BRO,SHALEM RAJU GARU SONG KING DAVID VERSION

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 589

  • @madhavianilkumar6070
    @madhavianilkumar6070 2 ปีที่แล้ว +338

    వేనోళ్ళ కొనియాడినా...నా ఆశయే తీరదే...
    నిన్నేంత ఘనపరచినా .....నా హృదయమే నిండదే...
    వేనోళ్ళ కొనియాడినా...నా ఆశయే తీరదే...
    నిన్నేంత ఘనపరచినా .....నా హృదయమే నిండదే...
    నజరేయుడా, యేసయ్యా...
    నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా...నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా..(2). (వేనోళ్ళ)
    చరణం:
    ఎన్నికలేని నను ప్రేమించి,
    లోకము నుండి నను వేరుపరచి (2)
    నీ సన్నిధిలో,నీ కౌగిలిలో
    నీ సన్నిధిలో......,నీ కౌగిలిలో
    నిత్యము నిలువగ పిలిచావూ..
    మలిన బ్రతుకును నూతనపరచి (2)
    పరిమళ సువాసనగా నను మార్చినావు
    హల్లెలూయ యేసయ్య....
    పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా.. మది గెలిచావు లోకాన్ని మలిచేంతలా...
    పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా..జత కలిశావు లోకాన్ని మరిచేంతలా... ( వేన్నోళ్ళ)
    చరణం:
    ఊహకు మించిన కార్యము చేసి,
    ఉన్నత కృపలో నను దాచినావు (2)
    గమ్యమేతెలియని ఈ పయనములో....(2)
    నా గురి నీవై నిలిచావు....
    సర్వోన్నతుడా....నీ సముఖములో (2)
    అనునాటి ఏదిగేటి కృపనిచ్చినావు
    హల్లెలూయ యేసయ్యా....
    కురిపించావు నీ చూపులో వెన్నెల....
    పలికించావు నీ ప్రేమ రాగాలిలా (2) ( వేన్నోళ్ళ)
    చరణం:
    తేజోవాసుల స్వాస్థ్యములోన,
    నన్ను చేర్చగ కోరిక కలిగి (2)
    దూతల గణముతో మేఘము పైన (2)
    త్వరలో రానై ....యున్నావు
    రాజుల రాజా....నీ రాకడనే (2)
    స్మరియించి తపియించి నా కాచుకొంటినే
    హల్లెలూయ యేసయ్యా....
    నిను చేరాలి నేనేగిరి ఆ గువ్వలా,
    నీకై వెలగాలి ఆ నింగిలో తారలా (2) ( వేనోళ్ళ)

  • @mutyalaramanamma4239
    @mutyalaramanamma4239 9 หลายเดือนก่อน +4

    యేసయ్య వందనాలుదేవా అన్నయ్య ఈపాట నాహృదయంలో విచారంకొట్టివేశావయ్య ఎన్నో సార్లు వినాను దేవునికే మహిమ ఘనత హాలేలుయాఆమేన్ నీకృపచాలయ్య ఊహించలేదయ్యా ఈజీవితం ఈజీవితం ఈజీవితం ఈజీవితం వర్ణింంపలేదయ్య ఈభాగ్యంఆమేన్ కర్నాటకా

  • @madasupradeep7860
    @madasupradeep7860 2 ปีที่แล้ว +13

    తన్ను తాను తగించుకొనువాడు హెచ్హించబడును.Amen

  • @Chakra_varthi
    @Chakra_varthi 2 ปีที่แล้ว +12

    వేనోళ్ళ కొనియాడినా...నా ఆశయే తీరదే...
    నిన్నేంత ఘనపరచినా... నా హృదయమే నిండదే..ll2ll
    నజరేయుడా యేసయ్యా...
    నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా...
    నా స్థితి మార్చినది. స్తోత్ర నిధియే గదా..ll2ll (వేనోళ్ళ)
    1. ఎన్నికలేని నను ప్రేమించి,
    లోకము నుండి నను వేరుపరచి.ll2ll
    నీ సన్నిధిలో,నీ కౌగిలిలోll2ll
    నిత్యము నిలువగ పిలిచావు...
    మలిన బ్రతుకును నూతనపరచి ll2ll
    పరిమళ సువాసనగా నను మార్చినావు...
    హల్లెలూయ యేసయ్య....
    పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా.. మది గెలిచావు లోకాన్ని మలిచేంతలా...ll2ll ( వేన్నోళ్ళ)
    2.ఊహకు మిచ్చిన కార్యము చేసి..
    ఉన్నత కృపలో నను దాచినావు ll2ll
    గమ్యమేతెలియని ఈ పయనములో.... ll2ll
    నా గురి నీవై నిలిచావు.....
    సర్వోన్నతుడా....నీ సముఖములో ll2ll
    అనునాటి ఏదిగేటి కృపనిచ్చినావు
    హల్లెలూయ యేసయ్యా....
    కురిపించావు నీ చూపులో వెన్నెల.... పలికించావు నీ ప్రేమ రాగాలిలా ll2ll (వేన్నోళ్ళ)
    3.తేజోవాసుల స్వాస్థ్యములోన,
    నన్ను చేర్చగ కోరిక కలిగి ll2ll
    దూతల గణముతో మేఘము పైన ll2ll
    త్వరలో రానై ....యున్నావు
    రాజుల రాజా....నీ రాకడనే ll2ll
    స్మరియించి తపియించి నా కాచుకొంటినే హల్లెలూయ యేసయ్యా....
    నిను చేరాలి నేనేగిరి ఆ గువ్వలా,
    నీకై వెలగాలి ఆ నింగిలో తారలా ll2ll ( వేనోళ్ళ)
    Please subscribe my channel 🙏
    th-cam.com/channels/rFTaWK1Hi_WHSFEU0A6TKg.html

  • @tarak3736
    @tarak3736 2 ปีที่แล้ว +4

    Yesudas gari contom la untundi
    Abdutha maina goppa gatram
    Devuniki neeghanam thoayananu mepistunaru
    Evaru mimmalni emi anina meru valani gurinchi matladakandi
    Meru urake nilachi undandi antha mana pedhayane chusukuntaru
    Nindhaku pratiga retimpu ghanatha meku kalugutundi
    Amen praise the lord 🙏🙌

  • @anshuskitchenandgarden9963
    @anshuskitchenandgarden9963 3 ปีที่แล้ว +51

    దావీదు ఎంతగాఘనపరిచాడుఎంతకృతజ్జతకలిగినవాడుకనుకదేవుడు ఆశీర్వాదించాడు అమేన్

  • @madasupradeep7860
    @madasupradeep7860 2 ปีที่แล้ว +17

    అంత గొప్ప రాజైన దేవునిసన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్న దావీదు గారూ ఆమెన్.

  • @kumpativenkataramaraju3149
    @kumpativenkataramaraju3149 2 ปีที่แล้ว +3

    Malli malli vinalanepesthundi chala baga paderu anayagaru 🙏🙏🙏🙏

  • @danag1270
    @danag1270 4 ปีที่แล้ว +36

    హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻
    స్తోత్రము 🙏🙏🙏స్తోత్రము 🙏🙏స్తోత్రం ము🙏🙏🙏త్రండి 🙏🙏🙏హల్లెలూయా 🙌🏻🙌🏻హల్లెలూయా 🙌🏻🙌🏻హల్లెలూయా 🙌🏻🙌🏻హల్లెలూయా 🙌🏻🙌🏻హల్లెలూయా 🙌🏻🙌🏻హల్లెలూయా 🙌🏻🙌🏻🙌🏻🙏🙏

  • @rsshedrashed9858
    @rsshedrashed9858 ปีที่แล้ว +2

    🙏🙏🙏Vadhanalu devuniki 🙏🙏🙏 vadhanalu ayyagaru 🙏nee beddaku nuvu inechina parethi pata nalo jeevam posindhi thandri neeku lekka leni vadhanalu devaa 🙏🙏🙏😭😭😭

  • @vajrarani.v2190
    @vajrarani.v2190 2 ปีที่แล้ว +85

    రోజుకు ఎన్నిసార్లు విన్నా......
    తనివి తీరని గానం, గాత్రం మీది.
    అన్నా....... కృతజ్ఞతలు మీకు

  • @rajeshkhanna6530
    @rajeshkhanna6530 ปีที่แล้ว +21

    ఈ పాట విన్న ప్రతిసారీ నా కళ్ళలో కన్నీళ్లు అగవు...... బ్రదర్
    దేవుడు ఎంత గొప్పవాడో...... ఆమేన్

  • @బిఉషరాణి
    @బిఉషరాణి 4 ปีที่แล้ว +62

    హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం సమస్త మహిమ గణత ప్రభావము యేసయ్య కే చెల్లును గాక ఆమెన్

  • @Hepsibiblical6051
    @Hepsibiblical6051 3 ปีที่แล้ว +23

    ఈ వీడియోలో మనం ఎంతగా తగ్గించుకోవలో నేర్పుతుంది చాలా ప్రోత్సహకరంగా ఉంది అయ్య

  • @durgaraominer6120
    @durgaraominer6120 3 ปีที่แล้ว +22

    దావీదు దేవుని ఎంతో ప్రేమించాడు ప్రేమ కథ దేవుడు దావీదును దీవించాడు

  • @sivaparvathiramavathu8642
    @sivaparvathiramavathu8642 2 ปีที่แล้ว +6

    E song roju lo enni sallu vinna kottagane anipisthundhi
    God's grace 😭😭😢

  • @bhari5893
    @bhari5893 ปีที่แล้ว +7

    చాల మంచి పాట దేవుని నామనికే మహిమ కలుగును గాక ఏని సరుల్ విన తనివితీరదు ఈ పాట ఇంత మంచి పాట పాడిన షలేం రాజు గారికి అభినందనలు దేవుడు కృపతో ఇంకా బహుగా వడపడలి

  • @NewPhone-vu9ul
    @NewPhone-vu9ul 2 ปีที่แล้ว +20

    అన్న వందనాలు పాటలో ఎంత గొప్ప అర్ధ లు వున్న యో యేసయ తండ్రి ఎంత గొప్ప దేవుడవు తండ్రివందనాల

  • @Aaradhana018
    @Aaradhana018 2 ปีที่แล้ว +22

    PRAISE THE LORD 🙏🙏🙏
    4. నీ కృప నాపై చూపించుటకై...
    శ్రమల కొలిమిలో నను కాల్చినావు /2/
    నీకై ఆత్మలు గెలచుట కొరకై /2/
    నా హృదినే నీవు గెలిచావూ ... ప్రేమామయుడా ...కొలతే లేని .../2/
    నీ ప్రేమతో భువికి దిగివచ్చినావు
    హల్లెలూయా యేసయ్యా...
    ధివినేలేటి రారాజువూ నీవేగా ...
    భువి నేలగనే రానై యున్నావుగా.../2/
    //వేనోల్ల //

  • @pembarthiprakash5006
    @pembarthiprakash5006 3 ปีที่แล้ว +9

    Mandhasam theesukoni vasthu ,thana hrudhayaanu saarudu chesina Naatyamu ,praise the lord super song annaiah 🙏🙏🙏🙏🙏🙏

  • @pydikonda1973
    @pydikonda1973 2 ปีที่แล้ว +15

    సూపర్ సాంగ్ చాలా చాలా బాగుంది👏👏👏 షాలేము అన్నయ్య,ఆ దేవుడు మిమ్మును ఇంకా ఇంకా తన శక్తిచేత, తన బలముచేత, తన అగ్ని, అభిషేకముచేత నింపి, ఆరోగ్యం ఆయుషు ఇచ్చి ,అనేక మై స్థలం లో మీరు వాడబడాలీ అని కోరుకుంటున్నాము, ఆ దేవుని కృప మీకు మీ కుటుంబానికి మీ సంఘానికీ తోడై యుండును గాక .

  • @jaidev8062
    @jaidev8062 ปีที่แล้ว +1

    బ్రదర్ మీ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఇంత మంచి ఆత్మీయంగా బలపరిచే ఈ ఈ గీతం పాడినందుకు వందనాలు 🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🤱🤱🤱🤱

  • @RATNAMRAGU
    @RATNAMRAGU 4 หลายเดือนก่อน +1

    ఈ పాట విన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది మనుషులు ఏమన్నా వాక్యం లో పాడినప్పుడు ఇది విన్నాను అప్పుడు పాట విన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది మళ్లీ మళ్లీ వినాలని❤

  • @rajinikumari7775
    @rajinikumari7775 3 ปีที่แล้ว +7

    Na hrudhayam kudaa, e song chuusi, antha gaano dhayvuni ki kanneetitho, kruthagnatha chayllisthunnanu,thanku my lord🙏thanku annayya🤝🙏

  • @pnagaraju302
    @pnagaraju302 2 ปีที่แล้ว +1

    Devunike mahima kalugunu gaka
    Sarvonathuni devunike sthathramulu
    Davidu kumaruni ke kruthagnatha
    Na priya yesuke vandhanamulu

  • @chinthalasireesha2146
    @chinthalasireesha2146 4 ปีที่แล้ว +17

    Praise the Lord pastor garu🙏🙏🙏🙏 exlent song👋👋👋👋👋 wonderful 🎶🎶🎶🎶🎶🎶song amen Amen

  • @Revanthjamesgajula777
    @Revanthjamesgajula777 3 ปีที่แล้ว +14

    oh my god Lord Jesus Christ!!! I can't stop my tears when king 👑David dances?! glory to⛪ Jesus Christ

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 3 ปีที่แล้ว +41

    So many times listened.but still more listings.praise the Lord 🙏

    • @marykalavathiirripothula95
      @marykalavathiirripothula95 3 ปีที่แล้ว +4

      Thank you so much Pavan Raj 🙏God bless you abundantly pavan Raj.praise the Lord 🙏

    • @krupatimothy
      @krupatimothy 2 ปีที่แล้ว +2

      Yes

    • @marykalavathiirripothula95
      @marykalavathiirripothula95 2 ปีที่แล้ว +1

      @@krupatimothy thank you so much glory to Holy God Amen praise the lord 🙏

    • @sudheerduru7274
      @sudheerduru7274 2 ปีที่แล้ว +1

      Hkuhhhuhhhuhuhhhhhokhikhohokhokhoohkuohkuhohkohkhokhokhokhokhokhikhiokhokhokhiokhoikhikhikhikhohkokhokhihokhokohkohkohkohkhokohkohmomhokhokhohmomhokhokohkhokohkohkokhokhohkohkohkohkokokhok

  • @sumaseepelly6132
    @sumaseepelly6132 2 ปีที่แล้ว +6

    నీ ప్రేమ కు ఏది సాటి రాదు తండ్రి I love you Jesus ❤️🙏🙏🙏🛐🛐💐💐💐✝️

    • @bchak2734
      @bchak2734 2 ปีที่แล้ว

      🛐👍👍👍♥️♥️👍♥️👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🛐🛐🛐🛐🛐🛐🧡🧡🧡🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭👏👏👏👏👏👏👏👏

  • @sairam-be6xu
    @sairam-be6xu 3 ปีที่แล้ว +5

    Heart touching song brother. Devuniki marinta mahima ganata chekurunu gaka.Amen 🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏

  • @rameswaridevi979
    @rameswaridevi979 หลายเดือนก่อน

    Meeru padutunapudu devunni meeru entaga premistunaro me kallalo me moham lo chiru navvutone telustundi annayya nenu mimmalni chusi devunni memu kuda enta santosam to preminchalani telusukunanu nerchukuntuna annayya ❤❤❤❤❤❤❤

  • @balubalaji4536
    @balubalaji4536 2 ปีที่แล้ว +4

    మీరు పాడిన పాటకి వీడియోకి కరెక్టుగా సెట్ అయింది దావీదు ఎంతలాగా దేవుని స్తుతించా లాగా మాకు మాకు చూపించారు గొప్ప రచన అనుభవం అద్భుతమైన స్వరం నేను 20 సార్లు ఈ పాట విన్నాను చాలా బాగుంది

  • @durgabhavani6263
    @durgabhavani6263 2 ปีที่แล้ว +13

    ఆత్మీయ తండ్రీగారికి హృదయ పూర్వకమైన వందనాలు 🙏🙏💐వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది అన్నయ్య 🙏🙏👏👏👏👏👏👏👏

  • @sujathasuji9036
    @sujathasuji9036 3 ปีที่แล้ว +4

    Annaiah praise the lord
    Meeru chala baga prabhuni stuthisthu paduthunta makosame aa prabhu mimmulanu pyttinchinattundhi

  • @కొణతంఇస్సాకు
    @కొణతంఇస్సాకు 3 ปีที่แล้ว +9

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @dayananda8745
    @dayananda8745 4 ปีที่แล้ว +9

    Super song annaya, gathakalamantha kachithivi song uplod cheyandi annaya please

  • @viparts2530
    @viparts2530 4 ปีที่แล้ว +9

    Praise the Lord Shalem Anna. Devudu ninnu ni sannidhini ni kutumbhani divinchunu gaka ni dawara inka aatmalu rakshimpabadalani korukuntunnam Amen🙇‍♂️🙇‍♂️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♂️

  • @yaswanth5066
    @yaswanth5066 3 ปีที่แล้ว +2

    యేసయ్య మా పాస్టర్ గార్కి ప్రాస్టరమ్మకు ఆరోగ్యం కోసం ప్రార్థన ‌చేయండి ఆన్నా మంచి జ్ఞానం కోసం ఆర్దీకంగా దివేనకోసం ప్రార్దన కోసం ప్రార్థన ‌చేయండి ఆరోగ్యం కోసం చిన్న పిల్లలు మేము యేసయ్య ఎమితేలియదు యేసయ్య యేసయ్య సాయం చేయండి మాపాస్టర్, గారు కి పాస్టర్ మ్మ కి ఒంట్లో బాగాలేదని స్వస్థత కోరకు ప్రార్థన ‌చేయండి ఆరోగ్యం కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ యేసయ్య ఆమేన్

  • @kamalaelisan
    @kamalaelisan 3 ปีที่แล้ว +10

    Best worship song I ever heard 👍👍👍👍👍👍👍 I found no words to
    Explain my joy .enjoyed this song like best heavenly feast. God bless this great man of God Shalem brother 🙏🙏🙏🙏

  • @sitamurthy4193
    @sitamurthy4193 ปีที่แล้ว +1

    Vintu vunte inka vinali anpisthudhi inthachakkaga rasina annagari chala vandanalu

  • @rockstarkeys2608
    @rockstarkeys2608 4 ปีที่แล้ว +11

    Super song annayya

  • @lavanyagurindapalli12345
    @lavanyagurindapalli12345 ปีที่แล้ว +2

    Praise the lord paavan thammudu super editing 👌 yesayya ku Mahima ganta prabavamulu 🤚🤚🙌🙌🙌🥰 shalem Annayya vandanalu 🙏🙏🧎🧎🧎

  • @elishaofficial7924
    @elishaofficial7924 4 ปีที่แล้ว +12

    All Time my favourite song brother GLORY OF GOD .....

  • @సర్వశక్తునిసన్నిధి

    Ilanti paatalu e new generation lo dhorakatledhu brother. vethakalsi vasthondhi. Chala adbhuthamaina paata. God bless you brother.

  • @ravindarmanthena806
    @ravindarmanthena806 6 หลายเดือนก่อน

    ஈ பாட சாளா அத்பூதாம் ஈ பட்ட சாளா❤

  • @j.peerammajadhavpeeramma187
    @j.peerammajadhavpeeramma187 3 ปีที่แล้ว +3

    Praise the Lord Annayya meeru paadina pata & vakyamulu vini nenu dina dinamu Devuniyandu balapaduthunanu diviniki maihima

  • @gurindapallilavanya889
    @gurindapallilavanya889 3 ปีที่แล้ว +9

    Praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏 👌editing 😊👏👏👏👏👏👏👏🛐🛐🛐🛐🛐🙌🙌🙌🙌🙌🙌

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 3 ปีที่แล้ว +8

    Beautiful meaningful spiritual morvellous song 😭🙏🙏🙏

  • @ravibuddala6141
    @ravibuddala6141 2 ปีที่แล้ว +4

    Praise the lord ayagaru🙏🙏🙏 devuniki mahima kalugunu gaka amen Nice song and voice

  • @JAJ_allinone
    @JAJ_allinone 3 ปีที่แล้ว +2

    Prise the lord annaya
    Davidu lanti..
    Jevitham naku kalagalani pry cheyyandi annya..
    Amen hallelujah.. 👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏🙌🙌🙌🙌🙌🤲🤲🤲🤲🤲

  • @keerthana2672
    @keerthana2672 3 ปีที่แล้ว +18

    ఈ పాట నాజీవితంలో చెరగని జ్ఞాపకం ,నా హృదయ స్పందన గా మారి యేసయ్య కు దగ్గర చేసింది, 😭🙇🏻‍♀️✝️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️💃💃💃💃💃 నేను నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య వందనాలు🙏😭😭😭😭😭

  • @pattasailokesh7925
    @pattasailokesh7925 3 ปีที่แล้ว +9

    Praise the lord Annayya 🙏🙏🙏,one of the my favourite song Annayya devunike mahima Praise the lord

  • @wenyacreations5077
    @wenyacreations5077 4 ปีที่แล้ว +15

    Praise the lord brother,god bless you.

  • @prashantjgm6934
    @prashantjgm6934 3 ปีที่แล้ว +3

    Wonderful full worship leader is King of David only........ wonderful..........

  • @venkyabe8182
    @venkyabe8182 3 ปีที่แล้ว +2

    Yi song nahrudhayamlo cha-cha nemmadhini Yi chindhi. Vandhanalu

  • @vijayanarra7907
    @vijayanarra7907 4 ปีที่แล้ว +5

    Yesayya....penavesavu nee prematho....🤗🤗🤗🤗

  • @loveandforgiveness4944
    @loveandforgiveness4944 2 ปีที่แล้ว +5

    Praise the lord ...shalomraj anna...this song listening everyday ...enni saarlu vinnaa inka vinaalani untundi ee song .. hallelujah

  • @k.vneelarao3949
    @k.vneelarao3949 3 ปีที่แล้ว +2

    ఎడిటింగ్ చాలా బాగా చేశారు. బ్రదర్

  • @kothavaripalleetaragathi1272
    @kothavaripalleetaragathi1272 4 ปีที่แล้ว +8

    Praise the Lord brother.Thank you giving this excellent song

  • @rajinikumari7775
    @rajinikumari7775 3 ปีที่แล้ว +4

    Thanks annayya, e laanti songs, heart touching ga vunnaee🙏🙏👏👏

  • @mamidisrihari4059
    @mamidisrihari4059 ปีที่แล้ว

    Ee song Anni sarlu vinna vinalanee anipisthundhi
    Prise the lord amen 🙏 ♥️ yesayaaa naaa prana priyudaaaa halulluya na Deva Mike vandhanalu srthulu suthramulu ayyaaaa
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @7450_
    @7450_ 2 ปีที่แล้ว

    Song Anni sarluu vunna kothaga vundi teliyani anadam devudu naa munde vunatundi nen devudini pogithunatundi wonderfull song ✍️🕊️🕊️🛐🕎✝️

  • @movvaswapna5587
    @movvaswapna5587 3 ปีที่แล้ว +4

    Devvuni ki samasta Mahima kalugunu gaka amen

  • @suvarnaraj7038
    @suvarnaraj7038 4 ปีที่แล้ว +20

    Praise the Lord 🙏 Annayya

  • @KDasuKDasu-ht6rj
    @KDasuKDasu-ht6rj ปีที่แล้ว

    Super song anna
    Chala chala sarlu vinnalini pistumdi 🙏🏼🙏🏼🙏🏼

  • @SAGDroneTechnologies
    @SAGDroneTechnologies 2 ปีที่แล้ว +5

    this is my one of the favorite song praise the lord brother

  • @varalaxmiv7649
    @varalaxmiv7649 3 ปีที่แล้ว +3

    Praiise The Lord Anna 🙏🏽 Wonderful song Anna na hrudayam santhoshamto Kamnillu vastunavi nenu ela Devunni Premistunanani 🙏🏽

  • @satyam7276
    @satyam7276 4 ปีที่แล้ว +17

    Praise the lord brother God bless you brother 🙏🙏🙏🙏

    • @VijayaKumar-oq3uk
      @VijayaKumar-oq3uk 2 ปีที่แล้ว

      Sir you are great a good testimony to Christians love you from the bottom of my heart

  • @livinggodofjesus4841
    @livinggodofjesus4841 4 ปีที่แล้ว +24

    Praise the Lord Brother.

    • @ramadevirama9810
      @ramadevirama9810 2 ปีที่แล้ว

      ఈ పాట నాకు చాలా ఇష్టం ఈ పాట నేను మళ్ళీ మళ్ళీ మళ్ళీ వింటాను నా హృదయంలో చాలా సంతోషంగా ఉంటుంది ఈ పాట యేసయ్య శాలెం రాజు అన్నయ్యకి ఇచ్చినందుకు నా యేసయ్య తండ్రికే స్తోత్రములు

  • @jbhaskerj2275
    @jbhaskerj2275 3 ปีที่แล้ว +5

    Praise lord annayya, Tq for wonderful song 🙏🙏👏👏😇😇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @sureshaddanki3560
    @sureshaddanki3560 2 ปีที่แล้ว +5

    సూపర్ సాంగ్ అన్నయ్య ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది

  • @daughterofgod7749
    @daughterofgod7749 3 ปีที่แล้ว +2

    Veenolla koniyaadhina na asha tiradhayya🙇‍♀️🙇‍♀️🙇‍♀️👌👌👏👏

  • @charansaali234
    @charansaali234 2 ปีที่แล้ว +8

    Praise the lord to Jesus christ amen

  • @yekula.anushagodsgrace6467
    @yekula.anushagodsgrace6467 2 ปีที่แล้ว +2

    Praise the Lord annayya devunike mahima kalugunu gaaka🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pastor.g.purushotampaul
    @pastor.g.purushotampaul 4 ปีที่แล้ว +4

    Nannu aathamalo bala parichina song 😢😢💐💐💐

  • @koteawarkundu6265
    @koteawarkundu6265 9 หลายเดือนก่อน

    God bless u sister chala baga padaru లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి

  • @sudhagajwel9404
    @sudhagajwel9404 2 ปีที่แล้ว +3

    Very wonderful and powerful song. Praise the Lord brother

  • @sitamurthy4193
    @sitamurthy4193 2 ปีที่แล้ว

    Devuni namanike mahima అన్ని పాటలు చాలా చక్కగా వున్నవి.

  • @evangelinegurram6878
    @evangelinegurram6878 4 ปีที่แล้ว +12

    Awesome lyrics... praise the lord Anna

  • @madhubalaveeru2839
    @madhubalaveeru2839 3 ปีที่แล้ว +10

    Praise the lord everyone 🙏🏻
    It is very true ..we should humble ourselves 🙏🏻 and accept the Sovereignty of our God Almighty 🙏🏻

  • @chantichanti4681
    @chantichanti4681 2 ปีที่แล้ว

    yesaya meku lekkhaleni vandhanlu sthuthulu sthotramulu mahima gantha prabavamulu hallelujah kruthagntha shakti yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavanijuturi4550
    @bhavanijuturi4550 2 ปีที่แล้ว

    exalent sony chala chakkaga padhalnu kurcho👏👏👏👌

  • @shenkeshiodelu3063
    @shenkeshiodelu3063 ปีที่แล้ว

    😭😭😭😭🙏🙏🙏🙏 maatallo varninchaleni keerthana yesayya ke mahima ganatha prabhavamu kalugunugaaka amen 🙏🙏🙏🙏🙏

  • @davidsangi3816
    @davidsangi3816 4 ปีที่แล้ว +6

    Praise the Lord Brother Bdl Hyd 🙏🙏🙏

  • @sainiamrenuka3791
    @sainiamrenuka3791 3 ปีที่แล้ว +2

    Amen thandri stohiram jesus christ praise the Lord amen annaya garu amen

  • @poornakumari3394
    @poornakumari3394 3 ปีที่แล้ว +10

    Praise the Lord brother 🙏🙏🙏

  • @bharathip1014
    @bharathip1014 2 ปีที่แล้ว +2

    Praise the Lord brother pathe ruju vetan all songs

  • @ksiyonuts4897
    @ksiyonuts4897 ปีที่แล้ว +1

    యేసయ్యా 😭😭😭😭😭గొప్ప దేవుడవయ్య😭😭 ప్రైస్ థా లార్డ్ మా పవన్ తమ్ముడు 🙏🏼🙏🏼god bless you ma 🙌

  • @sharonujwala6247
    @sharonujwala6247 4 ปีที่แล้ว +7

    Glory to God praise the lord editing bagundi

  • @abhilashundrajavarapu2199
    @abhilashundrajavarapu2199 3 ปีที่แล้ว +6

    Praise the lord Anaya 🎵🎵🎵🎵🎵🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dpst9393
    @dpst9393 3 ปีที่แล้ว +24

    దావీదు దేవున్ని ఎంతగా ప్రేమించాడో..🙏🙏🙏

  • @nag8235
    @nag8235 2 ปีที่แล้ว

    E song annisarlu chusina malli malli chudalanipistindi nenu daily kaneesam 5 r 6 times chustanu

  • @lakshmikunduru1924
    @lakshmikunduru1924 2 ปีที่แล้ว +5

    Praise the lord Anna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranisuresh5099
    @ranisuresh5099 2 ปีที่แล้ว +2

    Praise the Lord🙏🙏🙏 annaya praise the Lord pavan raj brother 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @KirankumarkrKirankumarkr
    @KirankumarkrKirankumarkr 2 หลายเดือนก่อน

    ಸೂಪರ್ ಸಾಂಗ pastor🎉🎉

  • @marysiringi6759
    @marysiringi6759 2 ปีที่แล้ว +6

    Praise the Lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏glory to God

  • @jesusaruna6871
    @jesusaruna6871 3 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏annayya really heart full song😭😭😭😭😭😭😭

  • @rajkumari5416
    @rajkumari5416 3 ปีที่แล้ว +2

    Very good composition & editing and compilation 👍

  • @DhanaLakshmi-pu5bd
    @DhanaLakshmi-pu5bd 2 ปีที่แล้ว +2

    Praise the Lord pastor garu 🙏 🙏 🙏 hallelujah glory to God 👏 👏 👏 vandanallu andi 👏 👏 👏 hallelujah 🙏

  • @swarnakumari6385
    @swarnakumari6385 3 ปีที่แล้ว +2

    Praise the LORD 🙏Ayya garu
    Hallelujah 🙌🙏Hallelujah 🙏🙌 Hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌Amen Amen Amen