పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టి నప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడికి పోయింది | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 342

  • @DomalapallyAbhilash
    @DomalapallyAbhilash หลายเดือนก่อน +170

    చిరంజీవి తల్లి గారిని పవన్ కళ్యాణ్ గారి పిల్లలని అన్నప్పుడు ఎటు పోయింది సినీ పరిశ్రమ

    • @Vrnt2612
      @Vrnt2612 หลายเดือนก่อน +2

      చాలా బాగా అడిగారు బాబు. పబ్లిసిటీ కోసం కొందరు అంతే.

    • @reloadedactionclips404
      @reloadedactionclips404 หลายเดือนก่อน +1

      Chiru is great person now he is supported Nagarjuna and Samantha

    • @iamindian333
      @iamindian333 หลายเดือนก่อน +1

      Ycp kukkaley megafamily ni, Nara Bhuvaneswarini anindhi

    • @nagarajukompalli2343
      @nagarajukompalli2343 หลายเดือนก่อน

      ❤super you are correct 💯

  • @kanakarameshchatrathi2328
    @kanakarameshchatrathi2328 หลายเดือนก่อน +123

    అపుడు నోట్లో పండులు పెట్టుకున్నారు ఇండస్ట్రీ

  • @praveenkumar-ql8yj
    @praveenkumar-ql8yj หลายเดือนก่อน +35

    పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని రోజా,పోసాని లాంటి సినిమావాళ్ళు,... పేర్నినాని, అంబటి,కొడాలి నాని లాంటి రాజకీయ నాయకులు అన్నప్పుడు ఈ jr ntr, మిగతా ఇండస్ట్రీ యాడ పడుకొని నిద్రపోతుంది

  • @kotiavala7260
    @kotiavala7260 หลายเดือนก่อน +19

    అర్జీవి పవన్కళ్యాణ్ గారిని శ్రీరెడ్డీతో తిట్టించినప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఎక్కడ వున్నారు

  • @samuelraju355
    @samuelraju355 หลายเดือนก่อน +87

    కెసిఆర్ జగన్ రెడ్డి ఈ పార్టీ నేతలు ఏం మాట్లాడినా పరవాలేదా పవన్ కళ్యాణ్ పిల్లల కోసం రాజకీయం కోసం ఎన్నో బూతులు మాట్లాడినప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏమయ్యింది

  • @RajendraPrasad-dz7ow
    @RajendraPrasad-dz7ow หลายเดือนก่อน +69

    చంద్రబాబు భార్య ను అన్నప్పుడు ఇ jr ntr ఎందుకు మాట్లాడలేదు

    • @ntrntr199
      @ntrntr199 หลายเดือนก่อน +3

      నువ్వు నిద్ర పోయ్వ్ అనుకుట బ్రదర్

    • @jrambati
      @jrambati หลายเดือนก่อน +6

      Vaadi noru padipoindi

    • @sowjanyasiddela4752
      @sowjanyasiddela4752 หลายเดือนก่อน +3

      ​@@ntrntr199meru kuda nidra poyaru anukunta

    • @mallikarjunachukkapalli9463
      @mallikarjunachukkapalli9463 หลายเดือนก่อน +1

      he is a spineless fellow

    • @sureshbabubaratam6615
      @sureshbabubaratam6615 หลายเดือนก่อน

      Appdu ade notlo M undi.

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam หลายเดือนก่อน +41

    Yes, ఎంత ఘోరంగా అవమానించారు?అపుడేమైంది, ఈ పరిశ్రమ😡😡

    • @jrambati
      @jrambati หลายเดือนก่อน +1

      appudu prisram sachhindi

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 หลายเดือนก่อน +59

    నేనైతే కొండా సురేఖ అన్నది నిజమని నమ్ముతున్నాను కెటిఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లను ఇబ్బంది పెట్టాడని విపరీతంగా వార్తలు వచ్చాయి కెటిఆర్ నోటి దూకుడు కూడా తక్కువ ఏం కాదు. సమంత ఇన్నాళ్లు ఉన్న ఇప్పుడు ఉంటున్న వాతావరణం కూడా అలాంటిదే అదేదో కాస్ట్ కౌచింగ్ గురించి పుంఖాను పుంఖాలుగా వీడియోలు వచ్చాయి. జూయన్టిఆర్ ఏదో బాధపడిపోతున్నాడట సొంత మేనత్త భువనేశ్వరి ని నిండు శాసనసభలో అవమానిస్తే ఎందుకు మాట్లాడలేదు సీనియర్ యన్టిఆర్ పేరును హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చినా ఎందుకు స్పందించలేదు సొంత తాత మేనత్త కంటే సమంత జూయన్టిఆర్ కి కావలసిన మనిషా

    • @Srinivas-2903
      @Srinivas-2903 หลายเดือนก่อน

      Vaadi ki tdp sanka naaki potey next nene tdp ki dikku avvali ani plan chesadu lofar gaadu

    • @jrambati
      @jrambati หลายเดือนก่อน

      Vadu manishi ayithega

    • @sowjanyasiddela4752
      @sowjanyasiddela4752 หลายเดือนก่อน

      Nenu surekha garu ni samardhisthanu ame matalu lo thappu ledu

    • @Varma.b
      @Varma.b หลายเดือนก่อน

      నేను కూడా కొండ సురేఖ ని సమర్దిస్తా.

  • @gappannag357
    @gappannag357 หลายเดือนก่อน +151

    పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ని తిట్టినప్పుడు. ఫిల్మ్ ఇండస్ట్రీ లో వున్నవారు ఏమి పీకుతున్నారు..

    • @mallikarjuna9817
      @mallikarjuna9817 หลายเดือนก่อน +1

      జగన్ బోచ్ఛు పీకుతూన్నారు

    • @8sri
      @8sri หลายเดือนก่อน +5

      Pawan garu rajikeeyalolo unnaru kabati, matladaledu. Film industry lo ne undi vallaki different

    • @sandeepa325
      @sandeepa325 หลายเดือนก่อน +6

      @@8sri ante cinema field person kaadha covering aapandi

    • @naiduveerabau3210
      @naiduveerabau3210 หลายเดือนก่อน

      Community అడ్డం వచ్చింది వాళ్ళకి

    • @srinivasarao4908
      @srinivasarao4908 หลายเดือนก่อน +3

      ​@@8sri
      Mari Chiranjeevi ni thittina raledhu
      Nani Nikhil ni
      Chivariki Rajinikanth ni kuda vadaledhu
      Appudu evaru vacharu

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 หลายเดือนก่อน +26

    భువనేశ్వరి అన్నప్పుడు ఎవరు ముందుకు రాలేదు. పరిశ్రమ అవకాశవాదం.

    • @iamindian333
      @iamindian333 หลายเดือนก่อน +1

      Pawan kalyan adigadu , thaata theestha annadu

  • @Rcbalaga
    @Rcbalaga หลายเดือนก่อน +8

    పవన్ కళ్యాణ్ గారి తల్లిని పిల్లలని తిట్టినప్పుడు మీ ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి గారి ఫ్యామిలీ పైన చాలామందిఅసూయతో కలిగి ఉన్నారు. కానీ అభిమానులు భగవంతుడు సపోర్టు ఎప్పుడు మెగా ఫ్యామిలీకి అండగా ఉంటుంది. జై చిరంజీవ,జై పవర్ స్టార్.

  • @chintalapudiramesh5081
    @chintalapudiramesh5081 หลายเดือนก่อน +19

    Chirajivi garu family ni annappudu cinema industry చచ్చిపోయింది

  • @paidisriramamurthy9317
    @paidisriramamurthy9317 หลายเดือนก่อน +13

    ముందు ప్రకాష్ రాజ్ కి ఇవ్వాలి జర్క్ ఇక్కడ జగన్ కి అక్కడ కెసిఆర్ మీద ఈగ పడనివ్వటం లేదు

  • @adabalalalita475
    @adabalalalita475 หลายเดือนก่อน +19

    Correct point adigaru lakshmi garu

  • @sunkibhaskarreddy6750
    @sunkibhaskarreddy6750 หลายเดือนก่อน +71

    నారా భవనేశ్వరిని కోడలి గాడు వంశీ గాడు తిట్టినపుడు ఎటుపోయిండ్ NTR గాడు.వీళ్లిద్దరూ పొట్టోనికి ఫ్రెండ్స్.

    • @MadhuItsMe
      @MadhuItsMe หลายเดือนก่อน +4

      Hey, NTR responded to that issue.. He posted a video aswell.. but yes agreed, film industry never reacted when there were allegations on Chiranjeevi, Pawan Kalyan family and no one talked about Tirumala laddu issue..

    • @vanithaganta6734
      @vanithaganta6734 หลายเดือนก่อน +1

      Emani thittaru
      Madhavareddy ani Edo affair annaru adena
      Danni meeru malli enduku vagi aa maha thallini avamanistunnaru

    • @chandram7964
      @chandram7964 หลายเดือนก่อน

      నారా భువనేశ్వరి వాళ్లు ఒకటి అంటే మన చంద్రం బాబా మీడియా ముందు కూర్చొని ఏడ్చి లోకం అంతా తెలిసే విధంగా చాటుకున్నాడు!!!

    • @swamynadhan6610
      @swamynadhan6610 หลายเดือนก่อน

      Jagan gadiki ity siggu lajjaa ledhuu andruu ala vundaruu kadhaa ​@@chandram7964

    • @sivasankarbattula7147
      @sivasankarbattula7147 หลายเดือนก่อน

      Ni emmapu

  • @srikanthvanam702
    @srikanthvanam702 หลายเดือนก่อน +16

    Jai janasena Jai power Star Jai mega family 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @umasai2286
    @umasai2286 หลายเดือนก่อน +40

    ఎందుకంటే వీళ్ళ అందరి బాగోతాలు ఎక్కడ బయటకు వస్థాయో అని భయం పవన్ నీ వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం వీళ్ళకి ఇష్టమే అందుకే స్పందించలేదు. ఇప్పుడు టికెట్ రేటు పెంచుకోడానికి పవన్ సర్ వీళ్ళకి కావాలి చాల గొప్ప వాళ్ళు

    • @MadhuItsMe
      @MadhuItsMe หลายเดือนก่อน +5

      Exactly.. chala mandhiki Chiranjeevi and Pawan kalyan ante ekkado jealousy undi.. valla meeda evaraina allegations chesthe innerga chala mandi happy ga feel avtharu..

  • @thrimurthulusivakoti5933
    @thrimurthulusivakoti5933 หลายเดือนก่อน +7

    అన్న ntr కూతురు భువనేశ్వరి ని అసెంబ్లీ లో దారుణంగా అవమాన కారమైన మాటలు అని cbn గారు కళ్ల నీళ్లు తెచ్చుకొని బాధపడే విధంగ ఉన్నప్పుడు మరి సినిమా వాళ్ళు స్పందించ లేదే. ముఖ్యంగా jr NTN ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా దారుణం .

  • @sachinrobot4733
    @sachinrobot4733 หลายเดือนก่อน +16

    Jr NTR is YSRCP Covert... He is Black Spot on NTR Family

    • @vanithaganta6734
      @vanithaganta6734 หลายเดือนก่อน +1

      Mari purandareswari chesina Pani enti NTR ki atha polika vachuntadi

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 หลายเดือนก่อน +6

    బచ్చు శ్రీనివాస్ గారికి నమస్కారం
    నాకు రాజకీయాలతో సంబంధం లేదు
    కానీ సినిమా ఇండస్ట్రీ సమంతాను సమర్ధించడం తప్పే.
    అనేక సందర్భాలలో స్పందించవలసిన సందర్భాలలో సినిమా ఇండస్ట్రీ స్పందించకుండా సమంతాను సమర్ధించడం ముమ్మాటికి తప్పే

  • @rayudukolli8005
    @rayudukolli8005 หลายเดือนก่อน +13

    పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ని తిట్టినపుడు ఈ సినీ పోటుగాళ్ళు నోట్లో ఏం ఐస్ క్రీం పెట్టుకున్నారు

    • @RajeshRaj-xl1oz
      @RajeshRaj-xl1oz หลายเดือนก่อน

      Kaadu bro moddalu 0ettukunnaru

  • @darbababan7706
    @darbababan7706 หลายเดือนก่อน +39

    Yes Whyfilm industry silent when comment on Pavan kalan family

    • @SureshPentaparthi-gg1bw
      @SureshPentaparthi-gg1bw หลายเดือนก่อน

      bro apudu suresh babu koduku kapadataniki matar diverss chesaruuu srireddy tappu dovalo nadipincharuu

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 หลายเดือนก่อน +12

    పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ విడిపోయినప్పటికీ కుటుంబం పరంగా కలసి ఉన్నాయి. కలిసి ఉండాలి కూడా.కానీ సమంత నాగచైతన్య ఇద్దరు కలవరు ఇక్కడ బంధుత్వం ఉండదు. ఇరువురు సమస్యలు వేర్వేరు. ఇక్కడ పవన్ కల్యాణ్ ప్రస్తావన అప్రస్తుతం.

    • @jrambati
      @jrambati หลายเดือนก่อน

      Kalisi vunte thittichha, vidipothe thitta koodada ,luccha yedava yemi.matladuthunnavura

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 หลายเดือนก่อน +5

    Cheppu తో కొట్టండి ఇలాంటి film actors ni

  • @raob3465
    @raob3465 หลายเดือนก่อน +4

    పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టినప్పుడు నాగార్జున నోట్లో ఏమిపెట్టుకున్నాడు

  • @nirmalahruday904
    @nirmalahruday904 หลายเดือนก่อน +10

    Adenti తమ్మారెడ్డి meeting పెట్టాలి కదా....press meet

  • @venkateswararao6791
    @venkateswararao6791 หลายเดือนก่อน +26

    Pawan kalyan family ni chiranjeevi ni family ni tittinappudu film industry ekkada vundi

  • @teluguyt7787
    @teluguyt7787 หลายเดือนก่อน +3

    ఈ ZOO ఎన్టీఆర్, CBN ఫ్యామిలీ ని అంతా నీచంగా మాట్లాడినప్పుడు ఎక్కడ.

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 หลายเดือนก่อน +3

    RGV and Prakash Raj and all other film actors, CBN గారి భార్య ను అన్నప్పుడు, వీళ్ళందరి నోట్లో బెల్లం పెట్టుకున్నారా

  • @RkKrish-hq2bw
    @RkKrish-hq2bw หลายเดือนก่อน +16

    అసలు సురేఖ గారు సమంత గారి పెయిన్ ను రిలీవ్ చేశారు..కానీ అది రాంగ్ డైరెక్షన్ లో తీసుకున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొన్ని గొర్రెలు😂, నాగ్ అంకుల్ కాల్ చేసి ఆదుకున్నాడు ఏమో ట్వీట్స్ వేయండి అని...

  • @muralireddy6001
    @muralireddy6001 หลายเดือนก่อน +5

    పవన్ కళ్యాణ్ గారిని తిట్టినవారితోటే పవన్ కళ్యాణ్ గారు సెకండ్ ఇస్తున్నారు

  • @raob3465
    @raob3465 หลายเดือนก่อน +4

    పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ని దారుణంగా తిట్టినప్పుడు ఈ సినిమా వాళ్ళు ఎక్కడికైపోయారు

  • @paradesikrishnudu1557
    @paradesikrishnudu1557 หลายเดือนก่อน +3

    Pawan Kalyan family ni thittinappdu ceni industri ఎక్కడికి పోయింది.

  • @neerajapawan21
    @neerajapawan21 หลายเดือนก่อน +4

    వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడినప్పుడు ఈ సినిమా వాళ్ళు కళ్ళు చెవులు ముసుకున్నారా

  • @sattibabuk1617
    @sattibabuk1617 หลายเดือนก่อน +8

    Jai janasena ✊✊✊✊✊

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 หลายเดือนก่อน +3

    అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అన్నప్పుడు ఎటు పోయింది ఒక్క ఇండస్ట్రీ కూడా నోరు విప్పలేదు ఏ మహిళ అయినా మాట్లాడినప్పుడు అందరూ స్పందించాలి

  • @lakshminarayananadipalli7411
    @lakshminarayananadipalli7411 หลายเดือนก่อน +4

    చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు బాగా తిట్టారు సార్ వాడు__________ పార్టీ పెట్ట బెట్టే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని బాగా తిట్టినప్పుడు కూడా స్పందించలేదు సార్

  • @raogaru562
    @raogaru562 หลายเดือนก่อน +2

    అప్పుడు జగన్ వున్నాడు కదా భయం పట్టుకొన్నది ఎందుకంటే సినిమాలు ఆపేస్తాడు కదా, యూనిటీ లేదు

  • @venkateshkanikella1217
    @venkateshkanikella1217 หลายเดือนก่อน +9

    ఈ కలియుగ రాజకీయ చరిత్ర లో మానవత్వాన్ని ముసుగుతన్ని పడుకోబెట్టారు.

  • @sachinrobot4733
    @sachinrobot4733 หลายเดือนก่อน +7

    When Pawan Kalyan Family & CBN Family was targeted where was this Flop Actor Jr NTR

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 หลายเดือนก่อน +1

    వాళ్ళు అంతా ఒకే సంఘం రా బాబు.. ఆకరికి జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చేసాడు.. CBN అండ్ PK ఫ్యామిలీని అన్నపుడు ఏం అయ్యిపోరా బాబు

  • @JinkaMurali-dn8ob
    @JinkaMurali-dn8ob หลายเดือนก่อน +1

    వాళ్లు సినిమాలోనే హీరోలు........ బయట జీరోలు 😡😡😡

  • @narayanaraonimmani7324
    @narayanaraonimmani7324 หลายเดือนก่อน +1

    సినీ ఇండస్ట్రి పక్ష పాత వైఖరి.

  • @chandram7964
    @chandram7964 หลายเดือนก่อน +5

    పవన్ కల్యాణ్ ఫ్యామిలీ ను తిడితే, పవనం సారే పట్టించుకోలేదు సరికదా!! వాళ్ళ సంకనెక్కి గెంతుతున్నాడు. !! ఇంకెవరు పట్టించుకుంటారు.!!!

  • @krishnamedida5810
    @krishnamedida5810 หลายเดือนก่อน +4

    ❤pawan kalyan garu ❤️

  • @PavanKumar-ky1gw
    @PavanKumar-ky1gw หลายเดือนก่อน +15

    Same question I posted in another channel...The Film industry should have reacted the same way when Jagan and others spoke very badly about the Pawan Anna's family.

  • @geethap5835
    @geethap5835 หลายเดือนก่อน +3

    Supper. Question. Madem..

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 หลายเดือนก่อน +2

    R GV గాండుగాడు ni cheppu తో కొట్టండి

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla หลายเดือนก่อน +5

    Samantha. Ni yemi analedu. Sureka. Correct.

  • @PrasannaGandikota-k7x
    @PrasannaGandikota-k7x หลายเดือนก่อน +1

    Well said

  • @sripathinaidupurmuneni3586
    @sripathinaidupurmuneni3586 หลายเดือนก่อน +6

    Nijame Film industry waste😂😂😂

  • @SsmultiInfo
    @SsmultiInfo หลายเดือนก่อน +4

    మొన్న లడ్డు విషయంలో కూడా ఇలాగే నిజ నిజాలు తెలుసుకోకుండా, అందరిలో అలాగే మాట్లాడరు.

  • @SatyanaranaPeethala
    @SatyanaranaPeethala หลายเดือนก่อน +4

    Super lakshmigaru

  • @lakshminarayananadipalli7411
    @lakshminarayananadipalli7411 หลายเดือนก่อน +1

    పవన్ విషయంలోఎప్పుడు సార్ స్పందించనది 2019లో నా 2024 లో నా

  • @teluguyt7787
    @teluguyt7787 หลายเดือนก่อน

    కొండా సురేఖ గారు సమంత విషయంలో ఆపాలజీ చెప్పడం కరెక్ట్, KTR విషయంలో సురేఖ గారు కరెక్ట్.

  • @LovaSunkari
    @LovaSunkari หลายเดือนก่อน +1

    అప్పుడు పడుకున్నారు వీళ్ళందరూ

  • @Umegha
    @Umegha หลายเดือนก่อน +4

    Mega family ni annappudu ciny industry nundi vokkaru kuda react avvaledu sigguledu industry vaallaki

  • @chandranaidu5728
    @chandranaidu5728 หลายเดือนก่อน +2

    Super

  • @prajapathi10shooter
    @prajapathi10shooter หลายเดือนก่อน +1

    నేను భోజనం పెట్టినపుడు ఎవ్వరు రాలేదు, కానీ పక్కింట్లో భోజనం పెడితే వెళ్లారు, వచ్చారు అంటే చి చి ఇదేమి మీడియా రా బాబు పనికి మాలిన మీడియా? చి చి ఇది దేశానికి అవసరమా ఛీఛీ - prajapathi National Fighter

  • @Srivenkatarama
    @Srivenkatarama หลายเดือนก่อน +2

    అప్పుడు నిద్రపోయారు అందరు

  • @HariBabu-zh8hy
    @HariBabu-zh8hy หลายเดือนก่อน +3

    Pawan kalyan familyni tittinappudu film industrie yekkada pandukundi. support andariki cheyalikada.pawankuda industryki sambandichina vade kada

  • @psraww6805
    @psraww6805 หลายเดือนก่อน +3

    Bhuvanamma ni Chala matalu annaru appudu ekkada unnaru ee batch?

  • @gunnamkishore8480
    @gunnamkishore8480 หลายเดือนก่อน +1

    పవన్, లోకేష్ నీ లోకేష్ గారు మీరు మా తల్లిని తింటించారు అని 2019 ఎలెక్షన్ ప్రచారంలో అన్నాడు, దాని గురించి కాదుగా ఈ చర్చా.

  • @pasupuletisrinivas7974
    @pasupuletisrinivas7974 หลายเดือนก่อน +3

    Ktr. Kooda. Vedave

  • @navyakotha1222
    @navyakotha1222 หลายเดือนก่อน

    సురేఖ గారు నిజమే మాట్లాడారు

  • @teluguyt7787
    @teluguyt7787 หลายเดือนก่อน

    ఈ విషయంలో కొంత నిజం ఉంది.

  • @navyakotha1222
    @navyakotha1222 หลายเดือนก่อน

    సురేఖ గారు ఆమె మాటలు వెన్నక్కి తీసుకోవలసిన అవసరం అసలు లేదు

  • @venkateswararaoyarlagadda9736
    @venkateswararaoyarlagadda9736 หลายเดือนก่อน

    Mrs Surekha madam is telling truth

  • @teluguyt7787
    @teluguyt7787 หลายเดือนก่อน

    ఇక్కడ ట్విస్ట్, సమంత కి క్లీన్ చీట్, నాగార్జున, చైతన్య విలన్స్

  • @teluguyt7787
    @teluguyt7787 หลายเดือนก่อน

    మన దాక వచ్చి నప్పుడు తెలుస్తుంది,

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 หลายเดือนก่อน +4

    Samantha ki ktr ku may be sambhadamu undachu

  • @salinaeswar4091
    @salinaeswar4091 หลายเดือนก่อน +3

    Samantha ayithe oka lady friend , avida ki eppudu ayina use chesikovacchu , kani Pavan kalyan male ithanu valla use ledhu vaalu ki

  • @nagamani4419
    @nagamani4419 หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ని తిట్టినప్పుడు ఎక్కడ వెళ్లారు మీ రంతా.... కన్వెన్షన్ హల్ పాడగొట్టారు అని మండిపోతున్నట్లు ఉంది మేడం.. ఇప్పటి వరకు ఎవరు అనలేదా సమంత విడాకుల గురించి....?? వేణు స్వామి మీద ఎందుకు అనలేదు

  • @Hill70
    @Hill70 หลายเดือนก่อน +1

    Akka pavan ,chandra babu wife topic apudu Telangana film industry Andhra lo politics lite teskundi , ipudu surekha garu nijam chepina nagarjuna Telangana kabatti whole film industry family affairs ekkada bayatapadathayo ani tweets chesthunaru , Andhrapradesh politics ki film industry support cheyaledu, Telangana politics aythene Telugu film industry andharu vastharu , Andhra antey chinna chupa Telugu film industry vaalaki

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 หลายเดือนก่อน

    సరే అయితే ఈ లడ్డూ గురించి మానేసి ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి

  • @nadellababurao8993
    @nadellababurao8993 หลายเดือนก่อน

    Even chiranjeevi came out supporting but when his family was targeted none of these akkineni family jr ntr maheshbabu came out mega family ki enduku durada . Chiranjeevi ati manchitanam panikiradu.

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla หลายเดือนก่อน +1

    PK ante. Tappulu chesadu. But. CBN wife ni annappudu, CBN ni jail lo pettinappudu yendhuku musukunnaru ? Parisrama gurinchi matladadam waste andhulo 90% maga , Ada grandma sangule . Mundhu industry sarigga unte yevaru. Industry ni touch cheyyaru. ..yevaru pattittulu kadu . Anushka. Shetty. Laga bayata ni durga yentha mandhi dress chesukuntunnaru cheppandi .

  • @SitaMahalakshmi-bz1rj
    @SitaMahalakshmi-bz1rj หลายเดือนก่อน

    వీళ్ళు పెద్ద హీరోలు కాదు. అవకాశవాదులు..jr ntr కి మేనత్త ను అన్నప్పుడు మాట్లాడే దమ్ములేదు.

  • @naiduveerabau3210
    @naiduveerabau3210 หลายเดือนก่อน +1

    కమ్యూనిటీ అడ్డం వచ్చింది

  • @jagadeeswariabbireddi240
    @jagadeeswariabbireddi240 หลายเดือนก่อน +5

    JAI POWERRRRRRRRR ⚡️ ⚡️ ⚡️ ⚡️ ⚡️ STARRRRRRRRRRRRR 🌟🌟🌟🌟🌟👍👍👍👍👍

  • @Chittiamma-q9u
    @Chittiamma-q9u หลายเดือนก่อน +1

    Laxmi Garu carect questions adugutunnaru

  • @navyakotha1222
    @navyakotha1222 หลายเดือนก่อน

    Jr ntr ni chala ఎక్కువ చేస్తున్నారు అంత లేదు సమంత గారికి అన్యాయం చేస్తే ఏమిచేసాడు భువనేశ్వరి గారిని అవమనపరిస్తే ఏమి చేశాడు సురేఖ గారు సమంత గురించి చెడుగా మాట్లాడలేదు

  • @gowrisettyramu7321
    @gowrisettyramu7321 หลายเดือนก่อน

    Jaijanasena.jaitdp.jaibjp

  • @devallasridevi6568
    @devallasridevi6568 หลายเดือนก่อน +1

    సమంత ఒక్కరే మనిషా మరి పవన్ కళ్యాణ్ గారి అమ్మ గారిని వారి భార్య ని భువనేశ్వరి గారిని అన్నప్పుడు ఎక్కడ చచ్చారు కనీసం మానవత్వం లేదు మీకు కనీసం మనిషిగా కూడా స్పందించలేదు అందరం ఎంతో భాద పడ్డాం ఎంతో ఎడ్చాం మాకూ ఏ సంబంధం లేకపోయిన మనిషిగా పుట్టినందుకు మానవత్వం లేదు మీకు మీదాకా వస్తె తెలిసిందే ముఖ్యంగా మహేశ్ గారు ఏం స్పందించారండి అప్పుడేమయింది మీ నోరు.

  • @navyakotha1222
    @navyakotha1222 หลายเดือนก่อน

    సమంత గారికి అన్యాయం జరిగింది నాగార్జున అయన కొడుకు అలానే ప్రవర్తించి వుంటారు సురేఖ గారికి మీడియా ఎక్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది నా మద్దతు సురేఖగరికే

  • @gollavenkatesh4337
    @gollavenkatesh4337 หลายเดือนก่อน

    Pawan kalyan ni annapuduu akkadikii poyindhii Film industry.....

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 หลายเดือนก่อน

    అసలు వీక్షకులు పెట్టే వ్యాఖ్యానాలు, విమర్శలు మీరు చూస్తారా

  • @ramanamurthy7213
    @ramanamurthy7213 หลายเดือนก่อน

    నాగర్జన బాధ N కెన్వీన్సన్ కూల్చారు అని

  • @nirmalahruday904
    @nirmalahruday904 หลายเดือนก่อน

    Veelllandarini చూసి చూడనట్లు అందరినీ వదిలేశారు....panel press meet పెట్టి నాగార్జున gariki nyayam cheyyali

  • @thanlasisters8983
    @thanlasisters8983 หลายเดือนก่อน

    Simple Pavan Kalyan is Male, Samantha is Female..Obviously Female has more support in the society.

  • @jahnavistudies123
    @jahnavistudies123 หลายเดือนก่อน

    currect sir chinnapillalatho saha andharni thittaru pawan sir chiru sir 🙏🏻

  • @chandranaidu5728
    @chandranaidu5728 หลายเดือนก่อน +1

    J ntrthopabokka

  • @viroturaju68
    @viroturaju68 หลายเดือนก่อน +4

    సార్ కొద్దిగా స్టీల్ ప్లాంట్ కోసం కూడా డిబేట్ పెట్టండి

    • @ramuvasam591
      @ramuvasam591 หลายเดือนก่อน

      Maku em pani?

  • @navyakotha1222
    @navyakotha1222 หลายเดือนก่อน

    సురేఖ గారు సమంత గురించి తప్పు మాట్లాడలేదు

  • @srimatrenamaha8978
    @srimatrenamaha8978 หลายเดือนก่อน +1

    Nara Bhuvaneswari garini kuda public ga chala darunga annappudu velu andaru akkadiki poyarandi.Nagarjuna gari real face ni konda surekha garu bayatapettaru.KTR Ane pedda ambhothu gurinchi ame anadam lo thappe ledu.paiki neethulu cheppadam lopala chesevi neethimalina panulu.

  • @mallikarjunachukkapalli9463
    @mallikarjunachukkapalli9463 หลายเดือนก่อน +1

    ALL THESE FILM ARTISTES NAGARJUNA,JR NTR,KHUSBOO ARE ALL EMPLOEES IN JAGAN HOUSE CLEANING FLOORS

  • @nirmalahruday904
    @nirmalahruday904 หลายเดือนก่อน

    Idi personal విషయ kadaa....enduku spamdhimstunnaru....
    Mari జానీ master గారికి e support ledu....papam జానీ

  • @VenkatKatari-kh1et
    @VenkatKatari-kh1et หลายเดือนก่อน

    Laddu vishayam exactga quality thaggindhi . KALTI jarigindi. Cbi enquiry lo telustundi. Ok

  • @vanithaganta6734
    @vanithaganta6734 หลายเดือนก่อน +1

    Bhuvaneswari garini madhavareddy garini inka enni sarlu kaluputharu amma vadileyandi
    Avidani Ila malli Ila induloki lagadam em baledu

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 หลายเดือนก่อน

    Very good Where did the industry go when the previous govt targetted Pawan and Ntr family And ladies even Many committed suicide