107.How to make FRUIT FLY TRAP at home.

แชร์
ฝัง

ความคิดเห็น • 94

  • @dr...umadevi1143
    @dr...umadevi1143 2 ปีที่แล้ว +5

    మీరు చేసిన ఎక్ష్పెర్మెంట్ చాల ఉపయోగం.ఎవరైనా అనుసరించటం తేలిక.0 బడ్జెట్ .👍👌 మీ నుండి ఇలాంటి vedio లను స్వాగతిస్తారు ప్రేక్షకులు.

  • @navajyothit3042
    @navajyothit3042 16 วันที่ผ่านมา

    Fabulous

  • @rajarajeswarithakasi9868
    @rajarajeswarithakasi9868 15 วันที่ผ่านมา

    Chala baga panichesindi andi thankyou very much

  • @rajumothala3000
    @rajumothala3000 2 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు ఇంతవరకు ఇలా ఎవ్వరు చెప్పలేదు ధన్యవాదాలు

  • @SyedAli-cj4zl
    @SyedAli-cj4zl 2 ปีที่แล้ว +2

    Wonderful sir
    Simple and low cost
    Great work sir
    Thank you 🌻🌻🌻

  • @moizfishing
    @moizfishing 7 หลายเดือนก่อน +2

    100 % works successfully 👌

  • @subbalakshmikamireddy7601
    @subbalakshmikamireddy7601 2 ปีที่แล้ว +2

    మివీడియ్స్ చాలా బాగా వుంటాయి
    చాలా చాలా ఉపయోగపడతాయి.

  • @krishnarajul688
    @krishnarajul688 ปีที่แล้ว +1

    The perfect explanation without any doubts or questions from viewers...

  • @Ramakrishna-jk8kd
    @Ramakrishna-jk8kd 2 ปีที่แล้ว +1

    Babu meeru chala exclent ga explain chestunnaru go ahead God bless you

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 ปีที่แล้ว +1

    Simple and great remedy andi...tq

  • @kusumakumari7645
    @kusumakumari7645 2 ปีที่แล้ว +1

    Chala baga chepparu sir

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 ปีที่แล้ว +1

    The cheap, best, harmless and simplest way. Further usefull for both vegetables and fruits

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 2 ปีที่แล้ว +1

    వెరీ useful సర్ tq

  • @jyothik4659
    @jyothik4659 2 ปีที่แล้ว +1

    Excellent andi will try thank u so much

  • @kamalakumarichintalapati4122
    @kamalakumarichintalapati4122 2 ปีที่แล้ว +1

    Very useful and brilliant idea sir
    Thank you

  • @kameswariayyapaneni51
    @kameswariayyapaneni51 ปีที่แล้ว +1

    Manchi information eccharu meeku somany thanks babu veeti valana3 nenu chala badhapaddanu Kakara Antha puruge

  • @zaakira786
    @zaakira786 11 หลายเดือนก่อน +1

    Thanq అండి నేను try chesta

  • @ayeshashaik5254
    @ayeshashaik5254 ปีที่แล้ว +1

    Superb sir

  • @ramadevit4291
    @ramadevit4291 ปีที่แล้ว +1

    Very good information tqsir

  • @arunakumari6159
    @arunakumari6159 ปีที่แล้ว +2

    Ido easy bottle ki hole pettadam liquid poyadam akkadina kattadam easy ga untundi mamu alaga chestam time save avuthundi

  • @sekharv277
    @sekharv277 ปีที่แล้ว +1

    Good job bro

  • @krishnalatha3182
    @krishnalatha3182 ปีที่แล้ว +1

    Thanks brother good information

  • @venkatraonannapaneni2984
    @venkatraonannapaneni2984 2 ปีที่แล้ว +1

    Good infarmetion, andi 👌

  • @sailajapakalapati8492
    @sailajapakalapati8492 2 ปีที่แล้ว +1

    Thanq sir very imp tip

  • @veeswari1306
    @veeswari1306 11 หลายเดือนก่อน +1

    Idea super sir

  • @prabhavathid5664
    @prabhavathid5664 2 ปีที่แล้ว +1

    Nice andi

  • @VasanthiKota
    @VasanthiKota 2 ปีที่แล้ว +3

    మీ experiments చాలా ఉపయోగం గా వున్నాయ్ చాలా చాలా thanks sir

  • @bunnybhsrathbunnybharath6932
    @bunnybhsrathbunnybharath6932 2 ปีที่แล้ว +1

    Super sir

  • @revathilife
    @revathilife 2 ปีที่แล้ว +1

    Nic video

  • @suryapratapreddyg2074
    @suryapratapreddyg2074 ปีที่แล้ว +2

    పశువుల పాక ఉండడం వల్ల పండు ఈ గలు ఎ క్కువగా ఉన్నాయి .ఇది బాగా ఉపయగపడుతుంది. ధన్య వాదాలు.

  • @padmaks9791
    @padmaks9791 2 ปีที่แล้ว +1

    Brilliant idea. Very clear demonstration. Thank you 🙏

  • @sundarinamala3129
    @sundarinamala3129 ปีที่แล้ว +1

    Thaks andi...maa nalla jama kayalanni padaipoyayi..veeti valla. Nenu tayaru chesukuntanu e solution ni..

  • @latageorge4217
    @latageorge4217 8 วันที่ผ่านมา

    Can we use normal vinegar

  • @chandiravaradhanraja7199
    @chandiravaradhanraja7199 ปีที่แล้ว +1

    Super super

  • @moizfishing
    @moizfishing 7 หลายเดือนก่อน +1

    Thank you brother

  • @VasanthiKota
    @VasanthiKota 2 ปีที่แล้ว +1

    Thanq very much sir

  • @rameshveerapaneni7848
    @rameshveerapaneni7848 ปีที่แล้ว +1

    Good

  • @umareddappa3913
    @umareddappa3913 2 ปีที่แล้ว +1

    👍👍....

  • @vijayak312
    @vijayak312 2 ปีที่แล้ว +1

    👌

  • @akulasaroja4637
    @akulasaroja4637 2 ปีที่แล้ว +1

    ధన్యవాదములు బ్రదర్

  • @srinivasareddy570
    @srinivasareddy570 11 หลายเดือนก่อน +1

    Waw🎉

  • @avulamandaveeraji2664
    @avulamandaveeraji2664 2 ปีที่แล้ว +1

    Very nice and useful video andi.mamoolu venigar vadocha.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว

      Ledandi. Apple cider gani Leda Baga muguna arati pandu plus tiyyati kamalapandu kalipi vadochhu.

    • @avulamandaveeraji2664
      @avulamandaveeraji2664 2 ปีที่แล้ว

      @@PrasadGardenZone ok, tqq andi.

  • @thallapakavindhyakumari6367
    @thallapakavindhyakumari6367 2 ปีที่แล้ว +1

    Thank you sir naa commentki meeru reply echhinandukunenu nandivardan mokkani kommalanni cut chesesanu pakkanunna chetla akulu tesesanu Meeku intakamundu vediolo cheppina problem eppudu kanapadaledu malli vastey pedatanu sir once again thank you very much sir

  • @chetansriram
    @chetansriram ปีที่แล้ว +1

    wonderful sir, your idea would help many farmers in low cost... Thank you.

  • @sonykantha2358
    @sonykantha2358 2 ปีที่แล้ว +1

    Very good idea cheap best 👌and easy. Thank you brother

  • @ManaGardenManaVantalu
    @ManaGardenManaVantalu 7 วันที่ผ่านมา

    Haii sir yenni days unchali ye liquid

  • @bhargavibora4356
    @bhargavibora4356 6 หลายเดือนก่อน +1

    Sir na farm lo red ga oka fly tirugutundi neem oil ki kuda taggaledu e trap Meru chepindi work avtunda please sir cheppandi

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  6 หลายเดือนก่อน

      Yellow, blue sticky traps work well for that

  • @arunakumari6159
    @arunakumari6159 ปีที่แล้ว +1

    Bottle ku sides lo four five holes koncham peddaga anta mutalo half sige holes petti Pina muthapetti bottle ni alaga kattitha baraham vachina kuda water velladu malli liquid vasukovalanta cap thesi liqui vasukovachu

  • @akulasaroja4637
    @akulasaroja4637 2 ปีที่แล้ว +2

    బ్రదర్ మీకు చాలా ధన్యవాదాలు అలాగే ఈ లిక్విడ్ ఎన్ని రోజులు ఉంటుంది

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว +1

      మొత్తం లిక్విడ్ అంతా పురుగుకతో నిండిపోయేవరకు ఉంచి తీసి మార్చేయండి.

  • @akulasaroja4637
    @akulasaroja4637 2 ปีที่แล้ว +2

    బ్రదర్ మిడతలు ఆకుపచ్చ పురుగులు అన్నిటికీ పనిచేస్తుందా

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว

      లేదు ఈగలకు మాత్రమే పండు ఈగలకు.

  • @kalyanikotari4624
    @kalyanikotari4624 2 ปีที่แล้ว +1

    Nice vedioe sir nadhi chinna problem sir Berra pottla kaput okkatey kasi inkka kaput ravtleadhu Kayalu chala sannaga unnayi what problem sir please tellme

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว +1

      చిన్న కుండీలలో ఈ ప్రాబ్లెమ్ ఉంటుంది..అరటి తొక్కలు పొడి, కోడిగుడ్ల పొడి బాగ వేయండి..కోడిగుడ్లు ఉదకబెట్టిన నీరు చల్లార్చి మొక్కలో వేసేయండి..

  • @sowjanyamylapalli9602
    @sowjanyamylapalli9602 ปีที่แล้ว +1

    Ee liquid ni enni rojulaku marchali

  • @lifeofretireebyJhansi
    @lifeofretireebyJhansi 2 ปีที่แล้ว +1

    White viniger use cheyachandi

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว

      Ledandi..Apple cider vinegar ne vadali..Ledaa baga muggina arati pandu, kamala phalam gujju kalipi vaadavachhu..

  • @Ravi-ty2hc
    @Ravi-ty2hc 2 ปีที่แล้ว +2

    ప్రసాద్ గారు బీర పూవులు పిందెలు నల్లపడుతున్నాయి నివారణ ఇదేనా లేదా వేరే నా తెలుపగలరు

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว +1

      బాగా చిన్న పిందెలు అయితే పొలినషన్ సరిగ్గా లేకపోతే అలా అవుతాయి..హాండ్ పొలినషన్ చేయండి..ఈ వీడియో చూడండి..హాండ్ పొలినషన్ గుతించి చెప్పాను.
      th-cam.com/video/qOyEXZPwdhs/w-d-xo.html

  • @prabhavathid5664
    @prabhavathid5664 2 ปีที่แล้ว +1

    Gogura akulu paina tel laga budida
    Chalinatlu vastundi eamicheyali
    Please reply

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว +1

      ఒక చెంచా వేపనూనె, ఒక చెంచా బేకింగ్ సోడా, ఒక చెంచా వైట్ వినేగార్ , అరా స్పూన్ లిక్విడ్ సోప్ ఒక లీటర్ నీటిలో బాగా కలిపి సాయంత్రం టైం లో 5 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి..సరిపోతుంది.

  • @revathilife
    @revathilife 2 ปีที่แล้ว +1

    Apple cider vinegar vere option chapandi

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว

      అరటిపండు, సపోటా లాంటి తియ్యటి పళ్ళు గుజ్జుగా చేసి కొద్దిగా నీళ్లు కలిపి అందులో ఒక చెంచా డ్రై yeast పౌడర్ వేసి two days ఉంచి అప్పుడు అది వినేగార్ బదులు వాడవచ్చు..పులిసి తియ్యటి పులుపు వాసన వస్తుందాలి.. అప్పుడే attract అవుతాయి.

  • @lakshmiprasannalakshmi6097
    @lakshmiprasannalakshmi6097 2 ปีที่แล้ว +2

    Sir, నేను రోజూ ఎదుర్కుంటున్న సమస్య ఇదే. Trap పెట్టాను. కానీ trap లో పడడం లేదు. బీర పిందెలు, దొండ పిందెలు పాడైపోతునాయి.సలహా ఇవ్వండి

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว

      మీరు ఏ ట్రావ్ పెట్టారు ..క్లియర్ డీటెయిల్స్ చెప్పండి.. నా నెంబర్..9908712684.

  • @ksreddy115
    @ksreddy115 ปีที่แล้ว +2

    ఆడ,మగ పండు ఈగలు అన్నీ పడుతాయా బ్రదర్

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  ปีที่แล้ว

      గుడ్లు పెట్టేది పడితే చాలు కదా మనకి..మగది పాపం ఏమీ చేయడు కదా😏

    • @ksreddy115
      @ksreddy115 ปีที่แล้ว

      నేను అనేది ఏమంటే,ట్రాప్ పెడితే ల్యూర్ వాసనకు ట్రాప్ లో మగ ఈగలు మాత్రమే పడుతాయికదా దానికోసం అడిగాను బ్రదర్, ఎందుకంటే మామిడి తోటల్లో ఎక్కువ మొత్తంలో పెట్టడానికి అలా అడిగాను.

  • @ramanaiduy2279
    @ramanaiduy2279 4 หลายเดือนก่อน +1

    ఎన్ని రోజులకి మార్చాలి

  • @pravallikanavya2954
    @pravallikanavya2954 ปีที่แล้ว +2

    సార్ చాలా మంది గార్డెనర్స్ కి కోతుల బెడద చాలా ఎక్కువ గా ఉంటుంది సార్ దాని వల్ల గార్డెన్ పెంచాలి అనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. మీ వీడియో లలో ఎన్నో ఉపయోగకరమైన తక్కువ ఖర్చు తో కూడిన ఎన్నో విలువైన విషయాలు మాలాంటి new గార్డెనర్స్ కి అందిస్తున్నారు అలాగే కోతుల బారినుండి మొక్కలను, పంటను రక్షించుకునే విధంగా ఏదైనా ok పందిరి లాంటి దాని గురించి వీడియో చేయండి సార్ plz 🙏🙏🙏🙏.
    అందరూ ఫెన్సింగ్ పందిరిలు లేదంటే iron మెస్ లు ఏర్పాటు చేసుకోలేరు గనుక అలాంటి వారికోసం అయినా మీరు చెయ్యాలి సార్ plzzzz 🙏🙏🙏

  • @subbaraonalluri465
    @subbaraonalluri465 2 ปีที่แล้ว +1

    వెరీ useful సర్ 🌱🙏
    FRUIT FLY TRAP లో యర ఎన్ని రోజులకు మార్చ వలయును

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว +1

      1.ఈగలతో నిండి పోతే,
      2. స్మెల్ తగ్గిపోతే మార్చాలి,
      3.45 నుండి 60 రోజుల మధ్యలో..
      ఏది ముందు అయితే ఆ ప్రకారం మార్చాలి.

    • @subbaraonalluri465
      @subbaraonalluri465 2 ปีที่แล้ว +1

      🌱🙏

  • @telugutoday6069
    @telugutoday6069 ปีที่แล้ว +2

    ఆడ ఈగలు కూడా పడతాయా...మీరు thumbnail లో పెట్టారే అది ఆడ ఈగ ...వెనక తోక లాగా ఉంటుంది..అదే గుడ్లు పెట్టేది ..

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  ปีที่แล้ว +2

      గుడ్లు పెట్టేది ఆడ ఈగే కదా..ఇది pheoromon ట్రాప్ కాదు..pheromone trap అయితె మగ ఈగలు మాత్రమే పడతాయి.

  • @dubbakulakrishnaswamy6197
    @dubbakulakrishnaswamy6197 10 หลายเดือนก่อน +1

    మీరు చెప్పిన పద్దతి పనిచేయడంలేదు సార్

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  10 หลายเดือนก่อน

      Sarigga cheste panichestundi... Mee okkare panicheyadam ledu annaaru..
      పనిచేయడం లేదు అని ఎలా చెప్పా గలిగారు. మీకు ఏమేమి పాదులున్నాయి. వేటిపై పండు ఈగ ఆశిస్తున్నది చెప్పండి..

  • @madavin6565
    @madavin6565 ปีที่แล้ว +1

    Super Sir

  • @Navaneeth_the_fighter
    @Navaneeth_the_fighter ปีที่แล้ว +1

    👌

  • @Anuradhamadhuma123
    @Anuradhamadhuma123 11 หลายเดือนก่อน +1

    👌