Drishyam : రామసేతు సాక్షాల్లో మరో ఘట్టం | శ్రీరామ దృశ్యం - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #Ramasethu #Drushyam #lordsrirama

ความคิดเห็น • 1K

  • @kishoremachani8094
    @kishoremachani8094 6 หลายเดือนก่อน +26

    కంటెంట్ చాలా బాగున్నా, యాంకర్ ని చూస్తేనే వీడియో నే చూడబుధి కావడం లేదు 😮

    • @laxminarayanaadari803
      @laxminarayanaadari803 หลายเดือนก่อน

      Nizam😂

    • @johnwisdom666
      @johnwisdom666 29 วันที่ผ่านมา

      Ramudu ledu fake fable fake ayyanam

    • @r.b.d1558
      @r.b.d1558 7 วันที่ผ่านมา +1

      Emoole bro support cheddamm ilaaanti videos Inka chestaaaru kada ....

  • @user-kh6bd7pu4i
    @user-kh6bd7pu4i 6 หลายเดือนก่อน +151

    చాలా కాలంగా ఈ టీవీ9 ని అందరూ తిడుతవుంటే అయ్యో పాపం అనుకున్న కానీ వీళ్ళని తిట్టడమే కాదు చెప్పుతో కొట్టాలి. వ్యూస్ పెంచుకోవడం కోసం ఇంత మూర్ఖంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మేమే కనుకున్నం, రాముణ్ణి, రామాయణాన్ని, అంటూ చెపితే టీవీ9 great అని ప్రజలు అనుకోవలని వీరి పిచ్చి ప్రయత్నం. కొండని తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది వీళ్ళ యవ్వారం.
    కొంచమైనా లాజిక్ ఉందార మీరు చూపించి, చెప్పెదనిలో. ఇప్పటికే రామాయణం మీలాంటి వారివల్ల విమర్శలపాలు అవుతుంది. మీరు క్రియేట్ చేసింది అంత లాజిక్ లేని సుద్ద తప్పుర. పైసా కోసం గడ్డి తినే మీ లెక్కలు ఆపండిరా.
    సుందరా కాండలో రాముని అంద, చంద, ఆకృతి కోసం ఉంది, అతను సుందరుడు ఆరు అడుగుల అజానుబావుడు అని ఉందిరా. మీరు ఒక సముద్రంలోని ద్వీప కల్పన్ని చూపుతూ ఇదే రాముని అడుగు అంటూ అభాసుపాలు చేయకండిరా ప్లీజ్. Please respect ramayanam 🙏.
    విమర్శకులు.. రాముని రెండో అడుగు ఏదిర అంటే మీ టీవీ9 వాళ్ళు ఒకే కాలు ఉండే రామునికి అని చెప్తారా. వ్యూస్ కోసం అర్థం లేని పిచ్చి ప్రోగ్రామ్స్ మానుకోండి. సత్యమేవ జయతే. జై హింద్

    • @kaladar5377
      @kaladar5377 6 หลายเดือนก่อน +12

      శ్రీ రాముడు 96 inches ( 9.7feet ) ఉంటాడు .... త్రేతా యుగం లో దాదాపు మనుషులు అలానే హైట్ ఉండేవారు ....

    • @KS-tc7zh
      @KS-tc7zh 6 หลายเดือนก่อน +2

      You are right

    • @user-kh6bd7pu4i
      @user-kh6bd7pu4i 6 หลายเดือนก่อน +3

      @@kaladar5377 Ur right brother 👍

    • @adheeshreddy9397
      @adheeshreddy9397 6 หลายเดือนก่อน +8

      మరోసారి ఇది చిల్లర టీవీ అని నిరూపించుకున్నారు రాముడు ఒకటే అడుగు వేసాడ మిగతా అడుగులు ఎక్కడ
      ప్రజలకు రామాయణం మీద కొత్త అనుమానాలు వచ్చేలా చెయ్యకండి

    • @Radhika-kb1oq
      @Radhika-kb1oq 6 หลายเดือนก่อน +3

      Shutup

  • @durgacdp6053
    @durgacdp6053 6 หลายเดือนก่อน +28

    రాముడు పాదం అంతా పెద్ద గా ఉన్నట్టుఏ కథ లో లేదు. కానీ ఆంజనేయుడు పెద్ద గా మారి లంకను దాటి నోట్లు కథలో ఉన్నాయి.కాబట్టి ఆ పాదం ఆంజనేయ స్వామి అయిఉండావచ్చు....

  • @charithyacarbazar7965
    @charithyacarbazar7965 6 หลายเดือนก่อน +287

    ఎన్నాళ్లకు మంచి బట్టలు వేసుకున్నావ్ అమ్మ 🙏

    • @sureshreddy3837
      @sureshreddy3837 6 หลายเดือนก่อน +11

      Lekapothe comments tho attack 😂

    • @charithyacarbazar7965
      @charithyacarbazar7965 6 หลายเดือนก่อน

      @@sureshreddy3837 అవును అన్న

    • @tdparmy9679
      @tdparmy9679 6 หลายเดือนก่อน +4

      😂😂😂

    • @gouthamgoud7279
      @gouthamgoud7279 6 หลายเดือนก่อน +4

      😂😂😂

    • @Nanijaanu761
      @Nanijaanu761 6 หลายเดือนก่อน +1

      😂😂

  • @thirupathipadigela9584
    @thirupathipadigela9584 6 หลายเดือนก่อน +21

    మేము చూస్తున్నది 🥰🥰 టీవీ 9 కదా అబ్బో🥰🥰

    • @johnwisdom666
      @johnwisdom666 29 วันที่ผ่านมา

      Ramudu ledu fake fable fake ayyanam fake fable fake

  • @vishnupayasam
    @vishnupayasam 6 หลายเดือนก่อน +171

    జై శ్రీ రామ్. దేవి గారు మీరు ఎప్పుడూ ఇలానే సంప్రదాయ దుస్తువలకే ప్రాధాన్యమివ్వాలని మా కోరిక.🙏

    • @srikiransrikiran2099
      @srikiransrikiran2099 6 หลายเดือนก่อน

      Ha ok

    • @srikiransrikiran2099
      @srikiransrikiran2099 6 หลายเดือนก่อน

      Ne number

    • @user-qx4rp6er8p
      @user-qx4rp6er8p 6 หลายเดือนก่อน

      Llllh

    • @velmalapellygopalachary4100
      @velmalapellygopalachary4100 6 หลายเดือนก่อน +2

      ఇలాంటి దుస్తులు వేసుకుంటే వెస్ట్రన్ బుద్దిగలవాల్లువూరుకుంటారా

    • @baburaod312
      @baburaod312 6 หลายเดือนก่อน

      A

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 6 หลายเดือนก่อน +152

    యాంకర్ గారు సాంప్రదాయ దుస్తుల్లో యాంకరింగ్ చేస్తూ తెలుగు గొప్పతనాన్ని చాటారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించడానికి ఇది దోహదపడుతుంది ముఖ్యంగా మీడియా సంస్థలు ఉన్నటువంటి ప్రతి ఉద్యోగినులు అందరూ ఇలాంటి సాంప్రదాయ దుస్తులను అప్పుడప్పుడు ధరించండి మిమ్మల్ని చూసి అయినా యువత ప్రేరణ పొందుతారు

    • @k.mohankumar3070
      @k.mohankumar3070 6 หลายเดือนก่อน +1

      😂​@@bsr1730 yenti anna sagam lo stop chesharu 😂

    • @suryayamala836
      @suryayamala836 6 หลายเดือนก่อน

      ​@@k.mohankumar3070😂😂.
      Leave it bro....

    • @kamadisivannarayana8631
      @kamadisivannarayana8631 6 หลายเดือนก่อน

      Yes

    • @prabhassaikiran6285
      @prabhassaikiran6285 6 หลายเดือนก่อน

      ​@@bsr1730yenduku ala antaru bro

  • @M.R.Ratnam
    @M.R.Ratnam 6 หลายเดือนก่อน +8

    జైశ్రీరామ్ టీవీ9 ద్వారా శ్రీరాముని పాదముద్రలు చూడ గలగటం నా జన్మ ధన్యం మవుతుది జైశ్రీరామ్ ధన్యవాదములు టీవీ 9

    • @venkateshbourabilli2113
      @venkateshbourabilli2113 6 หลายเดือนก่อน

      🤣🤣🤣🤣🤣 Bro eti vallu edho chupisthe guddiga nammesthunnav konchem logic ga alochinchu

  • @ballubalaji9991
    @ballubalaji9991 6 หลายเดือนก่อน +64

    అబ్బో నగావాళ్ళీ 👌🍧ఇలా సంప్రదయంగా కనబడతవ్ అని నేను ఉహించలేదు సుపర్ 👌👌 గా ఉన్నవ్ 😊😊😊

    • @nenumeekutelusa7370
      @nenumeekutelusa7370 6 หลายเดือนก่อน +2

      Dress vesthe saripothadha?.. a juttu chusi matladu brother... Oka Jada ledhu.. pulu esthe ekkada pettukuntadhi?..😂😂😂.. I think paid batch tho promotions ki matram ready ipotharu☺️

    • @Rakesh.1031
      @Rakesh.1031 6 หลายเดือนก่อน

      ​@😂nenumeekutelusa7370

  • @user-uy7bo3er5d
    @user-uy7bo3er5d 6 หลายเดือนก่อน +157

    అబ్బ అబ్బా నాగవల్లి ఎంత బాగున్నావు టీవీ9లో కొత్తగా చేరిన న్యూస్ రీడర్ లాగా ఉన్నావు

    • @tdparmy9679
      @tdparmy9679 6 หลายเดือนก่อน +11

      ఇదొక కొత్త డ్రామా 😂😂😂

    • @johnwisdom666
      @johnwisdom666 29 วันที่ผ่านมา

      Fake news fake fable fake ayyanam

  • @pramodbandari1391
    @pramodbandari1391 14 วันที่ผ่านมา

    మేము చూస్తున్నది టీవీ 9 కదా అబ్బో అద్భుతం శ్రీరాములవారి నిజపాద దర్శనం మీ ప్రయత్నం వలన మాకు దొరికింది టీవీ9 వారికి నా ధన్యవాదాలు

  • @padmaa9943
    @padmaa9943 6 หลายเดือนก่อน +13

    జై శ్రీరాం, జై శ్రీరాం జై శ్రీరాం 🙏😍👣🙏

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 6 หลายเดือนก่อน +77

    నిజంగా కార్తికేయ2 మూవీ ఎంత భక్తి తో చూశానో ఇప్పుడు అదే జగిగింది 13 :50ఎండ్ లో నిజంగా షాక్ అయ్యాను జై శ్రీరామ్ జై రామసేతు

  • @prasadruttala
    @prasadruttala 6 หลายเดือนก่อน +67

    రామసేతు ఒక కల్పన అని against గా campain చేసిన ఈ ముంజా9 ఇప్పుడు TRP కోసం రాముడికి నమస్కారం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది

  • @user-oq3oi6rb6r
    @user-oq3oi6rb6r 6 หลายเดือนก่อน +16

    13;50 అబ్బా మనసు చలించిపోంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @kamtutha7391
    @kamtutha7391 6 หลายเดือนก่อน +71

    Wow super జై శ్రీరామ్ 🙏🙏🙏 చూస్తున్నంత సేపూ ఎప్పుడూ ఆపాదం చూస్తామా అని ఎంత ఆత్రుత చూసానో చూడ గానే కళ్ళల్లో ఆనంద బషపలు మీకు కృత్ఞతలు

  • @user-sq3ev4dp9t
    @user-sq3ev4dp9t 6 หลายเดือนก่อน +22

    Super rare traditional wearing feels pleasure 👌👌👌👌

  • @kethanguduru3446
    @kethanguduru3446 6 หลายเดือนก่อน +36

    అది హనుమంతుని పాదం...🔥

    • @kaladar5377
      @kaladar5377 6 หลายเดือนก่อน

      May be నేను అదే అనుకుంటున్నాను ....

  • @RaviGollapalli-cn6nu
    @RaviGollapalli-cn6nu 6 หลายเดือนก่อน +78

    సూపర్ మేడం మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ డ్రెస్ సూపర్

  • @VanakalaramaraoVanakalaramarao
    @VanakalaramaraoVanakalaramarao 6 หลายเดือนก่อน +34

    శ్రీ రాము డు సామాన్య మనిషి కాదు ఓం కార పురుషుడు ఇది నిజం

  • @gn.reddykarri9085
    @gn.reddykarri9085 6 หลายเดือนก่อน +103

    అద్భుతం శ్రీరాములవారి నిజపాద దర్శనం మీ ప్రయత్నం వలన మాకు దొరికింది టీవీ9 వారికి నా ధన్యవాదాలు

    • @bajrahiphotography2885
      @bajrahiphotography2885 6 หลายเดือนก่อน

      em boss naminava

    • @Likewis122
      @Likewis122 6 หลายเดือนก่อน

      जय श्री राम ❤

    • @allahLGBTQueen_CHUTlYA
      @allahLGBTQueen_CHUTlYA 6 หลายเดือนก่อน

      Chepara gorre​@@bajrahiphotography2885

    • @A18.N5
      @A18.N5 6 หลายเดือนก่อน

      Namminattunaadu

  • @vamshcikrishna8401
    @vamshcikrishna8401 6 หลายเดือนก่อน +26

    Appreciating the efforts made by the team .
    జై శ్రీ రామ్
    జై జై శ్రీ రామ్
    జై జై శ్రీ రామ్

  • @chittigaadu
    @chittigaadu 6 หลายเดือนก่อน +14

    చాలా కష్టపడి వచ్చారు...దయచేసి ఎవరు negative comments చేయకండి plz

  • @Srinivaschary333
    @Srinivaschary333 6 หลายเดือนก่อน +23

    జై శ్రీరామ్ 🚩

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 6 หลายเดือนก่อน +15

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️

  • @rajeshgandewar309
    @rajeshgandewar309 6 หลายเดือนก่อน +16

    రాముని మొదటి అడుగు సముద్రం నడి మధ్యలో ఎలా ఉంటది బ్రో... ఆ చిన్న ద్వీపంను వాళ్ళు హైలెట్ చేసి ఏదేదో చెప్పారు నమ్మించడం కోసం. వ్యూస్ కోసం.

    • @riscreations4465
      @riscreations4465 6 หลายเดือนก่อน

      🚩Jai sreeram 🚩Ur right bro ramudi ramasethu nijam ani andariki thelsu kani views kosam ilaanti picchi picchi video chesthe helana chestharu baita. modati padam samudram madya lo cheppe appudu chuskovali kada. ....

  • @MoneyAndSpiritual
    @MoneyAndSpiritual 6 หลายเดือนก่อน +43

    ఇలాగే ప్రతీ రోజు సంప్రాదాయ దుస్తులతో వార్తలు చదవగలరు. జై శ్రీ రామ్

  • @Murali99580
    @Murali99580 6 หลายเดือนก่อน +9

    Devi Garu దేవి గారు నిజంగా ఇలాంటి ప్రదేశాలు నిజజీవితంలో చూడలేకపోయినా మీ టీవీ9 ఛానల్ జన్మ ధన్యమైంది రామసేతు. చూసే చూసిన వాళ్లంతా అదృష్టవంతులు కానీ ఈ వీడియో చూసాము చాలా బాగా చూపించారు మీ టీవీ9 ఛానల్ మీ టీమ్ కు రుణపడి ఉంటాము. హాట్సాఫ్.✋ ఇకముందు శ్రీరాముడు చరిత్ర చూపించాలని కోరుకుంటూ జైశ్రీరామ్ 🚩🙏

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 6 หลายเดือนก่อน +7

    హ్రుదయపూర్వక ధన్యవాదాలు

  • @SureshKonda-nn2xj
    @SureshKonda-nn2xj 6 หลายเดือนก่อน +7

    మన రామయ్య అన్నీ కోట్ల మందిని కలుపుతున్నాడు,నడిపిస్తున్నాడు,బతికిస్తున్నాడు. జై శ్రీరాం అంటే చాలు మన జన్మ ధన్యం...

    • @user-jx1tm4ft6g
      @user-jx1tm4ft6g 6 หลายเดือนก่อน

      Basu srilanka poeina bochu emi ledhu

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 6 หลายเดือนก่อน +31

    త్రేతాయుగ శ్రీరాముడు … తరతరాలుగా మనందరి గుండెలలో ఉంటూ … కలియుగంలోకి పయనం చేసి … నేడు మనందరి సంధాన కర్త అయాడు. జై శ్రీరామ్!

  • @mohankasina4260
    @mohankasina4260 6 หลายเดือนก่อน +51

    పాద ముద్రలు లేకపోతే రామసేతు నిజం కాదా

  • @LakshmiLakshmi-yv7cn
    @LakshmiLakshmi-yv7cn 6 หลายเดือนก่อน +3

    శ్రీ రాములు పాద ముద్రలు వలన మంచి ఏమిటి రాములు వారు నడిపించే బాటలో నడుస్తే కదా ప్రతి చోట సీతారాములు కొలువై ఉండేది 🙏😔

  • @shivashivudu9774
    @shivashivudu9774 6 หลายเดือนก่อน +15

    మార్పు...జై శ్రీ రామ్

  • @claritykanth2577
    @claritykanth2577 6 หลายเดือนก่อน +48

    ఎప్పుడూ "దయ్యం" లా ఉండే దేవి గారు - ఈ వీడియోలో "దేవత"లా ఉన్నారు.Very good.ఎప్పుడూ ఇలాగే ఉండటానికి ప్రయత్నించండి.

    • @kaladar5377
      @kaladar5377 6 หลายเดือนก่อน +2

      😄😄😄😄

    • @Rakesh.1031
      @Rakesh.1031 6 หลายเดือนก่อน +1

      😂

  • @chgovind9441
    @chgovind9441 6 หลายเดือนก่อน +8

    ❤ జై శ్రీ రామ్ ❤

  • @anything162
    @anything162 6 หลายเดือนก่อน +4

    Evadraa ee editor haa bgm sounds yekkuva voice thakkuva haa sounds valla topic motham intrest dhobbuthundhi

  • @ramakanthchapaala5168
    @ramakanthchapaala5168 6 หลายเดือนก่อน +2

    రాముడి కాలు అంత పెద్దగా ఉంది అని అపద్ద ప్రచారం చేసి సనాతన ధర్మాన్ని తక్కువ చేయకండి టీవీ9.

  • @akhilsakhils471
    @akhilsakhils471 6 หลายเดือนก่อน +11

    జై శ్రీరామ్

  • @santoshkumarch6047
    @santoshkumarch6047 6 หลายเดือนก่อน +12

    Jai shree ram ❤❤❤

  • @shadowsravi6578
    @shadowsravi6578 6 หลายเดือนก่อน +28

    జై శ్రీ రామ్ 🚩

  • @arao2038
    @arao2038 6 หลายเดือนก่อน +2

    మీ డ్రెస్ సూపర్ యాంకర్ గారు ... ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు

  • @india2190
    @india2190 6 หลายเดือนก่อน +2

    అబ్బబ్బ ఎన్నాళ్లకు టీవీ9 ఛానల్ వారికి జ్ఞానోదయం కలిగింది సాంప్రదాయ దుస్తులలో ఆధ్యాత్మిక బోధన చేస్తున్నారు గతంలో ఒక వీడియోలో లంకిని తోటి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయించారు అప్పుడు అందరూ విమర్శించారు ఇప్పుడు అందరూ టీవీ9 వాడిని శభాష్ అంటున్నారు

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 6 หลายเดือนก่อน +16

    I BELIEVE THE EARTH IS ROUND LIKE A BALL 🏀 , NOT A TABLE FLAT , I AM SANATHANI 🙏💐❤️🌄

  • @user-qv7bo3vy4c
    @user-qv7bo3vy4c 6 หลายเดือนก่อน +5

    మీరు రామసేతు రామాయణం గురించి అన్వేషణ చేస్తున్నారు బర్రి రమేష్ లాంటి కొంత మంది వెదవలు రామాయణం రామసేతు ఒక బూటకం అంటున్నారు

  • @avisettyraviprasad8510
    @avisettyraviprasad8510 6 หลายเดือนก่อน +32

    Jai shree Ram

  • @shanalex2542
    @shanalex2542 6 หลายเดือนก่อน +3

    అసలు శ్రీలంక అనే పేరు ఎప్పుడు పెట్టారండి?రాముడు అనే వ్యక్తి చరిత్రలో ఎవరూ లేరండి! ఒక్కటంటే ఒక్క చారిత్రక ఆధారం లేదు.
    ఇక పోతే మీరు చెప్పే రామ సేతు లు ప్రపంచవ్యాప్తంగా భూభాగానికి దగ్గరగా ఉన్న ప్రతి దీవి దగ్గరా ఉన్నాయ్!
    మీరు శ్రీ రాముడు చేసిన శిలా శాసనాలో , అప్పటి నాణాలో చూపించి ఆధారాలు దొరికినయ్ అంటే బాగుండేది!
    రాముని తరుపున సీతమ్మ వారికి తాళి కట్టే బ్రాహ్మణులుండగా రాముడికి బదులుగా తమ పాదాలు రామపాదాలుగా వేసేవారు ఉండరని ఎందుకనుకుంటారు?
    రామాయణం వ్రాయబడింది సామాన్య శకం 800 నుండి 1000 సంవత్సరాల మధ్యలో వ్రాయబడిన ఒక నవల!
    గ్రీకుల సాంప్రదాయ ఇలియడ్ ఒడిస్సీ, పుశ్యమిత్ర శుంగుని కలగలిపి ఒక జానపద కధగా మొదలై దేవనాగరి లిపి అభివృద్ధి చెందాక పదవ శతాబ్దం లో గ్రంథస్తం చేయబడింది.
    అందువల్లే రామాయణంలో బుధ్దుని ప్రస్తావన ఉంది! క్రీస్తు శకం లోని రాజ్యాల ప్రస్తావన కూడా కనబడుతుంది. బ్రాహ్మణులకు సత్యం కన్నా సాంప్రదాయాలు ఆచారాలు ముఖ్యం, తమ ఆధిపత్యం లో సమాజం ఉండడం ముఖ్యం గనుక భారతీయులు సత్యం పట్ల ఆసక్తి పెంచుకునే వారిగా వారెప్పుడూ ప్రోత్సహించలేదు సరికదా కల్పనా కధలవైపుకు తీసుకెళ్లారు!

    • @ASR1725
      @ASR1725 6 หลายเดือนก่อน

      So this means u don't believe in god nd all there things may be it's ur personal opinion. I mean to say the media is not right all times.. I just want to say..there is a story happened long ago which called Ramayana. And we can learn from that story which is good and bad for our living. That's it

  • @Maaya007
    @Maaya007 6 หลายเดือนก่อน +3

    భారతదేశపు చిట్టచివరి ప్రాంతం అండమాన్ నికోబార్ లలో ఇందిరపాయింట్ .దనుష్కోటి కాదు

  • @kondruhareesh6047
    @kondruhareesh6047 6 หลายเดือนก่อน +9

    అసత్యాన్ని సత్యం చేయటంలో టీవీ9 మించింది లేదు. రాముడి పాద ముద్రలు అంటే ఒక్క పాదమే ఉండదు మరి రెండో పాదం ఎక్కడ? రాముడు ఎత్తు ఎంత పాదము సైజు ఎంత అది కూడా చెప్పండి. చిన్నప్పుడు ఆకాశంలో మేఘాలను చూసి కూడా పులిలా ఉంది సింహంలా ఉంది అని అనుకునేవాళ్లు అలానే ఉంది మీ విశ్లేషణ.

    • @ChinnaLokesh-or1ug
      @ChinnaLokesh-or1ug 6 หลายเดือนก่อน

      British brida 🐑🐑🐑🐑

    • @RadhikaSunilkumar
      @RadhikaSunilkumar 6 หลายเดือนก่อน

      ​@@ChinnaLokesh-or1ugnuvvu ravanudi biddava yerripuka

    • @ChinnaLokesh-or1ug
      @ChinnaLokesh-or1ug 6 หลายเดือนก่อน

      Kadhura British brid 🐑🐑🐑

    • @sairockbhumarapu7957
      @sairockbhumarapu7957 2 หลายเดือนก่อน

      Nenu pakka telugu biddane antha goppa sekthi vunte or antha pedda manishi ayithe hanumathudila ramudu yetarochu kadha or pedda manishi ayithe vanthena andhuku naduchukuntu vellipovachu samudhram lo naduchukuntu avariki cheptharra kahanilu inko konni generations pothe e kathalu njam ani namme vallu avvaru vundaru​@@ChinnaLokesh-or1ug

  • @adhilakshmi9543
    @adhilakshmi9543 6 หลายเดือนก่อน

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤👋👋👋👋👋👋🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌷🌷🌷🌼🌼🌼🌼🌼

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 6 หลายเดือนก่อน +15

    Nice dress దేవి గారు ❤❤❤

  • @chitrngada
    @chitrngada 6 หลายเดือนก่อน

    excellent.. we visited this ramasethu 🙏🏻.. very unique place n must visit this place🙏🏻🙏🏻

  • @peddagunna69
    @peddagunna69 6 หลายเดือนก่อน +8

    ఒళ్లు పులకరిస్తుంది. జై శ్రీరామ్

  • @Ismartindhira
    @Ismartindhira 6 หลายเดือนก่อน +4

    What a creation

  • @shadowsravi6578
    @shadowsravi6578 6 หลายเดือนก่อน +19

    ఒక మంచి వీడియో ఈరోజు చూసాను జై శ్రీ రామ్💐🙏 🚩

  • @VRCHANNELS
    @VRCHANNELS 4 หลายเดือนก่อน

    గ్రేట్ అడ్వెంచర్...good

  • @ramadevibathina5299
    @ramadevibathina5299 6 หลายเดือนก่อน +1

    Dress chaala bagundi. Kaani aa juttu kuda chakkagaaa duvvukoni subramga clip pettukoni unte inka bagundedi

  • @Suya525
    @Suya525 6 หลายเดือนก่อน +13

    The soil and rocks are gained foot shape by the effect of ocean water

  • @M.Lily2416
    @M.Lily2416 6 หลายเดือนก่อน +3

    Jai shree ram 🙏🕉️🚩

  • @MuchatlaRayudu
    @MuchatlaRayudu 6 หลายเดือนก่อน +2

    అంత పెద్ద అడుగు ఉంటే ఇక వంతన ఎందుకు కడుతరు సిర్ ....

    • @saideekshith616
      @saideekshith616 6 หลายเดือนก่อน

      ni verri burrani ni daggare unchuko nuvvu chaduvukunna moodu aksharalu tho kadannantha maathrana abaddam ipodu pora verroda ni lanti egathali chese picchollani chala mandini chusam nuvvu vanthena kattu saripoddi musti moham vesukuni

    • @saideekshith616
      @saideekshith616 6 หลายเดือนก่อน

      pedda pikadu oka mukka chaduvukunte inka loka gnanm motham chadevasam Anna badai thappa antha gnanam nikekkadundi unte ni pichiii coment pettav alantappudu roju kumbalu kumbalu mekkuthav ga ni aakalini chupinchu okappudu unnay kabatti ippudu cheppukuntunnam ni lanti vallu pothe ye bada undadu andari alochana okkate avuthunthundi oke kulam oke matham ani oka bata mida untam ni lanti daddammala valle i lokam ni kulam na kulam ani kottukuntunnaru mi laga intha Mandi positive ga unte ni comment mathram negative ga undi anduke ni lanti picchi alochanalu unnavallu janam madhya lo undakudadu unte ni picci ni marokariki antistav nuvvoka kalupu mokkavi sunta nayala 😂😂

  • @Udayamoviecreations
    @Udayamoviecreations 6 หลายเดือนก่อน +1

    ఏది ట్రెండింగ్లో ఉంటే అదే టీవీ9 ఫాలో అవుతుంది అదే మేము చేస్తున్న మొదలుగా అంటారు అది అప్పటికే జరిగిపోయి ఉంటుంది

  • @sureshreddy5709
    @sureshreddy5709 6 หลายเดือนก่อน +8

    Nagavalli garu mee dress chala ....chala bagundhi... 👌👌👌jai sri ram 👑🏹🙏

  • @palabixapathi5027
    @palabixapathi5027 6 หลายเดือนก่อน +3

    💐🙏

  • @telugugamingyt4464
    @telugugamingyt4464 5 หลายเดือนก่อน +1

    Jai shree Ram ❤
    😊😊😊

  • @b.v.r1422
    @b.v.r1422 6 หลายเดือนก่อน +2

    Jai sreeram jaisreeram 🌹🙏🙏🙏🌹

  • @vedhanshsavalla6032
    @vedhanshsavalla6032 6 หลายเดือนก่อน +4

    జై శ్రీ రామ్

  • @kaandhishika...
    @kaandhishika... 6 หลายเดือนก่อน +6

    రామాయణం నిజమని నమ్మేవారు...
    రామాయణం చరిత్రని విశ్వసించేవారు...
    వీలైతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి?
    లేకుంటే వెతకండి!
    గుడ్డిగా చెప్పుడు మాటలు, రాసిన కల్పితకథలు నిజమని నమ్మితే మీరు అజ్ఞానులుగా, విచక్షణ లేనివారిగా మిగిలిపోతారు!
    ◆☞రామాయణం పై వామన్ మేష్రాం గారి ప్రశ్నలు
    1) ◆☞ రాముడి కాలం ఏమిటి?
    ఏ కాలాల మద్య జీవించాడు?
    .
    2)◆☞ ఆయన రాజ్యంలో వాడుకలో ఉన్న నాణాలు ఏమిటి?
    వెండి నాణాల, బంగారు నాణాలా, రాగి నాణాలా?
    అవి ఎందుకు లభ్యం కావడం లేదు.?
    .
    3) ◆☞ బండ మీద రాముని అడుగులు అని పూజలందుకుంటున్న రాళ్ళను చూస్తున్నం అలాంటప్పుడు రాముడు వేయించిన శాసనాలు ఏమైనా ఉన్నయా?
    .
    4) ◆☞ జూరాసిక్, శిలా, కంచు నాగరికథ కాలంనాటి ఆదారాలు లభిస్తున్నప్పుడు దేవుడుగా కొనియాడబడుతున్న రాముడి ఆధారాలు ఎందుకు ఉండవు?
    .
    5) ◆☞ ఆయన రాజ్యం ఎక్కడినుంచి ఎక్కడికి ఉంది?
    .
    6) ◆☞ ఆయనను సందర్శించిన రాజులు ఎవరు?
    .
    7)◆☞ ఏ రాజ్యాలతో వ్యాపార సంబందాలు పెట్టుకున్నడు?
    8) ◆☞ కట్టుకథల్లో తప్ప చరిత్రలో రామునికి స్థానం ఎందుకు లేదు?
    .
    9)◆☞ రామాయణం అంటే తన సొంత విషయమో, పిన్నికిచ్చిన మాట ప్రకారం అడవులకు వెళ్ళాడు, మనసుపడిన సూర్పనక ముక్కు చెవులు కోపించాడు, రావణుడు ప్రతికారంగా సీతను అపహరించాడు ఇవి చరిత్రలో ఆధారాలకు నిలబడవు.
    .
    10)◆☞ రాజ్యవిస్తరణ కోసం రాముడు ఏఏ రాజులతో యుద్దం చేశాడు.
    రావణునితో యుద్ధం భార్యం కోసం చేసింది మాత్రమే.
    .
    11) ◆☞ అశ్వమేధ యాగంలో అశ్వం ఏఏ ప్రాంతాలకు పోయింది?
    .
    12)◆☞ రామరాజ్యం అంటున్నారు ఎటువంటి రూల్స్ ఆయన రాజ్యంలో ఉన్నాయి.?
    అది ఎలా ఆదర్శ రాజ్యం?
    .
    13) ◆☞ చరిత్రకారులంతా జెందెం పోగుల వారసులే మరి ఎందుకు ఆదారాలు నిరూపించలేక పోతున్నారు.?
    .
    14) ◆☞ ఆడమ్స్ బ్రిడ్జ్ వానరులు నిర్మించారని చెబుతున్నారు..
    సింహలం తమిళనాడు మద్య ప్రకృతి వైపరీత్యాల వలన భూమి మునిగిపోగా సహజంగా మిగిలిన కొంత భూబాగాన్ని తమ రాకపోకలకోసం సింహళ తమిళ ప్రజలు కలిసి రిపేర్ చేసుకున్నారు.
    ఆ దారిని రామసేతుగా కొందరు కోట్ చేసుకుంటున్నారు.
    అదొక్కటైతే చెప్పుకుంటున్నారు గానీ మిగతా చరిత్ర ఎందుకు చూపించలేక పోతున్నారు.?

    • @veerubhotlasatyanarayana8859
      @veerubhotlasatyanarayana8859 6 หลายเดือนก่อน +2

      అది క్రీస్తు సేతు.
      యోహవ చెప్పాడు.అప్పట్లో అక్కడ చచ్చు గొర్రెలను , మేకలను చంపి paateesa

    • @babuBabu-tm4zr
      @babuBabu-tm4zr 6 หลายเดือนก่อน

      Me ku butulu tappa adharalu chupinch leru me grandhlu Baga chadavandi ardham chsukondi nejalu telusti

    • @kandukuribharathkumar6165
      @kandukuribharathkumar6165 2 หลายเดือนก่อน

      బైబిల్ పరిశుద్ధ గ్రంథమని నమ్మేవాళ్లు... ఏసుక్రీస్తు దేవుడని విశ్వసించే వాళ్లు...
      వీలైతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. తెలియకపోతే వెతకండి...
      గుడ్డిగా చెప్పుడు మాటలువిని, రాసిన కల్పిత కథలు నిజమని నమ్మితే మీ ఏసు చెప్పినట్లుగా మీరు నిజంగానే గొర్రెలని నమ్మకతప్పదు....
      1) ఒక కన్య గర్భంలోకి ప్రవేశింన వీర్యకణం ఎవరిది.... మీ దృష్టిలో సమస్తమునకూ తండ్రియైన యెహోవా తన బిడ్డయైన మేరీకి కడుపుచేశాడంటావా...
      2)ఏసు దేవుడా..? దేవదూతా..‌‌?
      3)పాపము చేసిన స్త్రీ పైన పాపముచేయనివారిని రాళ్లు వేయమన్నప్పుడు ఏసుకూడా రాయి వేయలేక పోయాడు కదా.. మరి దానినేమంటవ్... (కవర్ చేసే ప్రయత్నం చేయకు)
      4)సముద్రం రెండు భాగాలుగా చీలి దారి ఏర్పరుస్తుంది కదా..‌.. ఇది సృష్టివిరుద్ధమైన కల్పిత సోది కాదా... అలా రెండుగా చీలినప్పుడు... పీడనం ఏర్పడి తీరప్రాంతాలు అల్లకల్లోలమైపోయి,భూకంపాలు సునామీలు రావడం సహజం... మరి అలా లక్షల మందిని పొట్టనపెట్టుకుని పదిమందికి దారి ఇవ్వడం అనేది పైశాచికం కాదా...
      5)ఏసు దేవుడైతే నా తండ్రిదగ్గరకు ద్వారానే వెళ్లగలరని..‌ ఎందుకు చెబుతాడు...
      6)ఏసు దేవుడైతే శిలువ మీద ఉన్న ఏసు నాదేవా నాదేవా నాచేయి ఎందుకు విడిచితివి అని ఎవరితో మొరపెట్టుకున్నాడు...
      7)తండ్రీ వీరు ఏమి చేయుచున్నారో వీళ్లు ఎరుగరు అని ఎవరితో చెప్పుకున్నాడు...
      8)ఇంతలా నేను దేవుడుని కాదు నా తండ్రియైన యెహోవానే దేవుడని ఏసే స్వయంగా చెబుతుంటే... చేసే దేవుడని మీ సొంత అభిప్రాయాలు ఏంటి మధ్యలో...
      8)నన్ను నన్ను నమ్మనివారి పిల్లల్ని నేను తినేస్తానని బైబిల్ దేవుడు అన్నప్పుడు మీకు అర్థంకాలేదా అలా బెదిరించుకు విశ్వసింపబడేవాడు రాక్షసుడు అని...
      9)దేవుడికి తన్నులు తినాల్సిన అవసరం ఏముంది... (మా గురించైతే చావలేదు.. నా భారతదేశానికి అతనికి ఏ సంబంధమూ లేదు)
      10)చచ్చి మూడవరోజు లేచాడా.... మరి చావడం ఎందుకు...‌ లేచి ఏమి చేశాడు... మళ్లీ చచ్చాడుకదా... షిరిడీ సాయిబాబా గారు కూడా చనిపోయి తిరిగి లేచాడని తెలుసా... ఇది జరిగి కేవలం 100సం రాలే అవుతుంది...‌తెలుసా...
      11)ఏంటీ మళ్లీ వస్తాడా.... 2000సంవత్సరాలనుంచి ఇదే మాట చెప్పి మతం మారుస్తున్నారు...‌ మారినోళ్లు ఇగ వస్తాడు అగ వస్తాడు అని భ్రమలో జీవిస్తూ.... కాలగర్భంలో కలిసిపోయారు...
      వచ్చేదీలేదు పీకేదీ లేదు..‌ కాబట్టి ఎందుకీ దిక్కుమాలిన నమ్మకం....

  • @TeluguAmmayiOfficial
    @TeluguAmmayiOfficial 5 หลายเดือนก่อน +1

    ఎన్నాళ్లకు మంచి బట్టలు వేసుకున్నావ్ స్నేక్ వల్లి

  • @venkatvasarla4554
    @venkatvasarla4554 6 หลายเดือนก่อน +3

    🙏 JAI SRI RAM 🚩

  • @satyamanasvi6789
    @satyamanasvi6789 6 หลายเดือนก่อน +3

    Viewers... let us all focus on the reality ..... not on thr attire of the anchor(s). This is not a correct justification of Rama's foot prints at all. First read Ramayana properly and then believe...

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 6 หลายเดือนก่อน

    Jai SriRam Jai Bharth Mata Jai Hinduism Jai Hanuman... Bharth territory technology always greatly❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramakrishnag7373
    @ramakrishnag7373 6 หลายเดือนก่อน

    మీ voice ని BGM డామినేట్ చేస్తుంది

  • @Nagaraju-vk6me
    @Nagaraju-vk6me 6 หลายเดือนก่อน +3

    అవి నిజంగా దేవుడి పాదాలే అయితే దేవుడు సముద్రంలో నడిచి వెళ్లడానికి తేలేరాలను ఎందుకు ఉపయోగించాలి ఇది మన అందరం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది

    • @TheOmniTank
      @TheOmniTank 6 หลายเดือนก่อน +1

      Avi devudi paadalu ani vallu poojistharu..! Aayana manava roopam yettharu kabbatti ala cheyyalsi vacchindhi..!

    • @Ravichandran-hv7kh
      @Ravichandran-hv7kh 3 หลายเดือนก่อน

      Prakriti darmalu andaru patinchali

  • @vishnupayasam
    @vishnupayasam 6 หลายเดือนก่อน +24

    జై శ్రీ రామ్ జై అఖండ భారత్ 💪🚩🚩🚩🚩

    • @magbulvali7675
      @magbulvali7675 6 หลายเดือนก่อน

      R S S 👎

    • @vishnupayasam
      @vishnupayasam 6 หลายเดือนก่อน +1

      @@magbulvali7675 పాకీలను లెక్కచేయము.

  • @mahalakshmitelidevara6294
    @mahalakshmitelidevara6294 6 หลายเดือนก่อน +2

    Ramayya thandri ❤

  • @kumarikrishna4502
    @kumarikrishna4502 6 หลายเดือนก่อน +6

    Meeku Rama seathu ki root chupena vallu avaroo kadha mana anjaneayudu❤

  • @kumarsimma3546
    @kumarsimma3546 6 หลายเดือนก่อน +4

    ఈరోజు ఒక మంచి న్యూస్ చెప్పారు
    మీ చెప్పే సొల్లు వినలేం చూడలేము

  • @RAVIKUMAR-sj1cm
    @RAVIKUMAR-sj1cm 6 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ ధన్యవాదాలు 🙏💐

  • @BalaKrishna-ce2bk
    @BalaKrishna-ce2bk หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagendrakondeti1631
    @nagendrakondeti1631 6 หลายเดือนก่อน +32

    It is wonderful. But question is, if the foot is that much big, then how big is Rama's Body? Need more investigation. The stones matches with Ramsethu can be agreeable. Need more investigation. My view, it may be Hanuman feet. We know that while going to Lanka, he grown up his body and put step on one hill to jump. In that context, possibly it may be Hanuman foot I believe.

    • @saisamhithmutapally9988
      @saisamhithmutapally9988 6 หลายเดือนก่อน +4

      It might be also Rama's foot because in tretayugam people height is more than 15 feet

    • @BGMIINDIA2898
      @BGMIINDIA2898 6 หลายเดือนก่อน

      Did you know seetha is ravana ex-girlfriend

    • @kaladar5377
      @kaladar5377 6 หลายเดือนก่อน +1

      Yes it was Prabu Hanuman feet

    • @kaladar5377
      @kaladar5377 6 หลายเดือนก่อน

      ​​@@BGMIINDIA2898 did you know Maria is Jesus ' s wife ? Yes it was real .... Go and search....

    • @gk349
      @gk349 6 หลายเดือนก่อน

      ​@@BGMIINDIA2898era kathi gadu kukka chavu Chachadu nilaga panikimlina matlu annaadhuku.niku poyekalam vachidira

  • @cuts9540
    @cuts9540 6 หลายเดือนก่อน +4

    మాయ పాదం ఎక్కడ ఉంది ఆడ

    • @user-qe6kq1yw9k
      @user-qe6kq1yw9k 6 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂

  • @venkatchakilam5595
    @venkatchakilam5595 6 หลายเดือนก่อน +1

    Jai Shree Ram 🙏🙏🙌🙌🌹 Jai Hanuman 🙏🙌🌹🙏🙏

  • @anuradha7606
    @anuradha7606 6 หลายเดือนก่อน +1

    Jai shree ram🙏🙏 jai hanuman🙏🙏

  • @kameswararao6872
    @kameswararao6872 6 หลายเดือนก่อน +4

    లంగా ఓణీ..లో..చూడ చక్క గా ఉన్న తెలుగింటి అడబడచు..మన సోదరి దేవి కి అనేక అభినందన్స్లు..జై భీమ్

  • @SsTrue_Lovers
    @SsTrue_Lovers 6 หลายเดือนก่อน +11

    జైశ్రీరామ్

  • @darshanvindela2135
    @darshanvindela2135 6 หลายเดือนก่อน +2

    😂😂😂 రోజు చెప్తూ ఉంటే అబద్ధం కూడా ఒక రోజు నిజం అవుతుంది. 30 కి మీ దూరం ఉంటే 100 యోజనాలు దూరం ఎలా కట్టారు . వెయ్యి కోట్ల వానరులు ఎలా వచ్చారు?

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 6 หลายเดือนก่อน +2

    జై శ్రీరాం 🙏👏

  • @shekarg2790
    @shekarg2790 6 หลายเดือนก่อน +5

    Anchoring baledu

  • @PavanKumar-pt1jf
    @PavanKumar-pt1jf 6 หลายเดือนก่อน +5

    Jai shree ram jai hanuman Jai Lakshmi Narasimha swamy

  • @somethingiswrong1
    @somethingiswrong1 6 หลายเดือนก่อน

    హనుమాన్ పాదం అది.

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 2 หลายเดือนก่อน

    అలాంటప్పుడు రాముడు ఎంత పెద్దగా ఉండాలి మళ్లీ ఒక పాదం ఉండడం ఏంది అలాంటివి చాలా ఉండాలి కదా ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి ఉండాలి కదా

  • @Villagemasti08
    @Villagemasti08 6 หลายเดือนก่อน +2

    I think that foot mark is hanuman or sree Ram. Imagine All story of Ramayan is Lord Sree Ram has a Human , he is not enlarge his body, but hanuman has that power to enlarge his body has to build big. On that time he will jump on the sky on that time he put his foot has enlarged body. This is my doubt only I'm the baktha of lard sree Rama and Hanuman jai Shri Ram🚩

  • @SuryaPrakashraoVoruganti-de4qm
    @SuryaPrakashraoVoruganti-de4qm 6 หลายเดือนก่อน +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️🙏

  • @marutiprasad9465
    @marutiprasad9465 5 หลายเดือนก่อน

    ఒక్క నిమిషం లో చొప్పవలసిన విషయం 17నిమిషాలు చొప్పారు చూడు మీరు సూపర్ .....

  • @pasupulakumar5310
    @pasupulakumar5310 6 หลายเดือนก่อน

    Great..
    Program....

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 6 หลายเดือนก่อน +5

    WOW 👌 👏
    JAIO 🕉 🕉 🕉 SRI RAM

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 6 หลายเดือนก่อน +5

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @rajusigilipelli2882
    @rajusigilipelli2882 6 หลายเดือนก่อน +1

    Oohooo Devi garu 👌👌

  • @patrudurao25
    @patrudurao25 5 หลายเดือนก่อน

    అబ్బో టీవీ9 వాళ్ళు ఎంత మారిపోయారు ఎప్పుడు చూసినా హిందువులు మీద హిందుత్వం మీద విషప్రచారం చేస్తారు శ్రీ రాముడు అసలు నిజమా కాదా అని యాంటీ నేషనల్ యాంటీ హిందు మేధావుల త్ చర్చలు పెడతారు చివరకు మీకు కూడా శ్రీ రాముడు మంచి బుద్ది ప్రసాదించాడు అనుకుంటా ఇప్పటికైనా మారండి. జై శ్రీ రామ్

  • @satarlaashok6353
    @satarlaashok6353 6 หลายเดือนก่อน +6

    ఈ జగమంతా రామమయం ❤