కీర్తిశేషులు S V రంగారావు, సూర్యకాంతం, అక్కినేని, సావిత్రి, రేలంగి, రమణమూర్తి, రాజసులోచన, G.వరలక్ష్మి, తదితరులు చాలా చక్కగా నటించారు. దర్శకులు ఆదుర్తి సుబ్బారావుగారి ప్రతిభ అన్ని చోట్ల కనిపిస్తుంది. కీర్తిశేషులు మాస్టర్ వేణు నేపథ్య సంగీతం మరియు పాటలకు అందించిన సంగీతం వినసొంపుగా వుంది. ఈ చిత్రంలోని పాటలు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జనం నోళ్లలో నానుతూనే వున్నాయి.
ఇలా చక్కటి కుటుంబం లా వుండాలని, చిన్న వయసు పిల్లలు కూడా కోరుకుంటున్నారంటే, వారి మనసు ఎంత కల్మషం లేని మనసు .కదా. 🌹 అపుడు బంధాలకు విలువ. యిపుడు డబ్బుకు విలువ. మార్పు అనేది సహజమే కదా. 🕉️
కథ, కథనం, మాటలు, పాటలు, నటీనటుల నట విన్యాసం అన్నీ కలగలిసిన అన్నపూర్ణా వారి ఆణిముత్యం! తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమా! 62 సంవత్సరాల నుండి అలరిస్తున్న చిత్రం ఇంకా 100 ఏళ్లు అయినా గుర్తుండి పోయే చిత్రం!
చిన్నప్పుడు సూర్యాకాంతం నటన చూసి ఆమెను చంపెయ్యాలన్నంత కోపం వచ్చేది. ఇప్పుడు చూస్తుంటే ఆమె ఎంత గొప్ప నటో తెలుస్తోంది. ఎంత సునాయాసంగా ఉందొ ఆమె నటన, డైలాగ్ డెలివరీ. సూర్యాకాన్తానికి బదులు ఇంకా ఎవరూ పుట్టలేదు.
Thappuga anukovaddu aavida vishayagnanam mundhu aavida vayasu mundhu aavida Prema mundhu aavida naram Leni chethi mundhu manam chaala chinnavvallam pls peddavaallani gouraviddam Peru petti kaakunda amma antam or aavida Peru tharvatha gaaru cherchatam samskaram nenu 90 s kid ne musalamma ni kaadu but Pedda vaallaki maryadha ivvatam bagauntundhi
I know how it feels watching an old movie like this in these days. Sometimes I feel like we are still lucky to have this kind movies available for us to watch in abroad and refresh our memories and gives pleasant experience.
చిన్నప్పుడు సూర్యాకాంతం నటన చూసి ఆమెను చంపెయ్యాలన్నంత కోపం వచ్చేది. ఇప్పుడు చూస్తుంటే ఆమె ఎంత గొప్ప నటో తెలుస్తోంది. ఎంత సునాయాసంగా ఉందొ ఆమె నటన, డైలాగ్ డెలివరీ. సూర్యాకాన్తానికి బదులు ఇంకా ఎవరూ పుట్టలేదు. తెలుగు చిత్రసీమలో ఎవర్ గ్రీన్ జోడి నాగేశ్వరరావు గారు సావిత్రమ్మ గారు ery nice movie one can easily understand the lyrics of the all songs and enjoy the meaning of lyrics, when we see this movie now we can get memory of those days during which we have seen this movie first time
మాంగల్య బలం.. తాళి ఒక్కసారి కడితే స్ర్తీ,పురుషులు ఎన్ని కష్టాలు వచ్చిన ఆ తాళి కి కట్టుబడి ఉండే విధానం సినిమాలో మంచి సందేశం ఇచ్చారు..ఇందులో ఎస్వీ రంగారావు,సూర్యకాంతం,రేలంగి ANR,సావిత్రి గారు అందరి కోసం చూడాలి....2020may...మంచి మూవీ....
I can see this movie 5 times bro super combination Anr savitri svr surya kantamma relangi raja sulochana and kannabha svr mother g varalaxmi svr sister super songs super movie
UNBELIEVABLE THE MOVIE I SAW MORE TAN 60YRS AGO IN VIZAG AS STUDENT WATCHING AND ENJOYING NOW AGAIN.THESE WERE HEY DAYS OF ANR AND NTR.PURE TELUGU WONDERFUL STORIES AND ACTIONS.
నట శిఖరం నాగేశ్వరరావుగారి కోసం కథలుండవు! కథల కోసం నాగేశ్వరరావుగారు ఉంటారు.కథలలోని పాత్రలలో నాగేశ్వరరావు ఒదిగి పోతారు!కథలో పాత్ర చిన్నదైనా,పెద్దదైనా నాగేశ్వరరావుగారి కోసం కథ మారదు.కథ కోసం నాగేశ్వరరావు ఉంటారు! అందువల్లే నాగేశ్వరరావుగారి సినిమాలు చూస్తున్నంతసేపు నాగేశ్వరరావు కనిపించరు.ఆయా పాత్రలే కనిపిస్తాయి! అక్కినేని నటించిన చాలా సినిమాలలో ఆయన వేసిన పాత్రలు కాలాతీతమైనవి.కాల గర్భంలో కలిసి పోయేవి కావు!కాలానికి ఎదురీది నిలబడేవి!
Legendary actor's ANR SVR SAVITRI G.VARA LAXMI KANNAMBHA RAMANA REDDY RELANGI venkateamiah Gary RAJA SULOCHANA director ADURTI SUBBARA RAO Garu MASTER VENU Garu miss u them old movies Gold movies from machilipatnam zp centre
The muvie based on Bengali Novel Agni Pareeksha same muvie made in Hindi also as Choti si Mulakaat staring Bengali super star Uttam Kumar n Vyjanthimala but the film is failed telugu version is super hit and all songs melodious n meaningfull ANR Savitri great combination.
Excellent movie we love it because story morality casting songs music direction all are fantastic we should admire every body great legendary figures but we are missing many of them now we feel so sad and bad for it now we are watching it in tv today while recollecting past memories wonderful movie all great artists hats off to everyone we have not forgotten anyone including kannamba Garu she is highly talented person with natural beauty
సినిమా క్లైమాక్స్ లో ఏ.ఎన్.ఆర్: సరూ! పెళ్ళింటే మాంగల్యం కట్టటమా? మనసులు కలవటమా? సావిత్రి: మారు వేషాలు వేయించి మనుషులను మాయం చేయడం! ఈ సీను రొమాంటిక్ జంట నాగేశ్వరరావు-సావిత్రి ఎంత బాగ చేశారు!
Generation's changed but the Sole remains same. Really each one of old movies are classics... I am a 90's kid but I love old movies... 1950 to 1975 is Telugu movie golden era.. So many finest actors and actresses.. ANR, NTR, SVR, savithri amma, suryakantham, ramana reddy, relangi, gummadi, nagaiah, naga bhusanam, list goes on....

@@suryakumari1271 I saw that movie Mangaky balam along with my Mother and Elder sister when I was 7 years old. Those days picture depends on Story. In that movie all are expressed with their own voices without any dubbing. Hence those films are live with evergreen. Sangeetam, Saahityam, Sambhashana, Songs,Self respect and what not. We went and saw in those days,all movies with not less than 20 to 25 people by engaging Bullock-Carts by travelling 7 KMs.from my Village. Nowadays I am not getting that much Pleasure on seeing in Multiplex Theatres. Change is a common. Now being a elder I have to accept all these things. Thanks Madam for renewing sweet old memories.
All songs.not only.inthis.movie every movie of ANR and Mahanati Savitri including their.expression..are extrordinary and they cannot be exibited by any other The songs of Ghantasala and with any other are.also.super and they cannot be replaced by any other,. No doubt sri Ghantasala Mastaru karana janmudu
I am two years old,when this movie Was released. Now In2022, and 2023 I saw this film, in mobile , enjoying things those existed in1959 , and it is a sweet movement.
I dont understand Telugu. But to see Savithri mam in screen I came to watch this movie. Can anyone tell me the Tamil movie like for this movie... or this movie plot?
very nice movie one can easily understand the lyrics of the all songs and enjoy the meaning of lyrics, when we see this movie now we can get memory of those days during which we have seen this movie first time/
This is how a movie has to end... So heartwarming!
TrendSetting Movie in those Days
just me 93 u in
Q
@@teluguone to to
@@teluguone 6i6oju
కీర్తిశేషులు S V రంగారావు, సూర్యకాంతం, అక్కినేని, సావిత్రి, రేలంగి, రమణమూర్తి, రాజసులోచన, G.వరలక్ష్మి, తదితరులు చాలా చక్కగా నటించారు. దర్శకులు ఆదుర్తి సుబ్బారావుగారి ప్రతిభ అన్ని చోట్ల కనిపిస్తుంది. కీర్తిశేషులు మాస్టర్ వేణు నేపథ్య సంగీతం మరియు పాటలకు అందించిన సంగీతం వినసొంపుగా వుంది. ఈ చిత్రంలోని పాటలు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జనం నోళ్లలో నానుతూనే వున్నాయి.
ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే సినిమా. 👌🏻
ఈ సినిమా చూస్తుంటే ఆరోజుల్లో వెళ్లినట్టు అనిపించింది ఆ పాటలు ఎంత మాధుర్యం ఉంది చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది
😂😂
ఇలా చక్కటి కుటుంబం లా వుండాలని, చిన్న వయసు పిల్లలు కూడా కోరుకుంటున్నారంటే, వారి
మనసు ఎంత కల్మషం లేని మనసు .కదా. 🌹
అపుడు బంధాలకు విలువ. యిపుడు డబ్బుకు విలువ. మార్పు అనేది సహజమే కదా. 🕉️
Oooopoooo
మార్పు మంచివైపుకైతే మేలు.
కథ, కథనం, మాటలు, పాటలు, నటీనటుల నట విన్యాసం అన్నీ కలగలిసిన అన్నపూర్ణా వారి ఆణిముత్యం! తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమా! 62 సంవత్సరాల నుండి అలరిస్తున్న చిత్రం ఇంకా 100 ఏళ్లు అయినా గుర్తుండి పోయే చిత్రం!
Very good filim Nagabhushanam
Yes. A movie with values also
0⁰. @@nagabushanamchintala5051
@rama😮nisyannaneti4166
100 years kaadu tarataraaluga gurthimpu undetuvanti film idi.,..,
చక్కటి స్పష్టమైన తెలుగు. స్పష్టమైన కంఠస్వరం. ప్రతి ఒక్కరిదీ. 🌺
చిన్నప్పుడు సూర్యాకాంతం నటన చూసి ఆమెను చంపెయ్యాలన్నంత కోపం వచ్చేది. ఇప్పుడు చూస్తుంటే ఆమె ఎంత గొప్ప నటో తెలుస్తోంది. ఎంత సునాయాసంగా ఉందొ ఆమె నటన, డైలాగ్ డెలివరీ. సూర్యాకాన్తానికి బదులు ఇంకా ఎవరూ పుట్టలేదు.
Telugu stories for kids
ANAND PK
njm gane naku Ame acting chala istem
Thappuga anukovaddu aavida vishayagnanam mundhu aavida vayasu mundhu aavida Prema mundhu aavida naram Leni chethi mundhu manam chaala chinnavvallam pls peddavaallani gouraviddam Peru petti kaakunda amma antam or aavida Peru tharvatha gaaru cherchatam samskaram nenu 90 s kid ne musalamma ni kaadu but Pedda vaallaki maryadha ivvatam bagauntundhi
Exactly
ఆ రోజుల్లో పుట్టనందుకు చాలా బాధపడుతున్నాను....😔 ( I'm just 19 yrs..... but These old movies fascinate me a lot....)
Nuv na lekkane puttinava thammudu
@@greatthoughtsbyram8118 avunu anna
@@bommalicharan5452 u r village..dist???
Presentnalantivallu thakkuvunnaru
Parichayam chesukundhamani
Super erojullo old movie s ni estapade valle leru అనుకున్న nenu kuda same ni lage
@@rojarani8214 nyc
One of the best movie old is always gold. I love old movies 1945 to 1975
I am 70 years. Living with our son’s family in U S A (Seattle). Just now I watched this wonderful movie again. ఎప్పుడోచిన్నప్పుడుచూశాను. మళ్ళీఇప్పుడు.
I know how it feels watching an old movie like this in these days. Sometimes I feel like we are still lucky to have this kind movies available for us to watch in abroad and refresh our memories and gives pleasant experience.
సరే చూసావ్ లే గాని, USA లో ఉన్న అని డబ్బా మాటలు ఎందుకు తాత బ్రో 😂😂😂😂
చిన్నప్పుడు సూర్యాకాంతం నటన చూసి ఆమెను చంపెయ్యాలన్నంత కోపం వచ్చేది. ఇప్పుడు చూస్తుంటే ఆమె ఎంత గొప్ప నటో తెలుస్తోంది. ఎంత సునాయాసంగా ఉందొ ఆమె నటన, డైలాగ్ డెలివరీ. సూర్యాకాన్తానికి బదులు ఇంకా ఎవరూ పుట్టలేదు.
తెలుగు చిత్రసీమలో ఎవర్ గ్రీన్ జోడి నాగేశ్వరరావు గారు సావిత్రమ్మ గారు
ery nice movie one can easily understand the lyrics of the all songs and enjoy the meaning of lyrics, when we see this movie now we can get memory of those days during which we have seen this movie first time
✔️
మాంగల్యం
మా మహిళల బంధం
మనసుకు భావోద్వేగము
మంచి చిత్రం..
Hi
ఎంత టెక్నాలజీ యుగం వచ్చిన ఆ రోజులు ఇవన్నీ బలాదూర్ ఆ రోజుల్లో ఆనందానికి హద్దులు ఉండేవి కావు ఈ రోజుల్లో అన్నీ ఉన్నా ఆనందమే లేదు
మంచి సినిమా,మంచి నటన, మంచి కథ.
మాంగల్య బలం.. తాళి ఒక్కసారి కడితే స్ర్తీ,పురుషులు ఎన్ని కష్టాలు వచ్చిన ఆ తాళి కి కట్టుబడి ఉండే విధానం సినిమాలో మంచి సందేశం ఇచ్చారు..ఇందులో ఎస్వీ రంగారావు,సూర్యకాంతం,రేలంగి ANR,సావిత్రి గారు అందరి కోసం చూడాలి....2020may...మంచి మూవీ....
I can see this movie 5 times bro super combination Anr savitri svr surya kantamma relangi raja sulochana and kannabha svr mother g varalaxmi svr sister super songs super movie
\.
2024
Suryakanthamu Amma Garu Maa Telugu Varu Avvadum Maku Garvakaranam. Amma Lanti Legend Actor Malli Raru.
UNBELIEVABLE THE MOVIE I SAW MORE TAN 60YRS AGO IN VIZAG AS STUDENT WATCHING AND ENJOYING NOW AGAIN.THESE WERE HEY DAYS OF ANR AND NTR.PURE TELUGU WONDERFUL STORIES AND ACTIONS.
Legends ANR-SAVITRI the hit-pair
ఆరోజుల్లో నీ కుటుంబ విలువలు ఇప్పుడు లేవు
Aha savatri amma aa kallallo expressions wt a talent 👏👌Kannula panduga undi chustunna kallu adhrustam
Yenaatikayina meeru meeru okati..Nene kadha parayi dhanni.... awesome dialogue Surya katham Amma....❤❤❤❤❤
Church
నట శిఖరం నాగేశ్వరరావుగారి కోసం కథలుండవు! కథల కోసం నాగేశ్వరరావుగారు ఉంటారు.కథలలోని పాత్రలలో నాగేశ్వరరావు ఒదిగి పోతారు!కథలో పాత్ర చిన్నదైనా,పెద్దదైనా నాగేశ్వరరావుగారి కోసం కథ మారదు.కథ కోసం నాగేశ్వరరావు ఉంటారు!
అందువల్లే నాగేశ్వరరావుగారి సినిమాలు చూస్తున్నంతసేపు నాగేశ్వరరావు కనిపించరు.ఆయా పాత్రలే కనిపిస్తాయి! అక్కినేని నటించిన చాలా సినిమాలలో ఆయన వేసిన పాత్రలు కాలాతీతమైనవి.కాల గర్భంలో కలిసి పోయేవి కావు!కాలానికి ఎదురీది నిలబడేవి!
Akashaveedhilo ..Andhaala jabilli..❤❤
Old is gold golden movie a n r savithri s v r suryakantham Amma kannambha Amma relangi garu all actress doing best performance super amazing
Now we cannot expect such value. based movies and madhura madina songs.
చాలా చక్కని సినిమా 👍👍👍❤️👍👍👍
Legendary actor's ANR SVR SAVITRI G.VARA LAXMI KANNAMBHA RAMANA REDDY RELANGI venkateamiah Gary RAJA SULOCHANA director ADURTI SUBBARA RAO Garu MASTER VENU Garu miss u them old movies Gold movies from machilipatnam zp centre
The muvie based on Bengali Novel Agni Pareeksha same muvie made in Hindi also as Choti si Mulakaat staring Bengali super star Uttam Kumar n Vyjanthimala but the film is failed telugu version is super hit and all songs melodious n meaningfull ANR Savitri great combination.
Anr svr savitri suryakantamma acting super
Excellent movie we love it because story morality casting songs music direction all are fantastic we should admire every body great legendary figures but we are missing many of them now we feel so sad and bad for it now we are watching it in tv today while recollecting past memories wonderful movie all great artists hats off to everyone we have not forgotten anyone including kannamba Garu she is highly talented person with natural beauty
1:20:00
😊
బాగుంది సినిమా కన్నాంబ మంచి పాత్ర పోషించి ది⚘
ANR+svr+sv rangarao ,All the movies super hit!!!! It gives soo much please and relaxation if we watch in youtube now
తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా కు ఒక ప్రత్యేకమైన పేజి ని కేటాయించేశారు. ఈ సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు
😊😊
@@shanmugampillai4492
.
సినిమా క్లైమాక్స్ లో
ఏ.ఎన్.ఆర్: సరూ! పెళ్ళింటే మాంగల్యం కట్టటమా? మనసులు కలవటమా?
సావిత్రి: మారు వేషాలు వేయించి మనుషులను మాయం చేయడం!
ఈ సీను రొమాంటిక్ జంట నాగేశ్వరరావు-సావిత్రి ఎంత బాగ చేశారు!
తెలుగు సినిమా లలో ఆణిముత్యం 🌹
Mahanati savithri Garu match with nageswar Rao looks very pleasant like krishnakumari with NTR lovely picture
Annapurna film cinema is the best👍💯
Ee rojulo thalini gouravinchey adavallu adadhani artham chesukune magadu akadunaru apatlone bagundhi super movie
Seeing old movies we have to learn some morals, respect , pleasant, ethics like that so relaxing @@@
Tnx to Telugu one 🎥
0
Ĺ
@@chanduavula7438 .
K9to
Old is gold but not old I feel it 😘
Grate Artistes, very good combination.
Story, dialogues,screenplay,action by super actors are excellent. Thanks anna poorna banners
Excellent super
ANR better than Hollywood heroes
Thanks friend
Eve thaginchunkunte manchidi
Nice movie.. Old is gold always
Savitri Garu kannamba Garu suryakantam Garu svr anr relangi Garu sprrr performance
Generation's changed but the Sole remains same. Really each one of old movies are classics... I am a 90's kid but I love old movies... 1950 to 1975 is Telugu movie golden era.. So many finest actors and actresses.. ANR, NTR, SVR, savithri amma, suryakantham, ramana reddy, relangi, gummadi, nagaiah, naga bhusanam, list goes on....
same Andi ... even I'm 90's kid
అక్షర సత్యము స్వామి మీ మాటలు..నేను 60 పుట్టాను అందుకే కొంత బాగం ఆస్వాదించాను..
Nenu 1990putta kani old movie s ne chusta akkuvaga
Jamuna garu,shaukar janaki garu,Krishna Kumari garu etc.,
I born 1988 I love old movies Gold movies from machilipatnam zp centre
Chala Manchi cenema .manasu balekunte patha cenemalu chuste Malli set ipotha...naku patha cenemalante chala istam..savitramma chala bagunnaru..Manchi abhinayam andharidhi..suryakantham Garu nijanga jeevinchesaru..
తెలుగు చిత్రసీమలో ఎవర్ గ్రీన్ జోడి నాగేశ్వరరావు గారు సావిత్రమ్మ గారు🙏🙏🙏🙏
.à
Yes
Evergreen savitri garu and ANR garu best couples in as per movies
Thank You For Mentioned Mahanati Savitri 😎
Savithri garu your every picture was a diamond no one tried to save you it is very miserable and great loss to the public
During my primary school days, this picture (1959) was released. Excellent movie in all respects. Super Duper hit
Generation's changed but the Sole remains same. Really each one of old movies are classics... I am a 90's kid but I love old movies... 1950 to 1975 is Telugu movie golden era.. So many finest actors and actresses.. ANR, NTR, SVR, savithri amma, suryakantham, ramana reddy, relangi, gummadi, nagaiah, naga bhusanam, list goes on....
Super sir inka mee gnapakalu aanaativi maatho cheppagalarani aasistunnam
@@suryakumari1271 I saw that movie Mangaky balam along with my Mother and Elder sister when I was 7 years old. Those days picture depends on Story. In that movie all are expressed with their own voices without any dubbing. Hence those films are live with evergreen. Sangeetam, Saahityam, Sambhashana, Songs,Self respect and what not. We went and saw in those days,all movies with not less than 20 to 25 people by engaging Bullock-Carts by travelling 7 KMs.from my Village. Nowadays I am not getting that much Pleasure on seeing in Multiplex Theatres. Change is a common. Now being a elder I have to accept all these things. Thanks Madam for renewing sweet old memories.
@@suryakumari1271😊😊😊❤
Manam Uduta Chilukalam...Rama 🐦😘💖🐿️.!!.
Those days are never come back
I love old telugu movies❤
Wonderful movie, heart 💓 touching
Good movie..old is gold ..
Excellent Movie and happy ending. WA, USA
Very good cinima.
Ever green movie. Manam chinnappudu mana chuttu unna story LA untundi. All artist&characters are justify this movie
అద్భుతః సావిత్రి గారు జోహార్లు
l.n.v luncky q
ఈ రొజు కూడా చూస్తున్నoదుకు .సంతోషిస్తున్నాను
సినిమా బాగుంది
We don't know such type of films now a days
A n r saavitri adbutamga natincharu veeriddari jodi super
It's greatest movie in Telugu also ANR & SAVITHRI
P.G. Kumar like in
Yes
@@swarooparanipool6330 yes
All songs.not only.inthis.movie every movie of ANR and Mahanati Savitri including their.expression..are extrordinary and they cannot be exibited by any other The songs of Ghantasala and with any other are.also.super and they cannot be replaced by any other,. No doubt sri Ghantasala Mastaru karana janmudu
సూపర్ మూవీ 👌👌👌👌👌
Indhulo sv rangarao gari abbai evaro cheppagalara..
Devadas kanakala garu
అక్కినేని సావిత్రి జంట అజరామరం...
I am two years old,when this movie
Was released.
Now In2022, and 2023 I saw this film, in mobile , enjoying things those existed in1959 , and it is a sweet movement.
First time Am watching this movie December 26th 2022, nice super
నాకు ఎంతో ఇష్టమైన మువీ,😃🌹🌹🌷
🙏🏽🙏🏽🙏🏽 🙏🏽🌷 super movie
Good and heart melody songs withfamily sentiment moovie.
2023 dec16..feel good movie...old is gold
Evertomehindu values and custom's redefined by annapoornamma Garu and anr Garu
Super super super super super
Ipudu okkarukuda movie actorlu leru
I dont understand Telugu. But to see Savithri mam in screen I came to watch this movie. Can anyone tell me the Tamil movie like for this movie... or this movie plot?
Manjil mahimai (Tamil film)
Very beautiful 😍❣️ and excellent movie 🌹🥰
చాలా చక్కటి తెలుగు చిత్రం, ఇటువంటి చిత్రాలు ఇపుడు వస్తున్నాయా
ఈ రోజు లో రాదు కానీ చుడాలీ చాలా మంచి సినిమా
Kannamba action highlight :D
NTR anr to eye's to toolewood anr class Hero NTR all round legend, great c m
very nice move, old is gold
Such a feel good movie...
నాకు ఎంతో ఇష్టమైన మువీ
I have seen more than 10 times very nice movie
So cute savitramma!
very nice movie one can easily understand the lyrics of the all songs and enjoy the meaning of lyrics, when we see this movie now we can get memory of those days during which we have seen this movie first time/
My grandma likes it
What a movie we miss u savitri madam
Golden Era hit movie
Evergreen Jodi Anr savitri
Annaporna cinimaalu adbutam manchi paatalu manchi sangeetam enni saarlu chusina bore kottani cinimaa
ఆదుర్తి చాలా సినిమాలు డైరెక్ట్ చేశినా మరీ 3 గంటలా!!
One of the best Telugu movies. Excellent performance.
please try to upload 1965 movie " Illalu" cast geetanjali.
Vijaya Bhaskar Reddy Dodda yes yes
2022lo చూసేవాళ్ళు
Super hit movie.
Relangi garu what a actor.. 🔥