77.Mixed Organic Fertilizer for better growth and yield.
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
- This video shows how to prepare Mixed Organic fertilizer for better growth and yield for plants. It is a mix of all important organic fertilizers.
Useful Links
1) for organic micronutrients
amzn.to/3clWUm7
2) mustard cake.
amzn.to/2T5B4fK
3) ground nut cake
amzn.to/3w4TyeO
4) Epsom salt
amzn.to/3ipB0C1
5) bone meal
amzn.to/2T9JRgR
6)rock phosphate
amzn.to/3im7H3v
#allinoneorganicfertilizer
Sir, ఇలాంటి వీడియో కోసము, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను, లక్ గా, ఇప్పుడు చూశాను, అండి. మంచి information sir 👌👌👌
ఈ పద్దతి చాలా బాగుంది, మంచి వీడియో పెట్టారు ధన్యవాదాలు ప్రసాద్ సార్ 🎉
ఎరువులు వేసుకునే విధానం చాల సింపుల్,తక్కువ ఖర్చుతో చేశారు ప్రసాద్ గారు, ధన్యవాదాలు.
ప్రసాద్ గారు,చాలా ఉపయోగకరమైన,అలాగే నెలలో(1-15తేదీలలో)తేలికగా వాడుకోవటం బాగుంది అండీ. ధన్యవాదాలు.
ప్రసాద్ గారు ఈ వీడియో చాలా బాగుంది
మాకు ఖర్చు తక్కువగా ఉంది.
నెలకు రెండుసార్లు వేస్తే సరిపోతుంది tq sir
Adagane na kosam e video chesinanduku chala thanks sir, good information sir
Tq Sir. Useful information, Well explained.
Good information sir baagaa research chesaaru. Thanks
ఇప్పటిదాకా ఏది చెయ్యాలో అర్థం కాక చచ్చిపోయాను అన్న వెరీ గుడ్ అన్నా మంచి సలహా థాంక్స్ గుడ్ వీడియో
Chala Baga theliparu
చాలా మంచి సమాచారం ఇచ్చారు . చాలా ధన్యవాదాలు వాడి చూసి మరలాతెలియ చేస్తాను.
Chaala chaala chaala bagundi sir . Chala thanks sir. Ee chart chala mandi gardeners ki help avutundi. Thank u sir 🙏🙏🙏
Very nice useful information chepparu andi thankyou andi
Thq andi happy chala bagundi
Useful information sir
Thank you
Super idea sir maku chala pani thagggincharu Thank you so much sir
Thank you so much sir for sharing such an informative video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బోన్ మీల్ బదులుగా వేరేదైనా ఆలోచన ఉంటే తెలుపగలరు❤
Rock phosphate
Very useful and simple video. Thankyou very much sir.
Micro nutritions online lo dorukuthunda.
Link ichhaanu..Description lo ..Chudandi.
Thankyou Gandhi garu. Really useful information you have given. Now I got correct procedure . Onceagain tq Sir.
మీరు చాలా వివరంగా చెపుతున్నారు. మాది నేలలో పెంచే చెట్లండి. చెట్లు చిన్నగా ఉన్నపుడు కూరగాయలు,ఆకుకూరలు వచ్చాయి.చెట్లు పెద్దయ్యాక ఏవి పెరగటం లేదండి. నీడలో ఎలాంటి మొక్కలు వెయ్యటానికి వీలవుతుంది. వీలయితే చెప్పండి
th-cam.com/video/_Un1wUOvy48/w-d-xo.html
3,4 hours ఎండ అయితే ఉండాలి.
వెరీ నైస్ వీడియో సార్ థాంక్స్ సార్
Thank you for the information Prasad garu
Useful information
చాలా బాగుంది మీ రు చెప్పిన ఫర్టీలైజర్
Very useful video..👌👌
Super uncle chala baga chepparu
Cheskunnam sir 👍😀
Chala chala useful video. Thank you.
Nice andi baga explain chesaru
Sir Good and useful multi purpose organic fertiliser. Tq.
Useful information.. garden chala bagundi..
థాంక్యూ
Nice fertilizer
ఇంత ఎండా కాలంలో కూడా పువ్వులు చాలా అందముగా పూస్తున్నాయి
Easy prosizerundi.bavundi
Thanks for making this wonderful video which is very useful . 🙏🙏
Good idea sir👏
Nice sir 👌👍👏
Gd after noon sir 🙏🏻 very valuable information video ❤️ TQ sir👍🏻👍🏻👍🏻
Keep it up
Very very useful vedio thank you sir 🙏🙏
Good fertilizer andi
Very well explained.Thankyou sir.we will follow
Super sir
Sir very simple. Results ela unnai andi
Cheppagalaru.
బావున్నాయండి. దీనికంటే ఈజీ లిక్విడ్ ఫెర్టిలైజర్.. అదికూడా చూడండి.
th-cam.com/video/65bFsqd3eUQ/w-d-xo.html
Thanku sir
Useful video sir
Chala bagunde ande
Thankyou
Well said, good info
Manchi useful vediosr
Prasad Garu I am an ols lady aged 80intrested in gardening a very strict vegetarian in group B fertiliser(you gave steamed bone meal) in stead of that item can I use vegetarian bo e meal made by adding (100grmsof till 100grms of soyabean& 50 grms of makhana all dried & powdered)
Yes amma..You can..You can also spray milk in water on leaves occasionally..100 ml. Raw milk in one liter water..Which gives calcium to plant also a good pesticide to powdery mildew.(white fungus like spots on leaves)
Well said but practically if u have done Nd shown in vedio form will b more useful for everyone ...if possible plz make a vedio sir ..
Super
Biginars ki ...chala usefull.bro👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
E video Ongole garden groupelo petta nu bro
Sir nice and informative video. Mee videos simple ga untai hadavudi undadu. Naku Chala nacchuthai
థాంక్యూ
Namaste sir 🙏
👍👍👍👍👍👍👍👍
Super sir....
Nice information 👍
Very useful video sir.summer,rainy seasons lo kooda vesukovaccha?
అన్ని సీసన్ లలో వేసుకోవచ్చు.
Cow dung manure ki badulu ga emi vadahavachu sir .i normally only use vemi compost and small garden ki if we make this how long can we store
you may use sheep or goat manure also. vermi compost can be stored upto one year after that qualitu decreases but you can use then also.
@@PrasadGardenZone sir i mean to say the final product of mixed fertilizer can we store for long .can we get thi cow or sheep manure online
Very very useful info sir..nenu 5 days back mustard cake liquid prepare chesanu.. ఇది కరివేపాకు, పుదీనా కు వేయ వచ్చా sir
వేయవచ్చు.. బాగా ఫిల్టర్ చేసి బాగా పలుచగా చేసిన లిక్విడ్ మాత్రమే వెయ్యండి..చిక్కగా వేయ వద్దు..
@@PrasadGardenZone Ok sir..TQ🙏
Good evening Sir entavaruku yevaru cheppaledu meny meny tbanks Sir
Micro nutrient powder llnk petaledanna..
Descriptipn లో ఉంది చూడండి.
Only in door plant ki చెప్పండి
Indoor plants ki kitchen compost koddiga. Veyandi chalu
Thank u so much andi...Very useful information and easy to make and store...ala aithe other liquid fertilizers like banana fertilizer etc ivvakarledu kadandi.. Ee powder saripothundi kada...
సరిపోతుంది..ఇందులో కూడా అరటి తొక్కల పొడి చేసి కలుపుకోవచ్చు..నిల్వ పెట్టుకుని వాడుకోవచ్చు..
Thanks andi na doubt clear chesaru... 🙏
Useful video andi meeremina pampagslara andi ee fertilizer
లేదండి..నేను సేల్స్ అవి చెయ్యను..మీరు ఈజీ గా తయారు చేసుకోవచ్చు..నేను లింక్ లు అన్ని పెడతాను..అమెజాన్ లో అన్ని దొరుకుతాయి..
@@PrasadGardenZone Amazon lo retekkuva anukontanandi
👌👍🙏👏👏
Group A lo vi ekkada dorukutai yo link pettandi. Bayata prices ki chala variation undi.
మరిదీనికికొంత మే రాపెస్టి సైడ్డ్స్,ఫంగి సైడ్స్,.ఇమ్మ్యూనిటి కి సం బడితాలు కలిపిన మంచిగాడా
ఇది fertilizer...pesticide కాదు కదా..
Garden lo ki pandi kokku lu vachhi matti tavvutunnayi. Enti solution plz sir
Chala bagundi sir kani bonemeal badulu inkemanna vupayoginchavacha
Rock phosphate వాడొచ్చు..
4.5 kg ki npk 12-8-7cheparu
But 20 g ki npk change avuthundhi
20 g uuna npk plant ki saripothundha .
అది NPK రేషియో..20 గ్రామ్స్ సరిపోతుంది..12 అంగుళాల కుండికి.. పెద్ద కుండీ కి ఎక్కువ పడుతుంది..కాంసెంట్రాటెడ్ గా ఉంటుంది కదా..ఉదా:- 20-20-20 npk కెమికల్ ఫెర్టిలైజర్ 10 గుళికలు మాత్రం వేస్తారు కదా..
ప్రసాద్ గారు మిసూచనబాగున్నది ధన్యోస్మి
ఆర్గానిక్ ఎరువులు గా జంతు,పక్షాడుల,పంట ఉత్పత్తులు,,మరి వ్యర్థాలు,ఖనిజ సంబండిత మూల కాల NPK పోషక విలువల ,pdf,,/chart అందించిన సంబండితరైతులు దాన్ని బట్టి వారు కావలసిన పోషకపదార్థాలరేషియోలో కావ లసిన మొత్తం చేసుకోను విలుండునుగడా దయతో
Video కి ఎంతమేరకు కావాలో అంతా ఇచ్చాను అండి. యూట్యూబ్ లలో బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఇవ్వగలం.
@@PrasadGardenZoneఆర్యానమస్తే మీ
అమూల్య సలహా నమ్రత తో స్వీకరిస్తూ మరోసారి ప్రణామము లు మీలాంటి గొప్ప జ్ఞానులు మాలాంటి తెలియని రైతులకు అవగాహన కోసం ప్రదమదాసులోనే నిర్దిష్ట కొలతలు, తయారి సంబంధించిన విలువలు సూచించిన మొదటి అడుగులోనే స్థిరత్వం,కలుగునని విశ్వసిస్తూ మనవి
మారిపోశక ల తో చీ దల నిరోధకాలుజోడించిన రైతుకు శ్రమ,ఖర్చు కొంత తగ్గించినమేళని వివరణ కోరినాను అన్యదాబావించకండి మరిమిమ్ములను
అడిగినది మనము వాదు సేంద్రియ పోషకా ల కోసంవాడు మూలకాలలో NPK విలువలుసంబండిచిన Pdf/chaart మాత్రమే ఆర్యా!
Group a and group b rendu okesari veyala sir? Group a and group b rendu kalipi 20 gr veyala sir? Mari inkemi fertilizers avasaram Leda? Month ki 2 times Evi isthe saripothunda?
Flower plants, fruits, కూరగాయలకి a అండ్ బి కలిపి 20 ప్లస్ 20 వేయాలి.. ఆకు కూరలు గ్రూప్ a ఒకటే చాలు..20 గ్రామ్స్..every 15 days.. ఇంకేమి అక్కరలేదు..ఎరువువేసిన తరువాత నీరు వెయ్యాలి..
@@PrasadGardenZone thank you sir
Brother boonmeelbaduluga nuuvalapowder calshumkosm vaadavachaa
Saripodu
Organic nutrientsni powder chheyala and palleela chakkani kuda powder cheyala and ee powderni seeds germinate ayina enni rojula nundi modalu pettali chinna mokkalaki ivacha cheppandi plz
మొక్క నాటినప్పుడు ఇవేమీ వేయవద్దు..కేవలం మట్టి ఇసుక కోకొపీట్ కంపోస్టు లేదా బాగా పాత పశువుల ఎరువు మాత్రమే వేయండి..మొక్క ఎదుగుతుండగా ఒక నెల తరువాత నుండి నేను చెప్పిన ఎరువు ప్రతి 15 రోజులకు ఒకసారి వేయండి చాలు..
Sir miru Amezon links echaru Avi ekkada chavakaga unnaee
Local గా ట్రై చేయండి.. అన్నీ దొరకవు లోకల్ గా.. అందుకే అమేజాన్ link లు ఇచ్చాను.
Namaste andi cow dung powder ekkada dorukutundi cheppandi pls
ఈ వీడియో లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి.
th-cam.com/video/Ok0V3Z9TCM4/w-d-xo.html
Sir meeru descriptionlo ichina steamed bonemeal not available ani vasthondi. Ippudu ee companydi theesukkvalo Suggest cheyara plz. Nenu new subscriber I. Mee videoslo uhinchalentha information undi sir mee okka channel chusthe chalu etuvanti doubts ayina clarify avuthayi. Tq so much sir
www.amazon.in/dp/B091P3C7WJ?ref=ppx_pop_mob_ap_share
Tq sir
4 kg e vastundi Kada sir
హాయ్ సార్ ఏ గ్రూప్ పెట్టి లైజర్ నీ పౌడర్ రూపంలో కాకుండా వాటర్ లో శోక్ చేసి ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఒకవేళ ఇవ్వచ్చు అంటే అది ఏవిధంగా చేయాలో కొంచెం చెప్పండి అది విధంగా చేయాలో కొంచెం చెప్పగలరా
డైరెక్ట్ గా powder గానే ఇవ్వండి..mixed ఫెర్టిలిజర్ కదా..
Tq
మంచి varmi compost, cowdung manure ఎక్కడ దొరుకుతాయి వాటిని కూడా తెలియ చేయండి.thanq.
అవి లోకల్ గా తీసుకుంటేనే మంచిది..ఆన్లైన్ లో రేట్ లు ఎక్కువ ఉన్నాయి.
సార్ నా దగ్గర స్టీమ్డ్ బోన్ మీల్ మరియు రాక్ పాస్పెట్ రెండు ఉన్నాయి గ్రూప్ b కు రెండూ వాడవచ్చా??
ఏదో ఒకటి వాడాలి..steamed bone meal best..calcium కూడా ఉంటుంది..
@@PrasadGardenZone thnkyou sir
నైస్ వీడియో
Sir bone meal ki alternate cheppandi vegitarians ki ibbandi
Video లోనే చెప్పాను.. బోన్ మీల్ or రాక్ ఫాస్ఫేట్ అని..చూడండి.
Oh ok
Tq
Maku kabale. Sir
Orgañic micro nutrian granuls seeweed ani flipcart lo chusaanu meeru che0pinadi nenu adiginadi okatena?
కాదు నేను description లో లింక్ పెట్టాను వీడియో క్రింద చూడండి
Flower plants vesukovaccha
వేసుకోవచ్చు..కాయ కూరలు,ఫ్లవర్, ఫ్రూట్ ప్లాంట్స్ కి B గ్రూప్ కూడా కలిపి వేయాలి..ఆకు కూరలకు A గ్రూప్ ఒక్కటే వేయాలి.
గ్రూప్ ఏ లో ఉన్న పదార్ధాలన్నీ కలిపి ఒకే డబ్బాలో వేసుకుని పెట్టుకోవచ్చా
అది ఎన్ని రోజులైనా డబ్బాలో బాగుంటుందా...
ఉంటుంది..ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకోండి..
@@PrasadGardenZone 🙏🙏
Brother point five meens
Half kg.
Tq brather
నువ్వుచెక్క తెప్పించాను మొక్కలకి ఎలా వాడాలి
పౌడర్ చేసి మొక్కకు 2,3 చెంచాల వేయండి.
Meeku inka simple organic magic fertilizer cheppamantara?
ఇది చూడండి.
th-cam.com/video/JXP75iR27XY/w-d-xo.html
@UC3ooHnO9SwLeKU5mwL7BVHQ 100 grams vermicompost
100grams neem cake
100 grams mustard cake
(100 grams groundnut cake n sesame cake also u can add if u want)it's extra beneficial.
25 grams tea powder
2 riped bananas
Add these ingredients in 10l of water n keep it fr 4 days in a shadow place...make sure stir well it twice a day.
5th day u can use this fertilizer in the evening time by adding 1:10 ratio of water for fruits plants n vegetables...1:15 ratio for flowering plants n green veggies....before using this fertilizer do little bit of watering to ur plant soil to make it wet....do this fr every 15 days..u can see miracles in ur garden
@@ramakrishnareddy3503
It's nice..But I used all in powder form to make it easy for storage..I mentioned banana peel,orange peel and tea and coffee grounds also as optional in my video.
40kgs bag supliy chesthara.rate ?
No sales..Meeru tayaru chesukovali
*old
Thank you Prasad garu for our early & prompt reply can you please give me your email ID please so if I get any doubt I can clarify with you through email thank you
Where can I get cow dung manure dry
In Gousala s nearer to you...