Paramanandayya Sishyula Katha Telugu Full Movie | NTR | K R Vijaya | Sobhan Babu | Indian Video Guru

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Paramanandayya Sishyula Katha Telugu Full Movie ft. NTR, KR Vijaya and Sobhan Babu. For more Old Telugu Super Hit Movies, subscribe to Indian Video Guru : bit.ly/1OmpKAI. Paramanandayya Sishyula Katha movie is Directed by C Pullaiah and Produced by Thota Subbarao. Music Composed by Ghantasala Venkateswara Rao.
    Click here to Watch :
    NTR Old Super Hit Movies - bit.ly/2toENWZ
    Super Hit Telugu Movies - bit.ly/2a2Rz5c
    Latest Telugu Full Movies HD - bit.ly/1V1rAql
    Indian Video Guru No 1 Channel For HD Full Movies - bit.ly/25te3yO
    Visit Us : indianvideoguru...
    Indian Video Guru is the final destination for all Online Full Movies from various languages like Telugu, Tamil, Hindi, Malayalam and Kannada.
    Watch the best of Indian Cinema uploads right here!
    Follow us on Facebook for more Indian Full Movies - / indianvideoguru
    Follow us on twitter for more updates - / indianvideoguru
    Also subscribe to / indianvideoguru for latest full movies.
    My Mango App Links:
    Google Play Store: goo.gl/LZlfHu
    App Store: goo.gl/JHgg83

ความคิดเห็น • 446

  • @nagalakshmi8921
    @nagalakshmi8921 4 หลายเดือนก่อน +38

    2024 lo kuda chusthunara evarayina

  • @vidhyasagarreddy2672
    @vidhyasagarreddy2672 7 หลายเดือนก่อน +11

    ఎన్టీ రామారావు గారి నటన అద్భుతం ఈ ఈ సినిమా లో ప్రతి సన్నివేశం ప్రతి ఒక్కరి నటన అద్భుతం అమోఘం🙏 అందరికీ ధన్యవాదములు

  • @iam-kl8jl
    @iam-kl8jl 2 ปีที่แล้ว +43

    ఇటువంటి సినిమాలు. మళ్ళీ రావు.
    తియ్యాలని అనుకున్న తియ్యడం కష్టం. తీసిన చూసేవాళ్ళు. ఆదరించేవాళ్ళు లేరు.
    శ్రీ శ్రీ శ్రీ నాగయ్య గారి నటన అద్బుతం.
    శ్రీ. ఎన్టీఆర్ గారి నటన అద్బుతం
    అందరి నటన అద్బుతం
    దర్శకుడికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పిన తక్కువే.
    కువైట్. 2022

  • @ajayajju5191
    @ajayajju5191 5 หลายเดือนก่อน +16

    2024 లో చూసిన వారు ఒక like వేసుకోండి ❤

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 ปีที่แล้ว +25

    ఆహా! స్వచ్చమైన హాస్యం తో నిండిన ఇటువంటి సినిమా మళ్ళీ రాదేమో అనిపిస్తుంది!ఈ సినిమా హాస్య సినీ ప్రపంచంలో ఒక కళికితురాయి.ఇంతటి గొప్ప సినిమాను మాకు అందించిన సి.పుల్లయ్య గారికి ఇవే నా మనస్సుమాంజళిళు🙏🙏🙏

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 หลายเดือนก่อน +1

    A rojullo lo one of the best successful legendary Star Director C. Pullayya garu. Shraddanjali.

  • @Polo-hy4vy
    @Polo-hy4vy 3 ปีที่แล้ว +115

    2021 lo chusevallu ikkada like kottandi :) :)

  • @suseeladevi5327
    @suseeladevi5327 3 ปีที่แล้ว +46

    ఇటు వంటి సినిమాలు చూస్తే మనసుకు ప్రశాంతం గా ఉంటుంది.ఎంత గొప్పగా తీసినారు

    • @thummalaraju8103
      @thummalaraju8103 3 ปีที่แล้ว +2

      S mem

    • @iam-kl8jl
      @iam-kl8jl 2 ปีที่แล้ว

      అవును.. పాత సినిమా లు బాగుంటాయి.
      Old is gold.

    • @prashanthgoud9025
      @prashanthgoud9025 ปีที่แล้ว

      GM

  • @RaviTeja-nt4ot
    @RaviTeja-nt4ot 4 ปีที่แล้ว +46

    ఈ మధ్య కాలంలో ఇంత ఎప్పుడూ నవ్వుకో లేదు నిజంగా సినిమా చాలా బాగుంది ఓల్డ్ ఇస్ గోల్డ్👍👍👍

    • @malleswararaosimma4559
      @malleswararaosimma4559 3 ปีที่แล้ว +2

      Chaa

    • @sivasankar9112
      @sivasankar9112 ปีที่แล้ว

      😊😊

    • @Subbu-ol6fe
      @Subbu-ol6fe ปีที่แล้ว

      11¹

    • @KodappaPoojaru
      @KodappaPoojaru 8 หลายเดือนก่อน

      ​@@malleswararaosimma4559😊😊😊

    • @user-wx7zc7kd7w
      @user-wx7zc7kd7w 8 หลายเดือนก่อน

      Chalasamvacharamulu.munde..na.kuturu.warnig..ichina..kuda..navvi..navivi..anandichinadi.

  • @ganeshgani7197
    @ganeshgani7197 2 ปีที่แล้ว +4

    యీ సినిమా కలర్ లొ వస్తే చాలా బాగుంటుంది

  • @sudhakarraoinuganti2318
    @sudhakarraoinuganti2318 4 ปีที่แล้ว +10

    ఈ చిత్రం లో హాస్యం బాగుంది k r .Vijaya గా రి ని బాగా అందంగా చూపించరు

  • @sarahrotti6845
    @sarahrotti6845 ปีที่แล้ว +27

    ఈ మాట నిజమే రాజులు ఎలా ఉంటారో మనకు తెలియదు దేవుళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు ఎన్టీ రామారావు గారిని చూస్తే వాళ్ల జ్ఞాపకం వస్తారు 🙏👍

  • @vishnuvenkatalaskhmi3345
    @vishnuvenkatalaskhmi3345 27 วันที่ผ่านมา

    ఇటువంటి సినిమాలు మళ్ళీ రావు మాటల్లో వర్ణించలేను చూస్తున్నంత సేపు ఏదో లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది మనలో కష్టాలు బాధలు సుఖాలు అన్నీ మర్చిపోతారు నేను అయితే సినిమా చూసిన అమ్మాయి మర్చిపోయి చూస్తాను పాత సినిమాలు ఎన్ని కష్టాలు నా మనసుకి పోరాట గా ఉంటుంది ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు కదా అందుకే ఏమో అప్పుడు దర్శకులకి సంగీత నిపుణులకి నటి నటులకి ఆ సంస్థలో పనిచేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు❤🙏🙏🙏🌺🇮🇳👌👌👌👍🇮🇳😀

  • @srinivassr7058
    @srinivassr7058 3 ปีที่แล้ว +13

    ఇలాంటి చిత్రం మరొకటి రాదు అద్భుతం

  • @EaswararaoPotham
    @EaswararaoPotham 7 หลายเดือนก่อน +1

    Kr.vijaya.so.beautiful.and.l.vijayalakshìmi.very.romatica.role

  • @gsuvarna9256
    @gsuvarna9256 2 ปีที่แล้ว +5

    Old. Is. Gold. Ilaanti. సినిమాలు మళ్లి raavemo. I like this. Old. సినిమాలు మీకు danyavaadamulu🙏

  • @birudusharavan4200
    @birudusharavan4200 3 ปีที่แล้ว +54

    2100లో కూడా దీనిని చూసిన...
    విరగబడి నవ్వు కోవచ్చు.....
    ఈ శకంలో ntr గారిని మించిన వారు అంటూ...ఎవరు ఉండరు...

  • @poumyanaik2020
    @poumyanaik2020 3 ปีที่แล้ว +4

    Very funny and good message movie 🎥..
    I'm whach more time....
    Naku chala eastamaina movie...
    Nachinavaru oka like vesukondi... like....

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 ปีที่แล้ว +10

    పరమానందయ్య శిష్యులకధ
    నిజంగా జరిగిందని కోందరు.
    కల్పితం అని కోందరు.అభిప్రాయం
    అయితే ఏడుగురు శిష్యులు ఉన్నారు.
    మరి ఆరు,ఎనిమిది,తోమ్మిది మంది ఎందుకు లేరు.అని కోందరు సందేహించారు.అప్పుడు తెలిసింది ఏమిటంటే బ్రహ్మశాపవశాన ఏడుగురు ఋషులు వారే సప్తఋషులు అంటారు.
    వశిష్ఠ
    విశ్వామిత్ర
    కశ్యప
    గౌతమ
    అత్రి
    భరద్వాజ
    జమదగ్ని
    వంటి వారు లోకకళ్యాణార్ధం శాపగ్రస్తులై భూలోకమున జన్మించి మానవులతో మమేకమై అరుణకేశమహాముని అను మహర్షికి శిష్యులౌతారు. తర్వాత స్ర్రీ వ్యామోహంలో పడి బుద్ధిహీనులై పరమానందయ్యగారి వద్దకు చేరి నిజమైన భక్తే ముక్తికి మార్గం అని
    అరుణకేశ-ముని శివభక్తుడు
    నందవర్ధన రాజు- రసికుడు శివభక్తుడు
    చిత్రలేఖ(అప్సరస)-అహంకారి శివభక్తురాలు
    పరమానందయ్య-బ్రహ్మణుడు శివభక్తుడు
    అందరూ భక్తితో భగవంతుడ్ని పూజిస్తే శివలోకప్రాప్తి అని మహర్షుల ద్వార తెలియచేశారు.పరమశివుడు.బ్రహ్మ.విష్ణువు
    ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటంటే భక్తిదీక్ష లో ఉన్నప్పుడు స్ర్రీలపై వ్యామోహం పెంచుకోకూడదు.తాకరాదు అని అది నేటికి శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలో స్ర్రీలకు(ఋతుక్రమం మొదలు నుండి ఋతుక్రమం ఆగిపోయేవరకు) ప్రవేశం లేదు.అలా
    దీక్షకు భగ్నం చేస్తే స్ర్రీకే తలవంపులు అవమానం ఘోరం జరుగుతాయి అని అర్ధవంతంగా నిరూపించారు.ఏ స్ర్రీ నైతే చూసి గేళి చేశారో ఆ స్ర్రీకే చూసిన ఏడుగురు కాకుండా మిగతావాళ్ళకిచ్చి వివాహం చేశారు కనుక శాపవిమోచనం జరిగింది.గుడిలో స్ర్రీలను చూసి కామించినా మోహించినా మగవాడికి శిక్ష తప్పదు అని తెలుసుకోవాలి.కట్టుకున్న భార్యను తప్ప మరోక ఆడదానివైపు కన్నేత్తి కూడ చూడకూడదు అని పరమానందయ్యగారు నిరూపణ అయింది.ఇటువంటి విషయాలు ఎన్నో ఇందులో ఉన్నాయి.హాస్యకధ మాత్రమే కాదు.స్ర్రీల పట్ల గౌరవం, సంస్కారం,మర్యాద కూడ ఎలా చెయ్యలో చెప్పబడినది.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 ปีที่แล้ว +39

    అద్భుత చిత్రం... బాల్యంలో అనేక సార్లు చూసాను ఈ చిత్రాన్ని.

    • @padmapriya7761
      @padmapriya7761 ปีที่แล้ว +1

      Guru kondaveeti

    • @padmapriya7761
      @padmapriya7761 ปีที่แล้ว

      Call love you Jyothirmayi got a part in Annamayya Sankeertana

  • @gstsayi4413
    @gstsayi4413 2 ปีที่แล้ว +6

    ఇంత మంది అభిమానులు మంచి తెలుగు లోనూ మంచి ఇంగ్లీషు లోనూ వ్రాసినవి చూసిన తరువాత ఇంక వ్రాయాలనికేమీ లేదు.

  • @maheshracharla7193
    @maheshracharla7193 7 หลายเดือนก่อน +2

    Super movie.
    I'm still waiting on Jan 01 2024

  • @anandmaddikondaanand1165
    @anandmaddikondaanand1165 4 ปีที่แล้ว +58

    ఇంత మంచి మల్లి మల్లి రావు
    Kirthsheshulu. శ్రీ పుల్లయ్య గారికి naa namaskaaram

  • @seethuk8049
    @seethuk8049 2 ปีที่แล้ว +11

    Super movie.... 2022 lo chusevaru👍

  • @harinarayanasharathkumar299
    @harinarayanasharathkumar299 4 ปีที่แล้ว +40

    ఇంత వినోద హాస్య మైన చిత్రం పొట్ట పగిలేల నవ్వటం ఉంది దయచేసి అందరూ చూడండి...🙏🙏🙏

    • @jampanianil3786
      @jampanianil3786 2 ปีที่แล้ว

      Thank you....sutiga suthilekunda chepparu ❤️❤️

  • @gnanithaSuryadevara
    @gnanithaSuryadevara 4 ปีที่แล้ว +58

    I am watching this movie in 8-4-2020
    Elanti movie enni centuries ayina malli dhorakadhu
    Entha baga act cheserooo
    Wow

    • @srikanthmangalampally1658
      @srikanthmangalampally1658 4 ปีที่แล้ว +5

      Anduke ntr ni mahanatudu and viswa vikyatha nata saarvaboomudu annaru bro.....

    • @aprabhakar9578
      @aprabhakar9578 2 ปีที่แล้ว

      @@srikanthmangalampally1658 the film is very jokey one.

  • @vamsikrishna4580
    @vamsikrishna4580 4 ปีที่แล้ว +53

    అద్భుతమైన సినిమా, ఇది చాలా మంచి సినిమా.. 💝

  • @NIGHTSIP
    @NIGHTSIP 2 ปีที่แล้ว +21

    మళ్ళీ మళ్లీ చూడాలనిపించే కథ

  • @vinodbabu4602
    @vinodbabu4602 2 ปีที่แล้ว +102

    రాజులు ఎలా ఉంటారో తెలియదు కానీ, మన నందమూరి తారక రామారావు గారి నీ, చూస్తే మాత్రము, రాజు అంటే NTR నే

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 ปีที่แล้ว +56

    *అప్పట్లో నే ఇంత హాస్యం పండించడం మన వల్ల తర్వాతే ఎవరైనా....* 😊
    *ఓం నమః శివాయ...* 🕉️ 🙏🙏

  • @srinivasaclanka8266
    @srinivasaclanka8266 3 หลายเดือนก่อน

    రాజులకే రాజు మన NTR రారాజు 🙏💐🙏

  • @polnetimaheshmahesh5493
    @polnetimaheshmahesh5493 ปีที่แล้ว +7

    చాలా ఆనందంగా ఉంది.. ఇలాటి సినిమా, అన్నగారుని ఈ పాత్రలో నటించేసరికి.

  • @gangarammada3601
    @gangarammada3601 4 ปีที่แล้ว +29

    సినిమా చాలా బాగుంది ( పరమానందయ్య శిస్యుల కథ )

  • @isvathhussain8638
    @isvathhussain8638 7 หลายเดือนก่อน +3

    2024 lo chusevalu Ethamandi

  • @basavarajkurumanal928
    @basavarajkurumanal928 2 ปีที่แล้ว +8

    ಸೂಪರ ಕಾಮಿಡಿ ಸಿನಿಮಾ ಸೂಪರ ನಟನೆ ಎನ್ ಟಿ ರಾಮರಾವ್ ಅವರದು

  • @gandhi6301
    @gandhi6301 4 ปีที่แล้ว +52

    నాకు చాలా ఇష్టం అయిన సినిమా చాలా బాగుంది

  • @gopaldasari7709
    @gopaldasari7709 3 ปีที่แล้ว +22

    I watched this movie since my child hood

  • @vaddigalapavithra3226
    @vaddigalapavithra3226 3 ปีที่แล้ว +16

    Extraordinary movie super assalu 👌👌👌

  • @nagarajumora7040
    @nagarajumora7040 3 ปีที่แล้ว +29

    Comedy,love, emotional, sociological, historical and superb picture

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 ปีที่แล้ว +2

    ముఖ్యంగా....Bhakti.. ని.. చక్కగా వివరించారు....

  • @ramalakshmi6956
    @ramalakshmi6956 3 ปีที่แล้ว +14

    Shivarathrii shubhakanshluu. 🙏🙏🙏🙏 elanty movies chustee chesina papaluu pothaii ani ma nanna chepparuuu

  • @ethrouthumallikarjunraovar198
    @ethrouthumallikarjunraovar198 2 ปีที่แล้ว +2

    Padmanabham garu Allu ramalingaiah garu Raju Babu garu left 4 comedians are legends

  • @sahaandarnav9279
    @sahaandarnav9279 3 ปีที่แล้ว +9

    Iam watching this movie in 2021 during covid
    This is a very nice movie

  • @nvrkrishna1188
    @nvrkrishna1188 2 ปีที่แล้ว +12

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమా.

  • @ramvarun5196
    @ramvarun5196 3 ปีที่แล้ว +11

    నమః శివాయ 🙏
    నమః శివాయ 🙏
    నమః శివాయ 🙏

  • @khajavali4062
    @khajavali4062 4 ปีที่แล้ว +12

    Old Is Gold Very good Movie. ♥️💚💜💙💖💕💓🎵🎶🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @anjibabuofficial6899
    @anjibabuofficial6899 2 ปีที่แล้ว +2

    19/03/2022❤️👍Anthamandhi chusaru,,,

  • @manepallidheeraj7529
    @manepallidheeraj7529 4 ปีที่แล้ว +20

    చాలా మంచి సినిమా

    • @gvenkat6831
      @gvenkat6831 2 ปีที่แล้ว

      Ch..... La గొప్ప సినిమా 👌

  • @ramkrishnagorle7071
    @ramkrishnagorle7071 4 ปีที่แล้ว +5

    Jai ntr nenu pedda fan.2050 vilanti cinema Ramavadam Chala kastam

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 หลายเดือนก่อน +1

    NTR garu and L. Vijayalakshmi garu ( Classical dancer cum heroine ). One of the popular Classical dancer.

  • @guruuppar8372
    @guruuppar8372 ปีที่แล้ว +1

    2022 lo kuda chustunna ra chese vallu oka 👍❤️

  • @sreenivasuluetela3201
    @sreenivasuluetela3201 3 ปีที่แล้ว +9

    Enta adbutamaina cinema idi, no words, saw more than 10 times. shoban babu garu sivuni laga perfect ga unaru .Every charcter is excellent.

  • @bhanuchandhar9458
    @bhanuchandhar9458 2 ปีที่แล้ว +1

    2022 లొ కామెంట్ చూసి మూవీ చూసి వాలకి ఒక lik వేసుకోండి తాగేదే లే

  • @rajeshtruckjournyap0247
    @rajeshtruckjournyap0247 2 ปีที่แล้ว +2

    What a intrest movie
    Super songs
    Super comedy
    Super dailogs
    Super story

  • @ramakrushnareddy7215
    @ramakrushnareddy7215 4 ปีที่แล้ว +11

    చాల చక్కటి చిత్రం

  • @jahnavijanu3614
    @jahnavijanu3614 3 ปีที่แล้ว +2

    Inko 100 years aina a mathram crez thaggani ever green movie edhi 👌👌👌👌👌

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 3 ปีที่แล้ว +21

    Excellent movie 👍❤️

  • @adityababu9761
    @adityababu9761 3 ปีที่แล้ว +5

    మొదటి సరిగా ఈ సినిమాని.. 19-09 2020 లో చూస్తున్న.....

  • @srilathaarem4848
    @srilathaarem4848 2 ปีที่แล้ว +2

    ఎవర్ గ్రీన్ మూవీ...

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 หลายเดือนก่อน

    Yeppudo naa chinnappudu Maa home town Kasibugga Durga Kalamandir theatre lo Shiva rathri roju second show ki maa friend M.Makayya garu tho kalisi chusanu, malli innallu ki You Tube channel lo chusanu( 06.07.2024 ).

  • @raviteja6731
    @raviteja6731 4 ปีที่แล้ว +7

    Etv lo ee mve chusina tarvata ikadiki vachina vallunnara Evarina

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +5

    పరమానంద శిష్యుల కథ.ఎన్ టీ అర్
    షో బంబాన్.కే.ఈ.విజయ.ముక్కామల
    నటించిన.చిత్రం.

  • @gowreswaraonagarapu5704
    @gowreswaraonagarapu5704 3 ปีที่แล้ว +2

    05/07/2021 లో చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @sathishr5468
    @sathishr5468 11 หลายเดือนก่อน

    VERY GOOD MOVIE, GOOD COMEDY MOVIE.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 ปีที่แล้ว +130

    *ఇంతమంచి సినిమా మళ్ళీ రాదు* 😊👍👌

  • @bhargavgurajada265
    @bhargavgurajada265 4 ปีที่แล้ว +61

    Like who is seeing this lockdown time.

  • @ravivadderavi2195
    @ravivadderavi2195 3 ปีที่แล้ว +2

    Pedda manishulu mutalu kadutharu venuka kanyalu tavvutharu super movie

  • @chirudomathoti9343
    @chirudomathoti9343 3 ปีที่แล้ว +4

    Wow...... what a movie fantastic 👌👌👌

  • @globarts
    @globarts 4 ปีที่แล้ว +30

    Dances are so classic and amazing. Superb movie.

  • @pulimuralikrishna2185
    @pulimuralikrishna2185 2 ปีที่แล้ว +1

    That's telugu great actor. Sr.N.t.t

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 ปีที่แล้ว +2

    మంచి కథ.. ఉన్న సినిమా

  • @radikatvk5588
    @radikatvk5588 9 หลายเดือนก่อน

    sivuni aajna. lenide yemi jarugadu namah sivayeicha namahsivaya🙏🏿🙏🏿

  • @YALLAPPA316
    @YALLAPPA316 4 หลายเดือนก่อน +1

    ఇప్పుడైతే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్

  • @darshangowdab.s4210
    @darshangowdab.s4210 3 ปีที่แล้ว +9

    This movie is fantastic in kannada language of colored version with vishnuvardhan sir as protagonist.❤❤

  • @ubalu8898
    @ubalu8898 3 ปีที่แล้ว +3

    అందరూ మెచ్చే సినిమా

  • @chinnusmile9165
    @chinnusmile9165 4 ปีที่แล้ว +6

    30 April I watched excellent movies costumes super

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 หลายเดือนก่อน +1

    Title role lo Chittoor Nagayya garu natincharu.

  • @poladamodarnaidusrinu6551
    @poladamodarnaidusrinu6551 ปีที่แล้ว +2

    ❤❤❤ఈ చిత్రం నా మనసు రంజింప చేసింది

  • @sairamgoudthalla9037
    @sairamgoudthalla9037 2 ปีที่แล้ว +1

    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivaasf7443
    @sivaasf7443 4 ปีที่แล้ว +13

    2020 chose varu like

  • @BittaPoojitha-ni1wy
    @BittaPoojitha-ni1wy 9 หลายเดือนก่อน +1

    2023 lo movie chusina vallu like chandi👌🥰😍

  • @iarlagaddajustraju4569
    @iarlagaddajustraju4569 3 ปีที่แล้ว +7

    NTR all round Hero

  • @ninginelacreations
    @ninginelacreations ปีที่แล้ว +1

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🚩

  • @tararaj9827
    @tararaj9827 3 ปีที่แล้ว +2

    July 2021 watching old is gold
    I love old movies

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 หลายเดือนก่อน

    Super duper hit movie.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 10 หลายเดือนก่อน

    ఇలాంటి కామెడీ సినిమాలు ఎందుకు చూప్తారు పాలకులు పరిపాలించేవాడు ఇలాగే ఉన్నారని మీ ఉదేశమ భాగొలేదు

  • @radikatvk5588
    @radikatvk5588 8 หลายเดือนก่อน

    Om namahsivaya adbhutam🙏🏿🙏🏿

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 ปีที่แล้ว +11

    Legend actor's🙏🙏🙏

  • @venkatanaidu5964
    @venkatanaidu5964 2 ปีที่แล้ว +2

    నిజంగా చాలా మంచి సినిమా.

  • @gurramsivaprasad2428
    @gurramsivaprasad2428 4 ปีที่แล้ว +4

    Old is gold super cinema

  • @pindiprolilakshman5401
    @pindiprolilakshman5401 3 ปีที่แล้ว +2

    Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya

  • @bulusuramanayya1639
    @bulusuramanayya1639 8 หลายเดือนก่อน

    Great Hero my younger days

  • @andyroy9260
    @andyroy9260 4 ปีที่แล้ว +7

    Thanks for the movie..

  • @BVPrasadRao-ky4zn
    @BVPrasadRao-ky4zn ปีที่แล้ว

    NTR lanti. Malla. Thorakadu. Action lonu, helping. Lonu chaalaa good. Person

  • @lavanyanallabolu8954
    @lavanyanallabolu8954 3 ปีที่แล้ว +2

    I like this moovi

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 4 ปีที่แล้ว +6

    Very interesting movie 👍👌

  • @mshivasuraj8879
    @mshivasuraj8879 4 ปีที่แล้ว +33

    Evergreen movie unknowledge gentlemans give full knowledge

  • @sambasivaraoa5636
    @sambasivaraoa5636 ปีที่แล้ว

    OLD IS GOOD 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 3 ปีที่แล้ว +2

    Good movie

  • @solomilopinti3810
    @solomilopinti3810 ปีที่แล้ว +1

    2023 lo chusina vallu ?