Sir many many thanks e remedy kosam anno videos chustunnanu sir kani akkada remedy dorakaledu e video chusi chala anandamga undi cheppalekapotunnanu sir thank you sir
Sir, iam also your subscriber. మీ videos చాలా helpful గా ఉంటాయి. మా మొక్కలు ఒకే place, ground లో పెట్టినవి one by one, చనిపోతున్నాయి. Please suggest a solution.
SAAF వద్దు.. ఇది కెమికల్.. మొక్క STEM CUTTING చేసినప్పుడు మాత్రమే ఇది వాడండి.. ఆ CUTTING దగ్గర ఇన్ఫెక్షన్ రాకుండా.. మట్టిలో వాడేటప్పుడు SAAF వాడవద్దు.. TRICHO, pseudomonos రెండూ కలిపి వాడవచ్చు మట్టిలో.. వీటితో SAAF మాత్రం కలపవద్దు.
Sir, Prasad garu tobbacco powder valla plant nicotin ni obserb chestundi idi manaku kuda health ki manchidi kadu gada clarify cheyyandi . Deeniki baduluga ee gaju purugulaku maredaina vadochha .na paddatilo gaju leda plastic bowl lo beer, leda seet water bellam neellu eraluga petti nivarinchavachhu kani dani valla rojuvariga vadali limited ga nivarinchabadutai kavuna maredaina cheppndi.
The amount we are using is under usable limits and it wont harm plants are humans. Use it only when infestation is severe.. Otherwise, use it occassionally in filuted form.. Alternative to it is already discussed in earlier videos...Bevarin ( KN BIOSCIENCES) or VBM ( KATYAYANI ORGANICS) or EPN.
Small correction on my c9mment nenu bellam water vadindi gaju purugulaku kadandi my mistake post lo rasanu aa vidhanam nenu vadindi Snails ( Nattalu) kani bhavinchagalaru.
Using it moderately wont kill earthworms as earth worms do not reside at surfaces.. But powder do not sprinkle on leaves instead only use its decoction.. Also avoid it to spray on pollinating flowers.. When sprinkling on bugs in soil use it only in early morning when bugs come to surface, directly sprinkle on them.. Do not over spread unnecesarily on entire soil surface..
మామూలుగా హానికరం కాదు. కానీ అవి ఒక కుండీలో నుండి వేరే కుండర్లోకి వెళ్ళినపుడు నెమ టోడేస్ లాంటివి వ్యాప్తి చెందుతాయి. అలానే విపరీతమైన గా ఉంటే అసహ్యజం గా ఉంటాయి.
మోటార్ out put ట్యూబ్ లో గాలిలోకి ఉండేలా చిన్న pin తో కన్నం చేయండి. మోటార్ ఆగినప్పుడు వాచ్చుమ్ creat అయ్యి నీరు ఆగిపోతుంది.. రన్నానింగ్ లో ఉన్నపుడు సన్నటి దారల కారుతూ ఉంటుంది.. అది డ్రమ్ లో పడేలా కన్నం పెట్టుకోండి. నాకు ఈ problem వచ్చింది.. అలా సాల్వ్ చేసుకున్నాను.. ఇంకా doubt ఉంటే 9494663231 కి వాట్సాప్ చేయండి...
అరటి పండు తొక్కలు నీటిలో తక్కువ మంట మీద మరిగించి ఆ నీరు చల్లారాక మొక్క మొదట్లో పోయండి... అలాగే గొర్రె పెంట గానీ వెర్మీ కంపోస్ట్ గానీ మొక్క చుట్టూ వేయండి.. పటిక ముక్క powder చేసి మొక్క చుట్టూ రెండు spoon లు వేయండి. నీరు మరి ఎక్కువగా వేయొద్దు. మొక్కకు ఎండ బాగా తగలాలి.
Very nice sir 🙏
చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను sir గాజు పురుగులు నివారణకోసం. సరైన సమయం లో మంచి నివారణోపాయం చూపించారు ధన్యవాదాలు sir 🙏🙏🙏🙏
Good Application Andi Working Good
సూపర్ ఐడియా మీకు అభినందనలు 🎉🎉
Nenu three days back పొగాకు కాడలు naanabettaanu. సరిగ్గా time ki meeru ఈ video చేశారు thank u sir
👍👍
Useful video
Hi sir nice informative vedeo, thanq for sharing
Chaalaa baagaa vivarinchaaru andi
పోగాకుపొడి ఉపయోగాలు తెలియ చేశారు. ధన్య వాదాలు.
Excellent
చాలా బాగా చెప్పారు సర్, మీరు చెప్పినట్లు వినియోగిస్తాను.
Super sir
Sir many many thanks e remedy kosam anno videos chustunnanu sir kani akkada remedy dorakaledu e video chusi chala anandamga undi cheppalekapotunnanu sir thank you sir
Simple and powerful Sir...
మంచి పరిష్కారం చెప్పారు సార్.చాలా థాంక్స్🙏
Chala manchi parishkaram cheparu prasad garu
Super
Sir, iam also your subscriber. మీ videos చాలా helpful గా ఉంటాయి. మా మొక్కలు ఒకే place, ground లో పెట్టినవి one by one, చనిపోతున్నాయి. Please suggest a solution.
చనిపోయిన మొక్కను ఒక దాన్ని పైకి పీకి వేళ్ళు ఎలా ఉన్నాయో చూడండి..వెళ్ళు ఉబ్బి ఉంటే అవి nematodes problem
Bhumi lo petti na mokkala ki em ivvalo oka video cheyyandi sir
Thank you sir
Tq ప్రసాదగారు
బాగా చెప్పారు ప్రసాద్ గారు. బెవారిన్ గురించి కూడా చెప్పారు కదా. ఏది ఎక్కువ ప్రభావంగా పని చేస్తుంది
ఇది cost తక్కువ కాబట్టి ఇది ముందు ట్రై చేయండి.. రెండు విధాలుగా పని చెందుతుంది
Thanks 🙏
Ela veste ants kuda potaya leka vere emmana veyyala. Maa terrace gatden lo Red and black ants chala unnayi. Vere pesticide unte cheppandi please sir.
🙏
Sir, Namaste. Areka palm ki water, fertilizer ela ivvali?
Deeniki pedaga fertilizer avasaram ledhandi. Nelaku okasaari guppedu compost veyandi chaalu.. Neeru kooda rendu rojulaku okasaari chalu
Thank you Sir.
Tq Anna
🙌🙌
Idhi ants rakunda panichestundha
Very usful procedure.
Can this be used for snails also
Yes
Sir namaste. Tricoderma ni vermi compost lo mix chesi vadavachha!
వేయవచ్చు
🙏sir upper part of pot ne jute pice tho cover chayavacha safe for earthworms please 🙏
Yes, sure
@@PrasadGardenZone thanks
Sir naku pogaku powder padlu cigerett or beedi vadavacha if so ellaga,
సిగరెట్ వాడవచ్చు.. నీటీలో నానబెట్టి ఆ నీరు స్ప్రే చేయవచ్చు.. బీడీ వాడకూడదు..
Oke pandhirilo Anni rakala padhulu pettukovacha sir
పెట్టుకోవచ్చు..
Ee tobacco n boric acid powder valana earthworms ki yemi hani jaragadaa andi pl clarify TIA
ఏమి జరగదు.
Sir,pogaku dravanam enni rojulu nilva vuntundi
One week
Pogaku nu kondharu vedi chesi teeth ni thomadaniki vadutharu bro dhani valla aemaeina avuthundha
Pippipannu ki alaa chestaaru kani taggadu..paiga pallu padoutaayi..vepa aakulu endabetti powder chesi pallu thomukunte manchidi..
@@PrasadGardenZone hoo cheppithe vinaru bro pallu bagane unnaei vallavi Mari chudali
Sir namaste. Trichoderma, pseudomonas and saaf e three powders use cheyavachha. Anni okatena. Veruna.
SAAF వద్దు.. ఇది కెమికల్.. మొక్క STEM CUTTING చేసినప్పుడు మాత్రమే ఇది వాడండి.. ఆ CUTTING దగ్గర ఇన్ఫెక్షన్ రాకుండా.. మట్టిలో వాడేటప్పుడు SAAF వాడవద్దు.. TRICHO, pseudomonos రెండూ కలిపి వాడవచ్చు మట్టిలో.. వీటితో SAAF మాత్రం కలపవద్దు.
Thank you sir
sir pogaku spray valla vanapamulaku effect avuthunda reply pl.
నేను చెప్పిన మొతాదు లో వాడితే ఏమి కాదు.
Sir naku pogaku leafs dorukutayi vatini podi chesi vadocha
Dry leaves ayite cheyavachhu.
Gongali puruguku కూడా same use cheyyacha sir??
Yes. Spray చేయండి.. వాటి మీద పడేలా.
Ok thank u sir
tmv virus transfer to crops from tobaco?
No.we use only powder starilized not virus affected. Leaf.
How can I procure bone meal please
It's. Available online.where ard you from.
Sir, Prasad garu tobbacco powder valla plant nicotin ni obserb chestundi idi manaku kuda health ki manchidi kadu gada clarify cheyyandi . Deeniki baduluga ee gaju purugulaku maredaina vadochha .na paddatilo gaju leda plastic bowl lo beer, leda seet water bellam neellu eraluga petti nivarinchavachhu kani dani valla rojuvariga vadali limited ga nivarinchabadutai kavuna maredaina cheppndi.
The amount we are using is under usable limits and it wont harm plants are humans. Use it only when infestation is severe.. Otherwise, use it occassionally in filuted form.. Alternative to it is already discussed in earlier videos...Bevarin ( KN BIOSCIENCES) or VBM ( KATYAYANI ORGANICS) or EPN.
Thank you for quick reply🙏
Small correction on my c9mment nenu bellam water vadindi gaju purugulaku kadandi my mistake post lo rasanu aa vidhanam nenu vadindi Snails ( Nattalu) kani bhavinchagalaru.
Pogaku powder ekkada doruku thundi online lo
Amazon
Likved edhi guru
Tobaco powder link.
www.gandhisgardentokitchen.com/products/tobacco-powder-for-plants
Boric acid powder.
amzn.to/3Qg7lvL
Where tobbaco powder and boric acid powder available
Amazon.
Tq brather borick powder మొక్కలకి ఏమి కాదా
మనం వేసేది తక్కువే నండి.. ఏమి కాదు.. అందులో బోరాన్ ఉంటుంది.. మొక్కకు మంచిది.. అలా అని మరీ ఎక్కువ వేయవద్దు.
Tq brathet
పొగాకు fertilizer గా ఎలా వాడాలి
ప్రత్యేకం గా వాడరు..
is it harmful to earthworms. clarify
Using it moderately wont kill earthworms as earth worms do not reside at surfaces.. But powder do not sprinkle on leaves instead only use its decoction.. Also avoid it to spray on pollinating flowers.. When sprinkling on bugs in soil use it only in early morning when bugs come to surface, directly sprinkle on them.. Do not over spread unnecesarily on entire soil surface..
గాజు పురుగులు హనికరమా?
మామూలుగా హానికరం కాదు. కానీ అవి ఒక కుండీలో నుండి వేరే కుండర్లోకి వెళ్ళినపుడు నెమ టోడేస్ లాంటివి వ్యాప్తి చెందుతాయి. అలానే విపరీతమైన గా ఉంటే అసహ్యజం గా ఉంటాయి.
పోగకు పోడి వల్ల వానపాము లకు ఏమి effect ఉండదా pl repky ఇవ్వండి
No
నమస్తే అండి కూలర్ మోటార్ తో డ్రిప్ కి సెట్ చేస్తెనీల్లు వస్తున్నాయి కానీ మోటర్ ఆఫ్ చేశాక కూడా నీళ్లు ఆగడం లేదు
మోటార్ out put ట్యూబ్ లో గాలిలోకి ఉండేలా చిన్న pin తో కన్నం చేయండి. మోటార్ ఆగినప్పుడు వాచ్చుమ్ creat అయ్యి నీరు ఆగిపోతుంది.. రన్నానింగ్ లో ఉన్నపుడు సన్నటి దారల కారుతూ ఉంటుంది.. అది డ్రమ్ లో పడేలా కన్నం పెట్టుకోండి. నాకు ఈ problem వచ్చింది.. అలా సాల్వ్ చేసుకున్నాను.. ఇంకా doubt ఉంటే 9494663231 కి వాట్సాప్ చేయండి...
@@PrasadGardenZone ok andi thanks 🙏
వాటికి హాని జరగదు?
మోడరేట్ గా వాడటం వల్ల వానపాములకు ఏమి హాని జరగదు...నేను వాడాను.. ఏమి problem రాలేదు.
మీరు వాడే స్ప్రేయర్ ని ఒకసారి చూపించగలరా
Oka short chestaanu.
మందార చెట్టు పూలు పూయటం లేదలా పూలు బాగా పొయ్యడానికి ఏదైనా చిట్కా
గాజు పురుగులకి మంచి రెమిడి చెప్పారు ధన్యవాదాలు
అరటి పండు తొక్కలు నీటిలో తక్కువ మంట మీద మరిగించి ఆ నీరు చల్లారాక మొక్క మొదట్లో పోయండి... అలాగే గొర్రె పెంట గానీ వెర్మీ కంపోస్ట్ గానీ మొక్క చుట్టూ వేయండి.. పటిక ముక్క powder చేసి మొక్క చుట్టూ రెండు spoon లు వేయండి. నీరు మరి ఎక్కువగా వేయొద్దు. మొక్కకు ఎండ బాగా తగలాలి.
Pogaku ekada dorukududi
www.gandhisgardentokitchen.com/products/tobacco-powder-for-plants
@@PrasadGardenZone thanks
@@PrasadGardenZone can we use Tabaco leaves
మరి వానపాముల విషయం?
పైన చెప్పాను
నమస్తే అండి నాకు ఫ్లవర్స్ విత్తనాలు దొరికే నమంబర్ ఇవ్వండి ప్లీజ్
organicbazar.net/product/set-of-20-winter-season-flower-seeds-kit/?dfw_tracker=164138-Winter-Flowers-kit-20&gclid=CjwKCAjwg4SpBhAKEiwAdyLwvMVxU7kWyp7DIxydcimvwx3qBqJumEM6EnKU3Zoligpi1Gbvye9LfRoCg74QAvD_BwE
organicbazar.net/product/set-of-10-winter-season-flower-seeds-kit/?dfw_tracker=164138-Winter-Flowers-Kit-10&gclid=CjwKCAjwg4SpBhAKEiwAdyLwvFkxAo-YJXka4l1lrImx9TOWg84noYqviqB8ua56E5rGykZtfVZS7BoCkZwQAvD_BwE
Very nice vedio