చలపాక ప్రకాష్ కు నందిపాటి వీరాచారి స్మారక పురస్కారం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • 17-9-2024న విజయవాడలో శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ భగవానుని జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చలపాక ప్రకాష్ కు కీర్తిశేషులు నందిపాటి వీరాచారి గారి స్మారక పురస్కారం ప్రదానం చేశారు.

ความคิดเห็น • 8

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 14 วันที่ผ่านมา +1

    హృదయ పూర్వక అభనందనలు.. ఎప్పటి నుండో నేను చూడదలచిన సన్నివేశం. ఈ సంతోష కరమైన సందర్భంలో నేను లేక పోవడం కొంత నిరాశ ... Any how many many heartful Congratulations.. we are proud and wishing some more joyful happy events like this... All the very best to U chi. PRAKASH... శ్రీ చలపాక వీరాచారి గారి, పెద్దల .. దీవెనలు ఆశీర్వాదాలతో మరింత ఉన్నతిని సాధించే సత్తా నీకు ఉందని విశ్వసిస్తూ శుభాభినందనలు.🎉❤❤❤

  • @annapoornasiripurapu3667
    @annapoornasiripurapu3667 9 วันที่ผ่านมา +1

    🎉 congratulations 👏

  • @sreevasistasomepalli
    @sreevasistasomepalli 14 วันที่ผ่านมา

    అభినందనలు అండి 🎉🎉

  • @sathyachittipolu1690
    @sathyachittipolu1690 14 วันที่ผ่านมา

    ❤ అభినందనలు ❤

    • @ChalapakaPrakash
      @ChalapakaPrakash  14 วันที่ผ่านมา

      కృతజ్ఞతలు అండి