రాజా నీ భవనంలో రేయి పగలు వేచియుందును MELODIES WORSHIP SONG BY BRO.SHALEM RAJU GARU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 461

  • @Chakra_varthi
    @Chakra_varthi 2 ปีที่แล้ว +42

    రాజా నీ భవనములో - రేయి పగలు వేచియుందును (యేసురాజా) (2) నిన్నుస్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను (2) || రాజా||
    1. నా బలమా నా కోట - ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    2. అంతట నివసించు యెహోవా ఎలోహిమ్ ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే ||2
    3. పరిశుద్ధపరచు యెహోవా యెక్కాని ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా ఓస్సేను ఆరాధనా నీకే||2

    • @kommavijaya
      @kommavijaya 2 ปีที่แล้ว +2

      Jesus king of king

    • @ballepallidevi6953
      @ballepallidevi6953 10 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @ujwaladurgam14
    @ujwaladurgam14 3 ปีที่แล้ว +18

    (యేసు) రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుందు (2)
    (నిన్ను) స్తుతించి ఆనందింతును
    చింతలు మరచెదను (2) ||రాజా||
    నా బలమా నా కోట
    ఆరాధన నీకే (2)
    నా దుర్గమా ఆశ్రయమా
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    అంతట నివసించు యెహోవా ఎలోహిం
    ఆరాధన నీకే (2)
    మా యొక్క నీతి యెహోవా సిద్కేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని
    ఆరాధన నీకే (2)
    రూపించి దైవం యెహోవా హోషేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +4

    గ్లోరీ టు గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీ హల్లెలుయ్యా ఆమేన్ మీ వాయిస్‌సామ్స్ యూసుదాస్ గారు పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట సూపర్ గానం సోదరా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pgloree4750
    @pgloree4750 2 ปีที่แล้ว +2

    Thandri sannidhi Man ko penne Di paralokam nestam ⛪⛪⛪⛪⛪🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @MarellaVenkateswarlu-et4mw
    @MarellaVenkateswarlu-et4mw หลายเดือนก่อน

    Na appulu terchu yesayya plz 😭 yenthala badha undhi ayya 😢

  • @yajjala1518
    @yajjala1518 3 ปีที่แล้ว +17

    రాజా నీ భవనం లో రేయిపగలు వేచిఉంటాను...ఆరాధన ఆరాధన... నీకే మహిమ దేవా నీకే స్తోత్రాలు దేవా ......ఆరాధన...... మంచికాపరి నీకే మహిమ...👏👏👏✝️🛐🛐🛐🛐🛐✝️🛐🛐🛐🛐✝️🛐🛐

    • @SaiRam-wc5hr
      @SaiRam-wc5hr 3 ปีที่แล้ว +4

      రాజా నీ భవనములో యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందును నిన్ను స్తుతించి ఆనందిద్దాం నా చింతలు మరచి

    • @prasadprasad-hw8ii
      @prasadprasad-hw8ii 3 หลายเดือนก่อน

      Praise the lord amen

  • @johnmosesgudala1237
    @johnmosesgudala1237 3 ปีที่แล้ว +16

    వందనాలు బ్రదర్ మీరు అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కపాట మరియు మెస్సేజ్లు చాలచాల ఆశక్తికరంగా వినడానికిని దేవునితో సహవాసం చేయటానికిని మనసులో చాలనెమ్మది ఆత్మీయతకలించటానికి ఉపయోగపడుతున్సాయి

  • @sandhyasandhya4711
    @sandhyasandhya4711 2 ปีที่แล้ว +7

    (Yesu) Raajaa Nee Bhavanamulo
    Reyi Pagalu Vechiyundunu (2)
    (Ninnu) Sthuthinchi Aanandinthunu
    Chinthalu Marachedanu (2) ||Raajaa||
    Naa Balamaa Naa Kota
    Aaraadhana Neeke (2)
    Naa Durgamaa Aashrayamaa
    Aaraadhana Neeke (2)
    Aaraadhanaa Aaraadhanaa
    Abba Thandri Neekenayyaa ||Raajaa||
    Anthata Nivasinchu Yehovaa Elohim
    Aaraadhana Neeke (2)
    Maa Yokka Neethi Yehovaa Sidkenu
    Aaraadhana Neeke (2)
    Aaraadhanaa Aaraadhanaa
    Abba Thandri Neekenayyaa ||Raajaa||
    Parishuddha Parachu Yehovaa Mekkaadis
    Aaraadhana Neeke (2)
    Roopinchu Daivam Yehovaa Hoshenu
    Aaraadhana Neeke (2)
    Aaraadhanaa Aaraadhanaa
    Abba Thandri Neekenayyaa ||Raajaa||

  • @Naveen283
    @Naveen283 4 ปีที่แล้ว +29

    ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక🇮🇳🙏🎤🍅💐🌷

  • @సీతామహాలక్ష్మిసీతామహాలక్ష్మి

    అన్న.నీవు పాడిన పాటలు ఎంత కానీ బలాన్ని .వాక్యాన్ని ఎంతో కానీ నన్ను బలపర్చిన .నాదేవుడుకివందనాలుఅన్ననీనుఇంకాబలపర్చిలిదేవుడివందనాలు

  • @PunnaGeetha-z7d
    @PunnaGeetha-z7d หลายเดือนก่อน +1

    Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PrabhaKiranlove
    @PrabhaKiranlove 4 ปีที่แล้ว +11

    (యేసు) రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుందు (2)
    (నిన్ను) స్తుతించి ఆనందింతును
    చింతలు మరచెదను (2) ||రాజా||
    నా బలమా నా కోట
    ఆరాధన నీకే (2)
    నా దుర్గమా ఆశ్రయమా
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    అంతట నివసించు యెహోవా ఎలోహిం
    ఆరాధన నీకే (2)
    మా యొక్క నీతి యెహోవా సిద్కేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని
    ఆరాధన నీకే (2)
    రూపించి దైవం యెహోవా హోషేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||

    • @yaswanthbolla5497
      @yaswanthbolla5497 3 ปีที่แล้ว

      🙏🙏🙏Praise the lord brother 🙏🙏🙏

  • @m.rajeshmrj804
    @m.rajeshmrj804 4 ปีที่แล้ว +16

    యేసయ్య నాకు మంచి స్వరముతో పాటలు పాడే తలంతు ఇయ్యి తండ్రీ.. ఆమేన్

  • @NDurga-x1b
    @NDurga-x1b 2 หลายเดือนก่อน +1

    Very beautiful song 🎉

  • @ThambhuluriLagar
    @ThambhuluriLagar หลายเดือนก่อน

    Amen❤❤❤❤reyen bagalu vechivunttanu thandri

  • @KadiyamUsharai
    @KadiyamUsharai 3 หลายเดือนก่อน

    Prise the lord 🙏🏻🙏🏻🙏🏻 Amen amen amen 🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻

  • @PremKumar-ur7hr
    @PremKumar-ur7hr 3 ปีที่แล้ว +4

    బాగుంది అన్న పాటలు చాలా బాగున్నాయి అన్న ఒక్క బుక్ రూపం లో కావాలి పాటలు

  • @aumamaheswari9639
    @aumamaheswari9639 3 ปีที่แล้ว +9

    అన్నయ్య మీరు పాడిన ప్రతి పాట చాలా అద్భుతంగా ఉన్నాయి

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 ปีที่แล้ว +1

    Yes My LORD 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏 Glory Honor PRAISES countless thanks Worshipping For you only my Saviour . AMEN Thanq Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @marykalavathiirripothula95
      @marykalavathiirripothula95 ปีที่แล้ว

      Thank you Nanna 🙏🙏🙏🙏 Pavan Raj Babu 🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏 Babu 🙏🙏🙏🙏

  • @sudharanivallamalla5757
    @sudharanivallamalla5757 3 ปีที่แล้ว +4

    అన్న ఈ ఆరాధన వింటూ నేను కూడా ఆత్మ తో దేవుని ఆరాధించాను ఆ దేవుని కే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక వందనాలు అన్నయ్య

  • @blessiprinsy7056
    @blessiprinsy7056 3 ปีที่แล้ว +1

    చా లూ బాగుంది అన్నయ్యా అన్నయ్యా.. excellent..,🎼🎼🎵🎶🎵🎼🎙️🎸🎷🎷🎸🎷🎸🎵🎼🎹🎹📣🎻🎺🎻🎺🎺🎺🎻🥁🥁🎻🎻🎺🎺🥁🥁🥁🥁🥁🥁🥁🥁🎸🎸🎸🎹🎷🎷🎸🎹🎸🎷🎸🎸🎹🎹🎸🎷🎵🎼🎼🎵🎷🎸🎹

  • @LakshmiLucky-w6g
    @LakshmiLucky-w6g 2 หลายเดือนก่อน

    Praise the lord Annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sprani8643
    @sprani8643 3 ปีที่แล้ว +28

    ప్రైస్ ద లార్డ్ అన్నయ్య మీ వాయిస్ బాగుంది 🙏🙏🙏🙏👏👏👏👏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว

    Priàse the lord brother gloery to god bless you all happy hloluaih your voices same yusudas garu song super singing brother very nice song 🖐️🖐️♥️♥️💘💟💟💟✋✋🙏🏼🏼🙏🏼 💟💟💘💘 💘💘♥🎉❤🎉

  • @pulagamvenkatareddy7978
    @pulagamvenkatareddy7978 4 ปีที่แล้ว +3

    Ee pata maa ammammaa gariki chala istham ee pata maa daddy ki chala istham ee pata naku chala istham ee pata maa aammayi ki chala istham

  • @Arjgamingff
    @Arjgamingff 3 ปีที่แล้ว +4

    Supper song Annaya shalam Raju Garu

  • @thejashree4393
    @thejashree4393 3 ปีที่แล้ว +9

    Superb song composed... praise the lord
    Bless my life Jesus❤️

  • @chiralalitha8620
    @chiralalitha8620 4 ปีที่แล้ว +7

    ఈ పాట మా సంఘంలో కూడా పాడుతారు కానీ చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @sunitham2441
    @sunitham2441 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏🙏 brother very nice song 💖 💖 heart ❤️💜❤️💜 teaching 🙏🙏🙏 very nice voice brother i like your all songs brother

  • @jevanpaulchittimalla960
    @jevanpaulchittimalla960 4 ปีที่แล้ว +69

    ఈ పాట చాలా బాగుంది అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 3 ปีที่แล้ว +4

    When we listening your songs We are receiving spiritual strength power and forgot every thing

  • @ranij8654
    @ranij8654 4 ปีที่แล้ว +13

    Thank you so much br God spoke with me throu you, my god bless you and your family

  • @jonnalagaddanagasai4180
    @jonnalagaddanagasai4180 หลายเดือนก่อน

    Ella yssyanu aradhnachamte naku chala estam brother 🎉

  • @karunababy6977
    @karunababy6977 2 ปีที่แล้ว +2

    Praise the lord Pastor garu
    My Name :-Pastor JyothiPrasad
    సంఘ పరిచర్యకోసము ప్రార్థించండి మరియు abhivrudhi kosam biddalakosam prayer cheyandi

  • @lavanyagurindapalli12345
    @lavanyagurindapalli12345 ปีที่แล้ว +1

    Praise the lord shalem Annayya 🙏🙏🙏🙏👏👏👏👏🥰

  • @yedullanagaraju1016
    @yedullanagaraju1016 2 ปีที่แล้ว +1

    ప్రభుపూకే మహిమ ఘనత చేలును గాక

  • @sagarj.8490
    @sagarj.8490 2 หลายเดือนก่อน

    Praise the Lord Ayya ChalabagapadeeruAnaa

  • @ashaanguri5795
    @ashaanguri5795 2 หลายเดือนก่อน

    Super song devuniki Mahima kaluugunuu God bless you Annnya

  • @pkarimun2426
    @pkarimun2426 4 ปีที่แล้ว +13

    Thank you brother adagagaane upload chesaaru thank you soooooooooooo much 🙏Praise to God

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 3 ปีที่แล้ว +4

    Beautiful meaningful song
    Worship song owesom 😭 voice is amazing

  • @annamani6397
    @annamani6397 3 ปีที่แล้ว +6

    Very nice song anna
    I like your voice anna
    All glory to god

  • @manisrisri1210
    @manisrisri1210 4 ปีที่แล้ว +17

    Praise the lord anna garu ❤❤❤❤🙏🙏🙏😴😴 meeku jesus chala manchi voice icharu meeru pade songs maku chala anamdhani kaligistu utayi entunte🥳🥳

  • @acharyanagarjunauniversity681
    @acharyanagarjunauniversity681 2 ปีที่แล้ว +1

    Prize the lord yesaiah na tandri na prebhuva amen

  • @MarellaVenkateswarlu-et4mw
    @MarellaVenkateswarlu-et4mw หลายเดือนก่อน

    Praise the lord Anna 🙏 garu

  • @ammualahari9302
    @ammualahari9302 3 ปีที่แล้ว +3

    Super song super voice praise the lord

  • @RatnamRajpaul
    @RatnamRajpaul 2 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru

  • @bandirani1056
    @bandirani1056 4 ปีที่แล้ว +9

    Super voice anna

  • @فاطمةالمحرمي-ز8ذ
    @فاطمةالمحرمي-ز8ذ 3 ปีที่แล้ว +7

    Praise the Lord brother god bless you

  • @chundiesaku7698
    @chundiesaku7698 4 ปีที่แล้ว +9

    సూపర్ సాంగ్ అన్న వందనాలు

  • @gopi.bhukya693
    @gopi.bhukya693 4 ปีที่แล้ว +4

    ప్రభువు కే మహిమ కలుగును

  • @LakshmiLucky-w6g
    @LakshmiLucky-w6g 3 หลายเดือนก่อน

    Amen amen amen 🙏🏻🙏🏻🙏🏻

  • @NarasimhuluKunepuli
    @NarasimhuluKunepuli 2 หลายเดือนก่อน

    Devade devuneke mahema kalugunu gaka

  • @lalitalalita9422
    @lalitalalita9422 3 ปีที่แล้ว +2

    praise the lord shalem annayya 🛐🛐🙏🙏🙏👏👏👏👏nice song

  • @nanipilli5264
    @nanipilli5264 3 ปีที่แล้ว +6

    Praise the lord Anna God bless you 🙏

  • @PremKumar-ur7hr
    @PremKumar-ur7hr 3 ปีที่แล้ว +3

    బాగుంది అన్న

  • @geddamdurgesh6937
    @geddamdurgesh6937 3 ปีที่แล้ว

    brother shalem raju gariki vandanaalu meeru adbhutamaina gayakulu ,mariyu meevakya paricharya inkaa adbhutam,mimmalni yannukunnanduku a devadi devuniki vandanaalu

  • @sunnybunny1972
    @sunnybunny1972 4 ปีที่แล้ว +8

    Vandanalu అన్నయ్య పాట చాల బాగా పాడారు🙏🙏

  • @ashiabujjj4631
    @ashiabujjj4631 3 ปีที่แล้ว

    Amen Amen Hallelujah Hallelujah Hallelujah Amen praise the lord Andi Sar Amen Amen Amen Amen 🙏🏽✝️💒💒✝️🙏🏽🛐📖🤲💒✝️🙏🏽🛐🤲💒✝️🙏🏽🛐🤲

  • @marajareddy5261
    @marajareddy5261 7 หลายเดือนก่อน +1

  • @anjalikolli9055
    @anjalikolli9055 3 ปีที่แล้ว +4

    Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻hallelujah

  • @Akshaya97536
    @Akshaya97536 4 ปีที่แล้ว +1

    Shalem Anna meru asalu super padatharu anna devudu Inka mimmalini Inka vadukovali devuniki mahima kalugunu gaka amen

  • @sarojinid4790
    @sarojinid4790 3 ปีที่แล้ว +2

    Nice pràise the lord BROTHER GARU 🙏

  • @karunahepsiba1797
    @karunahepsiba1797 3 ปีที่แล้ว +3

    Way of delivery is simply superb 👌 lovely heart touching ❤️

  • @gopimothe3267
    @gopimothe3267 3 ปีที่แล้ว +4

    Praise the Lord. Glory to God.

  • @pothugantireshitha2658
    @pothugantireshitha2658 ปีที่แล้ว

    ❤ hallelujah ❤ aa song vintunte❤ paraloka mahimantha , aa andhamanthaa ekkade vundhi ❤❤❤❤ tnqq soo much shalemu Raj uncle ❤️

  • @vajra1439
    @vajra1439 4 ปีที่แล้ว +2

    Wow amazing glory to God I like all your songs really heart touching songs .

  • @sailjabotta5210
    @sailjabotta5210 3 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ అన్నాచాలా చాలా వందనాలు అన్నయ్యగాడ్ బ్లెస్స్ యు

  • @vanitha6869
    @vanitha6869 2 ปีที่แล้ว

    Mimmalni devudu inka balam ga vadukonunu gaka .🙏🙏🙏

  • @dasarikarunagowthamkumar257
    @dasarikarunagowthamkumar257 4 ปีที่แล้ว +6

    Praise the Lord brother
    Praise God thank you for sharing this song brother

  • @hareesh9006
    @hareesh9006 4 ปีที่แล้ว +1

    Yesayya thandri Nannu na exams lo Italy lo pass cheyi yesayya naku manchi gnanam gnapakam shakthi Ivvu nayana.Pray for my mother and brother spiritual lifes.Great emotional for me to be nearest to god.Thanks ayyagaaru!

  • @padmabalaji8541
    @padmabalaji8541 3 ปีที่แล้ว +2

    Praise the lord ayyagaru and family members 🙏🙏🙏🙏🙏

  • @nagarajukagitha4892
    @nagarajukagitha4892 4 ปีที่แล้ว +5

    దైవ ద్యాస మదిలో నింపే పాట

  • @dhanud8007
    @dhanud8007 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏👌

  • @gurindapallilavanya889
    @gurindapallilavanya889 2 ปีที่แล้ว +2

    Praise the Lord brother 🙏🙏🙏👏👏👏👏👏👏👌

  • @kalyanicommunications278
    @kalyanicommunications278 3 ปีที่แล้ว +3

    PRAISE THE LORD
    SHALEM ANNA

  • @marydayamani3177
    @marydayamani3177 3 ปีที่แล้ว +2

    Shalem Raju Anna Praise the Lord Anna.🙏🙏🙏🙏🙏...

  • @powerfulprayerteam8849
    @powerfulprayerteam8849 4 ปีที่แล้ว +6

    Praise the lord anna 🙏🙏🙏👏👏👏👌👌👌👌✍️✍️✍️✍️👍👍👍👍

  • @krupa....1848
    @krupa....1848 4 ปีที่แล้ว +6

    Prais the Lord shalem anniah vandanaalu Thank you for your good feeling of worship song💞💞💞💞 🙏🙏🙏🙏💞💞💞⛪⛪⛪⛪⛪⛪⛪🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏

    • @krupa....1848
      @krupa....1848 4 ปีที่แล้ว +3

      Prais🙏🙏🙏 the Lord rajjj#music#gaaru

  • @kamalaprabhudas8902
    @kamalaprabhudas8902 3 ปีที่แล้ว +2

    Praise the lord Ayya Garu song 🙏🙏🙏🙏🙏

  • @Godsworddeliveranceministry777
    @Godsworddeliveranceministry777 4 ปีที่แล้ว +4

    My favorite song brother tq so much

  • @venkatboyina1159
    @venkatboyina1159 3 ปีที่แล้ว +2

    Praesi the lord 🙏

  • @dasusabbithi2474
    @dasusabbithi2474 4 ปีที่แล้ว +3

    Super song anna nice praise the Lord bro

  • @prasannasingisala7458
    @prasannasingisala7458 3 ปีที่แล้ว +2

    Super song me voice super paster garu

  • @PadmaPadma-y8s
    @PadmaPadma-y8s 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 3 ปีที่แล้ว +1

    Praise the lord Amen Hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 3 ปีที่แล้ว +1

    Glory glory to Holy LORD Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suneethachowdary2461
    @suneethachowdary2461 3 ปีที่แล้ว +2

    Praise the lord annaiah me voice simply superb annaiah

  • @venkatesh-nq6zj
    @venkatesh-nq6zj 2 ปีที่แล้ว +1

    Praise the lord ayyagaru

  • @jaladinallaiah5730
    @jaladinallaiah5730 4 ปีที่แล้ว +2

    Super song. Bradar

  • @jesusfamilyrlbv5677
    @jesusfamilyrlbv5677 3 ปีที่แล้ว +1

    Praise the Lord pavan babu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 song 👌👏👏👏👏👏💐💐💐💐💐💐🛐🛐🛐

  • @krupa.4025
    @krupa.4025 3 ปีที่แล้ว +1

    దేవునికే మహిమ కలుగును గాక

  • @CostumeDesignerSK
    @CostumeDesignerSK 4 ปีที่แล้ว +1

    మీ సందేశాలను అర్థం చేసుకోవాలని సోదరుడు plz ప్రార్థిస్తున్నాను

  • @divyav6876
    @divyav6876 4 ปีที่แล้ว +1

    ప్రైస్ లార్డ్ అన్నయ్య ఆత్మీయ జీవితానికి ఇలాంటి పాట ఎంతో అవసరము

  • @anilthakkella835
    @anilthakkella835 4 ปีที่แล้ว +4

    Annaiah me voice god gift annaiah superb 👏 👌.....

  • @devipponnaganti191
    @devipponnaganti191 2 ปีที่แล้ว +2

    Praise the lord my brother 🙏

  • @nagarajumotukuri9496
    @nagarajumotukuri9496 3 ปีที่แล้ว +2

    Praise the lord anna nice song

  • @gortharavi2507
    @gortharavi2507 3 ปีที่แล้ว +1

    Praise the lord paster garu devudu manchi voice echaru

  • @suggalalaxmisudharshanrao2247
    @suggalalaxmisudharshanrao2247 4 ปีที่แล้ว +3

    Super song God bless you brother

  • @aparnaindian6896
    @aparnaindian6896 2 ปีที่แล้ว +1

    వందనములు అన్నయ్య 🙏

  • @kolaravindra6642
    @kolaravindra6642 3 ปีที่แล้ว +1

    yesurajanebavanamulo