రైతులుగా మారిన సాఫ్ట్ వేర్ దంపతులు | Software Couple Success Story Of Dragon Fruit Farming | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • రైతులుగా మారిన సాఫ్ట్ వేర్ దంపతులు | Software Couple Success Story Of Dragon Fruit Farming | Matti Manishi | 10TV News
    For More Updates
    ☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
    ☛ Subscribe to our Agriculture channel: bit.ly/327z4Te
    ☛ Website: www.10tv.in
    ☛ Facebook: / 10tvnewstelugu
    ☛ Twitter: / 10tvnewstelugu
    ☛ Instagram: / 10tvnewstelugu
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    Visit Again -Team 10TV
    #DragonFruit #MattiManishi #DragonFruitFarming #DragonFruitBenefits #DragonFruitCultivation #10TV
    #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

ความคิดเห็น • 728

  • @humungous09
    @humungous09 4 ปีที่แล้ว +247

    ఈయన పట్టుదల కి, కృషికి జోహార్లు. అవును చదువుకున్న వారు వ్యవసాయం లోకి రావాలి.

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

    • @ashokkumarchallapalli8547
      @ashokkumarchallapalli8547 3 ปีที่แล้ว

      Appreciate your hard work.

  • @just4funwithlove903
    @just4funwithlove903 4 ปีที่แล้ว +152

    సూపర్ బ్రో .. గుడ్ జాబ్ ..రైతే రాజు అని నిరూపించారు

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว +1

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @gudalasatyagudala8591
    @gudalasatyagudala8591 4 ปีที่แล้ว +353

    రైతే రారాజు ఇంటర్నెట్ కాలంలో నీలాంటి రైతులు భారతీయ వ్యవసాయానికి ఆదర్శ్యం గా నిలవాలి ఆశిస్తున్నాను

    • @krishnavarikuti5496
      @krishnavarikuti5496 4 ปีที่แล้ว

      ❤️😀😀😎😀 super 💗🙏👍

    • @vengotisreenivasareddy1824
      @vengotisreenivasareddy1824 4 ปีที่แล้ว

      Super Anna

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว +1

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

    • @nandisha1246
      @nandisha1246 4 ปีที่แล้ว

      @@krishnavarikuti5496
      Jgdhkrgk

    • @TiniThirigi.Fadukovali
      @TiniThirigi.Fadukovali 3 ปีที่แล้ว

      Okkasari pote malli venakki velladaniki konni years waste avvuddi better learn completely and proceed

  • @ravalijoram7652
    @ravalijoram7652 3 ปีที่แล้ว +15

    తల్లిదండ్రులను వదిలి విదేశాలకు వెళ్లే యువత కు ఆదర్శం గా నిలిసారు సార్

  • @satishbabu7477
    @satishbabu7477 4 ปีที่แล้ว +170

    నేను కూడా ఉద్యోగం చేసి మనేసాను. ఇప్పుడు బిసినెస్ చేస్తున్నా. ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీ కల్చర్ కి అలవాటు పడి సొంత ఊరులో నివశించడం కష్టంగా భావిస్తున్న ఉద్యోగస్థులారా ఇలాంటివి చూసి నేర్చుకోండి.
    గ్రామంలో హాయిగా బ్రతకాలి అంటే అనుకూలించాల్సిన విషయాలు
    1)వెనుక ఉన్న భార్య గ్రామంలో నివసించడానికి ఒప్పుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టం.
    2) ఉద్యోగం వదిలి వచ్చాక గ్రామంలో ఉన్న చదువు ఉన్నవారు లేని వారు కూడా వచ్చేసాడు వీడు అనేలా చూస్తారు.
    3) కొన్ని సంవత్సరాలు పోయాక మనం ఏం చదువుకున్నామో కూడా గుర్తించకుండా అన్ని నాకే తెలుసు అని మనముందే మనకు ఏమి తెలీదు అని అనుకుని మాట్లాడతారు.
    4) అందరూ ఇలా టీవీ లోకి రారు కాబట్టి గుర్తింపు లేదు అని ఇక్కడికి వచ్చి తప్పుచేసాము అని ఎప్పుడు అనుకోకూడదు.
    5) మనం ఎంచుకున్న వృత్తి లో నైపుణ్యం కోసం జర్నల్స్ వంటివి చదవడం , చూడడం ద్వారా ఒక మూస పద్ధతిలో కాకుండా కొత్త పంథాలో మనం విజయం సాధిస్తూ ఉండాలి.

    • @pathurichandramouli3150
      @pathurichandramouli3150 4 ปีที่แล้ว

      స్వానుభవం బ్రదర్

    • @satishbabu7477
      @satishbabu7477 4 ปีที่แล้ว

      @@pathurichandramouli3150 yes

    • @choppahemanthkumar5350
      @choppahemanthkumar5350 4 ปีที่แล้ว +4

      Super ga chepparu brother... Relaity enti anedhi open ga chepparu.... Family kante mundhu janalani chusi bayapadi chalamandi istam leni jobs chestunnaru

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว +1

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

    • @drsiri_fitness
      @drsiri_fitness 3 ปีที่แล้ว +1

      👌👌👌👌👌

  • @santu980
    @santu980 3 ปีที่แล้ว +116

    ఏమి చెప్పారు brother... City లో సుఖం ఉంటుంది కానీ ఆనందం ఉండదు 👌👌👌

  • @onepluslatest
    @onepluslatest 4 ปีที่แล้ว +38

    పాత తరం వారసత్వం
    కొత్త తరం విన్నూత్న ఆలోచనలు
    ఫలితం వ్యవసాయనికి కొత్త హోదా
    బాగుంది అశోక్ రాజు గారు అములు చేస్తున్న విధానం
    మీరు
    ఎంతోమందికి స్ఫూర్తి

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @muraliviju3484
    @muraliviju3484 3 ปีที่แล้ว +8

    నువ్వు సూపర్ భయ్యా......చదువుకున్న వారు వ్యవసాయం చేస్తె బాగుంటుంది. కానీ వ్యవసాయం చేసేవారంటే పిల్లనిల్వలు భయ్యా.

  • @VaraPrasad-co3tc
    @VaraPrasad-co3tc 4 ปีที่แล้ว +30

    Hats off bro... Such an inspiration to everyone...

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @vengalajawaharlal281
    @vengalajawaharlal281 4 ปีที่แล้ว +286

    కష్టపడి సంపాదించడం లో ఉన్న ఆనందం తృప్తి దేనిలోను ఉండదు మీరు ఎందరికో ఆదర్శం సూపర్ సార్ గ్రేట్ God bless you

    • @kishorreddy.ckishor3993
      @kishorreddy.ckishor3993 4 ปีที่แล้ว +2

      Ramapuram maku 30km undhi nenu India vachinaka okasari velli chusi vastha tharuvatha nenu kuda 2 ekaralu vestha brother

    • @vengalajawaharlal281
      @vengalajawaharlal281 4 ปีที่แล้ว +3

      @@kishorreddy.ckishor3993 good మంచి నిర్ణయం God Bless You sar మంచి మానవత్వం కష్టపడటం వీటిలోవున్న తృప్తి ఆనందం కోట్లు ఉన్న రాదు జై జవాన్ జై కిసాన్ జై హింద్

    • @rameshburra8396
      @rameshburra8396 4 ปีที่แล้ว

      Is it suitable for block soils

    • @kishorreddy.ckishor3993
      @kishorreddy.ckishor3993 4 ปีที่แล้ว

      Block soil red soil no problem , block soil ku watar weekly one day red soil ku 3 days 4 days ku pettali bro

    • @rameshburra8396
      @rameshburra8396 4 ปีที่แล้ว +1

      @@kishorreddy.ckishor3993 thank you bro

  • @kotikotesh5305
    @kotikotesh5305 4 ปีที่แล้ว +173

    వ్యవసాయం అంతరించి పోతున్న సమయంలో మీరు దేవుడు లా వచ్చి ప్రజలకి వ్యవసాయం గొప్పతనం తెలియ చేస్తున్నరు మీరు ధన్యవాదాలు

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @sadasiva9378
    @sadasiva9378 3 ปีที่แล้ว +8

    ట్రాక్టర్ పొలం లోకి రానివ్వకూడదు వస్తే వాన పాములు చెనిపోతాయి 👏👏👏👌👌👌👌👌👌👌

  • @praveenkumar-qs6jp
    @praveenkumar-qs6jp 3 ปีที่แล้ว +1

    వ్యవసాయం లో సాయం ఉంది కానీ లాభం అయితే లేదు. ఈ lockdown లో నేను వరి సాగు చేశాను ఎకరా కి 35k పెట్టుబడి పెడితే 15k వచ్చింది 20k పోయింది.
    మా నాన్న వేసేటప్పుడు చెప్పాడు నేను వినలేదు.
    సెంట్రల్ గర్నమెంట్ 2000, స్టేట్ గర్నమెంట్ 4k total 6k vachindhi, అంటే నా పెట్టుబడి లో 1/3 ratio యిచారు.
    ఇలాంటివి పెట్టి insperatio తీసుకునే వాళ్ళు లైవ్ లో చూడండి. Edited వీడియోస్ చూసి యేదో అయిపోతుంది అనే బ్రమ పడకండి.

  • @raghavansruthi9205
    @raghavansruthi9205 4 ปีที่แล้ว +42

    1 acre ki 7 lack expendecture last ki agriculture kuda money unna valle cheyalisivasthundemo.

    • @surya-gp6gh
      @surya-gp6gh 4 ปีที่แล้ว

      Eymo

    • @rkvlogs3697
      @rkvlogs3697 4 ปีที่แล้ว +3

      Ippatiki anthe undi kada madam.. Thakkuva pettubadi pedthe nastam vastundani cooli ga maruthunnaru chala mandi

    • @MrChkmnaidu
      @MrChkmnaidu 4 ปีที่แล้ว +3

      One time investment for 30 years.

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support Me

    • @prashanth8bp
      @prashanth8bp 3 ปีที่แล้ว +1

      @@rkvlogs3697 current ga cheppa bro chinna chinna raithulu kulilaga maruthunnaru panta vaste nastam vastundani

  • @rajendraangara9466
    @rajendraangara9466 3 ปีที่แล้ว +10

    “Job chestunna vallandaru sukham ga unnaru kani aanandam ga leru” 👏🏼 100% correct

  • @rkvlogs3697
    @rkvlogs3697 4 ปีที่แล้ว +18

    Antha bagane undi kani.. returns(labham) gurinchi em cheppane ledu??

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 4 ปีที่แล้ว +40

    బాగా డబ్బున్న వారు అయితే తప్ప ఎవరు జాబులు పని చేసి వ్యవసాయానికి రాకండి. సాఫ్ట్ వేర్ జాబ్ మానేసివ్యవసాయం చేస్తున్నాం డైరీ ఫాం పెట్టాం లక్షలు కోట్లు సంపాదించాం అనే మాటలు నమ్మకండి ఇంటర్వ్యూలు చూసి మోసపోకండి. చక్కగా ఉద్యోగాలు చేస్తూ పెళ్ళాం పిల్లల్ని పోషించుకోండి. మంచి సుఖమైన లైఫ్ వుంటది.

    • @krishnachaithanya7824
      @krishnachaithanya7824 4 ปีที่แล้ว +6

      Udhyogam cheyandi Anandi bro sukam anade job lo ledu. Aa mata eppudo marchipoyam.

    • @agriculturelandsale5332
      @agriculturelandsale5332 4 ปีที่แล้ว +1

      @@krishnachaithanya7824 ఎందుకు బ్రో

    • @sunithraju5029
      @sunithraju5029 4 ปีที่แล้ว +2

      Me laga alochistha India lo unemployment akuva ipothundhi ... Andharu job chayalli anavala okaru kuda Owen ga allochisdam anadhe ladhu .. ha andhuka la risk anukuntunau Inka apudu development chustam

    • @krishnachaithanya7824
      @krishnachaithanya7824 4 ปีที่แล้ว +5

      @@agriculturelandsale5332 nenu software job chestunna bro month endi dabbulu chustunna kani work pressure valla anandham ledu,nenu oka to mathram cheppagalanu india ee service joblu entha kalam chesina development avvadhu,manani manufacturing Midha drusti pettali china laga appudae manam develop avutham

    • @agriculturelandsale5332
      @agriculturelandsale5332 4 ปีที่แล้ว +2

      @@krishnachaithanya7824 వ్యవసాయంలో పెట్టుబడికి డబ్బులు కరువు, కూలీల కొరత, విపరీతంగా పెరిగిన పెట్టుబడులు, పంట పందుద్దో, ఎండుద్దో తెలీదు, పడితే సరైన ధరకు కొనేవారు లేరు, వర్షానికి ధాన్యం తడిసిన,పంటలు నష్టపోయిన ఎవరు పట్టించుకోరు.

  • @jaagvishrithakadari8612
    @jaagvishrithakadari8612 3 ปีที่แล้ว

    great job guys...nijamga chala baga chepparu raithu gurinchi me iddarii shathakoti vandanalu nd all the best for ur wonders

  • @chemistryislife9597
    @chemistryislife9597 4 ปีที่แล้ว +120

    Hats off bro, నేను కూడ నీలాగే చదువుకున్న రైతు గా త్వరలో మారబోతున్న

    • @pikkilimahesh7625
      @pikkilimahesh7625 4 ปีที่แล้ว +2

      All tha best bro

    • @rjgoud8656
      @rjgoud8656 4 ปีที่แล้ว +6

      Vaddhu bro......andhuku 😭kastalu kallillu thappa am unadav

    • @kosarajuvijay4549
      @kosarajuvijay4549 4 ปีที่แล้ว +2

      All the Best.....

    • @chemistryislife9597
      @chemistryislife9597 4 ปีที่แล้ว +1

      @Dominic tq

    • @shaa1415
      @shaa1415 4 ปีที่แล้ว +2

      Bro become fruits and vegetables trader there is huge demand for trader's like directly contact with apartments, residential areas and maalls

  • @tkranthi9088
    @tkranthi9088 4 ปีที่แล้ว +9

    Super sir
    Chaduvukunnavade vyavasayam cheyali annav choodo adi super
    I agree with that

  • @techtofarm
    @techtofarm 3 ปีที่แล้ว

    Chala baga cheparu andi....

  • @maheshkeerthi6865
    @maheshkeerthi6865 4 ปีที่แล้ว +1

    Congratulations bayya, go a head, what u said is exactly correct about padipanta comparing about Padi and panta that veru Leni chettu lantidi ani.👋👋👋👋

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support Me

  • @kalaganisravan582
    @kalaganisravan582 4 ปีที่แล้ว +25

    చాలా కష్టం అందరూ సక్సెస్ కాలేరు

    • @sivavk1829
      @sivavk1829 3 ปีที่แล้ว +1

      Yes💯 bro

  • @shivarathrimahesh9440
    @shivarathrimahesh9440 3 ปีที่แล้ว

    Bhai meru great bhai...🙏🙏

  • @victorsam9871
    @victorsam9871 3 ปีที่แล้ว

    Nenu Dallas lo $4.49 each petti konnanu ee dragon fruit ni, in a Vietnamese Grocery Store. Indian Grocery store lo dorakavu. mana indians almost $5 per fruit petti okka fruit ni konaru. Now I understand why it is so costly. This fruit has to be imported from Tropical Asian Countries. Very inspiring Story. True dat. Just like israel, drip irrigation, etc lanti kottha techniques tho vyavasayam cheyyali. sorry. Don't know telugu lo ela type cheyyalo.

  • @sivakumarreddy9828
    @sivakumarreddy9828 4 ปีที่แล้ว +5

    Orey lakshalu kotlu ravu Ra nayana agriculture lo. Friends TH-cam lo videos tho business plan chesukovadu

    • @sivakumarreddy9828
      @sivakumarreddy9828 4 ปีที่แล้ว

      @@prabhasdarling3833 ne bondha Ra ne bondha. Edo konchem profits vastay 1/2 Acer ki lakhs ravu Ra babu thousands lo vastai. That to dragon fruit demand is less only

  • @kotalemallikarjun8926
    @kotalemallikarjun8926 4 ปีที่แล้ว +40

    Very good, విద్యావంతులు రైతులైతే వ్యవసాయంలో నిజమైన విప్లవం వస్తుంది.

    • @agriculturelandsale5332
      @agriculturelandsale5332 4 ปีที่แล้ว

      పాలకులు మారిన పార్టీలు మారినా గిట్టుబాటు లేదు సరైన ధరకు కొనేవారు లేరు. పెట్టుబడి రాదు కూలీలు కొరత ఇంకో పది ఇరవై ఏళ్ల దాకా ఇండియాలో వ్యవసాయం చాలా కష్టం

    • @nareshyadav240
      @nareshyadav240 4 ปีที่แล้ว

      Correct brother

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @murthykadali3450
    @murthykadali3450 4 ปีที่แล้ว +2

    Meru adharsamga untaru nexgenaration happy ga untudhi sir

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support Me

  • @sivaramgopaldodla
    @sivaramgopaldodla 3 ปีที่แล้ว

    Cheppokadinikee baguntay stories but real lyf 🙏🙏🙏

  • @kranthireddy3392
    @kranthireddy3392 4 ปีที่แล้ว +30

    Sir Labour cost బరించలేక ఇంకా పని త్వరగా అవ్వడానికి ట్రాక్టర్ వాడుతున్నారు అనుకుంటాను.ఇప్పట్లో కాడే కట్టి దున్నేవారు దొరకడం కూడా కష్టమే.

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @kgmahendra1510
    @kgmahendra1510 3 ปีที่แล้ว

    Great Annaya meru

  • @prasadredyy5972
    @prasadredyy5972 3 ปีที่แล้ว +1

    Super Anna

  • @birraanirmalaw6212
    @birraanirmalaw6212 4 ปีที่แล้ว +10

    Very good decision. మిమ్మల్ని
    చూసి మరికొందరు మారవచ్చు.

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support Me

  • @rekhap6074
    @rekhap6074 3 ปีที่แล้ว +2

    Title lo Baga petaru kotlu sampadistaru Ani Kani akkada lakshalu petubadi petali normal peoples antha Peta leru ga

  • @smvkrishnakiran
    @smvkrishnakiran 4 ปีที่แล้ว +62

    3000 likes for this guy. He became farmer and saint at the same time

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @marpallyashokgoud1055
    @marpallyashokgoud1055 3 ปีที่แล้ว

    Correct ga cheppav anna

  • @sujatha8901
    @sujatha8901 4 ปีที่แล้ว +14

    me alochana super meru inkaa bagaa devalapavvali ok....me sister 😊

    • @surya-gp6gh
      @surya-gp6gh 4 ปีที่แล้ว

      Yes madam

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 4 ปีที่แล้ว +64

    ఒక ఎకరం ఉన్న రైతు కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నాయేమో చెప్పండి..

    • @AmaniKrishnan
      @AmaniKrishnan 4 ปีที่แล้ว +6

      Unnai bro....Oil from tulasi ,neem ela bez oriznl product ki demand undi anta....Na frnd ela chesaru anthey kani naku cmplt teliyadu details bt na frnd success ayyaru bro. Juz suggtn edi upayoga paduchu aney uddesam tho chepthunna...

    • @agriculturelandsale5332
      @agriculturelandsale5332 4 ปีที่แล้ว

      No.

    • @geethikarai8487
      @geethikarai8487 4 ปีที่แล้ว +1

      Gajai padichu

    • @sreekanthvemulawada
      @sreekanthvemulawada 4 ปีที่แล้ว

      @@AmaniKrishnan brother ni contact number ivvu please motham detail cheppu nenu try chestha

    • @AmaniKrishnan
      @AmaniKrishnan 4 ปีที่แล้ว

      @@sreekanthvemulawada hii bro...na frnd 2 years back chesi succuss ayyaru. Thana contact num ledu bro na dagara ipudu...Nd naku idea tappa detail teliyavu.

  • @vidyasagarjunnu8188
    @vidyasagarjunnu8188 4 ปีที่แล้ว +16

    Sir.. I am in a same stage as you were. I am an IT guy looking forward to get into farming. Thank you for the encouragement through this video

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

    • @acharyacvv7610
      @acharyacvv7610 3 ปีที่แล้ว

      🙌

  • @navera670
    @navera670 3 ปีที่แล้ว

    ఇప్పుడు ఇలాగే ఉంటుంది. పది పదిహేను సంవత్సరాల తర్వాత చూడండి. అప్పుడు లెక్కలు చూసి ఎంత లాభాలు సంపాదించారో చెప్పండి.

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 ปีที่แล้ว

    పాడిలేని పంట పంటేకాదు.100%ఇది నిజం.అంతే కాదు బార్యాభర్తల ఆలోచన కలవడం కూడా చాలా సంతోషం.

  • @Followers987
    @Followers987 3 ปีที่แล้ว +1

    Ni story ne sreekaram movie lo chusinattunnar brother

  • @krishnaponugoti5175
    @krishnaponugoti5175 2 ปีที่แล้ว

    డ్రాగన్ ఫ్రూట్ సాగు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ఉత్తటూర్ విలేజ్ ( పండ్లూ మరియు మొక్కలు) అమ్మబడును

  • @dwarak7699
    @dwarak7699 4 ปีที่แล้ว +1

    నేను కూడా software job చేస్తున్నాను . నిను job మానేసి వ్యవసాయం చేస్తాను అంటే ఒప్పుకోవడం లేదు.

    • @endukoemo2954
      @endukoemo2954 4 ปีที่แล้ว +1

      లోకం అంతే brother 🙄

  • @venkatreddy5542
    @venkatreddy5542 4 ปีที่แล้ว +5

    నిన్ను చాలామంది అనుసరించలి తమ్ముడు...

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @raghavenderbogadi2558
    @raghavenderbogadi2558 4 ปีที่แล้ว

    Anna u r great person

  • @balachanderchandu6668
    @balachanderchandu6668 3 ปีที่แล้ว

    Educated youth ki agriculture lo ranistunna ee software engineers adharsam kaabaali

  • @kirruthallapally6188
    @kirruthallapally6188 3 ปีที่แล้ว +2

    Nijanga elanti vedios Chusinappudu E jobs vadilesi mana village Ki velli prashanthanga brathakalanipisthundi

  • @yerragonndavenkateswarredd2985
    @yerragonndavenkateswarredd2985 3 ปีที่แล้ว

    వ్యవసాయం ఎంతో దండ కాదని మీరు నిరుపించారు

  • @jayasrirama9575
    @jayasrirama9575 3 ปีที่แล้ว

    Nice super very inspiring

  • @tdprasad1694
    @tdprasad1694 4 ปีที่แล้ว

    కరెక్ట్ గా చేపరు బ్రో

  • @ramakrishnachitteboyana2411
    @ramakrishnachitteboyana2411 2 ปีที่แล้ว

    Super baya chadhuvu kunaa vade cheyalli yendhukante Dhani gurinchi vallake baga thellisu

  • @muralimadem146
    @muralimadem146 2 ปีที่แล้ว

    రైతు నెంబర్ ప్లీజ్, నేను ఈ ఇయర్ డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నా సలహాలు కావాలి

  • @eswarreddy7625
    @eswarreddy7625 4 ปีที่แล้ว

    Good thinking Anna

  • @babafaqruddin2528
    @babafaqruddin2528 3 ปีที่แล้ว

    .visvam lo meru chestunna agri lo bagane kasta padutunnaru divum me mida anugrahum chupinchu vari meeda Quran divya grandhnni Telugu version sm malik di chadavandi eha lokam lo meru pattukonedi anta bangaranga marutundi be happy your future life thank you sir

  • @sanataniektha9446
    @sanataniektha9446 3 ปีที่แล้ว

    vietnam china vallu... valla bhoomulu natural ga pandinchi manchi dabbu sampadistunte ikada unna vaaru unnna bhoomulanu urea chetha avi vesi baga bhoomi ni chala paadu chesesaru... edhulatho polam dhuninchevaaru.... ipdu tractor tho raithu bandhu ayna vaanapamu kuda chastundhi...

  • @lingaswamyyadav232
    @lingaswamyyadav232 3 ปีที่แล้ว +17

    కోట్లు అయితే రావు 100%👍❤️

    • @Thabi225
      @Thabi225 3 ปีที่แล้ว +4

      Happy ga brathskadaniki kottluu avasaram ledu

    • @narsingraokumbala6048
      @narsingraokumbala6048 3 ปีที่แล้ว

      ithanu Aanandhamaina jeevithanni enchukunnadu, kotlu sampadhinchalani kaadhu kadha.

    • @janardanreddysaribala3390
      @janardanreddysaribala3390 3 ปีที่แล้ว

      S 1

    • @mounika499
      @mounika499 3 ปีที่แล้ว +1

      @@Thabi225 👌

    • @Thabi225
      @Thabi225 3 ปีที่แล้ว

      @@mounika499 👍👍

  • @kgmahendra1510
    @kgmahendra1510 3 ปีที่แล้ว +1

    Real hero

  • @bmounika9340
    @bmounika9340 3 ปีที่แล้ว

    Sir ma polam pakkana kondalu vunnyy, kotula bedada vundi kotulu tintayyy vitini

  • @venkydandu6535
    @venkydandu6535 3 ปีที่แล้ว +1

    Super

  • @ourentertainments429
    @ourentertainments429 4 ปีที่แล้ว +3

    Reee babu vyavasayam lo kotlu em ravu ra babu nammakandi
    Kotlu vaste andaru raitulu chala baguntaru

    • @ourentertainments429
      @ourentertainments429 4 ปีที่แล้ว

      Research ante em cheyali andi internet lo search cheyalaa !!!
      Meeru farming chestuNaraa???

    • @nikeshkunamneni2656
      @nikeshkunamneni2656 4 ปีที่แล้ว +1

      @@prabhasdarling3833 Mari kotlu vasthe video vadu chepada kotlu vasthunai ani TH-cam views kosam 10tv vadiki budhi ledu paina Capiton nti lopala vadu akada chepadu naku kotlu vachai ani Nijam ga crores vasthe 😂 vala avida enduku Gold kuda lekunda rold gold gajulu chain vesukundi

    • @yashwanthreddy9676
      @yashwanthreddy9676 4 ปีที่แล้ว +1

      @@prabhasdarling3833 🤦🏼‍♂️😂 Kotlaki sunnalu enno telusa bhayya...Raithu ila undadu e desham lo kotlu unte vyavasayam lo

  • @ShivaKumar-qz8pb
    @ShivaKumar-qz8pb 4 ปีที่แล้ว +1

    Kastapadi sampadhinche prathi rupee lo sukham plus aanandham rendu unnai,chesepani nachanappudu aanandham dhorakadhu, happy ga job cheskuni family tho kalisi unte adhe aanandham,this is my opinion

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 3 ปีที่แล้ว

    డ్రగెన్ ప్రూట్ కి డిమాండ్ ఉందా

  • @abdulkhadarzilanipathan8383
    @abdulkhadarzilanipathan8383 4 ปีที่แล้ว +7

    Meeru chala manchi message icharu yuvata ki best of luck

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support Me

  • @GoodEnough99
    @GoodEnough99 3 ปีที่แล้ว

    10TV is misleading the people... Agricultura produce is one of the riskiest line of active in India, due to its tropical climate making break even is also difficult....

  • @ramanjimadamanchi4690
    @ramanjimadamanchi4690 4 ปีที่แล้ว

    Superb what you said paadi panta

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support Me

  • @premkumar-bl5hl
    @premkumar-bl5hl 4 ปีที่แล้ว

    Hats of friend's...u r both are so great...

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @snehalathareddy8051
    @snehalathareddy8051 3 ปีที่แล้ว

    Saftvare Lo sampdana agreecalatur Lo aiepathundi

  • @amarreddy1977
    @amarreddy1977 4 ปีที่แล้ว

    అమ్మ వ్యవసాయంలో ఎంత లాభం ఉంటుందో నాకు తెలుసు దయచేసి దయచేసి వ్యవసాయం గురించి నిజం చెప్పండి మీ చానల్స్ లో ఇలాంటి వీడియోస్ చూసి చాలామంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దయచేసి నిజాలు చూపించడం చూపించండి

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support Me

  • @prabhasdhfs
    @prabhasdhfs 3 ปีที่แล้ว +1

    Vallaki ante bhoomi undi saaar...

  • @gummadimadhu5747
    @gummadimadhu5747 3 ปีที่แล้ว +1

    సూపర్ అన్న ఒక్కరి కింద పనిచేసే అవసరం లేదు ఒక్కరికి కూడా భయపడే అవసరం లేదు. రైతు రాజు కావాలి రైతు బాగుండాలి నిను రైతు బ్రో

  • @siribasaveswardheer1698
    @siribasaveswardheer1698 3 ปีที่แล้ว

    Nice bro...good idea...

  • @veryprofessional2604
    @veryprofessional2604 3 ปีที่แล้ว +1

    Software job కోసం చూస్తున్న ఈరోజుల్లో మీరు మరియు భార్య కలసి రైతులాగా మారి అందరి రైతులకు అండగా ఉండండి. మీకు మీ మేడమ్ గారికి నమస్తే.

  • @malleshkonda3335
    @malleshkonda3335 4 ปีที่แล้ว

    Meeru cheppe lakshalu nijamena enganeerlu

  • @Praveenyadav99.
    @Praveenyadav99. 3 ปีที่แล้ว

    Adi akada ammale adi akada konale chepalee

  • @batchalajagadesh9182
    @batchalajagadesh9182 3 ปีที่แล้ว +1

    I agreed with you bro chaduvuleni raitula valla manam emi sadinchalem chaduvukunna raitulu ravali

  • @hemanthkumar9533
    @hemanthkumar9533 3 ปีที่แล้ว

    Now a days getting labour is Very difficult bcz no ones how to farm

  • @maruthiram84
    @maruthiram84 3 ปีที่แล้ว +2

    Hey ashok, నేను maruthi ని I am your colleague in IJT.. Great to see you as a farmer.. Congratulations and All the best bro. Great Job👍

  • @NaturalGardening
    @NaturalGardening 4 ปีที่แล้ว +8

    Well done brother...you are true inspiration 🙏

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 4 ปีที่แล้ว

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @basanisupriya2610
    @basanisupriya2610 3 ปีที่แล้ว

    Plz share your contct.we have intrest .we want some information about this crop

  • @krishnankuttymadhumadhu6113
    @krishnankuttymadhumadhu6113 3 ปีที่แล้ว

    Good

  • @srinivasg338
    @srinivasg338 4 ปีที่แล้ว +1

    Good decision Bro, wish u all the best.
    వ్యవసాయం చెయ్యాలి అనుకునే వారికి ముందుగా చాలా Passion ఉండాలి. చేస్తున్న ఉద్యోగం మానేసి వ్యవసాయం చేయాలి అనుకునే వారి దగ్గర కనీసం రెండు సంవత్సరాలకు సరిపడే ఖర్చులు నిమిత్తం డబ్బు ఉండేట్లు చూసుకోవాలి. అంతేగాని "లక్షలు జీతాలు మానేసి వ్యవసాయం లో కోట్లు గడిస్తారు" అనే ఇటువంటి టైటిల్ చూసి ఉద్యోగం మానకండి.
    సొంతం గా భూమి ఉండి కొంత అయినా వ్యవసాయం పై అవగాహనా ఉంటే మంచిది. అనుభవం లేని వారు శ్రీ సుభాష్ పాలేకర్ గారు లాంటి వారు నిర్వహించే ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులకు హాజరైతే మంచిది.
    మొదటి సంవత్సరం నుండే లక్షలు, కోట్లు సంపాదించాలి అనుకునే వారు వ్యవసాయం లోకి రాకపోవడమే మంచిది.
    వ్యవసాయం ఉత్తమం
    వ్యాపారం మధ్యమం
    ఉద్యోగం అధమం

  • @Raithupaani
    @Raithupaani 3 ปีที่แล้ว

    పడీ పంట అని బాగా చెప్పరు

  • @insighttruth001
    @insighttruth001 4 ปีที่แล้ว

    👌great people.

  • @sandireddychandra533
    @sandireddychandra533 3 ปีที่แล้ว

    Farming is the only field with high risk and low profits. It really suits for those who are taking this for self Satisfaction.

  • @a.vaishnavi-c2a538
    @a.vaishnavi-c2a538 2 ปีที่แล้ว

    👏👏👏

  • @rameshpotharaju5766
    @rameshpotharaju5766 3 ปีที่แล้ว

    Super

  • @nannapanenilakshmiprasadar6709
    @nannapanenilakshmiprasadar6709 4 ปีที่แล้ว

    Awesome.can u dragon fruit seed.

  • @swathimoyyi3562
    @swathimoyyi3562 4 ปีที่แล้ว

    Super anna

  • @j.srinivasreddy3699
    @j.srinivasreddy3699 3 ปีที่แล้ว

    Very informative video thank u so much

  • @kolakanimaheshrss9317
    @kolakanimaheshrss9317 4 ปีที่แล้ว

    Salute

  • @rajukonduru7374
    @rajukonduru7374 3 ปีที่แล้ว

    Long live Ashok Raju and family..

  • @abhim4023
    @abhim4023 3 ปีที่แล้ว

    Anna వ్యవసాయం లో ఏముంది అప్పులు తప్ప

  • @personsthought8524
    @personsthought8524 3 ปีที่แล้ว +1

    Xerophytic plants

  • @rajasekharreddy3342
    @rajasekharreddy3342 3 ปีที่แล้ว

    Sugar can how much distance one line other line

  • @kanchanapallylaxman3089
    @kanchanapallylaxman3089 4 ปีที่แล้ว +2

    రేగడి నేలలో డ్రాగన్ మొక్క ఎదుగుదల ఉంటుందా తెలిస్తే చెప్పండి లేదంటే ఇతని ఫోన్ నంబరు ఇవ్వండి

    • @muralibabu9202
      @muralibabu9202 4 ปีที่แล้ว

      చాలా బాగా చెప్పారు గురు.వ్యవసాయం అనే ఆఫీస్ లో పని చేస్తే ధనం గుణం జనం మనం అన్ని బాగుంటాయి.పని ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళతో కలసి చేసుకుంటూ,సరదాగా,ఆనందంగా,ఇష్టంగా చేసుకోవచ్చు.

  • @eswarsanti4945
    @eswarsanti4945 3 ปีที่แล้ว

    Ekkada village name anna

  • @morelovenaresh
    @morelovenaresh 3 ปีที่แล้ว +1

    desaniki raite raaju

  • @mounika499
    @mounika499 3 ปีที่แล้ว +2

    Yes. I like agriculture work.. villages gives more happiness and good health...

  • @eastitalian2834
    @eastitalian2834 3 ปีที่แล้ว

    Ekkada 90% comments andaru city lo job chestu village lo farming gurinchi matlade valle..