జై శ్రీమన్నారాయణ! ఓం నమో నారాయణాయ! నేను శ్రీరంగం వెళ్ళాను కానీ ఇప్పుడు మీరు చూపించినవి అన్నీ చూడలేదు. మీ వీడియో ద్వారా వాటిని చూసే భాగ్యం కలిగింది. ❤ధన్యవాదములు. మీ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా క్రమ పద్ధతిలో తీశారు. చాలా బాగుంది. నేను వెళ్ళినపుడు రీ మోడలింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా రామానుజుల వారి దేహాన్ని స్పర్శించే అవకాశం దొరికింది. కానీ అప్పుడు రామానుజుల వారి దేహంగా తెలియలేదు. తర్వాత తెలిసింది. మీ కారణంగా శ్రీరంగం మరొకసారి చూసే భాగ్యం కలిగింది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఇలా తెలియచేయడం మానకండి. ఇదొక పుణ్య కార్యం. ❤ధన్యవానులతో....................దేవుని ఆశీస్సులు మీకు - మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తాను.
Sir maku chalabaga temple gurinchi chupistu chepperu memu v chusamukani mottam temples annintini maku chupincharu meeru chalabaga explain chestu chepparu thanq somach sir naku malli sreeranganadhuni darsanam chesukunnanane bhavana kaligindi sir thanq sir na eyes chala adrustam chesukunnaye sir God bless you sir thanq thanq sir
I have visited this temple, what a visual feast. Excellent planning and great construction of the temple City really admires us . Everyone should visit this temple at least once in our Life time.
Beautiful temple. Nenu monne (18/08/24),4 th time vellanu. Oka hindu vu ga compulsory chudavalasina temples. Tamil Nadu lo almost Anni temples chusanu.. Tiruvannamalai , chidambaram, Kumbakonam, madurai, Thanjavur, Trichy, rameshwaram, namakkal.. and many more.
JaiSrimannarayana, Thankyou for presentation of the amazing vedio which can't be seen with good patience in time the great culture of Srivishnav temples preferably in South India, Om Shanti
శ్రీ రంగం చూసిన వాళ్లు పక్కనే 1 km దూరంలో జంబుకేశ్వరం చూడండి.. అరుణాచలం లో అగ్ని లింగం ఉంటుంది..పంచభూత లింగాలలో ఒకటి జల లింగం ఉంటుంది..ఈ టెంపుల్ ఎలా ఉందో అలానే ఉంటుంది...
ఓం శ్రీ శ్రీ రంగనాథస్వామి నే నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః ఓం శ్రీ శ్రీ రంగనాథస్వామి నే నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🙏🙏🙏🕉🕉🕉🕉🙏🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🙏🙏🙏🙏
Different visitors have different budgets. So manaku vunna time lo anni places tirigi hotels chupinchatam khastam. Alage video length kuda ekkuva aite chaala mandi chudaru. I hope you understand.
జై శ్రీమన్నారాయణ! ఓం నమో నారాయణాయ! నేను శ్రీరంగం వెళ్ళాను కానీ ఇప్పుడు మీరు చూపించినవి అన్నీ చూడలేదు. మీ వీడియో ద్వారా వాటిని చూసే భాగ్యం కలిగింది. ❤ధన్యవాదములు. మీ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా క్రమ పద్ధతిలో తీశారు. చాలా బాగుంది. నేను వెళ్ళినపుడు రీ మోడలింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా రామానుజుల వారి దేహాన్ని స్పర్శించే అవకాశం దొరికింది. కానీ అప్పుడు రామానుజుల వారి దేహంగా తెలియలేదు. తర్వాత తెలిసింది. మీ కారణంగా శ్రీరంగం మరొకసారి చూసే భాగ్యం కలిగింది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఇలా తెలియచేయడం మానకండి. ఇదొక పుణ్య కార్యం. ❤ధన్యవానులతో....................దేవుని ఆశీస్సులు మీకు - మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తాను.
Thank you very much sir 🙏🙏🙏
Super photography sir
Explanation and narration also good
Thanq for your efforts
@@padmalaprabhakar5842 Thank you 🙂
⁸
😅😮😮😮😮
శ్రీరంగం దేవాలయ సముదాయాన్ని, శిల్పాలను ,విశేషాలను చక్కగా తెలియజేసినందులకు కృతజ్ఞతలు.
Thank you for your compliment andi 😊
జై శ్రీ మన్ నారాయణాయ జై శ్రీ రంగనాథ స్వామి యే నమః చాల చాల థాంక్స్ అండీ మీ దయ వల్ల మేము కూడా మొత్తం మందిరం చూసాము 🙏🙏🙏🙏👏👏👏👍👍👍👍👍💙💙
🙏🙏🙏
ఓం నమో నారాయణాయ నమః. మీరు చాలాబాగా చూపించి వివరించారు చాలాచాలా ధన్యవాదాలు అండి
🙏🙏🙏
అద్భుతం అన్నయ్య గారు
చాలా బాగా చూపించారు అలాగే explain చేశారు.
🫶👍
👍😊
ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ రంగనాథ స్వామి నమో నమః ఓం శ్రీ లక్ష్మినారాయణాయ నమో నమః 🕉️🔱🚩🌹🙏🌹
తొల్లయును మర్రాకు తొట్టెలనె యూగె
గన చెల్లుబడి నూగీనె శ్రీ రంగ శిశువు
కలికి కావేరి తరగల బాహులతలనె
తలగకిటు రంగమధ్యపు తొట్టెలన్
పలుమారు తనుచూచి పాడగా నూగీనె
చిలుపాల సెలవితో శ్రీ రంగ శిశువు ❤
వేదములే చేరులై వెలయంగ శేషుడే
పాదుకొను తొట్టైలై పరగగాను
శ్రీ దేవితో గూడి శ్రీ వేంకటేశ్వరుడై
సేదదీరెడివాడె శ్రీ రంగశిశువు...❤❤❤అన్నమయ్య.
Most valuable valuable valuable video om Mahavishnu Bhoolokanadha Jaiho Sriramganatha Sreematha
🙏🙏🙏
ధన్య వాదాలు చాలా బాగా చూపించారు నాకూ వెళ్లి చూసే అదృష్టం లేదు. మీ దయవల్ల చూసి చాలా సంతోషంగా ఉంది
Thank you andi 🙏
శ్రీరంగనాథ స్వామియైనమః 🙏🙏🙏
🙏🙏🙏
M Sarada Venkateswarlu
Om SreeRanganadha”
Chala,Chalabagundi babundhi babu.many ,many Thanks
God bless you.
Thank you andi..
Chala baga chupinaru thank s sar
😊🙏
🙏Jai srimannaarayana🙏godha ranganadhaswamy govinda govindha🙏
🙏🙏🙏
Thanq andi. Chala happyga undi.
Chala chakkaga vivaram ga chepparu dhanyavadalu🙏
🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు
Thank you 😊
చాలా బాగచూపించారునాయన
మీకుఅనేకనేకధన్యవాదాలు
Thank you andi 🙏🙏🙏
చక్కటి అనుభూతి కలిగించారు తండ్రి శుభాశీస్సులు
Thank you andi 🙏🙏🙏
Srirangam Ranganadhaswamy temple gurinchi chaalaa bagaa cover chesaru sir. Thank u very much.
Thank you andi 😊
చాలా గొప్ప దేవాలయము. చాలా చక్కగా చూపెట్టారు.
Thank you 😊
Sir maku chalabaga temple gurinchi chupistu chepperu memu v chusamukani mottam temples annintini maku chupincharu meeru chalabaga explain chestu chepparu thanq somach sir naku malli sreeranganadhuni darsanam chesukunnanane bhavana kaligindi sir thanq sir na eyes chala adrustam chesukunnaye sir God bless you sir thanq thanq sir
Thank you andi.. miku ee video nacchinanduku chaala happy ga vundi.. aa vishayam comment chesi cheppinanduku chaala thanks andi..
I am seeing this video after visiting the temple... you explained very well ..
Thank you 😊
Chala Baga choopincharu
Thank you 😊
A neat presentation with good video graphy in a sweet voice.
Many thanks. Keep up your great work.
Regards from Chennai.
Thank you 🙏
Brother మీరు చెప్పే విధానం
చాలా అంటే చాలా బాగుంది 👌🤩
సూపర్ nice video 👌
Thank you 😊
Srirangam veltu me video chusam chala baga chupincharu adhbutaha.. Thank-you ❤
I am glad you love the video. Thank you 😊
జై శ్రీ మన్నా రాయణ
ఓం శ్రీ రంగ నాథ్ స్వామి నేనమః
🙏🙏🙏
జై శ్రీ రంగనాథ స్వామి
చాల బాగుంది. కామెంటరీ గూడా సింపుల్ గా బాగుంది. అభినందనలు. నవంబర్ నెలలో నేను కుటుంబం తో వెళుతున్నాను. నాకు బాగా ఉపయోగపడుతుంది.
Thank you andi
Chaala baagaa video thisaaru. Chakkani darsanam. Sonthoshamu gaa choosaamu. God bless!
Thank you andi 😊
Well explained sir..thank u so much...must watch temple in a life time process....jai sreemannaaraayana...paahimaam
Thank you 😊
I have visited this temple, what a visual feast. Excellent planning and great construction of the temple City really admires us .
Everyone should visit this temple at least once in our Life time.
Yes
Tiruchirapalli to srirangam busues untaya bro and also tell me about room fairs in srirangram
@@satyaprasadb3987bus fare enta
@@Bussinessideasforyouthbusses vuntai. Srirangam lo hotels takkuva vuntai. So 2000rs varaku charge chestaaru. Anta kante takkuva price vunna hotels dorakatam koncham khastam.
@@Bussinessideasforyouth you can get rooms for 400 to 700👍
Video chala baga cover chesaru thank you nenu frist time coment pedutunnanu
Thank you for your valuable first comment 🙏
Nice & clear explanation in Telugu.
Well done.easily understood.
Good.keep it up
Thank you 😊
Wonderful presentation we are blessed to see Sri Rangam from USA. We just stepped into this. Thank you so much for your beautiful presentation ❤
I am glad you like this video. Thank you 😊
Wonderful presentation . Thank you so much for taking time and video recording🙏🙏
Thank you for your valuable feedback 🙂
Jai sriranganatha swamy thk u sir
😊🙏
Chala bagundi mee presentation danyavadalu
Thank you 😊
Nenu chusa chala bagundi brother
👍
Super Sir....''Jai Sreemannarayana''
Thank you 😊
Super 🙏💐
Thank you 🙏🌹
చాలా బాగుంది , ధన్యవాదములు
🙏🙏🙏
Beautiful temple. Nenu monne (18/08/24),4 th time vellanu. Oka hindu vu ga compulsory chudavalasina temples. Tamil Nadu lo almost Anni temples chusanu.. Tiruvannamalai , chidambaram, Kumbakonam, madurai, Thanjavur, Trichy, rameshwaram, namakkal.. and many more.
♥️
Please, how many days ,is Srivilliputtur covered.from vizag.
Please share travel guide.
@@padmasreekorimilli987 I m from Bangalore, so vizag nunchi, no idea.
@@padmasreekorimilli987 u tell me where u want to go.. I will help you.
Halo andi just I saw this video ,thanks for ur efforts and help to all
Thank you 😊
Thank you brother
👍😊
Memu kuda chusamu srirangam tempul chala baguntundi
👍
Salabaga video theesa cheppevidaanam good 👍
Thankyou so much
Excellent photography
Want to see this rare vishnu aalayam
When the God will wish
Om namo Narayanaya
Thank you 😊
అడియేన్👏👏// tq అండి,, very detailed గా చెప్పారు, sir 🙏🙏
Thank you 😊
JaiSrimannarayana, Thankyou for presentation of the amazing vedio which can't be seen with good patience in time the great culture of Srivishnav temples preferably in South India, Om Shanti
Thank you 😊
Very good coverage, jai Sri Ranganadha swamy
Thank you 😊
video coverage chala bagunnadi
Thank you 😊
I have seen many of your videos sir excellent coverage, thank you sir
Thank you andi
Dhanyavadalu very nice om sri ranganadhaya namaha 🙏🙏🙏🙏🙏🙏
Thank you andi 😊
Wonderful video chala bhag teesra video god bless you
@@nageshwarnaidu9829 Thank you sir
Om namo narayana
🙏🙏🙏
Fortunately We went to srirangam on 19th of this month. Very nice coverage and good explanation brother. Thank you.
Thank you 😊
చాలా చాలా బాగుంది
Thank you 😊
Manasekamga ne matalto maa andarene tesukone vallavu first time srirangam shustunna Anna🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏
Thank you 🙏🙏🙏
Thanks for explaining full in details guru
Thank you andi 😊
నాకు తెలిసి ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఆంగ్కోర్ వాట్ లో ఉంది, కంబోడియా
Yes sir. But andulo elanti poojalu jaragavu. Poojalu andukune temple idi.
Amazing effort... Beautiful
Thank you 😊
The explanation is good,
Thank you 😊
Meeru sree rangam chipinadhuku dhanyavadamulu 🙏🙏🙏👌
Thank you andi 🙏🙏🙏
చాలా బాగుంది
Thank you 😊
E video pakka Hit na All d best
Thank you 😊
Thanks.sir.
🙏
🕉👏👏👏🇮🇳🕉 jaisriram 🕉 🌹🌹🌹
😊
Nice video and presentation.
Thank you 😊
beatifulcovarage
Thank you 😊
22 nd velthunnam bro thankyou for valuable information 🚩🚩🚩🕉️🕉️🥰🥰😍😍
Thank you 😊
ಅದ್ಭುತಮ್
థన్య వాదములు
🙏
Adhbhutaha.. thankyou brother
Thank you for your compliment andi
Super 👍
Thank you andi 😊
Sutthi lekunda chala vivaringa chupincharu sir very nice
Thank you 😊
Nice explanation
Thank you 😊
Jai Sri ram 🙏
🙏🙏🙏
ఓం నమో శ్రీ రంగ నాయక దేవాయ నమః
🙏🙏🙏
🌺🌺🌺🌺Om sri ranganadha namonamha💐🌹🌹
🌹🌹🌹
narration is very good
Thank you 😊
, స్ గుడ్
Very very nice video tha
Thank you
శ్రీ రంగం చూసిన వాళ్లు పక్కనే 1 km దూరంలో జంబుకేశ్వరం చూడండి.. అరుణాచలం లో అగ్ని లింగం ఉంటుంది..పంచభూత లింగాలలో ఒకటి జల లింగం ఉంటుంది..ఈ టెంపుల్ ఎలా ఉందో అలానే ఉంటుంది...
Yes andi. I visit that temple. Posted video also. Thank you.
Very nice presentation bass
Thank you 😊
Nice video.
👌ga chupincharu
Thank you andi
Mee vedio chaala nachindi
Thank you again
Thank you so much 🙏🏻
🙏🙏🙏
Jai Viswakharma 🕉🔱🚩🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
ఓం శ్రీ శ్రీ రంగనాథస్వామి నే నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః ఓం శ్రీ శ్రీ రంగనాథస్వామి నే నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🙏🙏🙏🕉🕉🕉🕉🙏🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🙏🙏🙏🙏
🙏🙏🙏
వీడియో
Sssssuuuupppppeeeerrrrrr
Thank you 😊
దేవస్థానం రూమ్స్ అన్నప్రసాద ఉంటే చెప్పండి
Ranga Ranga Ranga boudir Love history of World records
❤ Guntur chala bagundi
Thank you ♥️
Om namo sri ranganatha
Sir, Meru Accomidation and food gurunchi cheppandi, or which is best ani suggest cheyandi in SriRangam
Different visitors have different budgets. So manaku vunna time lo anni places tirigi hotels chupinchatam khastam. Alage video length kuda ekkuva aite chaala mandi chudaru. I hope you understand.
@@sumantelugutraveller atleast comment cheyandi. accomidation yelaga ani, like YatriNivas(online bookingledu)
@@kumarrajakadali767 ok. I will try from now. Thank you.
ఓం నమోన్నారాయణాయ 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
మీరు చూపించిన తెల్లటి గుర్రం, ఏనుగు ప్రతి రోజు మొదటి దర్శనం చేసిన తర్వాతనే ప్రజలకి దర్శనం ఇస్తారు. ఒక ఆవు కూడా ఉంటుంది తొలి దర్శనం లో.
👍
Nice taking 🎉🎉🎉🎉🎉🎉
Thank you 😊
Om sreerasnganath Swami pahimam pahie
Excellent 👍
Thank you 😊