Dorababu Movie Songs || Devudela Vntaadani || ANR || Manjula || Chandrakala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • ANR, Manjula and Chandrakala's Dorababu Movie - Devudela Vntaadani Yevaraina Adigithe Song with HD Quality
    Cast: ANR, Manjula, Jaggaiah, Chandrakala, Giribabu,
    Music: JV Raghavulu
    Lyricist: Dasarathi
    Director: T. Rama Rao
    Producer: G.R. Prasad, J. Subba Rao
    Release Date: 1974
    More Free Movies - / tvnxt

ความคิดเห็น • 140

  • @kongedattatreyarao1384
    @kongedattatreyarao1384 10 หลายเดือนก่อน +5

    ఈ పాటలో ఘంటసాల మాస్టారు కంఠం ముగ్ధమనోహరంగా ఉంటుంది. మన తెలుగు వారు చేసుకున్న పుణ్యం ఘంటసాల గారు. ఇంకో వంద సంవత్సరాల వరకు ఈ కంఠం వినిపిస్తూనే ఉంటుంది

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 4 หลายเดือนก่อน +6

    మానవ సంబంధాలు ఉన్నంత వరకు ఇలాంటి పాటలకు మంచి ఆదరణ ఉంటుంది. ❤

  • @vasuchetlur1037
    @vasuchetlur1037 หลายเดือนก่อน +1

    ANR is the one and only hero of classical movies.Especially almost all classical movies of ANR are super hits.That's ANR

  • @harshavardhanb455
    @harshavardhanb455 2 ปีที่แล้ว +15

    ఒక అన్నయ్యగా నాగేశ్వరరావు అధ్భుతంగా సరిపోతాడు. దొరబాబు, ఆత్మీయులు, బంగారు గాజులు... Superb

  • @dthdigital8323
    @dthdigital8323 2 ปีที่แล้ว +15

    11-08-2022 అన్నా చెల్లెళ్లకు ఈ పాట అంకితం రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

  • @muralidharraovaraganti4731
    @muralidharraovaraganti4731 2 ปีที่แล้ว +7

    Dorababu is a hit picture of ANR and it is the last picture for Ghantasala master garu

  • @rejendralic8388
    @rejendralic8388 ปีที่แล้ว +3

    Any class role in Tolly wood is only ANR. What a elegance & delicacy exhibited by ANR as a true affectionate Brother.

    • @RGdzzgcZinni
      @RGdzzgcZinni 8 หลายเดือนก่อน

      Ajjjjjjjjjjjjjjjjjdjjja9jj9jjjjjjadjjjj9jj9ajjjjjjjjjjjjjjj9ujj

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +20

    అన్నా, చెల్లెల అనుబంధాన్ని ప్రతిబింబించిన అధ్బుతమైన, మధురమైన గీతం ఇది....
    Evergreen and heart touching song
    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว +2

      కుముదిని దేవి గోపిరెడ్డి సోదరి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +1

      @@hemanth7119 ధన్యవాదాలు సోదరా 💐

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 4 ปีที่แล้ว +1

      Kumudini Devi Gopi Reddygaru Miku Chala Chala Dhanyawadalu ee pata pye Comment ki

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 ปีที่แล้ว +1

      @@kumudinidevigopireddy6533 ఈ పాటను ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు
      నిత్యనూతనం అన్నాచెల్లెళ్ల అనుభందాలకు ఆలవాలం
      మరపురాని మధుర స్మృతులకు నిలయం👍

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 3 ปีที่แล้ว

      @@jaijawanjaikisan6208
      సుస్వాగతం 💐
      ధన్యవాదాలు మీకు 🙏

  • @obulreddyarem7179
    @obulreddyarem7179 11 หลายเดือนก่อน +1

    Aaaa ha ha adhbhutamaina paata.anna chellella anuragam gurinchi chala goppaga cheppinaru . AAA writer ki naa paadabhi vandnlu.

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 4 ปีที่แล้ว +20

    ❤హ్రదయాన్ని😌 తాకిన మధురమైన ఈ పాటకు
    👎డిస్ లైక్ కొట్టిన వారికి హ్రుదయం లేని వారే🧘‍♀️

    • @kalyankumar4754
      @kalyankumar4754 3 ปีที่แล้ว

      They are not even Humans. They are from the Cave-man period when there was no concept of Mothers, Fathers, Brothers, Sisters. Simply ignore them.

    • @sdadapeer9168
      @sdadapeer9168 2 ปีที่แล้ว

      @@kalyankumar4754appleppppppppppppppSkin l.p. plplppllppl

    • @sdadapeer9168
      @sdadapeer9168 2 ปีที่แล้ว

      L
      L
      L
      L
      L
      L
      L
      L
      'll
      L
      L
      L
      L
      L
      L
      L
      L l
      Lppl l.p.
      Lal
      L.p.
      l.p.
      L
      'll
      L
      L
      L

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +5

    Suseela Amma garu sang very good, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet voice in world than all, best number one singer in world than all, madhura gaanam, gaana saraswathi, Nightingale, suseela Amma gari mundara all singers waste, entha cheppina thakkuve, thanivi thiradu, I get paravasam, i love suseela Amma garu, madhuram, suseela Amma gari voice lo vunna madhuryam evari voice lo leedu

    • @raghureddy7217
      @raghureddy7217 4 ปีที่แล้ว

      s kanchanamala garu avida lekha evaru padaleru padaru kuda

    • @rajaramb6513
      @rajaramb6513 2 ปีที่แล้ว

      Yes 💯 percent correct

  • @premsagarnadipelli8233
    @premsagarnadipelli8233 2 ปีที่แล้ว +2

    అన్న చెల్లలు అనుబంధఅనికి మరియు అనురాగాన్ని చాలా బాగా రాసారు సాహిత్యం బాగుంది

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 ปีที่แล้ว +4

    Wow super song nakosame madam very nice and great song super 👌

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +17

    అన్నాచెల్లెల అనురాగానికి అనుబంధానికి గుర్తుకొచ్చే మధురమైన ఘంటసాల సుశీలమ్మ పాట

    • @kyratnam1924
      @kyratnam1924 2 ปีที่แล้ว

      Daya sesi evaraina ea pata raayandi please

    • @abhiramking4448
      @abhiramking4448 ปีที่แล้ว +1

      🙏🎤🎷🎺☘️🌹☘️🌹☘️🌹☘️🌹☘️🌹🌴🥭🌴🥭🌴🥭🌴🥭🌴🥭🌴🥭🌴🥭🏖️🏖️🎤🎷🎺🙏

  • @sathishbabu4520
    @sathishbabu4520 3 ปีที่แล้ว +5

    anr chandrakala super acting

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 3 หลายเดือนก่อน

    నా చిన్నప్పుడు ఈ సినిమా చూశాను. సినిమా పెద్దగా నచ్చకపోయినా పాటలు మాధుర్యంగా ఉంటాయి

  • @radhakrishnasubraveti2006
    @radhakrishnasubraveti2006 11 หลายเดือนก่อน +2

    Excellent song of Ghantasala and P Suseela in Dorababu. ANR’s performance is highly dignified and very classic manner, any type of character he can mould his performance and owning such type of characters. He is boon to Telugu film industry. His dedication, dignity and devotion in action is highly marvellous.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sudhakarbandaru4501
    @sudhakarbandaru4501 23 วันที่ผ่านมา

    Anna Chellilu Anubhandani Nidarshanam 🎉🎉🎉🎉🎉

  • @kamalakumarimokana4927
    @kamalakumarimokana4927 4 ปีที่แล้ว +19

    ఈ పాట నాజీవితం లో మరచి పోలేనిది

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +46

    ఈ 'దొర బాబు' సినిమా 31.10.1974లో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఘంటసాలగారు రెండు పాటలు సుశీలగారితో కలిసి పాడారు. 1. దేవుడెలా ఉంటాడని 2. చంద్రగిరి చంద్రమ్మ. ఇవే ఏ.ఎన్.ఆర్ కి చివరి సారిగ ఆయన పాడినవి. 'రారా మా ఇంటికి' అనే పాట కూడ ఘంటసాలగారు సుశీలగారితో కలిసి పాడరని, కాని ఆపాటని సెన్సారు వాళ్ళు ఒప్పుకోలేదని' తరువాత మాష్టారు స్వర్గవాసులవటంతో మా పిన్ని సుశీలగారితో నేను పాడానని' వి.రామకృష్ణగారు interview with R.K.programme లో చెప్పారు. ఘంటసాలగారి చివరి క్షణాలను గురించి చెబుతు: ఘంటసాలగారి శిష్యుడు,సహాయకుడు కీ.శే.జే.వి.రాఘవులుగారు 'దొరబాబు' చిత్రం కోసం మాష్టారితో ఒక పాట ఉదయం ప్రాక్టీస్ చేశాం. మధ్యాహ్నం వచ్చి పాడతాను బాబు అని తనతో ఘంటసాలగారు అన్నారని, ఆ తరువాత తాను టిఫిన్ చేద్దామని పాండి బజార్ వెళ్ళానని, తాను టిఫిన్ చేసి తిరిగి వచ్చేసరికి మాష్టారు చనిపోయారని,"ఈనాడు ఆదివారం" పేపర్ (Book)లో చెప్పారు.

    • @nethisrinivas6868
      @nethisrinivas6868 4 ปีที่แล้ว +4

      చాలా బాగా వివరించారండి.

    • @bharatikarnayina6713
      @bharatikarnayina6713 3 ปีที่แล้ว +3

      గుడ్ morning సర్.... సుశీలమ్మ గారి గ్రూప్ లో జాయిన్ అవ్వుతారా

    • @bharatikarnayina6713
      @bharatikarnayina6713 3 ปีที่แล้ว

      @@marellasambasivarao5920 వాఁట్సాప్ లో ఉంది సర్, మీ నెంబర్ పెడితే నేను add చేస్తాను సర్....మీరు ఘంటసాల గారు, సుశీలమ్మ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారికి పెద్ద fan అని మీ comments చూసి తెలుసుకున్నాను... అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను....సుశీలమ్మ గారి పాటలు, ఆవిడ విశేషాలు అందులో మనం చెప్పుకోవచ్చని నా అభిప్రాయం సర్....మీ నెంబర్ పెడితే add చేస్తా ఇప్పుడే

    • @lokanath4525
      @lokanath4525 2 ปีที่แล้ว

      Rs

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว +2

      Super. Chaala Baaga chepparu.

  • @nagarajumallepalle2424
    @nagarajumallepalle2424 4 ปีที่แล้ว +1

    Very ...super...fantastic ...record break song..artha vantamaina....very super paata...

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala8163 2 ปีที่แล้ว +3

    Beautiful song
    Good post

  • @lucky_boykp4000
    @lucky_boykp4000 3 ปีที่แล้ว +4

    Super song old is gold

  • @chittibabugorre9162
    @chittibabugorre9162 หลายเดือนก่อน

    పాట అధ్బుతంగా ఉంది

  • @mallareddygaddam3970
    @mallareddygaddam3970 4 ปีที่แล้ว +6

    Beautiful song from c narayana reddy and saluri

    • @bunnymadhu8842
      @bunnymadhu8842 3 ปีที่แล้ว +1

      సాలూరి కాదు jv రాఘవులు

    • @riazuddin8054
      @riazuddin8054 2 ปีที่แล้ว +1

      Athreya writer of this song

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 หลายเดือนก่อน

      ఈ పాట రచయిత నారాయణ రెడ్డిగారు,ఆత్రేయ గారు కాదు.ఈ పాట రచయిత డా.దాశరథి గారు.

  • @santhusk2289
    @santhusk2289 6 ปีที่แล้ว +8

    evergreen super hits

  • @smurugan7297
    @smurugan7297 2 ปีที่แล้ว +1

    வாழ்க திரு கண்டசாலா அவர்களின் புகழ் வாழ்க நன்றி

  • @surekhanidimusali4236
    @surekhanidimusali4236 3 ปีที่แล้ว +3

    Maa annayya kudaa e lanti manchivaadu

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 ปีที่แล้ว +1

    Dora babu. Chithramu lo ni paata. Super. 🙏🙏🙏🙏🙏🙏🤜🤜🤜🤜🤜🤜🤜

  • @Ashokashok-ik4ip
    @Ashokashok-ik4ip 5 ปีที่แล้ว +4

    Awesome song, greatest one Telugu songs

  • @rajunammi4988
    @rajunammi4988 3 หลายเดือนก่อน +1

    What a song

  • @saleemkhan-go1de
    @saleemkhan-go1de ปีที่แล้ว +1

    My..favorite song

  • @pongupalliramanappa9969
    @pongupalliramanappa9969 3 ปีที่แล้ว +3

    సూపర్

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr 3 ปีที่แล้ว +1

    Aahaa.eme.songs
    Super.aakaviki.hatasap

  • @NagarajuNagaraju-sm2ds
    @NagarajuNagaraju-sm2ds 4 ปีที่แล้ว +3

    Malli vinnalani anipisthundi

  • @1306kumar
    @1306kumar 6 ปีที่แล้ว +5

    verynicesong

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 6 ปีที่แล้ว +11

    Evergreen song ! Reminding our tradition in maintaining sibling relations. Maduramaina patha paata.

    • @krishnaprasadsannidhi8288
      @krishnaprasadsannidhi8288 5 ปีที่แล้ว

      Raghu Reddy Garu, unless we make the younger generation realise the close knit relations, we will not be able to protect our family structure.

    • @rajaramb6513
      @rajaramb6513 2 ปีที่แล้ว

      @@krishnaprasadsannidhi8288 Yes. 💯 per cent correct.

    • @erannagoud6861
      @erannagoud6861 ปีที่แล้ว

      ​@@krishnaprasadsannidhi8288p

  • @meghavathswetha9458
    @meghavathswetha9458 4 ปีที่แล้ว +2

    Excellent song

  • @devivalavala2357
    @devivalavala2357 ปีที่แล้ว

    Anna cheli anubandaniki oka laik ivandi

  • @halviravi2971
    @halviravi2971 5 ปีที่แล้ว +4

    Very nice

  • @cherupallyjagannadham2760
    @cherupallyjagannadham2760 3 ปีที่แล้ว +2

    Nice sanges

  • @anjireddykarasani9459
    @anjireddykarasani9459 4 ปีที่แล้ว +2

    Terrific song

  • @kvnrao5007
    @kvnrao5007 7 ปีที่แล้ว +4

    nicely presented a melogy song

  • @prasadammunirathnam740
    @prasadammunirathnam740 6 ปีที่แล้ว +8

    old is gold

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 5 ปีที่แล้ว +3

    Superb song. ....
    Mee andari comments nice sir👍👍👍👍

  • @venkatasatyanarayana6452
    @venkatasatyanarayana6452 3 ปีที่แล้ว +1

    Meaningful song

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +11

    చెల్లెలున్న ఈ ఇల్లే సిరిమల్లె తోట మా అమ్మలు చిరునవ్వే ముత్యాల మూట // అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరధి కృష్ణమాచార్యుల గారి అర్థవంతమైన గీతానికి జె.వి.రాఘవులు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించారు ఈ చిత్రం నేను శాంతి థియేటర్ నారాయణగూడ హైదరాబాద్ లో 1978 లో చూసాను.

    • @samibhai6926
      @samibhai6926 5 ปีที่แล้ว +2

      Old is gold. Super..............

    • @shailajanayak2091
      @shailajanayak2091 5 ปีที่แล้ว +2

      Nice n beautiful songs evergreen anr n actress is very beautiful. Sweet songs.

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +3

      చాలా బాగా చెప్పారు హేమంత్ అన్నయ్యా....
      అన్నా, చెల్లెల అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ కావ్యంలో....
      మరపురాని గీతం 🌷🌷🌷🌷

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 5 ปีที่แล้ว

      Best song

    • @Omprakash-fk4vb
      @Omprakash-fk4vb 4 ปีที่แล้ว +1

      Omprakash ఈ పాట అన్న చేల్లెలకు అంకితం.

  • @arunamutyala5831
    @arunamutyala5831 25 วันที่ผ่านมา

    Entha man hi pataku lyricks enduku evvaledu

  • @kondameediramachandrudu2399
    @kondameediramachandrudu2399 ปีที่แล้ว

    Super song super

  • @glbhaskar6895
    @glbhaskar6895 2 หลายเดือนก่อน

    Please upload the song bro

  • @chandbasha1217
    @chandbasha1217 5 ปีที่แล้ว +2

    Ghantasala gari paata ante nethi mitthayi laantidi....adoka madhura maina khantam anthee....

  • @ourfulltube
    @ourfulltube 5 ปีที่แล้ว +6

    This was very popular song, at that time

  • @cirasalaprakashbabu1685
    @cirasalaprakashbabu1685 8 ปีที่แล้ว +3

    ANNA CHELI SONG SUPER....15.01.2016.....SULLURUPETA

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 6 ปีที่แล้ว +10

    ఘంటసాలగారి పాటలతో వచ్ఛిన నాగేశ్వరరావుగారి చివరి సినిమా ఇదే. 31.10.1974న రిలీజ్ అయింది. ఈ సినిమాలో సుశీలగారితో కలసి మాష్టారు రెండు పాటలు పాడారు.ఈ పాట,"చంద్రగిరి చంద్రమ్మ" అనే పాట.

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 5 ปีที่แล้ว +1

      Dora Babu and Bangaru kalalu released on the same day.But I am not sure which is his last song to ANR

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 5 ปีที่แล้ว +1

      @@nagarajmreddy878గారు 'బంగారు కలలు' 21.6.1974లో & 'దొరబాబు' 31.10.1974లో రిలీజ్ అయినవి. అందువలన 'దొరబాబు'లోని పాటలే మాష్టారి చివరి పాటలు.

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 5 ปีที่แล้ว +1

      @@marellasambasivarao5920 Thank you for the correct information.These films released on the same day in Bangalore as I remember.I saw both the films on the same day. That's why confusion.

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 5 ปีที่แล้ว

      @@raghureddy7217 yes .Those days more Telugu movies released especially ANR NTR and Kantha Rao films there was a craze.No it was not Premnagar.Pavithra Hrudayalu of NTR and Premnagar released simultaneously in Bangalore.

    • @bollasatyanarayana8864
      @bollasatyanarayana8864 5 ปีที่แล้ว

      On l

  • @rabbybandila8937
    @rabbybandila8937 ปีที่แล้ว

    What,a,lyrics

  • @bandarulaxmaiha2733
    @bandarulaxmaiha2733 6 ปีที่แล้ว +2

    Anna Chelli Super song 🍬🍭🍭

  • @sunkannajale5989
    @sunkannajale5989 7 ปีที่แล้ว +2

    Anna chilli nubandam very very sweet

  • @meerameera1909
    @meerameera1909 5 ปีที่แล้ว +4

    Anna chellella chakkani pata.

  • @ramachandrankondepaill5322
    @ramachandrankondepaill5322 3 ปีที่แล้ว

    Ramachandran Kondahapalli

  • @seetakadapala8859
    @seetakadapala8859 ปีที่แล้ว

    🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞👏

  • @HarishNayaka-w
    @HarishNayaka-w ปีที่แล้ว

    Hii ❤❤🎉❤❤

  • @ashalathachunduru7651
    @ashalathachunduru7651 5 ปีที่แล้ว +2

    N

  • @venkataramanavenkat6808
    @venkataramanavenkat6808 5 ปีที่แล้ว +1

    .
    W.......
    ......

  • @pravallikapravali2278
    @pravallikapravali2278 4 ปีที่แล้ว +1

    Wed.11 December 9.30pm 2019🌝🌝🌝🌝

  • @venkataramanavenkat6808
    @venkataramanavenkat6808 5 ปีที่แล้ว

    .
    .
    ..................

  • @haniramsingerandanchorkola3008
    @haniramsingerandanchorkola3008 5 ปีที่แล้ว +4

    stupid nan maklu E song ge Unlike madiddare alva Avrge

  • @shaiksaleem1140
    @shaiksaleem1140 2 ปีที่แล้ว

    O

  • @venkataramanavenkat6808
    @venkataramanavenkat6808 5 ปีที่แล้ว +1

    ..

  • @halviravi2971
    @halviravi2971 5 ปีที่แล้ว +3

    Super

  • @narayanamuthyala5708
    @narayanamuthyala5708 ปีที่แล้ว

    Super