AAKASAM ENDUKO PACHCHABADDADI DUET SONG | SWAYAMVARAM MOVIE | SOBHAN BABU |JAYA PRADA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 321

  • @govindg4318
    @govindg4318 ปีที่แล้ว +326

    పల్లవి:
    అతడు: ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ... ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
    ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ... ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
    వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి రా రమ్మని పిలిచే పైబడి ...
    ఆమె: ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
    ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
    వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి రా రమ్మని పిలిచే పైబడి ...
    ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
    చరణం: 1
    ఆమె: పసుపు పచ్చ లోగిలిలో పసుపు కొమ్మ కొట్టినట్టు
    అతడు: నీలిరంగు వాకిలిలో పసుపార బోసినట్టు
    ఆమె: పాదాల పారాణి అద్దినట్టు పాదాల పారాణి అద్దినట్టు
    అతడు: నుదుటిపై కుంకుమ దిద్దినట్టు
    ఆమె: ఆకాశం ఎందుకో పచ్చబడ్డది
    అతడు: ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
    చరణం: 2
    ఆమె: పచ్చా పచ్చని పందిరంత తాంబూలమేసినట్టు
    అతడు: విరబోసిన తలనిండ కనకాంబర మెట్టినట్టు
    ఆమె: ఎర్ర నీళ్లు దిష్టి తీసి పోసినట్టు ఎర్ర నీళ్లు దిష్టి తీసి పోసినట్టు
    అతడు: కర్పూరం హారతి ఇచ్చినట్టు
    ఆమె: ఆకాశం ఎందుకో పచ్చబడ్డది
    అతడు: ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది
    ఆమె: వీచే గాలుల తాకిడి
    అతడు: సాగే గువ్వల అలజడి
    అతడు & ఆమె: రా రమ్మని పిలిచే పైబడి...
    ఆమె: ఆకాశం ఎందుకో పచ్చబడ్డది
    అతడు: ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 9 หลายเดือนก่อน +32

    మా తెలుగులోనే ఈ లాలిత్యం, సుమధురం, సరస సల్లపాలు, ఆత్మల సంగమం ఎంతహాయి.

    • @prasadpasala391
      @prasadpasala391 หลายเดือนก่อน

      @@chandrasekaran6641 , మీ మాట నిజం

  • @madhusudhan8693
    @madhusudhan8693 ปีที่แล้ว +132

    కొన్ని వందలు సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలినిపించే అద్భుతమైన పాట ✍️✍️✍️😊

  • @YarraKrishnaYarra
    @YarraKrishnaYarra 7 หลายเดือนก่อน +73

    తెలుగు వారు అదృష్టవంతులు, ఇలాంటి పాటలు మళ్లివినలేము, 1950/1990 / మధ్యన జన్మించిన వారు, చాలా అదృష్టవంతులు

    • @tree18800
      @tree18800 6 หลายเดือนก่อน +2

      Sir nenu teluguvaade ga ani. Perigindi kannada talli odilo. Naaku annam pettindi, naa pillalu Canada, Britain lo unnaru. KannDa talli naa entire jeevitaanni maarchindi. I am naidu. Teluguvaadu. But naa manasantaa nannu penchinaa kannada talli vype vuntadi sir. ಸಿರಿಗನ್ನಡಂ gelge. ಸಿರಿಗನ್ನಡಂ baalge. Jai ಕನ್ನಡ bhuvaneshwari🙏🙏🙏

    • @YarraKrishnaYarra
      @YarraKrishnaYarra 6 หลายเดือนก่อน +2

      అందరికి వందనాలు 🤝

    • @YarraKrishnaYarra
      @YarraKrishnaYarra 5 หลายเดือนก่อน +1

      🙏

    • @kamalasiripuram1856
      @kamalasiripuram1856 3 หลายเดือนก่อน

      Yes correct 💯

    • @prasadpasala391
      @prasadpasala391 3 หลายเดือนก่อน +1

      నీ మాటలు ఎప్పుడూ నిజమే

  • @pothugantivijay1277
    @pothugantivijay1277 10 หลายเดือนก่อน +28

    నేను నా 7th నుండి వింటున్న అంటీప్పడిలి రోజుకి.ఒకసారి కచ్చితంగా వింట....

  • @hemanth7119
    @hemanth7119 3 หลายเดือนก่อน +49

    కొత్త పాటల్లో శరీరం నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

    • @BhupathiReddy-qq1fe
      @BhupathiReddy-qq1fe 2 หลายเดือนก่อน +3

      Super good comment

    • @kamalasiripuram1856
      @kamalasiripuram1856 2 หลายเดือนก่อน +1

      @@hemanth7119 correct 💯

    • @hemanth7119
      @hemanth7119 2 หลายเดือนก่อน +1

      @@BhupathiReddy-qq1fe గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 2 หลายเดือนก่อน

      @@kamalasiripuram1856 గారు ధన్యవాదాలు.

    • @mdkhajamoinoddin1492
      @mdkhajamoinoddin1492 2 หลายเดือนก่อน +2

      Nijam Anna gaaru ❤❤

  • @jramesh2547
    @jramesh2547 ปีที่แล้ว +44

    ఎంత మధురమైన పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది జీవితం ధన్యం❤

  • @vasachalapathi3208
    @vasachalapathi3208 8 หลายเดือนก่อน +16

    గొదవరి తిరమ్ లో జరిగిన ఈ పాట ఎంతొ గో ప్ప ది

    • @sasiveeranna344
      @sasiveeranna344 8 หลายเดือนก่อน

      Godavari తీరం కాదండీ సముద్ర తరప్రాంతంలో

    • @happybeats_feel
      @happybeats_feel 8 หลายเดือนก่อน

      ​@@sasiveeranna344Chennai

  • @RkMurthyAnnavarapu
    @RkMurthyAnnavarapu ปีที่แล้ว +53

    శుశీలమ్మ గారికి శతకోటి వందనాలు

  • @asaiaanandita6020
    @asaiaanandita6020 4 หลายเดือนก่อน +19

    ఎంత అద్భుతమైన పాట. ఇప్పుడు ఇలాంటి పాటలు ఎక్కడండి. రేడియో లో ఎన్ని వందల సార్లు విని ఉంటానో. ఇప్పటికీ వింటున్నా బోర్ కొట్టని పాట. నా జీవితాంతం ఈ పాట వింటూనే ఉంటాను.

  • @pandugamestar4273
    @pandugamestar4273 4 หลายเดือนก่อน +12

    ఈ పాటలో ఏదో తెలియని ❤అనుభూతి

  • @yajjipuraputhavitinaidu1006
    @yajjipuraputhavitinaidu1006 ปีที่แล้ว +33

    Super song ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనే సాంగ్

  • @Maddulety-y4l
    @Maddulety-y4l 2 หลายเดือนก่อน +9

    గాన గంధర్వ బాలు సార్ మీరు మళ్లీ మన ఆంధ్రప్రదేశ్ లో జన్మించాలి

  • @Esamswamy-ml5en
    @Esamswamy-ml5en 8 หลายเดือนก่อน +6

    ఈపాట అంటే ప్రాణం ఈపాట డాన్స్ చెయ్యాలని ఆశా మీ రసం స్వామి సార్ bathulapally

  • @ramusir9396
    @ramusir9396 หลายเดือนก่อน +4

    ఈ పాటలో దాసరి బతికే ఉన్నాడు... రామ తీర్థం పోరు మమిల్ల.. కడప జిల్లా

  • @Sathish-meriyala.
    @Sathish-meriyala. 8 หลายเดือนก่อน +14

    మనిషి జీవితంలో మరిచిపోలేని పాట

  • @suraramana3908
    @suraramana3908 9 หลายเดือนก่อน +3

    Supar❤❤❤Suma,ramana

  • @Belideandalu
    @Belideandalu 8 หลายเดือนก่อน +5

    Romantic song ni manchi padhalatho rayavachu ❤❤

  • @ramua3438
    @ramua3438 24 วันที่ผ่านมา +2

    ఏమి ఈ సంగీతం ❤
    ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ ❤❤

  • @marinavenkatadurgaprasad2539
    @marinavenkatadurgaprasad2539 9 หลายเดือนก่อน +11

    Full suit lo shoban Babu chudadaniki rendu kallu saripovadam ledu, Inka jayaprada mam ......ayite beuty queen

  • @Allasubramanyam
    @Allasubramanyam 2 หลายเดือนก่อน +4

    ఈ సాంగ్ లో బ్యాక్రౌండ్ లో కలర్స్ చాలా బాగున్నాయ లిరిక్స్ వినసోంపు గా వున్నాయి

  • @sudarshanreddy6720
    @sudarshanreddy6720 4 หลายเดือนก่อน +4

    ilanti sahityalu ikamundu vastaya...evergreen song..lives long until telugu language lives....2024...june..

  • @vasudhabasaveswararao3761
    @vasudhabasaveswararao3761 10 หลายเดือนก่อน +11

    మైమరపించే సత్యం గారి స్వరకల్పన లో మెలోడీ

  • @Prasad-bq4zz
    @Prasad-bq4zz 3 หลายเดือนก่อน +4

    Super Soggadu... Beauty Jayaprada...😊

  • @mechinenithirupathirao7709
    @mechinenithirupathirao7709 ปีที่แล้ว +10

    Shobhan babu jayapradha super jodi. Sushilamma spb hit combination

    • @m.sunilkumar8614
      @m.sunilkumar8614 ปีที่แล้ว +2

      Wonderful pair in Telugu industry after NTR - Krishnakumari and ANR -Jamuna

  • @devivalavala2357
    @devivalavala2357 ปีที่แล้ว +26

    Super janta very nice song 👍❤️🌷💐

  • @NarendraBabu-eo5eq
    @NarendraBabu-eo5eq หลายเดือนก่อน +3

    అత్యద్భుత గీతం ❤❤❤❤❤❤

  • @SKv-gr7xy
    @SKv-gr7xy หลายเดือนก่อน

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట అద్భుతం అయినా పాట అప్పటి పాటలలో మంచి సాహిత్యం ఉండేది మంచి అర్ధాలు ఉండేవి అప్పటి హీరో హీరోయిన్స్ సహజ సౌందర్యము తో అందము గా వుండే వారు ఇప్పుడు అందరివీ ప్లాస్టిక్ సర్జరీ ముఖలే ఏది ఏమైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ ఈ పాటలు వింటుంటే అమ్మ వడిలో పడుకున్నంత హాయిగా వెన్నెల ను ఆశ్వదిస్తున్నంత హాయిగా తేనె లా తీయగా మధురము గా వుంది 🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ibrahimshaik7986
    @ibrahimshaik7986 ปีที่แล้ว +18

    మహా అద్భుతం మైన పాట

  • @sankaranarayanabankupalli7578
    @sankaranarayanabankupalli7578 ปีที่แล้ว +10

    అద్భుతః 👍🏼👌👍🏼🙏

  • @nandurivenkatasatyaganesh1445
    @nandurivenkatasatyaganesh1445 ปีที่แล้ว +24

    Shobanbabu and Rajesh kanna..
    We like you both sir.

  • @Venkatesh-rz3jh
    @Venkatesh-rz3jh หลายเดือนก่อน +2

    Na guruvu ki na nasumanjali. Shobhanbabu evergreen hero .

  • @Venkatesh-rz3jh
    @Venkatesh-rz3jh หลายเดือนก่อน +1

    Edi oka kalakandam . Ma shobhanbabu jayaprada iddaru andagallu. Jevitamlo malli chudaleni tirigirani rani golden days

  • @kusukumar6397
    @kusukumar6397 ปีที่แล้ว +21

    ఆ పాత మధురం.❤❤❤

  • @venum2517
    @venum2517 14 วันที่ผ่านมา +1

    ఎన్ని వందల సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

  • @charasinghthakur45
    @charasinghthakur45 ปีที่แล้ว +9

    Marupurani madhura smurthulu....neja jeevithalaku atinatlu unnaye songs.

    • @LakshmiMente-o3x
      @LakshmiMente-o3x ปีที่แล้ว +2

      👌👌👌👌🌹🌹🙋‍♀️🙋‍♀️

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 8 หลายเดือนก่อน +5

    Edi super song good lirics and good music so beautiful song super

  • @lingaswamyswamy6327
    @lingaswamyswamy6327 ปีที่แล้ว +8

    Nice song Jai shobenbabu garu

  • @VenkataRamanaGajoji
    @VenkataRamanaGajoji 12 วันที่ผ่านมา +1

    మనసు నాట్యం చేస్తూ ఉంటుంది 😊

  • @rajenderlakka8175
    @rajenderlakka8175 8 หลายเดือนก่อน +2

    ఐ లివ్ సాంగ్ ❤❤❤

  • @karlakuntavenkatesh2813
    @karlakuntavenkatesh2813 21 วันที่ผ่านมา +1

    🎉🎉Yess❤❤ Super Song🎉🎉my Ap steate brother, excellent song .

  • @kartikeyas
    @kartikeyas ปีที่แล้ว +18

    Maa chinnatanam lo school ki vellepudu radio janaranjani program lo vachhe paatalu...madhura gnapakaalu

  • @trinadharaochitti5326
    @trinadharaochitti5326 2 หลายเดือนก่อน +2

    పాత నే...నేటి కొత్త
    నేటి కొత్త...ఎప్పటికీ రోత నే!
    పాత మధురాలు....ఎప్పటికీ ఘుమ ఘుమ లు!

  • @PraveenRaoMenneni
    @PraveenRaoMenneni 7 หลายเดือนก่อน +6

    ఈ రోజుల్లో ఇలాంటి మీనింగ్ఫుల్ సాంగ్స్ రావట్లేదు

  • @DhaVarPDP
    @DhaVarPDP 6 หลายเดือนก่อน +1

    Johar SPB...superb singer Susilaji...

  • @radhikaradhi3380
    @radhikaradhi3380 3 หลายเดือนก่อน +2

    2024 August 27..! Fantastic lyrics by veturi garu...! I Guess correct me if I am wrong

    • @hemanth7119
      @hemanth7119 2 หลายเดือนก่อน

      రాధిక రాధి 3380 గారు మన్నికైన పాటను ఎన్నుకున్నారు కదా ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @Rockharsha-r4v
    @Rockharsha-r4v 2 หลายเดือนก่อน +2

    Malli eppudo ilaanti paatalku moksham devuda hrudhayam santhosam ane samudramlo eetha koduthunatlu vundhi eepata vintunte sangeetham ante idhi paata ante idhi

  • @shaikmasthan-c7b
    @shaikmasthan-c7b ปีที่แล้ว +8

    NAAKU e song entho ishtam

  • @rambabunidubrolu976
    @rambabunidubrolu976 9 หลายเดือนก่อน +6

    sata koti vandalu😍

  • @charasinghthakur45
    @charasinghthakur45 ปีที่แล้ว +13

    E songs vinte mana masdulpni badalu konne marchipoye nedravasthundhi...friends.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 ปีที่แล้ว +40

    చాలా మంచి సాంగ్ కదాండీ 👌💞💕💘💓💓💘💓

  • @rajasekharreddy7369
    @rajasekharreddy7369 10 หลายเดือนก่อน +3

    Supar song shoban babu

  • @akulayadagiri4009
    @akulayadagiri4009 ปีที่แล้ว +3

    Yes
    Malli malli vinally ana song

  • @siriss7487
    @siriss7487 หลายเดือนก่อน +2

    Eppudu cinemalo chusina Pata thirigi padagalama

  • @narayanaswamyka4968
    @narayanaswamyka4968 9 หลายเดือนก่อน +2

    Supeer

  • @Prasad-bq4zz
    @Prasad-bq4zz 3 หลายเดือนก่อน +2

    Unforgettable melody song...

  • @charanshorts1989
    @charanshorts1989 9 หลายเดือนก่อน +2

    ❤Alanati patalu mana madhuranubuthulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @boddupardhasaradhi503
    @boddupardhasaradhi503 ปีที่แล้ว +7

    అద్బుతం

  • @GujjulaRamulu-n7q
    @GujjulaRamulu-n7q 10 หลายเดือนก่อน +3

    WOw wow this is very nice movie 😅😅😅😅😮🎉😂

  • @arumullagangareddy8471
    @arumullagangareddy8471 หลายเดือนก่อน +1

    ఆనాటి పాటలు వింటే మైమరచి పోయివాళ్ళం

  • @momsadvice5441
    @momsadvice5441 หลายเดือนก่อน

    Ee Roju Aadivaaram 🔥💥🌈🙏💐❤Kanuka ❤Ayyagaarini ❤Inka Night E Choostam ❤Ee Roju Andaiki Holiday ❤

  • @kovvurireddy3415
    @kovvurireddy3415 2 หลายเดือนก่อน +2

    నా చిన్నప్పుడు ఉదయం స్కూలుకు వెళ్ళి టప్పుడు రెడియో లో వచ్చే వి మా అమ్మ స్కూలుకు టైమ్ అయ్యింది అని కేరేజి పెట్టి నన్ను కంగారు పెట్టేది ఆ అమ్మ ఆ రేడియో ఇప్పుడు లేరు

  • @KameswararaoAnga
    @KameswararaoAnga 9 หลายเดือนก่อน +3

    Sweet song

  • @nallasatyanarayana8107
    @nallasatyanarayana8107 ปีที่แล้ว +6

    Super song❤

  • @kotnisrinu2464
    @kotnisrinu2464 11 หลายเดือนก่อน +3

    Super super super super super super

  • @appareddyd1139
    @appareddyd1139 ปีที่แล้ว +17

    అద్భుతమైన పాట మల్ల మల్ల వినాలనిపించేలా

  • @govindareddy6825
    @govindareddy6825 ปีที่แล้ว +5

    Shoban babu ma hero

  • @jramesh2547
    @jramesh2547 ปีที่แล้ว +2

    ఇటువంటి పాటలు ఎన్నిసార్లు

  • @prasanthiprasanthi9766
    @prasanthiprasanthi9766 4 หลายเดือนก่อน +1

    Super Melodi song ❤

  • @NarmadaM-nb3wg
    @NarmadaM-nb3wg 10 หลายเดือนก่อน +1

    Super sang

  • @chennapadma9422
    @chennapadma9422 ปีที่แล้ว +4

    Cinema ranganike padabi vandanalu

  • @kurrapadmavathi6096
    @kurrapadmavathi6096 2 หลายเดือนก่อน +1

    Ippati corporate dampathulu ee patalu vinandarra meeru yeppatiki vidipodamanna vidipoleru 🎉🎉🎉🎉

  • @NagaiahKandikanti
    @NagaiahKandikanti ปีที่แล้ว +3

    Evergreen hero soggadi superb song

  • @srihaikakani1584
    @srihaikakani1584 ปีที่แล้ว +18

    E patapdinavaariki maa family members tarupuna danyavaadamulu excellent song

  • @CosmicGoat-d3o
    @CosmicGoat-d3o ปีที่แล้ว +9

    How many of you know that this song is inspiration for Sakhi's song (Sakhiya Cheliya, Colour song)

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 6 หลายเดือนก่อน +1

    సూపర్ సాంగ్ 👍 🙏

  • @NikhileshThogari
    @NikhileshThogari 2 หลายเดือนก่อน +2

    I love this Movie and Dasari Narayana Rao

  • @chiranjeevuluraju9393
    @chiranjeevuluraju9393 ปีที่แล้ว +2

    Super pata🎉🎉🎉🎉🎉🎉🎉

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf ชั่วโมงที่ผ่านมา

    Naku ishtam maina song 👌👌👌

  • @chandranerer1255
    @chandranerer1255 ปีที่แล้ว +18

    All time hit song of P.Susheelamma and SPB garu

  • @emohan913
    @emohan913 ปีที่แล้ว +5

    Nice song🎉🎉🎉🎉

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 ปีที่แล้ว +8

    Nice song

  • @krishnamurthyboppudi6683
    @krishnamurthyboppudi6683 3 หลายเดือนก่อน +1

    Iam also remembering the old & golden days

  • @subramanyamsarma8084
    @subramanyamsarma8084 3 หลายเดือนก่อน +1

    Nice song.

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 หลายเดือนก่อน +1

    Melodious song 🎉🎉🎉🎉

  • @funnylucky999
    @funnylucky999 9 หลายเดือนก่อน +2

    A.hanumanthareddy.kamarupalli

  • @SurprisedFloppyDisc-vg5rm
    @SurprisedFloppyDisc-vg5rm 3 หลายเดือนก่อน

    2020 nee snehituralu anjuto niparichayam lone aprile 2 sri rama navami roju na jivitam Ela ahindi Radha Nene ninn miss ahiyanu epudu ade manishivi kani verokarito neejivitam mudi padi 2 years kaka mude

  • @VenkateswaraRao-xo8xf
    @VenkateswaraRao-xo8xf หลายเดือนก่อน +2

    Iddariandagaallapatasuper

  • @nandurivenkatasatyaganesh1445
    @nandurivenkatasatyaganesh1445 ปีที่แล้ว +7

    South ke Shobanbabu sir..North ke Rajeshkanna sir.

  • @pcsreddy33
    @pcsreddy33 ปีที่แล้ว +2

    సూపర్ super

  • @prasadrayudu3279
    @prasadrayudu3279 ปีที่แล้ว +20

    Music composed by legend satyam sir

  • @greeshmaharshi2367
    @greeshmaharshi2367 3 หลายเดือนก่อน +1

    Super 🎉❤

  • @RamyashreeEooturi
    @RamyashreeEooturi ปีที่แล้ว +5

    Shobam babu beautiful nd romantic hero

  • @radhakrishna5170
    @radhakrishna5170 ปีที่แล้ว +7

    40 vasanthalu nindina Inka
    Adbhutham gane anipiche pata

  • @SujathaLanke-cw8nv
    @SujathaLanke-cw8nv หลายเดือนก่อน +1

    Enni sarlu viina malli malli vinalanipinche madhuryam unna patalu

  • @kottekalyankumar980
    @kottekalyankumar980 2 หลายเดือนก่อน +1

    It is a wonderful song in telugu

  • @ISataym
    @ISataym 6 หลายเดือนก่อน +1

    Satyaharayaha 🎉❤❤❤❤❤❤❤❤❤❤

  • @V.mangeshkumarV.mangeshkumar
    @V.mangeshkumarV.mangeshkumar ปีที่แล้ว +3

    Supersong

  • @chandranerer1255
    @chandranerer1255 ปีที่แล้ว +20

    Super Hit Song of P.Susheelamma and SPB garu

  • @__manoranjan
    @__manoranjan 3 หลายเดือนก่อน +1

    Location super