కన్యాకుమారి నుండీ 15km లో సూచింద్రం అనే అద్భుతమైన ప్రాంతం ఉన్నది, దయచేసి అక్కడ చరిత్ర ఎంతో అద్భుతమైన ప్రాంతం, కావున మీ ద్వారా ఆ ప్రాంతం యొక్క విశిష్టత ను తెలుపగలరు అని కోరుకుంటున్నాను బ్రదర్ 🙏
Memu వెళ్ళకుండానే అన్ని places chusestunam....thank u uma gaaru.🌼.....mee ప్రయాణం ఎప్పటికీ ఇలానే కొనసాగాలి అని కోరుకుంటున్నాం✨......ladimar and meeru take care andi 🌹
కన్యాకుమారి చాలా అందమైన ప్రదేశం చూడదగిన ప్రదేశాలు అక్కడ చాలా ఉన్నాయి ఏమయినా చూడలేని వారు ఈ వీడియో చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది జై ఇండియా జై కర్ణాటక 💓🙏🇮🇳
నమస్తే ఉమా గారు 🙏 🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 సాక్షాత్తు అమ్మవారే కొలువై ఉన్న ఎంతో విశిష్టత కలిగిన కన్యాకుమారి పుణ్యక్షేత్రంలో ఎన్నో వింతలు విశేషాలు మీరు చూస్తూ మాకు చూపిస్తున్నారు. సాగరతీరం ఎంతో అత్యద్భుతంగా ఉంది. వివేకానంద టెంపుల్. అమ్మవారి పాదాలు. గాంధీ మండపం. అన్నీ అద్భుతాలే 🙏 సూర్యోదయం సూర్యాస్తమయం ఒకే చోట చూసే అవకాశం అదృష్టం కన్యాకుమారి లోనే జరుగుతుంది. మీ ప్రయాణం అద్భుతంగా ఉంది నెక్స్ట్ మీ ప్రయాణం లో చూపించే వింతలు విశేషాలను చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదములు 🙏
Parvathi devi kanyakumari ga యవ్వనంలో శివుడిని ఆరాధించేదని.. కానీ శివయ్య తనని పెళ్లి చేసుకోవడానికి నిరకరించడని.. అందుకని ఆవిడ పెళ్లి చేసుకోకుండా కన్యా గా మిగిలిపోయిందని..అందుకే ఆ place ki కన్యాకుమారి అని పేరు వొచ్చిందని అంటారు... బాణాసురా అనే రాక్షస సంహారం ఇక్కడే జరిగిందని అంటారు.. కన్యాకుమారిగా పార్వతి దేవి ఇక్కడే పూజాలందుకుంటుంది.🙏🙏🙏
తిరుచందూర్ వెళ్ళండి... అక్కడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే శత్రు పీడ నివారణ అవుతుందని భక్తుల నమ్మకం. ఆలయం కూడా సముద్రం ఒడ్డునే చాలా బాగుంటుంది.
Hi UMA another interesting vlog from Kanyakumari. Go to Sucheendream,if possible. It's very good pilgrimage. I think you will cover all india trip with Sharanya,but you are going with Vladimir . Very good . Max you covered in this vlog about Kanyakumari. Sun rise will be excellent here. All the best UMA Sharanya
Been to this place long time ago....... Lots of things been changed from then to now....... At that time it's only Vivekananda rock memorial.... Now so many things been built ...... Thanks Prasad for refreshing all my memories ....... Extra Ordinary vlog.......
Beautiful Bro I suggest you to visit and Make vedio for Maha Shivaratri in Narasaropet---- Kotappakonda. More than 10Lakh people may visit on Shivaratri
We came to see sunrise in the morning at 4:00AM but didn't see due to clouds but played in Indian Ocean clean water it's memorable I meditated inside the temple for 5 minutes
కన్యాకుమారి నుండీ 15km లో సూచింద్రం అనే అద్భుతమైన ప్రాంతం ఉన్నది, దయచేసి అక్కడ చరిత్ర ఎంతో అద్భుతమైన ప్రాంతం, కావున మీ ద్వారా ఆ ప్రాంతం యొక్క విశిష్టత ను తెలుపగలరు అని కోరుకుంటున్నాను బ్రదర్ 🙏
Tnqsoomuch umagaru morning mannche darasanam tnq God bless you
అవును సూచింద్రం బాగుంటుంది
వామ్మో చాలా పెద్ద గుడి అక్కడ వుంది. ముఖ్యంగా రాజగోపురం మరియు హనుమాన్ విగ్రహం చాలా వైవిధ్యంగా వుంటాయి.
Memu వెళ్ళకుండానే అన్ని places chusestunam....thank u uma gaaru.🌼.....mee ప్రయాణం ఎప్పటికీ ఇలానే కొనసాగాలి అని కోరుకుంటున్నాం✨......ladimar and meeru take care andi 🌹
సూర్యోదయం - సూర్యాస్తమయం రెండు దర్శనాలు ఒకే చోట కనిపించే అరుదైన ప్రదేశం కన్యాకుమారి !
కన్యాకుమారి తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటుంది
కన్యాకుమారి చాలా అందమైన ప్రదేశం చూడదగిన ప్రదేశాలు అక్కడ చాలా ఉన్నాయి ఏమయినా చూడలేని వారు ఈ వీడియో చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది జై ఇండియా జై కర్ణాటక 💓🙏🇮🇳
Kanyakumari tamilnadu state
వీడియోలు మామూలుగా లేవు అన్న సూపర్ ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు
Love from Muscat Oman Anna 🇮🇳❤️
Suchindram very near to kanyakumari i visited long back old temple must visit. All the best uma babu.
నమస్తే ఉమా గారు 🙏
🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
సాక్షాత్తు అమ్మవారే కొలువై ఉన్న
ఎంతో విశిష్టత కలిగిన కన్యాకుమారి
పుణ్యక్షేత్రంలో ఎన్నో వింతలు విశేషాలు మీరు చూస్తూ మాకు చూపిస్తున్నారు. సాగరతీరం
ఎంతో అత్యద్భుతంగా ఉంది.
వివేకానంద టెంపుల్. అమ్మవారి పాదాలు. గాంధీ మండపం.
అన్నీ అద్భుతాలే 🙏
సూర్యోదయం సూర్యాస్తమయం
ఒకే చోట చూసే అవకాశం
అదృష్టం కన్యాకుమారి లోనే జరుగుతుంది.
మీ ప్రయాణం అద్భుతంగా ఉంది
నెక్స్ట్ మీ ప్రయాణం లో చూపించే
వింతలు విశేషాలను చూడడానికి
వెయిట్ చేస్తూ ఉంటాను.
ధన్యవాదములు 🙏
Good information
Parvathi devi kanyakumari ga యవ్వనంలో శివుడిని ఆరాధించేదని.. కానీ శివయ్య తనని పెళ్లి చేసుకోవడానికి నిరకరించడని.. అందుకని ఆవిడ పెళ్లి చేసుకోకుండా కన్యా గా మిగిలిపోయిందని..అందుకే ఆ place ki కన్యాకుమారి అని పేరు వొచ్చిందని అంటారు... బాణాసురా అనే రాక్షస సంహారం ఇక్కడే జరిగిందని అంటారు.. కన్యాకుమారిగా పార్వతి దేవి ఇక్కడే పూజాలందుకుంటుంది.🙏🙏🙏
Uma and valdimar happy and enjoy
Kanayakumari trip godblessyou
@@sugunavayalapadu4333 haa
Chaneel ki reports కొడుతున్నారు. Take care
@@Guku5851 avunandi 😡😔
Tq for thee information 🤝
Beautiful places ❤️😍 foreigners also following Indian traditions soo happy 😂😜
Gud morning uma bro.... every morning mi vedios chustanu...mi vedios chuste aha day motham fresh ga anipistundi...ur Indian explore super 🌺🌺👌
Kanyakumari is very wonderful
తిరుచందూర్ వెళ్ళండి... అక్కడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే శత్రు పీడ నివారణ అవుతుందని భక్తుల నమ్మకం. ఆలయం కూడా సముద్రం ఒడ్డునే చాలా బాగుంటుంది.
Kanya Kumari chala bagunnadi. Old memories malli talchukunnanu. Beautiful video
Nice vedio and awesome audio.nice trip.enjoyed watching it.
కన్యాకుమారిలో ప్రసిద్ధి చెందిన అన్ని ప్రదేశాలను చక్కగా చూపించారు.. థాంక్యూ ఉమా గారు 🤝
Hello sir..miru videos gap lekunda cheyalsindhi...intlo unnappudu kuda...Health baga ledhu annaru..but me videos kosam wait chesevallam ok eppudu continue cheyandi..
Hi UMA another interesting vlog from Kanyakumari. Go to Sucheendream,if possible. It's very good pilgrimage. I think you will cover all india trip with Sharanya,but you are going with Vladimir . Very good . Max you covered in this vlog about Kanyakumari. Sun rise will be excellent here. All the best UMA Sharanya
First view 🥳🥳🥳
Great place Rameshwaram superb 🔥🔥🔥👌👌👌👌👌👍👍👍👍😊😊😊
Been to this place long time ago....... Lots of things been changed from then to now....... At that time it's only Vivekananda rock memorial.... Now so many things been built ...... Thanks Prasad for refreshing all my memories ....... Extra Ordinary vlog.......
కన్యాకుమారి చాలా బాగుంది ఉమాగారు ధన్యవాదాలు
Chala clearga anni chusthunamu vellina antha cover cheyyalememo nice Umagaru
Uma gaaru nice video. Meeru videos shoot cheyyadaniki ee camera use chestharu .oka vela mobile ayithe edi vaadutharu. qualtiy chaala baagumdhi
Om namashivaya. OK brother continue. 🕉🕉🕉🙏
Hi brother uma garu hru nice weive Kanyakumari. Nice. Thank u so much. 🙏🙏🙏💞💞💞
Kanyakumari lo sun light evenging lo chudandi chala bhaguntadhi akkada sea water kuda chala clearga vuntadhi
Beautiful
Bro I suggest you to visit and Make vedio for Maha Shivaratri in Narasaropet---- Kotappakonda.
More than 10Lakh people may visit on Shivaratri
హాయ్ bro బాగున్నారా! Tamilnadu State Trip చాలా బాగుంది బ్రో Supper Dupper! From... మన్యం ముద్దు బిడ్డ!
We came to see sunrise in the morning at 4:00AM but didn't see due to clouds but played in Indian Ocean clean water it's memorable I meditated inside the temple for 5 minutes
The best vid in this series...
Bro nenu kanyakumari 5 times vellanu.kanyakumari to tiruchandur 95km muragantemple beachdaggira temple famous temple
14:15 Postcard Frame✌👍
Last year solo trip velanu bro kanyakumari super place
tiruchandur subramanyam swamy temple and beach super bro
Uma garu meru antha bagane chupesthunnaru kani a state food kuda chupesthy video inka baguntunde
కన్యాకుమారి లో ఫెమస్ సన్ రైజ్ చాలా బాగుంటుంది.
హాయ్ తమ్ముడు..... ఎలా ఉన్నారు..... వీడియె చాల బాగుంది
Vinatam thappa eppude chustunna nice bro
9:28 : excellent quoate..
Super brother continue jai Hindu.
Showed very well.
Good 🌞morning annayya....😍
[ Reply ]
అన్న సూపర్ వీడియో 👌👌👌👌👌👌👌👌
Super vlog , thanks for the useful info Uma garu
Kerala vellandi superga undi Thiruvanandapuram padmanaba temple, planatoriyam, zoo , kovalam beech Alapuzha. Boat.. House boat Ernakulam . vascoda da gama monument Athirapalli waterfall anni suer ga undi
Iduki Arch Dam undi camara allow cheya lethu
More info in less time👌👌👌👌👌👌
వీడియో చాలా బాగుంది ఉమా గారు
Have a safe journey bro
Beautiful video bro from Vizag
Hi Anna good morning
Nice place to visit end point of India on land all the best
Southern most point of India.
Wow! What a beautiful place!👍👌
You are ta the tip of india great one uma
Very nice 👌👍
కన్యాకుమారి district తిరునల్వేలి లోనా ఫ్రెండ్ ఉంది తను . తమిళ్ friend మమ్మల్ని రమ్మని పిలుస్తుంది ఎప్పుడు వెళ్తమో
Good morning Brother Rajhamundry 👌👌👌
Take care bhayya.. visualizations are awesome
Love from Tirupati uma anna ❤️🇮🇳🤝🇷🇺👌👌👌
Go on brother
Super anna garu
Love from tadapatri Anna ❤️🇮🇳
good info sir
Ekkadiki poyaru bro mana members love you from karnataka
Annayya mee videos mari fast ga end avuthunnavi... konchem length ga untey ekkuva likes vasthay and maaku kuda konchem satisfaction untundhi ..
God bless❤
Super video uma garu
cutralam water fales super bro
బాగుంది
Try Kondraangi hill trekking, karur TN
Good
Sunrise chudaledha bro
Chala miss ayav
Beautiful. ..
Love you for.. kgf .. kolar. Karnataka... kishor kumar
Super video
Night Vladimir bro insta story chusaka anukona next kanyakumari ani 😀
What about madurai Meenakshi Amma temple
Good vlog Uma. Don't avoid your foreign friend in vlog 👍. Good going sofar. Bhaskar CEO
Hi umagaru happy journey
శుభోదయం ఉమా గారు
Very good
Super video Uma brother
I always support to uma only
Bro place to place distance and enta cost chastaruu travel ki add Chai Bro... So it would be helpful to plan
Super brother with love
Good morning 🌅👍👍
Good morning annaya keep going
Love from madanapalli 😘😘♥️♥️
Awesome
Nice video uma ji 👍🇮🇳
Good morning Anna
Nice video
Really awesome 👌👌
Wonderfully bro
Super 👌👌 uma garu
Super.....
అన్నా next "Harihar port" కి వెళ్లండి.
Hii Anna super king Anna love you Anna TQ 🥰🥰😘😘😘😘😘🥰🥰💚👑😘😘😘
Hi Anna super video Happy 🥰
Thambi good job.
Pooompuharrr 😂😂 hey I really want to know the meaning, all these days I just take it as comedy one used by babumohan