Dragon Fruit తోటలు సెట్ చేసి ఇస్తున్నం | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • డ్రాగన్ ఫ్రూట్ సాగులో 5 సంవత్సరాల అనుభవం కలిగి.. సమయం లేని రైతులకు పూర్తిగా తామే కొత్త తోటలు సెట్ చేసి ఇస్తున్న రైతు సుభాష్ రెడ్డి గారు ఈ వీడియోలో మాట్లాడారు. పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లా కేంద్రం పక్కనే ఉన్న అంతర్గాం గ్రామంలో ఈ రైతు Dragon Fruit పంట సాగు చేస్తున్నారు. భూమి ఉండి, తోట పెట్టాలనే ఆసక్తి కలిగి ఉండి.. అందుకోసం సమయం లేని వాళ్ల కోసం తాము ఈ రకంగా తోటలు సెటప్ చేసి ఇస్తున్నామని చెప్తున్నారు. వీడియోలో పూర్తి వివరాలు తెలిపారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : Dragon Fruit తోటలు సెట్ చేసి ఇస్తున్నం | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #DragonFruit

ความคิดเห็น • 194