

  • @sagiribabu8332
    @sagiribabu8332 3 หลายเดือนก่อน

    రచయితకు అభినందనలు. ఒక చిన్న విన్నపం, కేవలం రచయిత గొప్పదనాన్ని చెప్పటం ద్వారా పరిచయం కాకుండా, వారు రచించిన ఒక మంచి కథను కానీ కవితను కానీ విశ్లేషిస్తూ,వివరిస్తూ పరిచయం చేస్తే చాలా బాగుంటుంది. వారు రచించిన కవిత్వం పై ఓ వీడియో చేయవలసిందిగా మనవి.

  • @sandadiaruna3266
    @sandadiaruna3266 3 หลายเดือนก่อน

    అభినందనలు సార్,🌹💐🙏

  • @usharanidrk5884
    @usharanidrk5884 3 หลายเดือนก่อน

    Congratulations..kooli gittani…fellow ship…enduku…waste….

  • @annapoornasiripurapu3667
    @annapoornasiripurapu3667 3 หลายเดือนก่อน

    ఈ గుహ ఎక్కడ ఉన్నది?

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 3 หลายเดือนก่อน

    ప్రాదేశిక వివరాల్ని తెలిపే ఇలాంటి వీడియో ముందు తరాలకు చరిత్ర రికార్డులు సాక్ష్యాలుగా నిలుస్తాయి. కాలానుగుణంగా మార్పుల పరిశీలనకు దోహదం చేస్తాయి. Cp ఛానెల్ కు ధన్యవాదాలు 🎉