Senior Journalist Bharadwaj About K.Viswanath Cinemas | Bharadwaj Talk

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Senior Journalist Bharadwaj About K.Viswanath Cinemas | Bharadwaj Talk
    #Bharadwaj #K.Viswanath #BharadwajTalk

ความคิดเห็น • 31

  • @saradamynampati8649
    @saradamynampati8649 ปีที่แล้ว +10

    కాలం మారింది , సప్తపది , సూత్ర ధారులు ఈ సినిమాలు చూసిన తర్వాత విశ్లేషణ చేయండి , మనసులో పెట్టుకున్న కుళ్ళు కక్కుతున్నారు

  • @yerramrajubehara662
    @yerramrajubehara662 5 หลายเดือนก่อน

    గోడమీద పిల్లి..ఏ విషయం లోను స్పష్టత ఉండదు...ఊరికే సాగతియ్యడం తప్ప

  • @straightfacts
    @straightfacts ปีที่แล้ว +3

    Kula gajji was got into telugu society only after CBN. Even IT mob working abroad are practising day in and day out. Viswanath is no more. Respect his legacy and don't distort his work. Just watch Ayagiri Nandini from his film . When people are no more, bow your head.

  • @AGNIVEERUDU
    @AGNIVEERUDU 4 หลายเดือนก่อน +1

    మీ కమ్యూనిస్ట్ భావజాలం అంతరించిపోయింది. మీరు మానేస్తే మంచిది

  • @maxexplore8220
    @maxexplore8220 ปีที่แล้ว +5

    Sir, you are more capable than Cinema analysis, elections are coming, you have comprehensive knowledge on Capitalism, communism etc, you are more capable than mainstream media analysts. Recent RGV Nijam channel video is great. Hope Telugu media utilize your knowledge and comprehension

  • @srirangamradhika3318
    @srirangamradhika3318 ปีที่แล้ว +4

    Very less directors ,who created good and healthy films can be watched with family, one of them is viswanadh garu ,is he criticized people,?seriously..no one can save us

  • @selfseeker143
    @selfseeker143 ปีที่แล้ว +1

    కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటే ఇదే. ఓ youtube channel పెట్టుకోవడం, తెలిసింది, తెలియంది intellectual గా వాగుతు జనాలను మాయ చేస్తూ, income earn చేయడం.
    ధర్మం అంటే ఏంటో, ఆత్మ అంటే ఏంటో, వేదంలోని భగవంతుడు ఎవరో తెలియకుండా ఏది పడితే అది వాగడం కరెక్తు కాదు.
    ధర్మం అంటే మహభారతం లో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ఇలా "ఏది ఇతరులు నీకు చేస్తే నీ మనసు శాంతిస్తుందో అది ఇతరులకు చేయడం, ఏది ఇతరులు నీకు చేయడం వలన నీ మనసు బాధ పడుతుంది అది ఇతరులకు చేయకుండా ఉండటం" అదే పుణ్యం పాపం. పుణ్యం చేయడం, పాపం చేయకుండా ఉండటమే ధర్మం.
    మనసుకు శాంతి చేకూరినపుడు మాత్రమే అది ఆత్మలో(self) లయం అవుతుంది.
    కృష్ణుడు ధర్మం అంటే ఇలా చెబుతాడు
    "ఏది నిన్ను నీ ఆత్మ(true nature/self) దగ్గర చేస్తుంది అది ధర్మం"

  • @j.c.sekhar
    @j.c.sekhar 22 วันที่ผ่านมา

    I belong to a BC community from Krishna district, in my frank opinion, casteism, its perpetrators and those who oppressed lower castes are Kamma, Reddy, Raju than Brahmins. As a matter of Brahmins in my place are rather poor and do not have much living standards

  • @cvbanand
    @cvbanand หลายเดือนก่อน

    anchor ki manners ledu la undi, viswanath garu, Balasubramanyam garu ani kuda anatledu. at least valla age ko, vidwattu ko anna maryada ivvali. kaneesam chanipoina varini anna ingitam undali. bahusa ataniki parents manners nerpinchadam marchipoinattunnaru

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 ปีที่แล้ว +2

    Like always whatever the subject, your analysis is good and knowledgeable

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 4 หลายเดือนก่อน

    ఒకరి గురించి మంచి చెడులు మాట్లాడేటప్పుడు ముందుగా మన కింద వన్నీ ఓ సారి చూసుకొని, మనమేమి తప్పు చెయ్యలేదని మనస్ఫూర్తిగా తనకు తానుగా నమ్మిన తర్వాత మాత్రమే ఎదుటువాని తప్పోప్పుల గురించి మాట్లాడాలి.

    • @raghuvkumarg5308
      @raghuvkumarg5308 หลายเดือนก่อน

      అలా అనుకుంటే.. ఎప్పటికీ మనం నిజాలు తెలుసుకోలేము...👈 వీక్షకులు ఆలోచించుకుని విశ్లేషణలు చేసుకునే సామర్ధ్యం వుంటుంది..👈👈అస్సలు, మెయిన్ స్ట్రీమ్ చానల్స్ లో కవర్ చేయలేని, ఎప్పటికీ చెయ్యని విశ్లేషణలు, కార్యక్రమాలు యిలాంటి సోషల్ మీడియాలో ప్రచారంలో వుంటున్నాయి ముఖ్యంగా ఈ యూ-ట్యూబ్ లో.. కాబట్టి, ఎప్పటికైనా తెలుసుకొని జడ్జ్ చెయ్యగల వీక్షకులు వున్నారు.. ఇవేంటీ..?? యింకా..మరెన్నో సంగతులు తెలియాల్సి వుంది ..!! 👈👈👍

  • @rangacharynaroju3784
    @rangacharynaroju3784 5 หลายเดือนก่อน

    🙏🌹🙏

  • @trimurthulusn170
    @trimurthulusn170 ปีที่แล้ว +2

    అప్పుడెకాదు ఇప్పుడు జరుగుతూంది పాడుతాతీయగాలో కూడా జరిగేది అదే

  • @raghucherukuri3175
    @raghucherukuri3175 ปีที่แล้ว +5

    Sir, I agree with your reasoning and appreciate 🙏.

  • @bhagath83
    @bhagath83 ปีที่แล้ว +2

    Good analysis Sir.👌👌👌

  • @prasadmsk6035
    @prasadmsk6035 8 หลายเดือนก่อน +2

    ఇద్దరు నక్సలిజం భావాలను వంటబట్టించుకుని జీర్ణించుకున్న వాళ్లే . వీళ్ళ దగ్గిరినుంచి ఇంతకంటే గొప్ప సంభాషణలను ఆశించడం ఎండమావిలో నీరు వెతుక్కున్నట్లు గానే ఉంటుంది.

  • @gowtammuktevi3567
    @gowtammuktevi3567 ปีที่แล้ว

    Bokkalu vethakadam nerchithe alochinchevadu kudaa manesthaadu..nothing happns more than that..kharmaki vadileyyatame..neeku kadatharule veerathaadu

  • @tsubramanyasubramanya4106
    @tsubramanyasubramanya4106 ปีที่แล้ว

    Your analysis is not correct. There are so many people who are studied well and behaves and conversate excellently. Why other caste people cannot speak like upper caste people? You are completely biased..

  • @gunturujayanthi4723
    @gunturujayanthi4723 ปีที่แล้ว

    Vishwanath caste important Nahin bolate picture lekin unke bacchon ko to Brahman ladki ko Lekar shaadi Karva Kyon koi bhi ready Nahin Hai kab Manaya Christian Nahin Hai Muslim Nahin Hai yah pictures nikalne ke liye awards lene ke liye Achcha rahata hai Zindagi Ke Liye Aaye😂

  • @prabhakarchitturi-cx9ed
    @prabhakarchitturi-cx9ed ปีที่แล้ว

    Saptapadi choodaledaeeru, suvhaleka choodandi, sirisirimuvva

  • @gowtammuktevi3567
    @gowtammuktevi3567 ปีที่แล้ว

    Nuvvu kudaa anunayamgaa thittu chepputho kodathaaru

  • @urmm98643
    @urmm98643 ปีที่แล้ว

    Cute bouyy