10 పుస్తకాల ఆవిష్కరణ చిత్రాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • శ్రీశ్రీ-జయంతి-10 పుస్తకావిష్కరణలు
    2024 ఏప్రిల్ 30 తేదీ ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మహాకవి శ్రీశ్రీ 114వ జయంతి* కార్యక్రమం మహాకవి శ్రీశ్రీ విగ్రహం* వద్ద జరిగింది. ఈ సందర్భంగా శ్రీశ్రీ సాహిత్య నిధి ప్రచురణలు 10 పుస్తకాల ఆవిష్కరణ శ్రీశ్రీ అభిమానులు చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.

ความคิดเห็น •