Super .. inside temple u see saptika liggam….. When I went thr ocean is so pure with no waves ( no waves will be thr it’s famous for that too) but after ocean bath u should do normal bath Bec it’s salt water…..
ఉమ అన్నయ్య అలాగే మదురై కుడా వెళ్ళండి మీనాక్షి అమ్మ వారిని దర్శించు కొండి మదురై లో కుడా చాల టెంపుల్స్ ఉన్నాయి రామేశ్వరం వెళ్ళారు చాల హ్యాపీ గా ఉంది god bless you
నమస్తే ఉమా గారు 🙏 🙏🌹జై శ్రీరామ్ 🌹🙏 మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. రామేశ్వరంలో ఉన్న బ్రిడ్జిలు చూసుకుని వాటి గురించి వివరించి తాటి బెల్లం టేస్ట్ చూసి అబ్దుల్ కలాం గారి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుని పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుని🙏 అందమైన ఆహ్లాదకరమైన సముద్ర తీరాన ఉన్న రామసేతు ని దర్శించుకుని అక్కడి విషయాలు ఎన్నో తెలుసుకుని దేవాలయాన్ని చేరుకుని అందమైన తామరలతో నిండిన కోనేరును చూసి దేవుని దర్శనం చేసుకుని మీరు చూసిన ప్రతిదీ వివరిస్తూ మాకు చూపిస్తూ సాగిన మీ అద్భుతమైన ప్రయాణం చాలా బావుంది. ధన్యవాదములు 🙏
మొదట సముద్ర స్నానం చేసి తర్వాత గుడి చుట్టూ వున్న వివిధ బావులలో స్నానం చేసి రామనాథ స్వామి దర్శనం చేసుకోవాలి. ఒక్కో బావి నీరు ఒక్కో రకంగా వుంటాయి. వుప్పుగా, తీయగా, వెచ్చగా, చల్లగా చాలా వైవిధ్యంగా వుంటాయి. మరియు తెల్లవారుజాము సీతా దేవి చేసిన స్పటిక లింగం దర్శించుకోవచ్చు.
సూపర్ ఉమా గారు వెరీ నాయిస్ బాగుంది వీడియో థాంక్స్ జై ఇండియా జై కర్ణాటక 💓🙏🇮🇳
నేను ఎంత పనిలో ఉన్న మీ video రాగానే పని పక్కన పెట్టి video చూస్తా మీ video చూడగానే ఫుల్ HAPPY ANNA...
hm
@@ultra501 😂
Aithe. Nv EGA. Paili ralev. 🤷🏽🤷🏽
@@ultra501 nuv ra m*** kad******"**
చాలా బాగుంది వీడియో ఉమా గారు మేము రామేశ్వరం వెళ్ళాము రైలు ప్రయాణం చేసాము చాలా బాగుంది మీ వీడియో ద్వారా ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం
ఉమా గారు శుభోదం రామేశ్వరం చాలా బాగుంటుంది.అక్కడ వుండే ఒక్కకొక్క బావులు నీళ్లు ఒక్కకొక్క రుచి ఉంటాయి.
Super .. inside temple u see saptika liggam….. When I went thr ocean is so pure with no waves ( no waves will be thr it’s famous for that too) but after ocean bath u should do normal bath Bec it’s salt water…..
జై శ్రీ రాం 🙏🙏🙏
ఉమ అన్నయ్య అలాగే మదురై కుడా వెళ్ళండి మీనాక్షి అమ్మ వారిని దర్శించు కొండి మదురై లో కుడా చాల టెంపుల్స్ ఉన్నాయి రామేశ్వరం వెళ్ళారు చాల హ్యాపీ గా ఉంది god bless you
Love from Telangana...Jai sriram 🙏
Great architecture inside temple. Uma is back in full form now👍
Hi uma garu hru nice video and nice information about dhanush koti🙏🙏🙏👌👌💞💞💞
Good to see Rameswaram thank you Uma! I always wanted to see this temple!👍👍
Good uma is back with good video and good health
జై శ్రీ రామ్ 🚩
Hi u made me remember all the memories that i have experienced in ramashweram
Uma garu thank you ☺️ . I felt so happy 😃
నమస్తే ఉమా గారు 🙏
🙏🌹జై శ్రీరామ్ 🌹🙏
మీ ప్రయాణం చాలా అద్భుతంగా
ఉంది. రామేశ్వరంలో ఉన్న బ్రిడ్జిలు
చూసుకుని వాటి గురించి వివరించి తాటి బెల్లం టేస్ట్ చూసి
అబ్దుల్ కలాం గారి గురించి
ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుసుకుని పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుని🙏
అందమైన ఆహ్లాదకరమైన
సముద్ర తీరాన ఉన్న రామసేతు ని దర్శించుకుని అక్కడి విషయాలు ఎన్నో తెలుసుకుని
దేవాలయాన్ని చేరుకుని అందమైన తామరలతో నిండిన కోనేరును చూసి
దేవుని దర్శనం చేసుకుని మీరు చూసిన ప్రతిదీ వివరిస్తూ మాకు చూపిస్తూ సాగిన మీ అద్భుతమైన
ప్రయాణం చాలా బావుంది.
ధన్యవాదములు 🙏
Good Going Uma n Vladimir.
Keep rocking ✌️
నేను కూడా రీసెంట్లీ రామేశ్వరం ధనుష్కోటి చూసాము ధనుష్కోటి అయితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ♥️♥️❤️❤️
Very good video uma 👌👌
View kuda chala bagundi uma anna ❤️
Hi uma Pls visit Salem Murugan temple , Hogenakal, YERCAUD . This is must visit in your trip
మీ భారత్ యాత్ర విజయవంతం కావాలని ఆశిస్తున్నాను
Maku daily vlog post chestundaku thank you so much uma.
Love for vijaywada
for ....
Super anna ..enjoy train journey pamban bridge. ..
Super bro no2 TH-camr 😍 happy journey next video 😍😍👌
Love from tadapatri Anna ❤️🇮🇳
Love from Karnataka Bengaluru ❤️👌
Bagundhi 👌👌👌👍👍👍👍👍👍🙏🙏
మొదట సముద్ర స్నానం చేసి తర్వాత గుడి చుట్టూ వున్న వివిధ బావులలో స్నానం చేసి రామనాథ స్వామి దర్శనం చేసుకోవాలి. ఒక్కో బావి నీరు ఒక్కో రకంగా వుంటాయి. వుప్పుగా, తీయగా, వెచ్చగా, చల్లగా చాలా వైవిధ్యంగా వుంటాయి. మరియు తెల్లవారుజాము సీతా దేవి చేసిన స్పటిక లింగం దర్శించుకోవచ్చు.
Avunu
Jai sriram. video super brother continue. 🙏🙏🙏🇮🇳
Good Vlog Uma 👍. Bhaskar CEO
Jai Shree Ram 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩
Jai Hanuman 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩
Good video bro.but you would have exlainef and shown in detailed manner.everything is vry brief
UmaRamachetu chala baga expl ine chasers godbless you
Jai Shri Ram 🙏🙏🙏
India motham explore cheyandi
Next time visit,
Thirupullani
Devipattinam
Uthirakosamangai temple.
Very Good Job Brothers 🙏👍👏
SUPER video UMA
suvarnasairam Vijayawada
Tq Anna nenu e place chudam anukuna Kani meere chupicharu jai sri ram
Love from tirupati💚
wonderful brother very nice
Super vlog Uma garu
Good video uma gaaru 🌹.......tq😊
Love from Anantapur Anna 🥳🥳
Mana Yadagiri Guta velu bro Telangana
Jai sri Ram
జై శ్రీ రామ్ సీతా
జై హనుమాన్
Anna .visit Mr. Fish..its good taste to have fish
Uma garu good morning🌞🌞🌞🌞🌞🌞🌞🌞
Not only Tamilnadu state bro please explore our own telugu states Telangana and Andhra pradesh also 🙏
Super je,
Excellent views bhayya..take care ur self...
Uma bro u r videos are super
Hi anna jai sri ram jai hanuman
Superga vundi bro....👌👌👌
Nice video uma garu
bro danshakote lost ring road vundede akdeke velaleda bro video chal bagude super ❤️
Jai sree ram
Anna na peru srinith oka sari video lo cheppava plz send ❤️
Super uma gaaru
Wonderful vlog
hii anna meeru truky velaru kada akkada mmeku healp chrsina valu vunnaru valu yela vunnaro telusukunnara?
Love from bhadrachalam ❤
vuma annaya mi videos Chala Baga nachutai naku miru bagundali
Brother super. I wants see this place
love from Chittoor Anna❤
Ramasethu drone view unte baguntunde anna
Okka drone thisuko Anna..
Love from anantapur
Ramasetu bridge sarigga chupincha leydhu bro. Yedho vidham ga daggarku tesukuni vella valsindhii8
Good morning Brother Rajhamundry 👌👌👌
Sweet moments anna good video
Nice video anna
Hi Anna super video 📸
Happy journey bro
Bro vry nice and clearly showing
Jai shree ram🙏.... ❤🔥
Apj Abdullah Kalam oka muslim
Nenu oka manishini nenne enthani
Kante great proud as non muslim
Love you from kurnool ♥️💖🙏
So nice
Vladimar ❤️ Bro 👍👍👍👍
Chala manchi information iccharu bro
Love from Hyderabad anna 😍
Very beautiful
🌺😊 woooow good video 👏🌺
Hi uma anna love from Araku
Love from srisailam 🙏🙏
God bless you uma
🙏 Jai Sri Ram 🙏 Jai Hanuman 🙏
Very nice uma anna, keep going don't think about views
RRR movie shoot akkade jariginattu unde?🤔❤️
Super Uma garu from Kadapa
Super 👌🙏🙏🙏
Nice video uma bro, good information keep rocking
Jai sri ram🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Nice video
ఫస్ట్ టైమ్ వెళ్ళాలి మేము కూడా
తమిళనాడు రాష్ట్రం మాత్రమే కాదు బ్రో దయచేసి మా స్వంత తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ కూడా అన్వేషించండి 🙏
Nenu eroje ram setu ki velli vacha bro. Nakenduko meeru ee week lo rameswaram vastaru ani china doubt vachindi. Almost oka day lo miss aya mimalni
Super ur explaining