Coldest City In The World | Extreme City | Siberia Yakutsk Russia | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2023
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 823

  • @athelashivakumar9201
    @athelashivakumar9201 5 หลายเดือนก่อน +384

    ఎంత ఎది ఏమైనా నా భారత దేశం గొప్ప తనం , అన్నిటికీ అనుకూలంగా ఉన్న నేల మనది jai Hind
    ఎంత చలి కాలం అయిన మన దగ్గర కాస్త తక్కువ పండిన గానీ పంటలు పందిచటానికి అనుకూలమైన నేల మనది,
    నిజంగా భారత దేశ గొప్ప తనం...
    ఒక రాష్ట్రం లో కరువు వచ్చిన మరో రాష్ట్రం ఆదుకునే అంత ఆదాయ వనరులు ఉన్న నేల మన భారత నేల...

    • @yacobuk2952
      @yacobuk2952 5 หลายเดือนก่อน +8

      Anna hyd 16 to 18 •c vundi but bike medha byataki vellali ante .....kastanga vundi nuvvu great

    • @athelashivakumar9201
      @athelashivakumar9201 5 หลายเดือนก่อน

      @@yacobuk2952 మన దగ్గర రాత్రి మాత్రమే ఉంది , అక్కడ రాత్రి పగలు అంత ఒకటే చలి ఒకటే మంచు తమ్మి, మంచు ఆరు నెలలు కురుస్తూనే ఉంటది, don't compare

    • @Hybbuby
      @Hybbuby 5 หลายเดือนก่อน

      @@yacobuk2952bus lo vellu chali kanna idi better chali lo bike kuda touch cheyalevu

    • @c.shivatarun306
      @c.shivatarun306 5 หลายเดือนก่อน +9

      నా దేశం వేదభూమి ,కర్మభూమి,పుణ్యభూమి కాబట్టి వాతావరణం కూడా బాగా ఉంటుంది

    • @currenttech
      @currenttech 5 หลายเดือนก่อน +2

      I love my india 🤗 love from bihar

  • @dara4006
    @dara4006 5 หลายเดือนก่อน +60

    మరి ఇండియన్ సోల్జర్స్ సియాచిన్ గ్లేసియర్ లో -50° లో కంప్లీట్ year కాపలా కాస్తారు. కానీ మన ప్రజలు వాళ్లకు కనీస మర్యాద ఇవ్వరు.

  • @YerragollaPradeep
    @YerragollaPradeep 5 หลายเดือนก่อน +21

    ప్రేక్షకులుగా వీడియో చాలా ఈజీగా చూస్తున్నాం గానీ ... మీరు చాలా కష్టపడ్డారు... బ్రదర్ గ్రేట్

  • @vallurinagaraju2565
    @vallurinagaraju2565 5 หลายเดือนก่อน +55

    నీ గుండె చాలా మొండిది బయ్యా ❤

  • @Mumbaishrinu
    @Mumbaishrinu 5 หลายเดือนก่อน +51

    ప్రతి మనిషికి గుండె సహజం.. దాన్ని దమ్మున్న గుండెగా మార్చుకునేవాళ్ళు చాలా తక్కువ. జయహో మిత్రమా

  • @saikrishnasangubhatla8304
    @saikrishnasangubhatla8304 5 หลายเดือนก่อน +72

    దేశంలోనే అత్యంత చలి ప్రదేశం ఉందంటే అది ఇదే, USA Milwaukee లో కొంచం ఇలాగే ఉంటుంది కానీ ఇంతలా ఉండదు. ఉమా గారు మీకు పెద్ద హ్యాట్సాఫ్ ❤ మాకు కూడా అక్కడికి రావాలని ఉంది.

    • @ikesari675
      @ikesari675 5 หลายเดือนก่อน

      India lo undy -50

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 5 หลายเดือนก่อน +8

    ఉష్ణ మండల ప్రాంతం వాసియైన ఉమగారు
    మీరు అంతటి మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రత ప్రాంతాలలో తిరుగుతూ వీడియోలు చేయడం చిన్న విషయం కాదు
    మీరు ఎంతో సాహసంతో మంచి మంచి వీడియోలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు
    మీ ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకుంటూ వీడియోలు చేయండి

  • @cooool_videos
    @cooool_videos 5 หลายเดือนก่อน +34

    We should be greatful that we born in India🙏🏻

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 5 หลายเดือนก่อน +47

    మీ కష్టానికి ఈ సారి తగిన గుర్తింపు వస్తుంది ఉమ అన్నయ్య..
    పాపం చాలా కష్ట పడుతున్నారు.
    -72° అంటే శరీరం గడ్డ కట్టి పగిలి పోతుంది..
    ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య..
    నాకు తెలిసి ఫస్ట్ తెలుగు world traveller మీరు..
    మిమ్మలిని చూసుకుని మీ ఇన్స్పిరేషన్ తో ముందుకెళ్ళి న వారు ఉన్నారు.
    కానీ మీకు ఈ సారి pure dominance చేస్తారు తప్పకుండా..
    జాగ్రత్త అన్నయ్య..🫡🫡🫡

  • @kadalinarayana5106
    @kadalinarayana5106 5 หลายเดือนก่อน +13

    మీరు అంత చలిలో కూడా తిరగగాలుగుతున్నారు అంటే చాలా గ్రేట్ ఉమా గారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అలాంటి ఏరియా ని సూపర్ గా ఉంది

  • @golluriswamy7221
    @golluriswamy7221 5 หลายเดือนก่อน +3

    బ్రో కలర్ మారింది మీది కానీ జాగ్రత్తగా ఉండాలి మీరు.

  • @ineeshamungara9126
    @ineeshamungara9126 5 หลายเดือนก่อน +19

    మాకు అయితే మేము అక్కడ డైరెక్టుగా చూస్తున్నాం అన్న feeling వస్తుంది ఉమ గారూ, thank అండి we are soooooo Happy, thank you

  • @BlueFaceBabyy957
    @BlueFaceBabyy957 5 หลายเดือนก่อน +736

    *UMA* anna kasatanki oka like veskondi

    • @sandeepragupathi2135
      @sandeepragupathi2135 5 หลายเดือนก่อน +13

      Bro ni comment chusi like kottina

    • @user-zr8bw9wo4m
      @user-zr8bw9wo4m 5 หลายเดือนก่อน +12

      Ardham chesukovadam
      Naku rendu nimaslu pattindhi bro
      Kasatanki anedhi oka place name emo anukunna bro😅😂
      Tharvatha naku ardham ayyindhi aadhi kastam ani 😅

    • @babluvamshi1001
      @babluvamshi1001 5 หลายเดือนก่อน

      ​@@user-zr8bw9wo4mKodi gudu medha ekalu pikuthava

    • @varaprasad8
      @varaprasad8 5 หลายเดือนก่อน +6

      Era, vadu emaina free peduthunnada, lakhs lo dobhuthunnadu ka.. pakka ga middle lo agents pettukoni akkadiki velli untaru, vedios chestharu... Edi oka kastam a ra boduko

    • @user-zr8bw9wo4m
      @user-zr8bw9wo4m 5 หลายเดือนก่อน +7

      @@varaprasad8 thappu anna
      Ala matladakudadhu
      Luxury ga brathike heroes thisina cinema le chala karchupettukoni mari chustham kaani uma anna and anvesh anna lanti valu , chala kasta padi videos thisi chupisthunnaru
      Maa lanti below middle class family people alanti places kalalo kuda chudalemu alantidhi valu oka video rupam lo chupisthunnaru ,varini appreciate cheyyaka poyina parledhu kaani ,
      Ala thappuga matladakudadhu

  • @purna.2.O
    @purna.2.O 5 หลายเดือนก่อน +31

    నమస్తే ఉమా గారు 🙏💐
    మంచుతో కప్పబడిన ఊరులో ఉండి
    చలికి తట్టుకుంటూ చాలా సాహసం చేస్తున్నారు.
    వేడి నీళ్లు పైకి ఎగుర వేస్తే ఆవిరై పోవడం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోoది .కోడిగుడ్డుతో మీట్ తో
    ఎక్స్పర్ మెంట్స్ చేసి చూపించారు.
    మ్యూజియం లో ఉన్న వివిధ రకాల జంతువుల గురించి చాలా చక్కగా వివరిస్తూ చూపించారు.
    ఆ ప్రదేశంలోభూమి కింద కూడా ఐస్ ఉందని వింటుంటే చాలా ఆశ్చర్యం కలుగుతోoది .
    మా మకు తెలియని విషయాలు ఎన్నో
    మీ వల్ల తెలుసుకుంటున్నాము.
    నెక్స్ట్ ప్రయాణంలో మీరు చేయబోయే
    సాహసం చూడడానికి ఒక పక్క భయంగా ఒక ప్రక్క ఏమి చేయబోతున్నారు చూడాలి అని ఆత్రుత రెండూ ఉన్నాయి.
    మీరు అనుకున్నది సాధిస్తారు మీ ధైర్యమే మీకు శ్రీరామరక్షగా ఉంటుంది 🙏
    మీ ప్రయాణం చాలా బావుంది.
    మీ నెక్స్ట్ ప్రయాణంచూచుట కోసం వెయిట్ చేస్తూ
    ఉంటాను ధన్యవాదములు 🙏💐

  • @Ravalendru4509
    @Ravalendru4509 5 หลายเดือนก่อน +6

    ఎంత ఎండ కైనా ఉండొచ్చు కానీ చలికి మాత్రం ఉండలేము బ్రో... మన ఇండియా బెస్ట్ కంట్రీ

  • @sudhakarpothula7878
    @sudhakarpothula7878 5 หลายเดือนก่อน +7

    అంత చలిలో ఇలా వీడియో చెయ్యడం మాటలు కాదు ... ఈయన్ని మెచ్చుకోవాలి 😊!

  • @rajeshsahu5322
    @rajeshsahu5322 5 หลายเดือนก่อน +16

    నమస్తే ఉమా గారు మీరు చేస్తున్న సాహస యాత్ర చాలా సంతోషంగా ఉంది తెలుగు వర్డ్ గర్వించే తగ్గట్టుగా మీ సాహసం చాలా చాలా ధైర్యంగా మీరు వేస్తున్న అడుగులు భవిష్యత్తులో ఎంతోమంది నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తారు ముఖ్యంగా మీరు వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నాము మీలాంటి నాయకులు తొందరగా మీరు మీ యొక్క ఒక కార్యక్రమాలు ముగించుకొని ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయండి మీరు సీఎం అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి మిమ్మల్ని గెలిపించి కొట్టారు

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 5 หลายเดือนก่อน +37

    ఉమా గారు ప్రపంచ సృష్టిని చూపిస్తున్నారు అభినందనలు థాంక్యూ we proud of you May God bless you

  • @viratkohli4087
    @viratkohli4087 5 หลายเดือนก่อน +10

    Super anna first time Telugu lo lowest temperature place ki vellina vallalo merrunanduku .
    E series videos interesting ga vundi . Thank you Anna kastamayna ee place lo vundi maaku chupistunanduku. ilanti interesting series and exciting places tour videos cheyandi.

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 5 หลายเดือนก่อน +6

    బాబోయ్ మీ ధైర్యానికి, మీ గట్స్ కి హేట్సాఫ్ ఉమా అన్న ✊✊👏👏👏🥰🥰🥰

  • @skkhaja95735
    @skkhaja95735 5 หลายเดือนก่อน +4

    ధన్యవాదాలు అన్నా సూపర్ చాల బాగుండి లొకేషన్

  • @Devi-hm1vi
    @Devi-hm1vi 5 หลายเดือนก่อน +5

    గుడ్ మార్నింగ్

  • @ravireddy1211
    @ravireddy1211 5 หลายเดือนก่อน +20

    Be careful with -45°c Cold weather even
    Heart will stop,so careful bro❄🌎

  • @nagalakshmighatrazu823
    @nagalakshmighatrazu823 5 หลายเดือนก่อน +9

    Umagaru you showed us new things and told. Showed practically. Thank you. People of that region get used to that climate. Good video

  • @BalramJanni-oz9cm
    @BalramJanni-oz9cm 5 หลายเดือนก่อน +2

    చాలా చాలా బాగుంది వీడియో

  • @velurisailaja4856
    @velurisailaja4856 5 หลายเดือนก่อน +2

    Vedio చాలా సరదాగా ఉంది చాలా బాగుంది

  • @coderprakash
    @coderprakash 5 หลายเดือนก่อน +6

    Etuvante sahasam evaru cheyaru chopinchaleru Anna neku hatsoff ❤🙏

  • @tvasanthrao6151
    @tvasanthrao6151 5 หลายเดือนก่อน +3

    Vintha prapanchanni chupisthunnaru, great! Also take care of yourself. All the best🎉

  • @mohanakrishna3299
    @mohanakrishna3299 5 หลายเดือนก่อน +10

    అక్కడి చలి చూస్తుంటే ఇండియా లో ఉన్నది అసలు చలే కాదు summer అనుకోవాలి !!😂😂

  • @nagg7940
    @nagg7940 5 หลายเดือนก่อน +3

    Uma Brother తగ్గేదిలే... 😮😊

  • @lovelyeliyas-ui8fz
    @lovelyeliyas-ui8fz 5 หลายเดือนก่อน +2

    That's why we support u uma bro, u r hard worker

  • @Andrapolitics2024
    @Andrapolitics2024 5 หลายเดือนก่อน +7

    Hats off to Uma anna❤

  • @AjayGupta-bi8nn
    @AjayGupta-bi8nn 5 หลายเดือนก่อน +9

    Safe journey Anna
    Love From Shamshabad ❤️

  • @dingaruu
    @dingaruu 5 หลายเดือนก่อน +3

    Anna super video anna 🙏
    🔥🔥😍❄️🥶🥶🥶🥶

  • @padmapriya509
    @padmapriya509 5 หลายเดือนก่อน

    Video Superb.Meeru jagartha.

  • @srinivasvasu3906
    @srinivasvasu3906 5 หลายเดือนก่อน +2

    అన్నా మీరు Gloves తీసేస్తే నాకు చేతులు గడ్డకట్టిన feeling కలిగింది . మీరు చలికి ముక్కుతో మాట్లాడుతుంటే i can feel it.

  • @VinodKumar-nt6rr
    @VinodKumar-nt6rr 5 หลายเดือนก่อน

    Super thrilling video Ravi Garu

  • @gowthamipasumarthi8539
    @gowthamipasumarthi8539 5 หลายเดือนก่อน

    Super. Anna... Elanti video nenu chudlehdu assla... Ippativaraku

  • @user-dr8gf8yt7i
    @user-dr8gf8yt7i 5 หลายเดือนก่อน

    చాలా బాగుంది అన్న వీడియో

  • @haindavivlogs819
    @haindavivlogs819 5 หลายเดือนก่อน

    Uma garu nice video andi ,beautiful views of yukutsk city

  • @arunkarthik9973
    @arunkarthik9973 5 หลายเดือนก่อน +21

    Really tough but interesting. Hard to survive in that kind of weather!

  • @dingaruu
    @dingaruu 5 หลายเดือนก่อน

    5:39😮wow anaa wow 😲 fantastic 😍

  • @victusha5426
    @victusha5426 5 หลายเดือนก่อน +5

    Mongolia Siberia ...elanti content chey anna super...comeback echav malli

  • @Chary3445
    @Chary3445 5 หลายเดือนก่อน +1

    Adventurous trips God bless you

  • @pravalikach9727
    @pravalikach9727 5 หลายเดือนก่อน

    Great video, chala risk chesaru,thank you andi memu elago vellalemu meru chupincharu

  • @suryaharanathamurthypolapr2301
    @suryaharanathamurthypolapr2301 5 หลายเดือนก่อน

    Very nice information about the siberya

  • @ramanis7785
    @ramanis7785 5 หลายเดือนก่อน

    Wow... Umagaru.. nice video

  • @gattisharma5395
    @gattisharma5395 5 หลายเดือนก่อน

    వావ్ సూపర్ గా ఉంది కోడిగుడ్డు ఆపిలు అరటిపండు అంత గట్టిగా అయిపోయినాయి చాలా అంటే చాలా 41 డిగ్రీస్ అంటే భయంకరమైన వాతావరణం అలాంటిది మీరు తట్టుకుని చేస్తున్నారు కదా వీడియో సలాం సలాం మీ డెడికేషన్ కి సలాం ఇంకా ఎన్ని వింతలు ఎన్ని అద్భుతాలు చూపిస్తారు ఉమా గారు

  • @gouthamm841
    @gouthamm841 5 หลายเดือนก่อน +2

    Amazing Water 💦

  • @rameshkondaveeti7587
    @rameshkondaveeti7587 5 หลายเดือนก่อน

    ఉమా గారు.మీరుఏదో మంచి ప్లేస్ లో ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను కానీ..ఎముకలను కొరికే చలిలో ఉన్నారని గుర్తించలేకపోయా..ఇప్పటికే మీరు మంచి సాహసం చేసినట్టు అలాగే మీ హెల్త్ జాగ్రత్త మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మాకు అద్భుతాలు చూపిస్తున్నారు చైనా వెళ్లలేము రష్యా వెళ్లలేము నీ వీడియో ద్వారా అవన్నీ కలిసి నట్టే చూసినట్టే🎉. అలాగే అక్కడ క్రిస్మస్ వేడుకలు చాలా బాగా జరుగుతాయి అంట.. మీరు కూడా ఆనందించండి రష్యా ప్రజలతో. God bless you 🙏

  • @chinnariandtharunteluguher7457
    @chinnariandtharunteluguher7457 5 หลายเดือนก่อน +1

    One of the best video ❤

  • @devotionalom4028
    @devotionalom4028 5 หลายเดือนก่อน +12

    ఉమా గారు వీడియో చాలా బాగుంది ఇంత సాహసం ఏ యూట్యూబ్లో చేయలేదు నిజంగా మేము కూడా మీతోపాటే తిరిగినట్లుగా ఉన్నది చాలా బాగుంది సూపర్❤❤❤
    Uma Telugu Traveller
    Reply

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 5 หลายเดือนก่อน +1

    Uma gaaru Mee videos chuste memu kuda manbhu lo vunnama anipiistondi good video s 💯💯💯💯💯👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @janardhanjanardhan9889
    @janardhanjanardhan9889 5 หลายเดือนก่อน

    Sooper ga undi video

  • @Fhjytg
    @Fhjytg 5 หลายเดือนก่อน +2

    Thankyou for great journey 🎉

  • @surasivaprasada4640
    @surasivaprasada4640 4 หลายเดือนก่อน

    Mi laanti sahasa virudu maa telugu vaaravadam maaku chaala santosanga vundi God bless you bro

  • @kasivisvanatha
    @kasivisvanatha 5 หลายเดือนก่อน +1

    ఉమా గారు చాలా చాలా బాగుంది

  • @neerumallavenkanna3186
    @neerumallavenkanna3186 5 หลายเดือนก่อน

    Thanks a lot, ఎంతో దైర్యం తో కష్టంగా వీడియో తీసి అక్కడి wether చూపించినందుకు ధన్యవాదాలు

  • @VRScookingvlogs
    @VRScookingvlogs 5 หลายเดือนก่อน

    Really chudalani interest gaa untunai vedios

  • @vanajaramoji9745
    @vanajaramoji9745 5 หลายเดือนก่อน

    Super ga undhi video andi assallu ela unttunaru sir handsoff sir 👏👏👏👏👏

  • @seenaseena9403
    @seenaseena9403 5 หลายเดือนก่อน +1

    Super Anna nuvu

  • @bhartiv9991
    @bhartiv9991 5 หลายเดือนก่อน

    Nice experiment with ice .good exploring video uma garu.

  • @prashanthjakkula8373
    @prashanthjakkula8373 5 หลายเดือนก่อน

    Superb exploration bro.. next level.

  • @maheswararaoavu2087
    @maheswararaoavu2087 5 หลายเดือนก่อน

    You are the best you tuber in Telugu states

  • @vijaykiran69
    @vijaykiran69 5 หลายเดือนก่อน

    Thank you for the tour. All the best.

  • @vinaypinapatirachbandanews
    @vinaypinapatirachbandanews 5 หลายเดือนก่อน

    Anna super these places....iam from tenali ..... super keep going.....neeee thapana nachindhi maaku chupinchalanai........great.....

  • @jayasankarmaniprasadgudise6469
    @jayasankarmaniprasadgudise6469 5 หลายเดือนก่อน

    nice to watch museum and locations

  • @durishettyanusha5675
    @durishettyanusha5675 5 หลายเดือนก่อน +1

    Hi bro fst time me video chusa all the best bro 😊 take care

  • @prasadv.662
    @prasadv.662 5 หลายเดือนก่อน +1

    హాయ్ ఉమ అన్న.... 🙏
    నాకు మీ వీడియోస్ చాలా నచ్చుతాయి, మీరు ఎప్పుడు కొత్త వీడియోని అప్లోడ్ చేస్తార అని ఎదురుచూస్తూ ఉంటాను. ఈ వీడియోలో వేడి నీళ్లు పైకి విసరడం-ఆవిరైపోవడం, మీట్ గడ్డకట్టుకుపోవడం మరియు చుట్టుపక్కల స్థలాలు మరెన్నో విషయాలు చాలా బాగా చూపించారు,
    నాకు చాలా బాగా నచ్చాయి.
    మీరు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు.
    మీరు అనుకున్న గోల్ ని ఖచ్చిత్తంగా రీచ్ అవుతారు.
    All the very Best for your next video👍

  • @SasiKala-zw6sc
    @SasiKala-zw6sc 5 หลายเดือนก่อน +2

    Super video uma bro ❤

  • @ushakiranfashions228
    @ushakiranfashions228 4 หลายเดือนก่อน

    Great anna meru. Super video

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 5 หลายเดือนก่อน

    Wonderful daring vedio.

  • @matamkasiviswanatham6704
    @matamkasiviswanatham6704 5 หลายเดือนก่อน +1

    ప్రపంచంలో ఇలాంటి ప్రదేశం ఒకటి ఉందని మాకు తెలియజేశారు. అంతరించిపోయిన mamaths గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అద్భుతమైన వీడియో. నేను ఒక సైన్సు ఉపాధ్యాయుడిని ఈ వీడియోను మా విద్యార్థులకు చూపిస్తాము

  • @rthnaihashettyrathnaiha8773
    @rthnaihashettyrathnaiha8773 5 หลายเดือนก่อน

    ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಇಂತಹ ಪ್ರದೇಶ ತೋರಿಸಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು

  • @nandakumar3114
    @nandakumar3114 5 หลายเดือนก่อน

    Anaa. ... Nuv. . super

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 5 หลายเดือนก่อน

    Hi uma garu good video super ❤❤❤ health chusukondi first God bless you happy journey uma garu

  • @kvijayakumar9938
    @kvijayakumar9938 5 หลายเดือนก่อน

    Uma bro videos chala colour full ga & interest ga unnai

  • @bhagyammakm7456
    @bhagyammakm7456 5 หลายเดือนก่อน

    Excellent video Uma garu .T.Q .Take care of you.God bless you.

  • @Biddika.Ramarao7717
    @Biddika.Ramarao7717 5 หลายเดือนก่อน

    ఇది కదా మాకు కావాల్సింది. ......... సూపర్ సూపర్ విడియో

  • @suneethabh8436
    @suneethabh8436 5 หลายเดือนก่อน

    Wonderful video, take care sir

  • @reddysrinivas9325
    @reddysrinivas9325 5 หลายเดือนก่อน

    Great bro.........

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w 2 หลายเดือนก่อน

    Super గా vundi ఉమ గారు

  • @venuchavalam
    @venuchavalam 5 หลายเดือนก่อน

    Thammudu vedieo bagundi

  • @raghavachellu6951
    @raghavachellu6951 5 หลายเดือนก่อน

    You are Brave and Awesome man..

  • @sindhupriyakaalla1177
    @sindhupriyakaalla1177 5 หลายเดือนก่อน

    Gud morning uma Garu
    Memu vellaleni places anni maku Chala baga chupisthunnaru thanks andi.😊

  • @kirannamburi6788
    @kirannamburi6788 5 หลายเดือนก่อน +1

    సూపర్ బ్రదర్

  • @srinivasarao4514
    @srinivasarao4514 5 หลายเดือนก่อน +1

    Super video brother 👍🏻👌🏻

  • @mdkayyum7811
    @mdkayyum7811 5 หลายเดือนก่อน

    చాలా కష్ట పడుతున్నావు
    నీ కష్టానికి ఫలితం వస్తుంది వుమా
    ధన్యవాదాలు

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 5 หลายเดือนก่อน

    🌹👏🏻👏🏻💐amazing Uma bro. మీరు జాగ్రత్త 🙏🏻👑👍🏻🤝mana oori muchatlu యూట్యూబ్ ఛానల్ 👑🤝

  • @akellauma4538
    @akellauma4538 5 หลายเดือนก่อน

    Worth & must watch Video. 🎉🎉

  • @golanuvijay9910
    @golanuvijay9910 5 หลายเดือนก่อน +1

    Amazing super❤❤

  • @parijathagubba6770
    @parijathagubba6770 5 หลายเดือนก่อน

    Great bro... Good job 🎉🎉

  • @mounica3356
    @mounica3356 5 หลายเดือนก่อน

    Nyc video sir....take care of u

  • @arunkumar-mg1db
    @arunkumar-mg1db 5 หลายเดือนก่อน

    Nuvvu super bro hatsafff🎉

  • @meerashaik7103
    @meerashaik7103 5 หลายเดือนก่อน

    Brother, really, u r great, ur hard work highly appreciated 👏

  • @santoshb6186
    @santoshb6186 5 หลายเดือนก่อน

    Super video 😊keep it up

  • @saikumarjadda7377
    @saikumarjadda7377 5 หลายเดือนก่อน

    Super bro keep it up

  • @vijaymundlapati3281
    @vijaymundlapati3281 5 หลายเดือนก่อน

    Superb video

  • @devendarvlogsoftyersrebutt3151
    @devendarvlogsoftyersrebutt3151 5 หลายเดือนก่อน

    CINEMA kante BAGUNDHEE ee video tq UMAA gaaruuuuu

  • @swaminathraojawalkar3692
    @swaminathraojawalkar3692 5 หลายเดือนก่อน

    I'm so thankful to you for all videos ..... God bless you