అయ్యాప్పా నిను తలవని రోజే చివరి రోజు నాకూ నీమాల ధారణ లేని జన్మ నాకెందుకు అయ్యాప్పా....ఇంకెదుకు అయ్యాప్పా ...* ఊపిరి సైతం దేహం వదిలి వెళ్లిపోవునయ్య నీ దర్శన భాగ్యం లేనిదే నాకు జన్మ వ్యర్ధం- అయ్యా.... మరో జన్మ వ్యర్ధం అయ్యా.. *స్వామియే..శరణం అయ్యాప్పా ఓం శ్రీ స్వామియే....శరణం అయ్యాప్పా* 1. కార్తీకమాసం వచ్చిన వేళా మనసు నిలవడయ్యా... నీ మాలను వేసిన క్షణమే నను నే మరచిపోతునయ్యా..... మండల వ్రతమును నిష్ఠగా చేస్తూ కరుణ చూపవయ్యా...మాపై కరుణ చూపవయ్యా..!!అయ్యాప్పా!! *హరిహర సుతనేయే...శరణం అయ్యాప్పా ఆపద్భాంధవనేయే..... శరణం అయ్యాప్పా** 2. ఈజన్మ నిచ్చిన అమ్మ నాన్నకు ఋణ పడి ఉంటాను.... నీమాలను వేసి కొలిచే భాగ్యం నాకు ఇచ్చినారు నీరూపము చూడని నా కనురెప్పకు నిదురే రాదయా.....నాపై కారునే చూపాయా...!!అయ్యాప్పా!! *జ్యోతిస్వరూపునేయే... శరణం అయ్యాప్పా ఇరుముడి ప్రియనే... శరణం అయ్యాప్పా* 3.నిరుపేద గానే పుట్టిన నాకు బాధ లేదు స్వామి.. నమ్మినవారే నట్టేట నను ముంచ్చినారు స్వామి... నీవే దిక్కని నమ్ముకొని బ్రతికున్న అయ్యాప్పా.. స్వామి అయ్యాప్పా.... !!అయ్యాప్పా!! *అన్నదాన ప్రభువేయే.. శరణం అయ్యాప్పా.. సబరిమాలవాసనే... శరణం అయ్యాప్పా....* 4. ధూపము దీపము నీ పడిపూజకు వేచి చూడగానే... జీవరాశులు భజన పాటలో లీనమయిపాయే నిండారా మనసుతో నీకు హారతులిచ్చేము.. నిన్ను కొలిచి తీరుతాము.... !!అయ్యాప్పా!! *పదునేట్టంబడినేయే... శరణం అయ్యాప్పా అభిషేకప్రియనే...శరణం అయ్యాప్పా* 5.శరణు ఘోషను పలికిన వారికి మరణము లేదయ్యా.... మలినమైన మాజీవితాలను శుద్ధి చేయవయ్యా.. ప్రతిజన్మ నందు నిను కొలిచే భాగ్యం ప్రసాదించవయ్యా...మమ్ము అనుగ్రహించవయ్యా... !!అయ్యాప్పా!!
🙏ఈ పాట రోజూ వినేవారు ఒక లైక్ వేసుకోండి. పాట రాసిన మరియు పాడిన వారికి నాపదభినందనలు. హార్ట్ టచింగ్ పాట. ఈ పాట యెన్నిసర్లు వున్నా ఇంకా వినాలనే అనిపిస్తూ ఉంటుంది🙏
అయ్యప్పా నిను తలవని రోజే చివరి రోజు నాకూ... నీ మాలధారనా లేని జన్మ నాకెందుకు అయ్యప్పా ఇంకెందుకు అయ్యప్పా... ఊపిరి సైతం దేహం వదిలి వెళ్ళి పొవునయ్య నీ ధర్శ న భాగ్యం లేనిదే నాకూ జన్మ వ్యర్థం అయ్యా...మరో జన్మ వ్యర్థం అయ్యా. స్వామి ఏయ్ శరణమయ్యప్పా ఓం శ్రీ స్వామి ఏయ్ శరణం అయ్యప్పా. కార్తీకమాసం వచ్చిన వేళ మనసు నిలవదయ్యా... నీ మాలను వేసిన క్షణమే నను నే మరచిపొతినయ్యా మండల వ్రతమును నిష్టగ చెస్తు కరుణ చుపవయ్యా మా పై కరుణ చూపవయ్యా. అయ్యప్ప నిను తలవని రోజే చివరి రోజు నాకూ... నీ మాల ధారణ లేని జన్మ నాకెందుకు అయ్యప్పా... ఇంకెందుకు అయ్యాప్పా... హరిహరా సుతనేయ్ శరణం అయ్యప్పా ఆపధ్భాందవనేయ్ శరణం అయ్యప్పా... ఈ జన్మని ఇచ్చిన అమ్మా నాన్నలకు రుణ పడి వుంటానూ... నీ మాలను వేసి కొలిచే భాగ్యం నాకు ఇచ్చినారూ... నీ రూపం చూడని నా కనురెప్పకు నిదురే రాదయా... నాపై కరునే చుపయా... అయ్యప్పా నిను తలవని రోజే చివరి రోజు నాకూ... నీ మాల ధారణ లేని జన్మ నాకెందుకు అయ్యాప్పా... ఇంకెందుకు అయ్యప్పా. జ్యోతి స్వరూప నేయ్ శరణం అయ్యప్పా ఇరుముడి ప్రియ నేయ్ శరణం అయ్యాప్పా. నిరు పేద గానే పుట్టినా గానే నాకు భాద లేదు స్వామీ... నమ్మిన వారే నట్టేట నను ముంచినారు స్వామీ... నీవే దిక్కని నమ్ముకొని బ్రతికున్నా అయ్యప్పా... స్వామీ అయ్యప్పా... అయ్యప్పా అని తలవని రోజే చివరి రోజు నాకూ... ఈ మాలదారనా లేని జన్మ నాకెందుకు అయ్యప్పా... ఇంకెందుకు అయ్యప్పా... అన్నధాన ప్రభువేయ్ శరణం అయ్యప్పా... శభరి మలవాస నేయ్ శరణం అయ్యప్పా... ధూపము ధీపము నీ పడి పూజకు వేచి చూడసాగే... జీవరాశిలు నీ భజన పాటలో లీనమయ్యిపాఏ ... నిండారా మనసుతో నీకు హారతులిచ్చెము... నిను కొలిచి తీరుతామూ... అయ్యప్పా నిను తలవని రోజే చివరి రోజు నాకూ... నీ మాలధార నే లేని జన్మ నాకెందుకు అయ్యప్పా... ఇంకెందుకు అయ్యప్పా... పదునెట్టాంబడి నేయ్ శరణం అయ్యప్పా.. నెయ్యభిసేకప్రియనేయ్ శరణం అయ్యప్పా. శరణు ఘొశను పలికిన వారికి మరణము లేదయ్యా... మలినమయినా మా జీవితాలను శుద్ధి చెయవయ్యా... ప్రతి జన్మనందు నిను కొలిచే భాగ్యం ప్రసదించవయ్యా... మమ్ము అనుగ్రహించయ్యా... అయ్యప్పా నిను తలవని రోజే చివరి రోజు నాకూ... ఈ మాలధారనా లేని జన్మ నాకెందుకు అయ్యప్పా... ఇంకెందుకు అయ్యాప్పా...
అయ్యాప్పా నిను తలవని రోజే చివరి రోజు నాకూ నీమాల ధారణ లేని జన్మ నాకెందుకు అయ్యాప్పా....ఇంకెదుకు అయ్యాప్పా ...*
ఊపిరి సైతం దేహం వదిలి వెళ్లిపోవునయ్య
నీ దర్శన భాగ్యం లేనిదే నాకు జన్మ వ్యర్ధం- అయ్యా.... మరో జన్మ వ్యర్ధం అయ్యా..
*స్వామియే..శరణం అయ్యాప్పా
ఓం శ్రీ స్వామియే....శరణం అయ్యాప్పా*
1. కార్తీకమాసం వచ్చిన వేళా మనసు నిలవడయ్యా...
నీ మాలను వేసిన క్షణమే నను నే మరచిపోతునయ్యా.....
మండల వ్రతమును నిష్ఠగా చేస్తూ కరుణ చూపవయ్యా...మాపై కరుణ చూపవయ్యా..!!అయ్యాప్పా!!
*హరిహర సుతనేయే...శరణం అయ్యాప్పా
ఆపద్భాంధవనేయే..... శరణం అయ్యాప్పా**
2. ఈజన్మ నిచ్చిన అమ్మ నాన్నకు ఋణ పడి ఉంటాను....
నీమాలను వేసి కొలిచే భాగ్యం నాకు ఇచ్చినారు
నీరూపము చూడని నా కనురెప్పకు నిదురే రాదయా.....నాపై కారునే చూపాయా...!!అయ్యాప్పా!!
*జ్యోతిస్వరూపునేయే... శరణం అయ్యాప్పా
ఇరుముడి ప్రియనే... శరణం అయ్యాప్పా*
3.నిరుపేద గానే పుట్టిన నాకు బాధ లేదు స్వామి..
నమ్మినవారే నట్టేట నను ముంచ్చినారు స్వామి...
నీవే దిక్కని నమ్ముకొని బ్రతికున్న అయ్యాప్పా..
స్వామి అయ్యాప్పా....
!!అయ్యాప్పా!!
*అన్నదాన ప్రభువేయే.. శరణం అయ్యాప్పా..
సబరిమాలవాసనే... శరణం అయ్యాప్పా....*
4. ధూపము దీపము నీ పడిపూజకు వేచి చూడగానే...
జీవరాశులు భజన పాటలో లీనమయిపాయే
నిండారా మనసుతో నీకు హారతులిచ్చేము..
నిన్ను కొలిచి తీరుతాము....
!!అయ్యాప్పా!!
*పదునేట్టంబడినేయే... శరణం అయ్యాప్పా
అభిషేకప్రియనే...శరణం అయ్యాప్పా*
5.శరణు ఘోషను పలికిన వారికి మరణము లేదయ్యా....
మలినమైన మాజీవితాలను శుద్ధి చేయవయ్యా..
ప్రతిజన్మ నందు నిను కొలిచే భాగ్యం ప్రసాదించవయ్యా...మమ్ము అనుగ్రహించవయ్యా...
!!అయ్యాప్పా!!
🙏ఈ పాట రోజూ వినేవారు ఒక లైక్ వేసుకోండి. పాట రాసిన మరియు పాడిన వారికి నాపదభినందనలు. హార్ట్ టచింగ్ పాట. ఈ పాట యెన్నిసర్లు వున్నా ఇంకా వినాలనే అనిపిస్తూ ఉంటుంది🙏
మీకు సదా రుణపడి ఉంటాను,మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి ,స్వామి శరణం
@@VerpulaMaheshSinger aààààààaàààa
@@guguulothsanthosh2825
The
అయ్యప్పా నిను తలవని రోజే చివరి రోజు నాకూ...
నీ మాలధారనా లేని జన్మ నాకెందుకు అయ్యప్పా ఇంకెందుకు అయ్యప్పా...
ఊపిరి సైతం దేహం వదిలి వెళ్ళి పొవునయ్య నీ ధర్శ న భాగ్యం లేనిదే నాకూ జన్మ వ్యర్థం అయ్యా...మరో జన్మ వ్యర్థం అయ్యా.
స్వామి ఏయ్ శరణమయ్యప్పా
ఓం శ్రీ స్వామి ఏయ్ శరణం అయ్యప్పా.
కార్తీకమాసం వచ్చిన వేళ మనసు నిలవదయ్యా...
నీ మాలను వేసిన క్షణమే నను నే మరచిపొతినయ్యా మండల వ్రతమును నిష్టగ చెస్తు కరుణ చుపవయ్యా మా పై కరుణ చూపవయ్యా.
అయ్యప్ప నిను తలవని రోజే చివరి రోజు నాకూ... నీ మాల ధారణ లేని జన్మ నాకెందుకు అయ్యప్పా... ఇంకెందుకు అయ్యాప్పా...
హరిహరా సుతనేయ్ శరణం అయ్యప్పా
ఆపధ్భాందవనేయ్ శరణం అయ్యప్పా...
ఈ జన్మని ఇచ్చిన అమ్మా నాన్నలకు రుణ పడి వుంటానూ...
నీ మాలను వేసి కొలిచే భాగ్యం నాకు ఇచ్చినారూ...
నీ రూపం చూడని నా కనురెప్పకు నిదురే రాదయా... నాపై కరునే చుపయా...
అయ్యప్పా నిను తలవని రోజే చివరి రోజు నాకూ...
నీ మాల ధారణ లేని జన్మ నాకెందుకు అయ్యాప్పా... ఇంకెందుకు అయ్యప్పా.
జ్యోతి స్వరూప నేయ్ శరణం అయ్యప్పా
ఇరుముడి ప్రియ నేయ్ శరణం అయ్యాప్పా.
నిరు పేద గానే పుట్టినా గానే నాకు భాద లేదు స్వామీ...
నమ్మిన వారే నట్టేట నను ముంచినారు స్వామీ...
నీవే దిక్కని నమ్ముకొని బ్రతికున్నా అయ్యప్పా... స్వామీ అయ్యప్పా...
అయ్యప్పా అని తలవని రోజే చివరి రోజు నాకూ... ఈ మాలదారనా లేని జన్మ నాకెందుకు అయ్యప్పా... ఇంకెందుకు అయ్యప్పా...
అన్నధాన ప్రభువేయ్ శరణం అయ్యప్పా...
శభరి మలవాస నేయ్ శరణం అయ్యప్పా...
ధూపము ధీపము నీ పడి పూజకు వేచి చూడసాగే...
జీవరాశిలు నీ భజన పాటలో లీనమయ్యిపాఏ ...
నిండారా మనసుతో నీకు హారతులిచ్చెము... నిను కొలిచి తీరుతామూ...
అయ్యప్పా నిను తలవని రోజే చివరి రోజు నాకూ...
నీ మాలధార నే లేని జన్మ నాకెందుకు అయ్యప్పా... ఇంకెందుకు అయ్యప్పా...
పదునెట్టాంబడి నేయ్ శరణం అయ్యప్పా..
నెయ్యభిసేకప్రియనేయ్ శరణం అయ్యప్పా.
శరణు ఘొశను పలికిన వారికి మరణము లేదయ్యా...
మలినమయినా మా జీవితాలను శుద్ధి చెయవయ్యా...
ప్రతి జన్మనందు నిను కొలిచే భాగ్యం ప్రసదించవయ్యా... మమ్ము అనుగ్రహించయ్యా...
అయ్యప్పా నిను తలవని రోజే చివరి రోజు నాకూ...
ఈ మాలధారనా లేని జన్మ నాకెందుకు అయ్యప్పా... ఇంకెందుకు అయ్యాప్పా...
స్వామి శరణం మీకు అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్న
👌👌👌👌👌👌👌👌🙏🙇
Swamiyee Saranamayyappa 🙏🙇🙇🙇🙇🙇🙇🖤
Super Annayya Swami gaaru
❤
ఇలాంటి అద్భుతమైన అయ్యప్ప పాట పాడిన అన్న గారికి ధన్యవాదాలు అన్నా 🙏🙏🙏🙏🙏
Chala బాగుంది నాకు అయ్యప్ప స్వామి పాటలు వింటే ఏడుపు వస్తది ఎప్పుడు కూడా మాల కూడా వేసాను నేను
Kiraaak DOP Bala Anna
Super Song Mahesh Anna
Thq ayyappa
ఓం స్వామియే శరణం అయ్యప్ప. పాడినవారికి, సంగీతం, పాటలో ఉన్నవారికి వందనాలు. మనసుతో వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది స్వామి.
Excellent song bro awesome one keep going with more spl song
Bala bhai awesome dop
Thq ayyappa
ఓం శ్రీ స్వామియే.... శరణం అయ్యప్ప.... 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది 👌👌👌 స్వామి ఈ పాటు
Swamiye sharanam ayyappa superb song bro lyrics ,,👌👌👌👌👌
Thq bro
Om swamiye saranam Ayyappa ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️❤️🙏🙏🙏🙏
Excellent song
Awesome DOP
Keep Going Bala Anna & Mahesh Anna God bless you
Thq ayyappa
Om sri swamiye..
Saranam Ayyapa.. 🙏🥺
Super Video... Excellent work by entire unit
Thq ayyappa
@@lallubhaiadda7011 fwfstddsfshwtfgtdrttfhttgdfghth
@@lallubhaiadda7011 ttttrrtttt
Super excellent 👍👍👍👍👍keep going swamy sharanam... 🙏🙏🙏🙏
Thq ayyappa
నువ్వు చాలా బాగా పాటలు పడతావు అలాగే పాడు అన్న..💐💐💐,ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప... 🙏🏻🌹🌹🌹
0
ఈ గానం అమృతం ఈ పాట పాడినటువంటి గాయకుడికి ఈ పాట రాసినటువంటి రచయితకి మరియు సంగీత దర్శకునికి నా అభినందనలు స్వామియే శరణమయ్యప్ప
Super 🎉👍🕉️🤝🥳
స్వామి యే శరణం అయ్యప్ప సూపర్ సాంగ్
Thq అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప 🙏🙏🙏
Om sri Swami ye Sharanam ayyappa 💕💕🌱🙏🙏🙏🙏🙏
Super ga undi bro songs
Super song e song ni avaro kipatnedi very very super
Super swami om sree swamiye saranam ayyappa....🙏🐅🙏🐅
Swamy sharanam ayyappa
Swami super Swami song lyrics ❤❤
SUPER SONG...🙏🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప..🙏🙏
Super song
Hi 👋👋👋👋👋👋👋👋👋 Miss
@@renukarayanotala126 hiii
Excellent song. Keep rocking with more songs from you
Thq ayyappa
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప నా జీవితం ఉనంత నిను మరువను స్వామి నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాను దర్శన భాగ్యం కల్పించు స్వామి
స్వామి శరణం
Swamy Sharanam aayyapa 🙏🙏🙏
Manasuki prashanthatani estundi e pata ....
Super swamye. Ayyappa
Thq అయ్యప్ప
❤️Excellent song 🤗🙏🙏🙏...
స్వామి శరణం స్వామి పాట రాసి పాడిన వారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను స్వామియే శరణమయ్యప్ప
స్వామి మీ ఆదరణ ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి
@@VerpulaMaheshSinger మంచికి ఎప్పుడు దగ్గరగానే ఉంటాం భగవంతుని ఆశీస్సులు మీకు తప్పకుండా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి
GAYATHRITHE
GAYATHRI
ఓమ్ శ్రీ స్వామియే శరణమయ్యప్ప
ఓం శ్రీ స్వామియ్ శరణమ్ అయ్యప్ప
Super excited song Swamiye Saranam Ayyappa super excellent song Max
Thq ayyappa
Super song broo🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super song super singing swamy
Next songs lyrics tho pettandi
Thq ayyappa
Thq ayyappa
😭😭😭 thanks a lot 🙏🏼🙏🏼
Thqq ayyappa
Super anna 💞
Thq ayyappa
Om Sri Swamiye saranam Ayyappa ❤️🙏🏻🙏🏻❤️🙏🏻❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️
Heart touching Bro 🙏🙏🙏
Tq ayyappa
Supar song.....🙏🙏🙏🙏 My Heart touching ❤️❤️❤️
Hii mahesh super song
Thq ayyappa
🙏🙏 Ayyappa 🙏🙏
Super bro 👍
Thq ayyappa
Super Mahi💐👌👍
Thq ayyappa
Download ala cheskuvale swami
Swami aa.. Sharanam Ayyappa 🙏🙏🙏
Thq ayyappa
Swami 1:51
Super Swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thq ayyappa
Qssss
Very very super song video,🙏💚💕❤💛
Super clarity ..song... 🙏🏼
Thq ayyappa
@@VerpulaMaheshSinger Swamy garu what happened Naku song padalani undi oka chance ivandi Ayyappa song kosam
Super nice beautiful and Good Ayyappan song OMSRI SWAMIYE SARANAM AYYAPPA💐💐🙏🙏 🎤🎤🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Thq ayyapap
శరణం శరణం శరణం స్వామియే శరణం అయ్యప్ప
Supar swami
Thq ayyappa
🙏🙏Om Shri Swamiye Saranam Ayyappa🙏🙏🙏
Supar songe Swamy aharham 🙏
Thq అయ్యప్ప
❤❤ swamiye sharanam ayyappa❤❤
Swamiye Sharanam Ayyappa Swamy super song
Swamy sharanam
Super Swamy 🎤🎤🎼🎤🎤🎼🎤🎤🎼
Thq ayyappa
Super song swamy. Mp3 link pettagalara
తప్పకుండా అయ్యప్ప
🙏🙏🙏🙏👌
Nice song great
🙏🙏Sentimental song . Om sri swamiyey saranayyappa🙏🙏
Swamy sharanam
Nice 💞
🙏🏻🙏🏻🙏🏻
Wonderful 💗💗💗
Nice song swamy
Super song swami
Om sri swamiye sharanam ayyapa
Swamy ayyappa
🙏🙏🙏🙏🙏🙏🙏Omswamysarnamaiyppagarkipadhabevandhmlu🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి శరణం
Pls tell me how to download audio for this song
Any one...
TH-cam to mp3
Swami saranam ayyappa
పాట బాగా పడినారు 💓👌👌🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Om Sri Swamiye Sharanam Ayyappa
Swamy sharanam
Super ❤
🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏼🙏🏼🙏🏼
Super
Thq
Jai Ayyappa Swami 🙏
Ayyappa thq
Om Sri swamiye saranam ayyappa
అయ్యప్ప
Swami sharanam nityam ni sevaloo ayyapap
స్వామి శరణం అయ్యప్ప
Super songs Swami
Thq ayyappa
🙏🙏🙏🔥🔥🔥
Om sri swami ye saranam Ayyappaswami
Supar
Nice song Swami
Super song
🙏 Swamye saranam Ayyappa 🙏
Thq అయ్యప్ప
Okay
Super song Anna
Thq ayyappa
OM SRI SWAMIYE SHARANAM AYYAPPA
Samia saranam ayyapa
Swamy sharanam ayyappa
🙏🙏🙏🏻🙏🙏🙏👌👌👌👌
🙏🙏🙏🙏🙏om.... Swamy..... 🙏🙏
Thq sir
💗
Super song swimy
🙏🙏🙏🙏
Beautiful songs
Verpula musik or velpula musik ha bro
Verpula music ayyappa