Senior Journalist Bharadwaj Sensational Secrets About Vangaveeti Ranga | Vangeveeti Lifestory |REDTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Senior Journalist Bharadwaj Sensational Secrets About Vangaveeti Ranga | Vangeveeti Lifestory |REDTV
    "Please Subscribe To Our Channel To Get Instant Updates"
    RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

ความคิดเห็น • 589

  • @srenewaason5352
    @srenewaason5352 ปีที่แล้ว +19

    భరద్వాజ గారు ప్రతీ విషయంలో మీకు మంచి knowledje ఉంది. బ్యాలెన్స్ చేస్తూ నిజాలు పూర్తిగా వివరించారు. బాగుంది సర్.

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 2 ปีที่แล้ว +24

    గుడ్ యాంకరింగ్ , భరద్వాజ్ గార్కి ధన్యవాదాలు .

  • @gbr9615
    @gbr9615 2 ปีที่แล้ว +56

    శ్రీ భరద్వాజ్ గారి విశ్లేషణ పరిపూర్ణంగా వుంది.అభినందనలు సార్.

  • @venkateswararaobandy2706
    @venkateswararaobandy2706 2 ปีที่แล้ว +12

    I am resident of Surya Bhavan at the age of 6th year 1957.100% tru story analysis unbiased 👍Present Radha lives in above building.

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 2 ปีที่แล้ว +27

    Unbiased, actual story , very beautifully explained . Superb Analysis of the History of Vijayawada.

  • @psrinivasaraorao8764
    @psrinivasaraorao8764 2 ปีที่แล้ว +23

    Bharadwaj soft speech is very elaborate and as we are contemporary at the time it's truely analised and narrated very well as a journalist

  • @kalyansravanam8802
    @kalyansravanam8802 2 ปีที่แล้ว +39

    V m Ranga Garu రక్షణ కల్పించమని ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు
    అర్బన్ సీలింగ్ అని పిచ్చి కథలు చెబుతూ ఉన్నాడు.
    ఆయన ఎన్ని మంచి పనులు చేసాడు అనేది ఒక్క విషయం కూడా చెప్పలేదు
    విజయవాడలో ఇప్పటికీ తనకి అభిమానులు ఉన్నారు అంటే అర్థం ఆయన చేసిన మంచి పనులే

    • @eagle3035
      @eagle3035 2 ปีที่แล้ว +3

      Aunu ayina chesina murders chala unai Ani talk

    • @kalyansravanam8802
      @kalyansravanam8802 2 ปีที่แล้ว +3

      @@eagle3035 నువ్వు talk మాత్రమే చెప్పగలవు. నువ్వు బెజవాడ వస్తే నిజాలు
      చూపగలను.....

    • @eagle3035
      @eagle3035 2 ปีที่แล้ว +3

      @@kalyansravanam8802 endi enni murders chesrana devineni Gandhi and murali evar champaru murali ni champina 6 months ki chachadu ante inkem ledu story

    • @kalyansravanam8802
      @kalyansravanam8802 2 ปีที่แล้ว +8

      @@eagle3035 గొప్ప వాళ్ళ గురించి చెప్పావు కదా నువ్వు.హహహహహ
      వాళ్లు ప్రజలను దోచుకున్న ఆస్తుల విలువ ఎంతో తెలుసా నీకు.......
      నువ్వు ఎవరి గురించో చెబుతావో అని
      అనుకున్నాను వీళ్ళ గురించేనా నువ్వు మాట్లాడేది.......
      Vm Ranga అక్రమంగా ప్రజల నుంచి దోచుకున్న ఒక్క ఆస్తి చెప్పు
      దేవినేని వాళ్లు అక్రమంగా దోచుకున్న ఆస్తులు నన్ను ఎన్ని చెప్పమంటావో చెప్పు

    • @eagle3035
      @eagle3035 2 ปีที่แล้ว +3

      @@kalyansravanam8802 mind unda dobbinda murali age at that time of murder 25years or less same with Gandhi both were students college students ni champe vadni support chestunav Niku kula pichi peaks lo undi evar em cheyaleeu only time can answer

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 2 ปีที่แล้ว +18

    Bharadwaj garu is a contemporary political Philosopher and an indepth anylist.
    We are proud of you Sir

  • @aaretivaraprasad6499
    @aaretivaraprasad6499 2 ปีที่แล้ว +30

    Vangaveeti ranga Real Mass leader

    • @kpr8697
      @kpr8697 ปีที่แล้ว

      Not leader rowdy anthe

  • @raosneni
    @raosneni 2 ปีที่แล้ว +45

    చాలా interesting విషయాలు తెలిసాయి రంగా గారి గురించి, రంగా is a true leader, పేదల పక్షాన నిలబడ్డారు.

    • @HeartistMurali
      @HeartistMurali 2 ปีที่แล้ว +2

      Ranga used to extort money from businessmen.

    • @raosneni
      @raosneni 2 ปีที่แล้ว +3

      @@HeartistMurali may be he extracted money but same given to poor people, he is like Robinhood type

    • @mallikarjunroyal6878
      @mallikarjunroyal6878 ปีที่แล้ว

      @@HeartistMurali nehru & paritala also did same with caste party support

    • @kpr8697
      @kpr8697 ปีที่แล้ว

      Apedhalu?

    • @kpr8697
      @kpr8697 ปีที่แล้ว

      @@raosneni Neki chadara dharidrapu edhava dharidrapu videolu chusi edhava vaghudu. Paniki Rani vallanu 10 mandhi venta vesukuni rubabu chesikune vallandharu bebbuli pululu goppollu mari

  • @anoopcv2671
    @anoopcv2671 2 ปีที่แล้ว +37

    చేసిన పాపం పండుతుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి ఉండదు.
    1.NT రామరావు వెన్నుపోటు పొడిపించుకుని చరమాంకంలో కుళ్లి కుళ్లి ఏడుస్తూ చచ్చాడు.
    2. అప్పటికి విజయవాడ కి ప్రధాన పోలీస్ అధికారిగా ఉన్న వ్యాసుగాడినీ గ్యాంగ్ స్టార్ నయమ్ తుపాకీతో కాల్చి చెప్పాడు.
    3. రంగా హత్యలో ప్రధాన వ్యక్తి నందిగామ పండుని వాడి సొంత అనుచరుడు హైదరాబాదు లాడ్జిలో కుక్కనీ చంపినట్టు చంపాడు.
    4. అప్పటి హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాద్ గతిలేక మానసిక బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
    5. చంద్రబాబు నాయుడు అలిపిరిలో జస్ట్ మిస్ అయ్యాడు. అయినా ఈయనకి పదవి ఉంటేనే సంతోషం. పదవి లేకపోతే 24 గంటలు ఏడుస్తూనే ఉంటాడు.
    6. వంగవీటి మోహన రంగా పేరు ప్రతిష్టలను ఓర్వలేక ఆయన మీద దురుద్దేశంతో కుట్రపూరితంగా తీసిన సినిమా "ప్రతిఘటన" దాని డైరెక్టర్ టి కృష్ణ అనారోగ్యంతో 36 ఏళ్లకే చచ్చాడు. అదే సినిమాకి నిర్మాత ఈనాడు రామోజీరావు. ఈ రామోజీ రావు కొడుకు సుమన్ 45 ఏళ్లకే క్యాన్సర్ వచ్చి చనిపోయాడు.

    • @devarapuvenkat3833
      @devarapuvenkat3833 ปีที่แล้ว +1

      Super analasus sir

    • @pydichittibabu954
      @pydichittibabu954 ปีที่แล้ว +1

      బాగా వివరాలు chepparut

    • @vickyvikramr
      @vickyvikramr ปีที่แล้ว +1

      Who participated physically in Ranga murder can u name some told me Pandurang Ramana buchibabu any more

    • @commonman2083
      @commonman2083 ปีที่แล้ว +1

      చంద్రబాబు, కోడెల శివ ప్రసాద్ ఇద్దరు చంపించారు రంగా గారిని ఐన పవన్ వాళ్లకే పని చేస్తున్నాడు

    • @ksarawindsrivastavva6988
      @ksarawindsrivastavva6988 ปีที่แล้ว

      Orey panipatu lekapothe chuskondi ra yedhavallara

  • @subrahmanyamkalluri2044
    @subrahmanyamkalluri2044 2 ปีที่แล้ว +20

    భారత్వాజ్ గారి మాటలు చాలా క్లారిటీగా ఉన్నాయి

  • @durgasrinivasaraokayala7626
    @durgasrinivasaraokayala7626 2 ปีที่แล้ว +40

    జోహార్ వంగవీటి మోహన రంగ

  • @kishore1268
    @kishore1268 2 ปีที่แล้ว +54

    భరద్వాజ గారు, దాదాపు అందరి వి‌షయాలనూ కూలంకుషంగా వివరిస్తున్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నో వాస్తవాలను నిర్భయంగా ప్రజలకు తెలియజెప్పిన మరియు అనతికాలంలోనే అకాలమరణం చెందిన సీనియర్ జర్నలిస్టు శ్రీ పింగళి దశరథరాం (ఎన్కౌంటర్ పత్రిక) గారి గురించి కూడా మాకు తెలియజేయగలిగితే బాగుంటుంది. ఆలోచించగలరు.

    • @srinivasamurthym7260
      @srinivasamurthym7260 2 ปีที่แล้ว

      Q

    • @lakshmaiahravella1095
      @lakshmaiahravella1095 ปีที่แล้ว +1

      1989 ఎన్నికలలో టీ డీ పీ ఓడిపోయింది. రంగా హత్యమూలంగా కాపులులో వచ్చిన కమ్మవాళ్ళమీద వ్యతిరేకతే దీనికి ముఖ్య కారణం. ఈ ఇద్దరిమధ్య వైరాన్ని కొన్ని రాజకీయ శక్తులు తమ రాజకీయ స్వార్థానికి వాడుకున్నాయి. ఇది కాపులకు అవగతం అయినది. అందుకే 1994 ఎన్నికలలో కాపులు మూకమ్ముడిగా టీ డీ పీ నీ బలపరిచారు. రంగా హత్యను గురించి విశ్లేషణలు పలు రకాలుగా వున్నాయి. ఆయన ఎదుగుదల కాంగ్రెస్ పార్టీ లోని కొన్నివర్గాలకు కూడా కంటకంగా మారాయి. అయితే వ్యక్తిగతంగా రంగాను మాత్రమే లక్షలమంది కాపు సోదరులు తమ ఏకైక నాయకునిగా ఇప్పటికీ, మరెప్పటికి భావిస్తారు. ఆయన స్థాయిని కాపు వ్యక్తిఎవరూ అందుకొలే రు. ఇది వాస్తవం.

    • @prasadhnaidu5176
      @prasadhnaidu5176 ปีที่แล้ว +1

      TDP vallu champicharu

  • @rm20334
    @rm20334 2 ปีที่แล้ว +13

    Excellent and truthful recreation of b z a history

    • @kpr8697
      @kpr8697 ปีที่แล้ว

      Bhudhi vundhara neku

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 2 ปีที่แล้ว +168

    1988 విజవాడ కాపు నాడు కి 30 లక్షలు మంది కాపులు హాజరయ్యారు , అప్పటికి రంగా జైలు లో ఉన్నాడు , ఆ నాటికి కాపు కాంగ్రెస్ నాయకులు k కేశవరావు , d శ్రీనివాస్ , v h హనుమంతరావు , k శివశంకర్ , సంగీతం వెంకటరెడ్డి , పంతం పద్మనాభం , మల్లిపూడి పల్లంరాజు , జక్కంపూడి రామ్మోహన్ రావు లాంటి అనేక కాపు ప్రముఖులు కాంగ్రెస్ లో ఉండడం వలన రంగాని సిఎం అభ్యర్థి గా ఎంపిక చేస్తారని బలమైన కాపు సామాజికవర్గం రంగా వెంట ఉండడం తో తట్టుకోవడం కష్టం అని అప్పటి టీడీపీ ప్రభుత్వం రంగాని హత్య చేయించింది , ఇక అల్లర్ల విషయంలో 50 మంది కమ్మవారిని చంపేశారు , 2600 Rtc బస్సులు , 40 పోలీసు స్టేషన్లు , అనేక ప్రభుత్వ కార్యాలయాలు తగులబెట్టారు , పెద్దఎత్తున గృహ , వ్యాపార సంస్థల దహనాలు జరిగాయి ఈ దాడులు లలో 99 % కాపులే పాల్గొన్నారు . అనంతరం జరిగిన ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం టీడీపి ని ఓడించింది .

    • @koastalkobra3734
      @koastalkobra3734 2 ปีที่แล้ว +2

      1982 lo kudaa kapunadu jarigindi bro...danigurinchi chepparu..

    • @lakkusuresh7730
      @lakkusuresh7730 2 ปีที่แล้ว +1

      Super information anna

    • @rajasekharmodugumudi8710
      @rajasekharmodugumudi8710 2 ปีที่แล้ว +1

      Great information

    • @eagle3035
      @eagle3035 2 ปีที่แล้ว +14

      March lo devineni murali ni champaru sept-oct lo vanga chachadu ante vere story emiledu devineni is great bcoz they were only students under 25 years vanga is just vidi rowdy

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 2 ปีที่แล้ว

      @@eagle3035 jai ycp . Meeku jagan matrame tagina vaadu . Marosari jagane ravali. Nee lanti vedhavalu tudichi pettuku povali.

  • @karthiksiragam1673
    @karthiksiragam1673 2 ปีที่แล้ว +7

    Bhardwaj garu You are really great speech Sir

  • @godachandrababu5746
    @godachandrababu5746 2 ปีที่แล้ว +14

    Jai ranga anna

  • @murthymedandrao6654
    @murthymedandrao6654 2 ปีที่แล้ว +46

    రాధా గారి మర్డర్ సూత్ర ధారి కాట్రగడ్డ వెంకటనారాయణ కాదు....ఆయన నాగళ్ళ శివరామ ప్రసాద్......అలాగే గుణదల నుంచి సూర్యారావు పేట లో ఉన్న కూతురి కోసం మటన్ తీసుకువచ్చే క్రమంలో దేవినేని మురళి చేతిలో హతమైపోయిన వ్యక్తి.... ముత్యాల శోభనాద్రి... 🙏

    • @rameshmallam2506
      @rameshmallam2506 2 ปีที่แล้ว +3

      good information. 👍

    • @mutyalachanti5904
      @mutyalachanti5904 ปีที่แล้ว +10

      ముత్యాల శోభనాద్రి గారు మా తండ్రి గారు

    • @ravikumarpadala2718
      @ravikumarpadala2718 ปีที่แล้ว

      @@mutyalachanti5904 మీ నాన్నగారిని ఎందుకు చంపాల్సి వచ్చింది దేవినేని మురళి

    • @k.z.s.kumarkarise8278
      @k.z.s.kumarkarise8278 ปีที่แล้ว

      ప్రతి ఘటన కు మాతృక ఒక మళయాళం సినిమా కూడా

    • @commonman2083
      @commonman2083 ปีที่แล้ว

      ​@@mutyalachanti5904 చంద్రబాబు, కోడెల శివ ప్రసాద్ ఇద్దరు చంపించారు రంగా గారిని ఐన పవన్ వాళ్లకే పని చేస్తున్నాడు

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 ปีที่แล้ว +15

    చిన్న సమస్యను ఆసరాగా తీసుకుని వాళ్ళ ఆక్రోశం ప్రదర్శించే ప్రవృత్తి విజయవాడ ప్రజలకు మొదటినుంచి ఉంది. దీనికి తోడు యాంటీసోషల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ. ప్రజోపకరమైన ప్రభుత్వ పనులకు పౌరసహకారం ఉండదు. పొద్దున లేచి దగ్గర నుంచి గొడవలు, హత్యల గురించే పెద్దా లేదు చిన్నా లేదు అందరి మధ్యా ఇవే చర్చలు. మెల్లిగా ఇదే అలవాటు రాష్ట్రం అంతా వ్యాపించింది. ఎవడైనా నిజం చెప్పడానికి ప్రయత్నిస్తే వాడిని బూతులు తిట్టడం, హెచ్చరించడం, కొట్టడం పరిపాటి. ఇక్కడ రౌడీయిజం అన్నది ఒక ఫాషన్, ఒక పాషన్. ఆఖరికి బ్రాహ్మణులు కూడా ఈ వాతావరణంలో వాళ్ళ వంతు పాత్ర పోషించడానికి కుతూహల పడుతుంటారు.
    నిజానికి విజయవాడ అన్నది ఒక కుల పిచ్చి వెధవల అడ్డా. ఆ కుల పిచ్చి లోంచే రకరకాల సమస్యలు ఉద్భవించాయి. కాంగ్రెస్, కమ్యూనిష్టు, టీడీపీ, వైఎస్సార్ సీపీ, ఇవన్నీ పై పైన. లోలోన అంతా కులం కుళ్ళు. రంగాగారి హత్య తరువాత సంఘవిద్రోహకశక్తులు రెచ్చిపోయారు. ఇలాంటి అవకాశం కోసం వాళ్ళెప్పుడూ ఎదురుచూస్తుంటారు. వాళ్ళ తరువాత పోలీసులకి అవకాశం. ఇంతకి మించి క్లుప్తంగా ఏవీ లేదు.

  • @reddimarri6321
    @reddimarri6321 2 ปีที่แล้ว +13

    what a man...vangaveeti ranga garu🙏💥🔥🔥🔥🔥

    • @kpr8697
      @kpr8697 ปีที่แล้ว

      Melantode janala medha b...e vade

  • @nareshchandrabavana7568
    @nareshchandrabavana7568 2 ปีที่แล้ว +5

    ఇది అప్పటి ప్రభుత్వ హత్య....

  • @peddadanarasingarao9957
    @peddadanarasingarao9957 ปีที่แล้ว +1

    Bharadwaj garu narrated the true facts happened during that period. Still we remember those days and the happenings. Kudos to you.

  • @vankayaladhanajayarao4773
    @vankayaladhanajayarao4773 2 ปีที่แล้ว +15

    Jai Ranga garu

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 ปีที่แล้ว +3

    Nice explain brother.nice journal about Ranga story of Vijayawada

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 2 ปีที่แล้ว +3

    Bharadwaj sir good narration he has complete perfect knowledge in cinemas & other issues

  • @andekrishnanjaneyulu
    @andekrishnanjaneyulu 4 หลายเดือนก่อน

    What a great analysis ,each kapu must see this vedio every day

  • @gaddeharsha9418
    @gaddeharsha9418 2 ปีที่แล้ว +2

    🙏🏻Superb analysis sir 🙏🏻Hat’s of your explanation baradwaz garu 👌✊🏻

  • @ananthapadmanabharao7015
    @ananthapadmanabharao7015 ปีที่แล้ว +1

    Nijanga Bharadwaja Garu chaala baaga Vishleshincharu... 99.9% accuracy toh.. 👏👏👏👏👏

  • @dkr277
    @dkr277 2 ปีที่แล้ว +8

    విశ్లేషణ సూపర్ స్టార్ 💐❤️🙏

  • @madinindia7997
    @madinindia7997 2 ปีที่แล้ว +14

    రాంగో వర్మ ని.... విజయవాడలో కాలేజ్ లో డ్రాయర్ మీద కాలేజ్ చుట్టూ తిప్పి కొట్టారు.... రంగా మద్దతు యూనియన్.... రంగా కు చదువు లేదు.... మరీ చదువువున్నా వాళ్లంతా న్యాయం ,ధర్మం గా చేష్టలు,మాటలు ఉన్నాయా??? పునాది నుండి.... పుట్టిన బుద్దుల ప్రకారం లైఫ్ లు లీ డ్ చేశారు కానీ.... చదువు ఉన్నవాళ్లే , గా చదువు లేని రంగా ని చంపారు కదా??? చదువు, హోదా,ఆస్తులు,రూపం,కులం పెద్దది అనే వాళ్ళకి విలువ లేదు....మంచి చే స్టలు, మాటలు ఉన్నావాళ్ళకి సమాజమ్లో విలువ.... విలువ అనేది ...,న్యాయం,ధర్మం ని బట్టి వస్తుంది... విలువ అనేది అవసరం లేని వాళ్ల కి డబ్బులే ప్రధానం.... అరాచకాలు చేసి డబ్బులు సంపాయించటం అనేది ప్రధానం.... అనే గమ్యము మీద ప్రయాణం చేసే వాళ్లకు .... అదే బ్రతుకు బ్రతుకు తారు.... కమ్మనయిన బ్రతుకులు.... కమ్యూనిస్తుగా ,తెగులు దేశం పార్టీలోఉన్నా కూడా .... పునాదిగా పుట్టిన .... కుళ్లు,కుట్ర లు చేయటమే ప్రధాన అంశం.... కానీ కమ్యూనిస్తులు,తెగులు దేశం,నక్షలైట్ లు అనే ముసుకు వేసుకుని నడి చారు....గ్రామాలలో,టౌన్న్లలో నివాసం.... య్యే వృత్తిలో ఉన్నాకూడా.... ఏదుగుతున్నారు అంటే.... తొక్కి వేయటం అనే అంశము మొదటి అంశం చేయటమే.... ధనం పరంగా,ప్రాణం పరంగా తీసేయ్యటమే....

    • @vinni5497
      @vinni5497 2 ปีที่แล้ว +5

      రంగా గారు మాకు బాగా తెలుసు మాయింటి ప్రక్కనే రాధాగారి నివాసం . ఆయనికి ఆశ్రయం ఇచ్చింది నూజివీడు కమ్మవారు .వారికి సినిమా హాలు వుండేది.. రంగా చేసిన హత్యను స్వయంగా చూశాం. దేవినేని గాంధీ దండం పెట్టినా వదల్లేదు మెడపై బరిసె దింపింది రంగా గారే . వాళు వేరు కుంపటి పెట్టుకున్నందుకు చంపాడు. రంగా చివరి సం||లలో కాపు సంఘం పెట్టాడు . బ్లాక్ టిక్కెట్లు జేబులు కొట్టే చిల్లర బ్యా చీలు చిన్న రౌడీలు వీధి గుండాలు చుట్టూ చేరేవారు . ప్రతీ రోజూ గౌడవలే .

    • @vinni5497
      @vinni5497 2 ปีที่แล้ว +3

      చదువువుండటం లేకపోవడం సమస్య కాదు . మనిషిలో వున్న కృరత్వం ప్రవర్తన . రంగా ప్రయాణం హత్యల తోనే ప్రారంభం . రాధ శవం వుండగానే ఆ షాపు గుమస్తాని ( బ్రాహ్మణుడు ) కత్తితో పొడిచి చంపాడు. గాంధీనీ బరిసె తో మెడపై 3 అంగుళాల గాయం చేసాడు . మేము స్వయంగా చూసాం. CI జస్వంత రావ్ కి వాళ్ళు వదిలిన బరిసెలు మేమే చూపించం . గాంధి నహులు హత్యలు చేయలేదు రంగా తో విభేదించి పార్టీ పెట్టుకొన్నారు . చందాల దగ్గర సెటిల్ మెంట్ల దగ్గర గొడవ. డబ్జున్న కమ్మల సెటిల్ మెంట్లు గాంధీ నెహులు చూసేవారు. ఇతర కులాల సెటిల్ మెంట్లు రంగా చూసేవాడు . ఇక్కడ కమ్మునిస్టులు నక్సలైట్సు చదువుకొన్న వారు ఏంలేదు. రంగా పటమట లంకలో కమ్మల ఇంట్లో పదిహేను రోజుల పాటు దాక్కున్నాడు . పోలీసు నుండి తప్పించుకోవాడానికి .

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 ปีที่แล้ว

      @@vinni5497 గారూ ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా నిజం చెప్పినందుకు kకృతజ్ఞతలు

  • @kattarajareddy2152
    @kattarajareddy2152 2 ปีที่แล้ว +5

    Supar గా చెప్పారు సార్ ఇది నిజం అంటే

  • @govardhanraothalluri436
    @govardhanraothalluri436 ปีที่แล้ว +2

    It’s very clear explanation
    Total rowdy’s
    No one is robinhood

  • @harinath1754
    @harinath1754 ปีที่แล้ว +4

    Krishna gari super hit సాహసమే నా వూపిరి సినిమాలో రంగా హత్య వెనుక, NTR nd కోడెల శివప్రసాదరావు ఉన్నట్లు direct గా చూపించాడు

    • @kpr8697
      @kpr8697 ปีที่แล้ว

      Valla Abbai Radha khadhu antunnaru amantavura edhava

  • @charanbsr5737
    @charanbsr5737 2 ปีที่แล้ว +24

    జోహార్ జోహార్ వంగవీటి మోహన రంగా గారు

    • @Reddyravikanthh
      @Reddyravikanthh ปีที่แล้ว

      Had he done anything good to your family??

    • @kpr8697
      @kpr8697 ปีที่แล้ว

      Ituvanti edhavalu cheedalanti vallu chaduku support chestunadhuku

    • @varikutivenkatesh5193
      @varikutivenkatesh5193 ปีที่แล้ว

      ​@@Reddyravikanthh Family ki emi cheyakapoyina people help chesina vekthi vangaveeti mohana Ranga

  • @durgaraomanepalli6854
    @durgaraomanepalli6854 2 ปีที่แล้ว +6

    జోహార్ వంగవీటి మోహన్రంగా.
    వంగవీటి మోహన రంగా గారి గురించి మా చిన్నతనంలో వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు చాలా వినటం జరిగిందివారి నా సొంత ఊరు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట గ్రామం నేను విజయవాడ ఒకసారి ఒక పని మీద వచ్చినప్పుడు అక్కడ రిక్షా ఎక్కి ఆ రిక్షా కార్మికుడిని వంగవీటి మోహన్రంగా గురించి అడగడం జరిగింది అతను ఒక రౌడీ అని అంటారు నిజమేనానేను అడిగితే ఆయన రౌడీ కాదు పేదల మనిషిని తెలియజేయడం జరిగింది. తర్వాత కాలంలో నేను విజయవాడలో పనిచేసినప్పుడు వంగవీటి మోహన్రంగా పేదలమనిషి అని ఉన్నవాడిని కొట్టి లేని వాడికి పెట్టాలి అనేటువంటి ఒక విధానం ఆయనదని కొంతమంది చెప్పడం జరిగింది పేదవాళ్లకు అండగా ఉంటాడని చెప్పారు.
    ఈ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ఏమిటో ఆమె కళ్ళల్లో నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది బహుశా ఆమె రంగా గారి అభిమాని ఏమో అనుకుంటున్నాను వృత్తిలో అనేక రకాల పరిస్థితుల్లో మనం పని చేస్తూ ఉంటాం అన్నింటిని బ్యాలెన్స్ చేసుకునిమన వృత్తిని మనం నిర్వహించాల్సినటువంటి బాధ్యత మనకుంటుంది నిగ్రహం అనేది అవసరం

  • @lokysshs6621
    @lokysshs6621 2 ปีที่แล้ว +4

    meeru cheppindhi 100% correct.

  • @Kv.Dayakarrao
    @Kv.Dayakarrao 2 ปีที่แล้ว +12

    పింగళి దశరధి రామ్ హత్య ని విశేషణ చెయ్యండి సార్

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 2 ปีที่แล้ว +7

    Correct Sir

  • @KMN9608
    @KMN9608 2 ปีที่แล้ว +5

    Jai... V M Ranga garu....Jai... Janasena..... Johar Vangaveeti Mohan Ranga....

  • @rajurajukumar3888
    @rajurajukumar3888 2 ปีที่แล้ว +8

    Great ranga

  • @sreedharam6138
    @sreedharam6138 2 ปีที่แล้ว +4

    ఆరోజుల్లో దళిత బడుగు బలహీన పీడిత వర్గాలకు నాడు పెద్ద దిక్కు రంగ గారు ....

  • @kalyanisj1722
    @kalyanisj1722 2 ปีที่แล้ว +5

    Manchi engaging conversation

  • @sastryvl7784
    @sastryvl7784 2 ปีที่แล้ว +8

    Beautiful analysis of facts

  • @SuperVeer1234
    @SuperVeer1234 2 ปีที่แล้ว +5

    Please give an impartial account on the life of Sri Paritala Ravi also with a neutral view.

  • @bhanumurthy8497
    @bhanumurthy8497 2 ปีที่แล้ว +40

    మంచి విశ్లేషణ. మరో రెండు విషయాలు ఉండాలి. 1. రాధ కు ముందు కమ్యూనిస్ట్ పార్టీ లోనూ కమ్మవారే .. భూయజమానులు వాళ్లే.. బెజవాడలో వ్యాపారస్తులు వాళ్లే.. ఇండస్ట్రియ లిష్టులు వాళ్లే. వాళ్లే ఒకరినొకరు చంపుకునేవారు. వాళ్లకు రంగ రాధ పేమెంట్ హంతకులు.
    2. విచిత్రంగా కాపు నాయకులుగా ఎదిగిన వీళ్ల భార్యలు కమ్మ అమ్మాయిలు.

    • @murthymedandrao6654
      @murthymedandrao6654 2 ปีที่แล้ว +8

      Radha garu unmarried....

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 2 ปีที่แล้ว +2

      ఇది నిజం 👌

    • @kallepallisai3095
      @kallepallisai3095 2 ปีที่แล้ว

      @@murthymedandrao6654 yes

    • @pydichittibabu954
      @pydichittibabu954 ปีที่แล้ว

      ఇప్పుడు కూడా డబ్బులు దోచుకొనే వాళ్ళు వల్లే

    • @commonman2083
      @commonman2083 ปีที่แล้ว

      చంద్రబాబు, కోడెల శివ ప్రసాద్ ఇద్దరు చంపించారు రంగా గారిని ఐన పవన్ వాళ్లకే పని చేస్తున్నాడు

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว +1

    Excellent information and analysis sir.

    • @kpr8697
      @kpr8697 ปีที่แล้ว

      Amichesikuntavu information rowdidhi

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 2 ปีที่แล้ว +6

    Some people may not accept this side of argument. It is left to their own descrition. I have seen the sloagans and heard different versions.

  • @vippartis
    @vippartis 2 ปีที่แล้ว +10

    First time I got to know the full background of Bezavada episode. Its background is feudalism, and fully castiest. The poltics were used to gain further power and positions only. The masses are cared and groommed for their support in poltics and mass following to show their strength. Neither socialism nor communism in that philosophy. Such a feudalists and castiest groups are now planning to come to power independently or even by joining hands. The recent violence at Amalapuram might have happened on the similar lines, but there the Dalits or Ambdkerites never exhibited their caste supremacy like kammas of Vijawavada. Vangveti Ranga episode clearly proves that 2024 election would be only for castes supremacy among Reddy's, kammas and Kapus while the rest of the castes which forms major voters have to blindly support one of those castiest leaders.

    • @eagle3035
      @eagle3035 2 ปีที่แล้ว +1

      Correct 100% analysis

  • @MuthyalaYamalaiah-wb7zw
    @MuthyalaYamalaiah-wb7zw 9 หลายเดือนก่อน

    Super sar

  • @ytgamingzone1215
    @ytgamingzone1215 2 ปีที่แล้ว

    Nice analysis,i think you are such a qualified person for to call as a sociologist .

  • @amarkgrlifestyle5558
    @amarkgrlifestyle5558 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగా చెప్పారు sir

  • @chsvnvarma9997
    @chsvnvarma9997 2 ปีที่แล้ว +5

    నిజం చెప్పారు కానీ
    ఇది ఒక ఎలక్షన్ స్టంట్
    ఇందులో 20 నిమిషాలు మాత్రమే రంగా గురించి చెప్పారు. మిగిలిన నిమిషాలు మొత్తం రాజకీయమే మాట్లాడారు

  • @bmrao6638
    @bmrao6638 2 ปีที่แล้ว +3

    Super sir

  • @lathasree1987
    @lathasree1987 11 หลายเดือนก่อน +1

    కరెక్ట్ ప్రజల మనిషి రంగారు అని తెలుస్తుంది మీరు చెప్పింది వింటే మాకూ తెలియదు మీరే చెప్పిందే sir తెలిసింది

  • @bnarsimharao7054
    @bnarsimharao7054 2 ปีที่แล้ว +9

    Vangaveeti Ranga is great mass leader of all back ward castes

  • @prasadgutta3387
    @prasadgutta3387 2 ปีที่แล้ว +5

    Krishna Lanka is not flood prone now as it was once because a strong flood retention wall was constructed to a very large extent.

  • @sivaprasad6664
    @sivaprasad6664 ปีที่แล้ว +1

    Johar vangaveeti mohana Ranga ❤

  • @yadagiribaindla7155
    @yadagiribaindla7155 2 ปีที่แล้ว +6

    రంగా గ్రేట్ man

  • @naaam2187
    @naaam2187 2 ปีที่แล้ว +39

    ఎన్టీఆర్ కి వూచ రంగా గారు అంటే

  • @vsr4130
    @vsr4130 2 ปีที่แล้ว +4

    Excellent Narration.

  • @raghavaraghava7157
    @raghavaraghava7157 2 ปีที่แล้ว +3

    Super speech sir

  • @mohanraopasupuleti5620
    @mohanraopasupuleti5620 2 ปีที่แล้ว

    BHARADHWAJA GARU, THERE ARE NO WORDS TO APPRECIATE YOUR HONEST TALK. SIMPLY, I CONGRATULATE YOU, AS I ALSO KNOW MANY FACTS WHAT YOU HAVE TOLD, I HAVE BEEN RANGA'S FAMILY FRIEND FOR 50 YEARS.

  • @tulasi7
    @tulasi7 ปีที่แล้ว

    Nice explanation sir. Great journalist.

  • @varaprasadanupoju9368
    @varaprasadanupoju9368 ปีที่แล้ว

    Very good analysis, intha clear ga avaru history cheppa Ledhu .

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 2 ปีที่แล้ว +2

    Sir u r very good

  • @Vishwambhara
    @Vishwambhara 2 ปีที่แล้ว +18

    అంటే!...
    కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మొదలైన ప్రయాణం కాస్తా
    కమ్మ, కాపు గొడవలతో నడిచింది, నడుస్తుంది. నిజానికి వీరిద్దరికి దేశం గురించి, రాష్ట్రం గురించి, వాటి సమైక్యత, సమగ్రతతో పని లేదు. వీళ్ళకు పార్టీలు వాటి సిద్దాంతాలతో కూడా పనిలేదు. వీళ్ళకు కులమే ముఖ్యం, దాని కోసం రాష్ట్రాన్ని నిప్పుల కుంపటిలా తయారు చేసి, సర్వ నాశనం చేస్తారు. ఈ మారణహోమంలో చచ్చినవారిని ఏదో జాతీయ ఉద్యమకారుల స్థాయిలో కీర్తిస్తూ శిలా విగ్రహాలు పెడతారు...

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 ปีที่แล้ว +5

      రైళ్లు తగలబెట్టిన వారు,కోడి కత్తి,గొడ్డలి వేటు హీరోలు మంచివారా?

    • @subhash8694
      @subhash8694 2 ปีที่แล้ว +5

      @@rangaraopunati1343 మీరు చెప్పింది కరెక్టే కానీ, ఇక్కడ సబ్జెక్టు అదికాదు,

    • @scnyoganand9861
      @scnyoganand9861 2 ปีที่แล้ว +4

      Kamma kaapu godavagaa Congress Mudragada ni upayiginchi maarchindhi. Dheentlo kammollem chesaaru, communist laki Vyathirekam gaa poraadinadhi Kammollaina Devineni family yegaa

    • @madinindia7997
      @madinindia7997 2 ปีที่แล้ว +1

      @@scnyoganand9861 మొదట్లో కులం ఫీలింగ్లు లేవు.... కమ్మనిజం..... కమ్యూనిజం ముసుకులో .... జనాన్ని కూడగట్టి ఆది పత్యం ....కోసం పనిచేసింది....జనం,ధనం పొగుచేసుకున్నారు.... కానీ వీళ్ళ అసలు రంగు అంటే కమ్మ రంగు బయటకు వచ్చింది....కమ్యూనిజం ముసుకులో .... కమ్మనిజం ఉంది అనేది తెలుసుకుని.... వాళ్లకు సమాతంరంగ్గా.... అన్నీ కులాలు కలిసి .... విడిగా దుకాణం పెట్టుకున్నారు....ఇండిపెండ్ఎంట్గా ఉన్నారు అంటే అర్ధం కాలేదా?? కానీ తెగులు దేశం పార్టీ పెట్టి .... కులం ఫీలింగ్లు తెచ్చి ,కులాల పార్టీ లు అయినాయి.... ముందు వర్గాలు.... తరువాత పార్టీలు పరంగా.... ఆ తరువాత .... కులాల పరంగా.... అంటే మహానాడు,కు బదులు గా కాపు నాడు.... పెట్టారు..... ఎదురు య్యే వ్వరు వచ్చిన ... ఎదగడం చూడలేక.... చంపి వేసే య్యటం చేశారు.... కల కాలం కాకి బ్రతుకు.... కంటే.... హంస బ్రతుకు బ్రతికిన రంగా గా మిగిలి .... ఉన్నాడు.... జాతీయ స్థాయిలో ఇందిరా,రాజీవ్ గాంధీ గార్లు హత్య జరిగిన ప్పుడు.... విధ్వ ఎంసం జరిగిందో.... ఆ స్థాయిలో జరిగింది .... ఒక శాసన సభ్యునిగా ఉన్న ఒక వ్యక్తి కోసం.... ఆ పరిధిలో....కమ్మనిజమ్.... కమ్యూనిజం పార్టీ గాను... తెగులుదేశం పార్టీ....గాను.... పరిటాల రవి గారి నక్షలైట్గాను... ముసుకు వేసుకున్నాయి....య్యే పార్టీ ముసుకులో అయిన.. కత్తి పట్టిన వాళ్ళయన ,గన్ పట్టిన వాళ్ళు....వాటికే బలి అయ్యారు.... సీఎం కురిచ్చి కోసం.... వెన్నుపోట్లు, కత్తి పోట్లు పొడిచి.... కురిచ్చి లో కూర్చుని.... పదవి అనే విషయం లో ఉంటూ.... సాధించిన గొప్ప ఏంటి అంట.... బాగు పడిన బ్రతుకులు ఏవీ.... లెక్కలు ఏవీ....

    • @aavprasad1432
      @aavprasad1432 2 ปีที่แล้ว +4

      Ippudu unna partylu kooda kula partyle

  • @390iqbal
    @390iqbal 2 ปีที่แล้ว +5

    వంగవీటి సినిమా లో ఈయన గారు చెప్పింది ఏమీ లేదుగా....
    రంగా గారు ఏదో student అని,, ఏదో చూపించారు

  • @sastryvl7784
    @sastryvl7784 ปีที่แล้ว

    A excellent analysis

  • @ramamvemuri44
    @ramamvemuri44 ปีที่แล้ว

    Excellent analysis

  • @mallikotagiri4221
    @mallikotagiri4221 2 ปีที่แล้ว +2

    Super

  • @rammohankola5146
    @rammohankola5146 2 ปีที่แล้ว +1

    సార్.. చాలా బాగా చెప్పారు

  • @soniaguru3126
    @soniaguru3126 2 ปีที่แล้ว +12

    Ranga garu god

    • @subhash8694
      @subhash8694 2 ปีที่แล้ว +1

      ఎవరికి, తన అవసరానికి కులాన్ని వాడుకున్న రౌడీ, తక్కిన కులాల్లో కాపుల పై తప్పుడు అభిప్రాయం కలగించిన కుల ద్రోహి.
      ఈరోజుకి కాపులను వెంటాడుతున్న పీడ.( రాజకీయంగా, సామాజికంగా.) worshipping false Gods.

    • @scnyoganand9861
      @scnyoganand9861 2 ปีที่แล้ว +2

      Devineni is supreme god

    • @sreeramnimmagadda7618
      @sreeramnimmagadda7618 2 ปีที่แล้ว

      He is Vilan

  • @suryanarayananaidu8769
    @suryanarayananaidu8769 2 ปีที่แล้ว +1

    Very nicely explained

  • @yaminikrishnatalluri2973
    @yaminikrishnatalluri2973 2 ปีที่แล้ว

    I like very much good.disscution.&.I.am.also.one.of.the.favourate

  • @lokysshs6621
    @lokysshs6621 11 หลายเดือนก่อน

    Yes Pawan eppudaithe ithanu individual ga velthado appadu athaniki following peruguthundhi

  • @venkatnaidurouthu4820
    @venkatnaidurouthu4820 หลายเดือนก่อน

    రాంగోపాల్ వర్మ స్టోరీ బాగా చెప్పావు బాబాయ్

  • @naveenkumar-tu8tl
    @naveenkumar-tu8tl 2 ปีที่แล้ว

    Great Analysis Sir..

  • @vijaysarathi4572
    @vijaysarathi4572 2 ปีที่แล้ว +5

    U have forgotten abt the biopic of ranga and radha named chaitanyaradham starring bhanuchander and sharatbabu

    • @prakashrao8077
      @prakashrao8077 2 ปีที่แล้ว

      Sivaji Ganesan also heaped praises on both of them in public and media before he was kicked from Congress

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 ปีที่แล้ว +6

    కలిసే ఉండేవారు. రాధాగారి హత్య జరిగినప్పుడు మాత్రం రంగా గారు ఇంటి దగ్గర ఉన్నారు.

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 2 หลายเดือนก่อน

    కరెక్ట్ గా చెప్పారు🙏

  • @satyasatya3986
    @satyasatya3986 2 ปีที่แล้ว +2

    Jai Ranga ... Jai Bheem

  • @chandrakumar5242
    @chandrakumar5242 2 ปีที่แล้ว +11

    నిజం మాట్లాడుకోవాలి అంటే కాపులకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, దేన్నయినా నాశనము చేసి,వాళ్ళ బలం చూపించాలి అనుకుంటారు, ఒకసారి మనం చారిత్ర చూస్తే అర్థం అయిపోద్ది,
    1. రంగా మర్డర్ అల్లర్లలో బెజవాడ వ్యాపారాన్ని, నగరాన్ని నాశనం చేశారు.
    2. తునిలో రైలుకు నిప్పు పెట్టి, నాశనం చేశారు.
    3. మొన్న ప్రశాంతమైన కోనసీమలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు ఇచ్చిన అంబేడ్కర్ గారి పేరు పెట్టడం ఇష్టం లేక, వాహనాలు, ఇల్లు తగల పెట్టారు.
    వీళ్లు చేసిన అల్లర్లు మన రాష్ట్రంలో ఇంకెవరు చేయలేదు. మీరు నన్ను తిట్టిన , ఏం చేసినా ఇదే వాస్తవం. నేను ఉన్నది చెప్పాను.
    ఇంకొక విషయం ఏంటి అంటే, నేను ఒక దళితుడిని, విజయవాడలో ఒక చిన్న ప్రైవేటు కంపెనీలో పని చేస్తాను, మేము బాగా పూజలు చేస్తాము, కాబట్టి నన్ను అందరూ దళితులు అని అనుకోరు, అలా వేరే కులం అనుకుని 4గురు వెధవలు నా దగ్గర వేరు వేరు సందర్భాలలో SC&ST ల గురించి దారుణంగా నోరు జారారు, ఇక్కడ యాదృశ్చికం ఏంటి అంటే ఆ నలుగురు ఒకే కులానికి చెందిన వారు, వారు కాపు కులస్తులు. ఇంక నేను ఫిక్స్ అయిపోయాను, నా జీవితంలో వాళ్ళకి ఓట్ వేయకూడదు, స్నేహం చేయకూడదు అని. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే మా బంధువులు అందరూ మతం మారిన కూడా మేము మతం మారకుండా హిందూ మతంలోనే ఉన్నాము. హిందువుగానే చస్తాము. కాబట్టి తక్కువ కులం వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి బ్రదర్స్.

    • @dontalasankararao726
      @dontalasankararao726 2 ปีที่แล้ว

      SC & ST ల గురించి కాపులు తప్పుగా మాట్లాడారు అంటున్నావు...మిగతా కులాలు వారు మిమ్మల్ని గౌరవిస్తున్నారా... కారంచేడు లో దళితులుని అతి కిరాతకంగా నరికిన కమ్మలు మీకు దేవుళ్ళా

    • @chandrakumar5242
      @chandrakumar5242 2 ปีที่แล้ว +2

      @@dontalasankararao726 కారంచేడు మర్చిపోలేదు, చుండూరు మర్చిపోలేదు, ఇపుడు కోనసీమ కూడా మర్చిపోము. కారంచేడు ఘటనలో చేయించిన వాడి తల తెగిపడింది. ఇక మిగిలినవి అంటావా , సమయం అన్నీ ప్రశ్నలకి సమాధానం చెపుతుంది.

    • @sreedharam6138
      @sreedharam6138 2 ปีที่แล้ว

      అవినీతి పార్టీలను , దూరంగా పెట్టి మాట్లాడే వారిని మోయకు ....అసలు 4 అ రెండు అగ్ర కులాల వారి మాటలు వినడానికి వాళ్లకు దగ్గరగా వెళ్లే డేర్ వుందా 😺 jsp bjp లను ఆపే దమ్ము వుందా

    • @dontalasankararao726
      @dontalasankararao726 2 ปีที่แล้ว

      @@chandrakumar5242 చేసింది ఎంతమంది..శిక్ష పడింది ఎంతమంది కి..

    • @sekharmukku5278
      @sekharmukku5278 2 ปีที่แล้ว

      Ore havle Vijayawada ante anga adha

  • @kotikalapudivenkatasomasun3864
    @kotikalapudivenkatasomasun3864 2 ปีที่แล้ว

    Good narration sir, hats up to you.

  • @sureshannam6183
    @sureshannam6183 2 ปีที่แล้ว +10

    రాయ్ టైర్స్ బ్రాహ్మణులది. బీసెంటు రోడ్డులో షాపులన్నీ వైశ్యులవి.

    • @prakashrao8077
      @prakashrao8077 2 ปีที่แล้ว +1

      What about Modern Cafe lodge/ restaurant. Don’t live in the past and paint any community with a broad brush

  • @bkasinathareddy
    @bkasinathareddy 2 ปีที่แล้ว +2

    Good

  • @prasadgutta3387
    @prasadgutta3387 2 ปีที่แล้ว +7

    It was Govt Polytechnic College not Loyola.

    • @nainalaprakashrao2660
      @nainalaprakashrao2660 ปีที่แล้ว

      Yes you are correct sir., Nehru has not got up the wall he has been kept in a room n saved same Thelaga people only.....but he do not have regards on Kaapu.....pakka kulagajji with NTR.,

  • @rameshmallam2506
    @rameshmallam2506 2 ปีที่แล้ว +29

    భరద్వాజ గారు బాగా చెప్పినా చిన్న స్పష్టత లోపించింది. దేవినేని మురళి హత్య అనంతరం రంగా ను ఎన్ కౌంటర్ చేయాలని అనధికార ఆదేశాలు అందాయి. దాంతో రహస్యంగా హెల్మెట్ పెట్టుకొని రంగా గారు కోర్టులో లొంగి పోయారు. ఆ తర్వాత జైలులో వేయగా, జైలులో చంపాలని భావించారు. అప్పుడు కాపులు పూనుకొని కాపునాడు సభ భారీగా నిర్వహించారు. కాపునాడు నిర్వహించింది రంగా గారు కాదు. కాపునాడు మీటింగ్ కు రంగా గారు హాజరు కాలేదు. జైలు నుంచి తన సందేశం రాసి పంపాడు. ఆ సందేశాన్ని రత్నకుమారి గారు చదివి వినిపించారు. రంగా గారిని హత్య చేసే ముందు పొగ బాంబులు వేసి పొగ వల్ల ఏమీ కనబడకుండా చేశారు. రంగా గారు అప్పటికే దీక్షా శిబిరంలో సేఫ్టీ కోసం తన ప్లేస్ మార్చుకొని పక్క ప్లేస్ లో పడుకున్నారు. ఆ విషయం తెలియక రంగా గారి ప్లేస్ లో పడుకున్న మూగ యువకున్ని చంపారు. అతనే రంగా అని, చనిపోయాడని భావించి దాడి చేసిన వారు వెళ్ళి పోతుండగా పక్క ప్లేస్ కు మారి ఉన్న రంగా గారు నిద్ర లేచి ఎవడ్రా అని గట్టిగా కేక వేశారు. ఆయన గొంతు గుర్తు పట్టి వెళ్ళే వారు వెనక్కు వచ్చి పొడిచి చంపారు. వెనక గోడ దూకాలని రంగా గారు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పొడిచారు. రంగా గారు మరణ స్థితికి చేరుకొని తదుపరి మరణించాడు. ఆయన మరణ వార్త తెలిసి పోస్ట్ మార్టం ఎక్కడ చేయాల్సి వస్తుందో, రాజకీయ వత్తిడి ఎక్కడ భరించాల్సి వస్తుందో అని భావించి అనేక మంది ప్రభుత్వ డాక్టర్లు శెలవు పెట్టారు. ఎన్ టి ఆర్ పై కత్తి విసిరినట్లు నటించిన మల్లెల బాబ్జీ ఆత్మహత్య సంఘటనను వెలుగులోకి తెచ్చింది రంగా గారే. రంగా గారి హత్యానంతరం రైళ్లు, బస్సులు, మిమానాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. విద్యుత్ సరఫరా దెబ్బ తిన్నది. కొన్ని చోట్ల పదిహేను రోజుల పాటు కరెంట్ సరఫరా నిలిచి పోయింది. ఈనాడు ఆఫీసులపై కూడా దాడి జరిగింది. రాష్ట్రమంతా గగ్గోలెత్తింది. ఎన్నో బస్సులు తగుల బెట్టారు. వేలాది మంది మీద కేసులు బుక్ అయ్యాయి. తదుపరి ఎన్నికల్లో డా. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేసులన్నీ అధికారికంగా రద్దు చేయించారు.

    • @vippartis
      @vippartis 2 ปีที่แล้ว +1

      Good information added

    • @sazidabdul7471
      @sazidabdul7471 2 ปีที่แล้ว +1

      Current 15 days poledu guru.... .

    • @rameshmallam2506
      @rameshmallam2506 2 ปีที่แล้ว +1

      @@sazidabdul7471 సాధారణంగా కాకపోయినా కొన్ని చోట్ల, కొన్ని పరిశ్రమలకు, కొన్ని వ్యాపార సంస్థలకు, టార్గెట్ చేసిన వాటికి, అదే విధంగా కార్నర్ ఏరియాల్లో పూర్తి స్థాయి కరెంట్ రావడానికి 15 రోజులు పట్టింది. నేను రాసిన మిగతా సమాచారం కరక్టేనా.

    • @sazidabdul7471
      @sazidabdul7471 2 ปีที่แล้ว +1

      @@rameshmallam2506 buses trains agree almkar takies naa yeduruga tagalabettaru.

    • @rameshmallam2506
      @rameshmallam2506 2 ปีที่แล้ว +3

      @@sazidabdul7471 నేను ఆనాడు జర్నలిస్ట్ గా పని చేశాను. పొలిటికల్ రాసే వాన్ని. విమానాలు కూడా నిలిపి వేశారు. నేను చెప్పినవన్నీ నేను ఆనాడు అన్ని పత్రికలు ఫాలో అయి చెప్పినవే. ఆ న్యూస్ ను బట్టి లోకల్ గా ఫాలో అప్ న్యూస్, ప్రకటనలు రాసే వాళ్ళం. ఆనాడు టెలికం కార్యాలయం జోలికి వెళ్లలేదు. ప్రతీ అంశం ఆనాడు నేను ఫాలో అయిన న్యూస్ ద్వారా చెప్పిందే. మీ స్పందనకు ధన్యవాదాలు.

  • @RadioRambabu
    @RadioRambabu 10 หลายเดือนก่อน

    సినిమా, రాజకీయాలు,చరిత్ర..ఈ అంశాల్లో భరద్వాజ గారికి తిరుగులేదు

  • @srinivaskankanala2518
    @srinivaskankanala2518 ปีที่แล้ว +1

    రంగా గారిని హత్య చేసినందుకే తెలుగుదేశం పార్టీ ఓటమి జరిగినది.

  • @cheemantavedantam5036
    @cheemantavedantam5036 2 ปีที่แล้ว +5

    ఆవేశ పడకుండా చెప్పారు.
    నాన్చకుండా చెప్పారు.

  • @heritagechennel7231
    @heritagechennel7231 2 ปีที่แล้ว +7

    చైతన్య రధం సినిమా గురుంచి ఎందుకు చెప్పలేదు. Y

  • @stubb0rnable
    @stubb0rnable 2 ปีที่แล้ว +10

    Radha murder is shown in dalapathi movie as mammutty murder

  • @bhanunaidu9395
    @bhanunaidu9395 2 ปีที่แล้ว +5

    A True Leader🔥🔥

    • @kpr8697
      @kpr8697 ปีที่แล้ว

      True leader ante.. rowdisam kulanni addupettukuni MLA avvatama?

    • @bhanunaidu9395
      @bhanunaidu9395 ปีที่แล้ว

      @@kpr8697 true leader kabati murder cheysaru

  • @gnr4694
    @gnr4694 ปีที่แล้ว

    100% right

  • @sekharmuddapolu2617
    @sekharmuddapolu2617 2 ปีที่แล้ว +1

    Johar vm Ranga 🙏

  • @balisuribabu1031
    @balisuribabu1031 2 ปีที่แล้ว +2

    Real hero ranga

  • @GKM0000
    @GKM0000 ปีที่แล้ว

    Padmini sis meeru really great because of politics also inclue in your interview 👍🙏 suryosmi

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 2 ปีที่แล้ว +9

    గూండాలు/రౌడీలు/కులగజ్జి గాళ్ళను హీరోలుగా చూపించేకంటే; మంచి విద్యావేత్తలు/సంస్కర్తలు/క్రీడాకారులు/ఉద్యోగ సృష్టి కర్తలు/స్వాతంత్ర్య యోధుడలు మొ॥ వారి గురించి చర్చిస్తే యువతలో మంచి లక్షణాలు వస్తాయి. వార్తా సంస్థలకు విలువ పెరుగుతుంది.

    • @sreedharam6138
      @sreedharam6138 2 ปีที่แล้ว

      మనం ఓట్లు జై లు ఎవరికీ

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 2 ปีที่แล้ว

      @@sreedharam6138 శ్రీధరం గారూ! మీ భావాన్ని పూర్తిగా వ్యక్తీకరించలేక పోయారు.

  • @naguranjith8320
    @naguranjith8320 2 ปีที่แล้ว +7

    Hats of to U r guts Bhardwaaj Gaaru...motthum vunnady vunnaattu evvariki bhaya padukundaa cheppaaru.....but u miss one concept...ranga gaari edugudala sahinchani konthamandhi congress leaders kooda ranga Anna hathya ki cheyy vasaaru...