జగమంతా పండుగ || BRO KY RATNAM || KISHORE BABU THAPPETA || ANWESSHAA || LATEST CHRISTMAS SONG ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 745

  • @KIsrayal-y2v
    @KIsrayal-y2v วันที่ผ่านมา +1

    Super sister chala bagundhi nenu chala sarlu vinnanu ❤super

  • @giribabu7381
    @giribabu7381 12 วันที่ผ่านมา +112

    ఆకాశవీధిలో ఒక తార వెలిసింది
    విలువైన కాంతులతో ఇల త్రోవ చూపింది
    నిశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడని
    నిత్యరాజ్యము చేర్చుటకై రక్షకుడుదయించాడని
    జగమంతటా జయకేతనమై సాక్షిగ నిలిచింది
    ఇక సంతోషమే మహాదానందమే జగమంతా పండుగ
    ఇక ఉల్లాసమే ఎంతో ఉత్సాహమే మన బ్రతుకుల్లో నిండుగా
    పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం
    పరమాత్ముని ఆగమనం పాపాత్ముల విమోచనం
    తండ్రి చిత్తమును నెరవేర్చే తనయుడై పుట్టెను
    తన పథములో మనల నడిపించే కాపరై వచ్చెను
    దివినేలే రారాజు దీనునిగా జన్మించెను
    దిశలన్ని చాటేలా శుభవార్తను ప్రకటింతుము
    చిరునవ్వులు చిందించే శిశువై మదిమదినీ మీటెను
    చిరు జ్యోతులు మనలో వెలిగించి చింతలే తీర్చెను

  • @dasuchristiansongsletest9414
    @dasuchristiansongsletest9414 หลายเดือนก่อน +123

    2024 ఈ సంవత్సర క్రిస్మస్ లో ఈ సాంగ్ అద్భుతం సృష్టిస్తుంది టీమ్ అందరికీ గాడ్ బ్లెస్స్ యు మరెన్నో పాటలు క్రైస్తవ లోకానికి అందిస్తారని దేవునీ పేరట కోరుతున్న GOD BLESS YOU సార్ ప్లిజ్ ప్లీజ్ ట్రాక్..

  • @erappa85nallabothula58
    @erappa85nallabothula58 หลายเดือนก่อน +202

    పల్లవి :
    ఆకాశవీధిలో ఒక తార వెలిసింది
    విలువైన కాంతులతో ఇల త్రోవ చూపింది
    నశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడని
    నిత్యరాజ్యము చేర్చు టకైరక్షకుడుదయించాడని
    జగమంతటా జయకేతనమైసాక్షిగ నిలిచింది
    ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
    ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా ఆకాశ వీధిలో
    చరణం :
    పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం -
    పరమాత్ము ని ఆగమనం పాపాత్ము ల విమోచనం "2"
    తండ్రిచిత్తమును నెరవేర్చే తనయుడైపుట్టెను -
    తన పథములో మనల నడిపించేకాపరైవచ్చె ను "2"
    ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
    ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా "2"
    ఆకాశ వీధిలో
    2 చరణం :
    దివినేలే రారాజు దీనునిగా జన్మి ంచెను -
    దిశలన్ని చాటేలా శుభవార్తను ప్రకటింతుము "2"
    చిరునవ్వు లు చిందించేశిశువైమదిమదినీ మీటెను -
    చిరు జ్యో తులు మనలో వెలిగించి చింతలే తీర్చెను "2"
    ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
    ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా "2" ఎంతో ఉత్సాహమే

    • @JohnmosheyGogulamanda
      @JohnmosheyGogulamanda หลายเดือนก่อน +13

      మీ క్రిస్మస్ సాంగ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నాం, చక్కగా ఉంది పాట🙏

    • @pushpasampath1784
      @pushpasampath1784 หลายเดือนก่อน +2

      🎉

    • @marygrace6572
      @marygrace6572 หลายเดือนก่อน +4

      Super song thankq all

    • @Sundarisuresh-lm6om
      @Sundarisuresh-lm6om 28 วันที่ผ่านมา +2

      ❤🙏🫂

    • @Sundarisuresh-lm6om
      @Sundarisuresh-lm6om 28 วันที่ผ่านมา +2

      ❤🙏🫂

  • @MuppavarapuPraneeth
    @MuppavarapuPraneeth วันที่ผ่านมา

    God bless you

  • @dinakar09
    @dinakar09 หลายเดือนก่อน +18

    సాంగ్ చాలా బాగుంది అన్న wonderful❤

  • @valabajjaarjun8100
    @valabajjaarjun8100 หลายเดือนก่อน +13

    సాంగ్ చాలా బాగుంది కిషోర్ అన్న.లిరిక్స్ సూపర్, amazing singing. Music composing very nice.

  • @TrinadhKopanathi
    @TrinadhKopanathi วันที่ผ่านมา +1

    God bless you sister

  • @PrasadPothula-i2m
    @PrasadPothula-i2m 9 วันที่ผ่านมา +1

    Wonderful song brother 👌👌👌🙏🙏🙏

  • @Dasu.ChatagopamDasu.Sing-ut7zv
    @Dasu.ChatagopamDasu.Sing-ut7zv หลายเดือนก่อน +24

    2024కు ఈ సాంగ్ ప్రధమ స్థానం కలుగునుగాక......

  • @vinayphysics4661
    @vinayphysics4661 หลายเดือนก่อน +19

    Hearty congratulations Bava..
    One Of The Best Song గా నిలుస్తుంది ఈ క్రిస్మస్ కు..
    KY రత్నం గారు సంగీతం చాలా బాగా సమకూర్చారు..
    అన్వేష గారు చాలా అద్భుతంగా పాడారు..

    • @prameelachinnari1308
      @prameelachinnari1308 21 วันที่ผ่านมา

      Super song annaya.. full track kuda petandi..

  • @nallamothusuneetha9542
    @nallamothusuneetha9542 หลายเดือนก่อน +4

    Peaceful ga undi...nice

  • @kinneraupender1853
    @kinneraupender1853 หลายเดือนก่อน +4

    Song chala chala bagundi Hearty congratulations Kishor babu💐💐💐

  • @dillibhaigemeing4110
    @dillibhaigemeing4110 หลายเดือนก่อน +6

    Song chala bagundhi. Sir... Meeru inkaa ఇలాంటి పాటలు రాయాలని manaspoorthiga కోరుకుంటున్నాను...

  • @lingalavamshivamc6416
    @lingalavamshivamc6416 29 วันที่ผ่านมา +2

    సాంగ్ చాలా సూపర్ గా ఉంది.కిషోర్ గారు . టీచర్ కమ్ లిరిక్ రైటర్👏👏👏

  • @vijethav2004
    @vijethav2004 หลายเดือนก่อน +3

    Song Chala Chala Baavundi Nanna @ Kishore...Hearty Congratulations🎉🎉...God Bless You

  • @mokallaramarao1676
    @mokallaramarao1676 หลายเดือนก่อน +19

    చాలా బాగుంది చాలా బాగుంది సాంగ్ ట్రాక్ పెట్టండి సార్

  • @NageswararaoSavara
    @NageswararaoSavara หลายเดือนก่อน +3

    🙏👏👍నైస్ సాంగ్స్ nice music ❤💐🤝

  • @Radhika-vz4kl
    @Radhika-vz4kl หลายเดือนก่อน +2

    Song is so nice sir..... Congratulations..,...🎉🎉
    Devunike Mahima Kalugunu gaka🙏🙏🙏

  • @TasteIt-xd3mn
    @TasteIt-xd3mn 26 วันที่ผ่านมา +5

    This song going to be trend by million views❤జగమంతా పండుగ💝

  • @weslytelugu8774
    @weslytelugu8774 17 วันที่ผ่านมา +4

    ప్రతీ సంవత్సరం రత్నం సార్ చేసిన సాంగ్ నేర్చుకుని క్రిస్మస్ వేడుకలలో పాడుతున్నాను.మీకు వందనాలు చెబుతున్నాను సార్

  • @Devasath-ku5fv
    @Devasath-ku5fv 29 วันที่ผ่านมา +2

    Song chala baga undi🎉🎉🎉❤❤

  • @VINODKUMAR-qg7yd
    @VINODKUMAR-qg7yd 3 วันที่ผ่านมา +1

    Track pettinanduku thanks bro

  • @nooruddinshaik7518
    @nooruddinshaik7518 หลายเดือนก่อน +7

    Heartly congratulation kishor sir ❤️👌super nice

  • @asrithaachsahjesus2860
    @asrithaachsahjesus2860 หลายเดือนก่อน +4

    Devunike mahima. Chala baga devunni ee pata tho mahimaparicharu.

  • @Polurivijaydurga
    @Polurivijaydurga 29 วันที่ผ่านมา +2

    Anna chala bagundi❤❤❤

  • @burrinarasimharao9154
    @burrinarasimharao9154 29 วันที่ผ่านมา +2

    Song chala బాగుంది అక్క 🙏

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్ లిరిక్స్ సూపర్ 🎉

  • @gkoteshwararao241
    @gkoteshwararao241 หลายเดือนก่อน +19

    నన్ను ఘనపర్చు వారిని నేను ఘనపరుచుదును అన్నారు ప్రభు. కిషోర్ సార్ మీరూ దేవుణ్ణి ఘనపరిచారు దేవుడు ఇక మిమ్మల్ని ఘనపరుస్తాడు. Jesus మాటలు. మీరు ఎంవిత్తుతారో అదే పంట కోస్తారు అన్నారు. 🙏🙏. 2024 క్రిస్టియన్ best song. 🌹🌹

  • @vinodtatasky4583
    @vinodtatasky4583 28 วันที่ผ่านมา +2

    చాలా బాగుండి

  • @ramashanth7782
    @ramashanth7782 29 วันที่ผ่านมา +2

    🎉🎉🎉🎉
    Congratulations sir
    Song chala bagundi
    Thandri chithhamunu neraverche
    Thanayudai puttenu.... 👌👌👌

  • @kandularajesh7989
    @kandularajesh7989 15 วันที่ผ่านมา +1

    Good Song and tqs for such a good song for Christmas 🎄🎁 great Singing excellent lyrics what a composition xlent 🎉❤❤❤❤❤❤ love u all good team work advance happy Christmas 🎄 to all ❤❤❤

  • @chinnikrishna_v2g
    @chinnikrishna_v2g 16 วันที่ผ่านมา +1

    మంచి పాట.చాలా బాగుంది.god bless you.sirster.

  • @gvvnarayana3789
    @gvvnarayana3789 หลายเดือนก่อน +4

    ఈ క్రీస్మస్ కీ ఒన్ అఫ్ ది బెస్ట్ సాంగ్ ❤

  • @thamballafrancis9705
    @thamballafrancis9705 หลายเดือนก่อน +18

    ‌దేవాదిదేవునీకీమహీ‌‌మకలుగునుగాక

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 6 วันที่ผ่านมา +2

    Excellent Song and Cute Voice 👌🏻👌🏻

  • @PrameelaraniThappeta
    @PrameelaraniThappeta หลายเดือนก่อน +7

    Glory to God
    Praise the lord
    Great job
    Congratulations thammu on achieving your dream project
    May God bless you thammu
    Amma nanna ashirvadulatho......
    Akka bava la prema ashishullatho....
    Wish you all great success

  • @ruthuogirala8326
    @ruthuogirala8326 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది ఈ song

    • @priyasudha672
      @priyasudha672 หลายเดือนก่อน

      Thank you madam

  • @Yohanusetty
    @Yohanusetty 26 วันที่ผ่านมา +2

    చాలా బాగా పాడారు పాట సూపర్ సాహిత్యం సార్

  • @prasadraomedidi8153
    @prasadraomedidi8153 29 วันที่ผ่านมา +3

    Very nice song all the best your team 🎉🎉🎉🎉🎉

  • @tummalapravallika7441
    @tummalapravallika7441 23 วันที่ผ่านมา +2

    Praise the lord.e song chala bavundhi andhariki share cheyandi.okani hrudayam denitho nindi vuntundho thana pedavula dvara bayataki vasthundhi.annaya ee song dvara miku devuni midha vunna prema kanipisthundhi.god bless you annaya.

  • @SrivalliAkshitha
    @SrivalliAkshitha หลายเดือนก่อน +4

    Super song maku dedicate chesina physics sir ki thanks a lot

  • @Sharath3940
    @Sharath3940 หลายเดือนก่อน +3

    కిషోర్ గారు సాంగ్ చాలా బాగుంది సార్

  • @nirmalagorintla6049
    @nirmalagorintla6049 หลายเดือนก่อน +6

    Excellent performance brother keep it up God bless you 👌👍🙌🙌

  • @rajanbhukya9896
    @rajanbhukya9896 หลายเดือนก่อน +2

    Heartly Congratulation Kishore Anna🤝👌👌👌🫂🫂🫂🌹🌹🌹🌹🌹
    2024 లో ద బెస్ట్ సాంగ్ అవుతుంది, ట్యూన్ చాలా బాగుంది, అన్వేష అద్భుతంగా పాడింది. నాకు చాలా బాగా నచ్చింది 🙏🙏🙏

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda หลายเดือนก่อน +20

    మీ క్రిస్మస్ సాంగ్ గురించి ఎదురు చూస్తున్నాం చాలా బాగుంది పాట🙏🧚‍♂️👏

  • @BBADHARSHANAM
    @BBADHARSHANAM 19 วันที่ผ่านมา +4

    God bless you nanna...దేవునికి మహిమకరంగా ఎంత చక్కగా పాడారు తల్లి....ఈ మధ్యకాలంలో చాలామంది స్త్రీలు ముసుగు లేకుండా పాటలు పాడటం ప్రార్థించేటప్పుడు కూడా ముసుగు వేసుకోవటం లేదు...నీ వలన దేవునికి మహిమ కలుగును గాక... గొప్ప ఆత్మీయమైన పాట దేవుడు అందరినీ దీవించును గాక.

  • @ramcharan8841
    @ramcharan8841 หลายเดือนก่อน +2

    Super vundi sar

  • @rajulabudubariki7016
    @rajulabudubariki7016 หลายเดือนก่อน +3

    సాంగ్ బాగుంది సార్ గాడ్ బ్లెస్స్ యు

  • @angelchalapati9662
    @angelchalapati9662 7 วันที่ผ่านมา +3

    Lyrics are gud and ur cute voice was amazing 👏👏 🤩may the lord be praised 🙏

  • @snehasri3682
    @snehasri3682 หลายเดือนก่อน +16

    Congratulations 🎊🎉 Mamaiah Song is very beautiful...your hardwork and dedication have brought you this achievement

  • @bhupathiravi8671
    @bhupathiravi8671 หลายเดือนก่อน +3

    Sar song bagavundi

  • @johnvelleslymondru
    @johnvelleslymondru หลายเดือนก่อน +3

    Congratulations sir song super sir 👏👏👏👏👏👏

  • @RamaKrishna-w3l
    @RamaKrishna-w3l 5 วันที่ผ่านมา +1

    Super song 👏🙏 praise the lord 🙏🙏🙇 nice voice 💝

  • @vijayabhaskar7607
    @vijayabhaskar7607 หลายเดือนก่อน +2

    Excellent in all aspects. Congratulations 👏👏👏👏👏

  • @bejjamprathyusha9891
    @bejjamprathyusha9891 หลายเดือนก่อน +4

    Super Lyrics and tune.. So Good...Glory be to God❤

  • @charancharan9515
    @charancharan9515 4 วันที่ผ่านมา

    కుమార్ చాలా బాగుంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ యేసు ప్రభు దీవెనలు మీపై మీ కుటుంబం పై మీ గ్రూప్ సభ్యులందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను
    అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు❤❤❤❤

  • @kohliprasad1253
    @kohliprasad1253 หลายเดือนก่อน +2

    Medam Mi వాయిస్ బాగుంది

  • @koderavindrababu5983
    @koderavindrababu5983 24 วันที่ผ่านมา +1

    Song chala bagundi sar

  • @MANOJKUMAR-wt3nq
    @MANOJKUMAR-wt3nq 27 วันที่ผ่านมา +6

    E year e song block buster

  • @SrinivasaRaoHasavathu
    @SrinivasaRaoHasavathu หลายเดือนก่อน +2

    Song bagundi sir elanti songs enno padalani korukuntuna sir

  • @JoythiThalasamudhram
    @JoythiThalasamudhram หลายเดือนก่อน +2

    Wow super lyrics great 👍 song ❤great tune ❤️ glory to God 👏❤

  • @Rosha470
    @Rosha470 หลายเดือนก่อน +2

    Such a wonderfull song, really good ❤❤❤❤🤩🤝🤝

  • @srideviv4135
    @srideviv4135 23 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏 vandanallu yesayya chala baga bagundhi wonderful singing

  • @stellanissy6822
    @stellanissy6822 หลายเดือนก่อน +3

    Awesome Ky Ratnam Anna 🎵 music 🎶
    Lyrics vocals Suprb ❤🎉

  • @itseasyguru
    @itseasyguru หลายเดือนก่อน

    Kishore song superb
    రచన, స్వరకల్పన, సంగీతం చాలా బావున్నాయి.
    ❤❤❤❤❤❤❤

  • @pavithrapavi7113
    @pavithrapavi7113 17 วันที่ผ่านมา +2

    Very beautiful song brother

  • @mastangarapati8187
    @mastangarapati8187 หลายเดือนก่อน +1

    Song chala bagundi god bless you kishor babu mi santhi pinni babai si Masthan garu

    • @priyasudha672
      @priyasudha672 หลายเดือนก่อน

      Thank you peddakka

  • @veerabhadra2395
    @veerabhadra2395 หลายเดือนก่อน +2

    Super lirics and super tune ra kishore.screen presentation also super.

  • @srideviv4135
    @srideviv4135 23 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏 vandanallu yesayya thanku wonderful song

  • @elizabethranijupudi2051
    @elizabethranijupudi2051 หลายเดือนก่อน +2

    Superb sir 🤝 heartily congratulations sir 💐💐

  • @bethelmelodiesvizag4012
    @bethelmelodiesvizag4012 3 วันที่ผ่านมา

    Wonderful singing Anwesha di. Appreciation to entire team. All glory be to Lord Jesus. Happy Christmas to you All

  • @himabindumaddala7895
    @himabindumaddala7895 หลายเดือนก่อน +3

    Suprr Kishore 😊...all di best🎉😊

  • @SmilingMarshmallow-jw2iy
    @SmilingMarshmallow-jw2iy 29 วันที่ผ่านมา +4

    This year super Christmas song.

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj หลายเดือนก่อน +1

    It is awesome. Our Lord's birth for our sake is indeed, is the reason why we must celebrate. We must thank God for sending His son as gift for us. Beautful lyrics, music, and the children dance . May God Bless everyone in this festive season. Let us invite our Lord with all our heart, mind and spirit. He is great special bright star in our lives to show us the right path. God Bless your ministry and everyone. Sister Anweshaa sang the song with all her love for Lord. From South Africa, Pretoria. Mrs PUSHPA KRISHNA MURTHY.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @solomon-c7k
    @solomon-c7k หลายเดือนก่อน +3

    Super and joyful song

  • @prasadkumargara2082
    @prasadkumargara2082 28 วันที่ผ่านมา

    బ్రదర్ చాలా బాగుంది సాంగ్ ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మీరు చేయాలని దేవుని కోరుతూ...

  • @chintaiahm7502
    @chintaiahm7502 5 วันที่ผ่านมา

    Excellent liric with suitable tune and melody voice and all instruments played with responsibility of God.god bless your team.

  • @SeshammaG-h5u
    @SeshammaG-h5u 24 วันที่ผ่านมา +1

    పాటశాల బాగు ం ది మిమల్ని దేవుడు దీవించు నుగాక ఆమేన్ ఆమెనుమాచిన్నకొడుకుకోడలుమారాలి 3:22 నిమాకుటుంబంకొరకు ప్రార్ధన చేయండి వదనాలు,,,🙏🙏🙏🙏🙏

  • @devarajs6547
    @devarajs6547 28 วันที่ผ่านมา +3

    Praise the Lord respected sister thankyou so much for the inspirational Christmas 🌲🎄🎄🎄 song be blessed be safe psl 91 prayful wishes devaraj Lucy devaraj and children Bangalore

  • @krupanandy5632
    @krupanandy5632 หลายเดือนก่อน +3

    Very good song and lyrics ❤

  • @JESUSCHRISTGLORYMINISTRIES
    @JESUSCHRISTGLORYMINISTRIES 5 วันที่ผ่านมา

    Song చాలా చాలా బాగుంది God bless you all team Glory to God ❤🙏🎉

  • @SandeepKumar-iw5jh
    @SandeepKumar-iw5jh หลายเดือนก่อน +1

    Congratulations brother💐💐💐.. May god bless you and your team💐💐💐 Excellent Lyrics... Lovely composition 💐💐

  • @KilloRamesh-e8x
    @KilloRamesh-e8x 17 วันที่ผ่านมา +1

    ఈ పాట ట్రాక్ కావాలి🎉

  • @chittich.chittibabu419
    @chittich.chittibabu419 23 วันที่ผ่านมา

    సాంగ్ చాలా బాగుంది సూపర్ 🙏🙏🙏

  • @sunilambadipudi4091
    @sunilambadipudi4091 หลายเดือนก่อน +4

    Nice lyrics pleasant music and beautiful singing🎉🎉🎉

  • @revathipalakurthi1830
    @revathipalakurthi1830 หลายเดือนก่อน +9

    Lyrics,music,singer voice everything is apt
    Cngrts abba on your first Jesus album your dedication and talent are truly inspiring and this beautiful offering to glorify his name will surely touch many hearts. May God bless you with continued creativity, guidance, and success as you use your gift to spread His love. Wishing you a wonderful journey ahead in your musical ministry...

  • @rajupenugurti7128
    @rajupenugurti7128 27 วันที่ผ่านมา +1

    Chala bavundi song, please track pettandi please

  • @Shannu-d3j
    @Shannu-d3j 16 วันที่ผ่านมา +1

    Sister your voice very sweet i like your all songs

  • @Natural...gospel
    @Natural...gospel หลายเดือนก่อน +5

    Good song with talking root for god presence 🎉🎉🎉
    Thank you Jesus praise the lord

  • @udaybhargavuday8868
    @udaybhargavuday8868 4 วันที่ผ่านมา

    Super song ❤

  • @pasupuleti123
    @pasupuleti123 หลายเดือนก่อน +2

    Very nice song.

  • @SsNn-m9z
    @SsNn-m9z หลายเดือนก่อน +3

    Nyc song kishore broh 👏🏻👏🏻

    • @graceministry-s2p
      @graceministry-s2p หลายเดือนก่อน

      Pls help for my ministry if ur financial status is Good... We dont have a church for construction purpose pls help

  • @KambalaBhushan
    @KambalaBhushan หลายเดือนก่อน +81

    :
    పల్లవి :
    ఆకాశవీధిలో ఒక తార వెలిసింది
    విలువైన కాంతులతో ఇల త్రోవ చూపింది
    నశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడని
    నిత్యరాజ్యము చేర్చు టకైరక్షకుడుదయించాడని
    జగమంతటా జయకేతనమైసాక్షిగ నిలిచింది
    ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
    ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా "2"
    "ఆకాశ వీధిలో"

    1 చరణం :
    పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం -
    పరమాత్ము ని ఆగమనం పాపాత్ము ల విమోచనం "2"
    తండ్రిచిత్తమును నెరవేర్చే తనయుడైపుట్టెను -
    తన పథములో మనల నడిపించేకాపరైవచ్చె ను "2"
    ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
    ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా "2"
    "ఆకాశ వీధిలో"

    2 చరణం :
    దివినేలే రారాజు దీనునిగా జన్మి ంచెను -
    దిశలన్ని చాటేలా శుభవార్తను ప్రకటింతుము "2"
    చిరునవ్వు లు చిందించేశిశువైమదిమదినీ మీటెను -
    చిరు జ్యో తులు మనలో వెలిగించి చింతలే తీర్చెను "2"
    ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
    ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా "2" ఎంతో ఉత్సాహమే

  • @RAMESH_9032
    @RAMESH_9032 28 วันที่ผ่านมา

    అద్భుతమైన పాట దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙇🙇🙇🙇

  • @nehasreedonthu6220
    @nehasreedonthu6220 หลายเดือนก่อน +1

    Congratulations sir,very nice 🎉

  • @AjayJeebenThota
    @AjayJeebenThota 27 วันที่ผ่านมา +1

    One of my favourite singer anwesshaa garu...superb song congratulations God bless you

  • @mounikabolla27
    @mounikabolla27 หลายเดือนก่อน +1

    Congratulations Kishore sir, fantastic song 🎉😊😊😊

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 28 วันที่ผ่านมา +2

    Very nice Song Praise the Lord Amen Hallelujah very nice singing by Anwesha God bless you

  • @bhaskarmondru3300
    @bhaskarmondru3300 หลายเดือนก่อน +2

    చాలా బావుంది కిషోర్ …
    You’ve shown very Matured style of writing like the most senior lyricist
    Really awesome
    The rhyming words
    And their meaning
    The tune & composition
    The voice of the singer
    Every thing seems unique ans so melodious to listen 👌👌👌👌👌
    The very first has become BLOCKBUSTER 🎉🎉🎉
    Lots of Love bro❤❤❤
    Hearty Congratulations
    All the best
    💐💐💐💐💐💐💐💐💐