ఈ వీడియో మీకు నచ్చితే క్రింద వీడియోలు కూడా ఇష్టపడతారు 1) పూరీ జగన్నాథ్ ఆలయం: th-cam.com/video/JnzOaAedbiA/w-d-xo.html 2) శ్రీరంగం లో శ్రీ రంగనాథుని ఆలయం: th-cam.com/video/w0arsR0u_6I/w-d-xo.html
అద్భుతంగా చూపించారు. చూడదగ్గ ప్రదేశాలు గుడులు వేరే states వెళ్లి మరి చూడటానికి కారణం అవి పొందిన ప్రాచుర్యం. అందుకే తమిళనాడు కేరళ ఒరిస్సా వరకు వెళ్తున్నాం. మీలాంటి వారు ఇలా చూడదగ్గ ప్రదేశాల వివరాలు మాకు తెలియజేస్తుంటే తప్పకుండా వస్తాం. 🙏🙏
🙏🏼 దివ్యమైన అద్భుతం !! మీ వివరణతో బాటు అచటి పరిచారలను , మహాద్భుతమైన శిల్పకళా దృశ్యాలను, ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా అనుభూతి చెందాను మీ ఆధ్యాత్మిక చింతనకు విపులంగా వివరిస్తూ , వీడియో తీసిన మీ శ్రద్దాశక్తులకు జోహార్లు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఈరోజు మాకు కూడా ఆ శివయ్య అనుగ్రహం కలిగింది కాబట్టే మీ ద్వారా ఇంతటి గొప్ప క్షేత్ర దర్శనాలను, మీ ఆధ్యాత్మిక అమృతవాహిని వినగలిగే అదృష్టం కలిగింది. జననాత్ కమలాలయే స్మరణాదరుణాచలే.
గొప్ప గొప్ప దేవాలయాలు నిర్మించి, మన హిందూమత ఔన్నత్యము, వైభవం కాపాడటానికి చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు చేసిన సేవ ఎప్పటికీ మరువలేనిది. వీటి నిర్మాణం నిశితంగా గమనిస్తే దాని వెనుక దాగియున్న వారి తపన ఏమిటో అర్థమౌతుంది. ఎన్ని వేల కోట్లు కుమ్మరించినా ఇలాంటి నిర్మాణాలు ఇప్పుడు చేయగలమా అనిపిస్తుంది...
Excellent temple, as you said it's very very big with beautiful sculptures, mind blowing architecture. Hats off and koti koti pranamams to those who have built. Om Namaha Shivaya 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
🙏🙏🙏🙏🙏 ఆ సాలీడు మళ్ళీ జన్మలో కొచ్చెంగ చోళుడు అనే మహారాజుగా జన్మించి, ఈ ఆలయాన్ని నిర్మించి, గత జన్మలో ఏనుగు అంటే కోపం వల్ల , గత జన్మ స్మృతుల వల్ల , ఈ క్షేత్రంలోనికి ఏనుగు వెళ్లకుండా ఉండేటట్లుగా, గర్భాలయ ద్వారం చాలా చాలా చిన్నదిగా నిర్మించాడు కొచ్చెంగ చోళుడు 🙏 అందుకే జంబుకేశ్వరం లో గర్భాలయం అతి చిన్నగా ఉంటుంది 🙏🙏 ఈ క్షేత్రానికి మేము రెండు సార్లు వెళ్ళేము 🙏🙏 హరహరమహాదేవ 🙏🙏
This temple is in Tiruvanakkoil near to Srirangam near kaveri river. Tiruchirapalli (Trichy) is nearest rly. Stn. Akhilandeswari temple right side of jambukeswara alayam is also very huge. Adi sankaracharya put big bright diamond on ammavari forehead to make her passive.
ఓం నమశ్శివాయ ఓం నమో వెంకటేశ్వర స్వామి వారి కి వందనం జై వినాయక నమో నమః సుబ్రహ్మణ్యం స్వామి వారి కి వందనం స్వామి యే.శరణ్య.అయ్యప్ప పార్వతీదేవి నమోగోవింద హరి గోవింద హరి జై.అయోధ్య జై హనుమాన్ జై శ్రీ రామ మంచి విషయం చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు జంబుకేశ్వరం బాగా చెప్పారు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 28.7.2023
Nicely done video. Thank you for your effort🙏 But it is not “ పానిపట్టు” or “ పానిపట్టం”. It is “ పానవట్టం”.And it is “ తిరుచ్చిరాపల్లి” Once Ganesh as Uchchi Pillayar was a presiding Deity there. Thiru means Sri in Tamil.
hello anna nice video but miru palakadam wrong adi షివలింగం kaadu శివలింగం, , షివుడు (shivudu)kaadu శివుడు(sivudu), north indians vaalki urdu and arabic influence valla ala pilustaaru.
ఈ వీడియో మీకు నచ్చితే క్రింద వీడియోలు కూడా ఇష్టపడతారు
1) పూరీ జగన్నాథ్ ఆలయం: th-cam.com/video/JnzOaAedbiA/w-d-xo.html
2) శ్రీరంగం లో శ్రీ రంగనాథుని ఆలయం: th-cam.com/video/w0arsR0u_6I/w-d-xo.html
Address ఎల వెళ్ళాలి ఎక్కడ ఉంది..అని చెప్ప కింద సోది
అద్భుతంగా చూపించారు. చూడదగ్గ ప్రదేశాలు గుడులు వేరే states వెళ్లి మరి చూడటానికి కారణం అవి పొందిన ప్రాచుర్యం. అందుకే తమిళనాడు కేరళ ఒరిస్సా వరకు వెళ్తున్నాం. మీలాంటి వారు ఇలా చూడదగ్గ ప్రదేశాల వివరాలు మాకు తెలియజేస్తుంటే తప్పకుండా వస్తాం. 🙏🙏
ధన్యవాదాలు అండి 🙏
మీ వీడియో లు చాలా బాగున్నాయి అండి. 🙏🙏🙏🙏
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,
మీ వివరణ👌👌🙏🙏
ధన్యవాదాలు అండి 🙏🏻
🙏🏼 దివ్యమైన అద్భుతం !!
మీ వివరణతో బాటు అచటి పరిచారలను , మహాద్భుతమైన
శిల్పకళా దృశ్యాలను, ప్రత్యక్షంగా
చూస్తున్నట్లుగా అనుభూతి చెందాను మీ ఆధ్యాత్మిక చింతనకు
విపులంగా వివరిస్తూ , వీడియో తీసిన మీ శ్రద్దాశక్తులకు జోహార్లు
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank you very much
🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం గా ఉందిఈ గుడి గురించి తెలుసుకోవాలి అనుకున్నాను ఓం నమశ్శివాయ 🙏🙏🙏
ధన్యవాదాలు
ఈరోజు మాకు కూడా ఆ శివయ్య అనుగ్రహం కలిగింది కాబట్టే మీ ద్వారా ఇంతటి గొప్ప క్షేత్ర దర్శనాలను, మీ ఆధ్యాత్మిక అమృతవాహిని వినగలిగే అదృష్టం కలిగింది. జననాత్ కమలాలయే స్మరణాదరుణాచలే.
ధన్యవాదాలు అండి 🙏🏼🙏🏼
ఇది ఒక అద్భుతమైన దేవాలయం మేము కూడా దర్శించుకున్నాము
I had completed all 5 pancha butha lingam .. on vinayakachavithi of this year
సీమేము దర్శించుకున్నాం.చాలా పెద్ద ఆలయం.
మేము ఈ మధ్యనే ఈ గుడికి వెళ్ళాము చూడడానికి రెండు కళ్ళు చాలవు నిజంగా ఎంత అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం 🙏🙏🙏
Good kiran.... Nenu 1 week back vellanu
ఓం నమఃశివాయ. మీరు చాలా బాగా వివరించారు సర్. ధన్యవాదములు
ధన్యవాదాలు అండి 🙏
గొప్ప గొప్ప దేవాలయాలు నిర్మించి, మన హిందూమత ఔన్నత్యము, వైభవం కాపాడటానికి చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు చేసిన సేవ ఎప్పటికీ మరువలేనిది. వీటి నిర్మాణం నిశితంగా గమనిస్తే దాని వెనుక దాగియున్న వారి తపన ఏమిటో అర్థమౌతుంది. ఎన్ని వేల కోట్లు కుమ్మరించినా ఇలాంటి నిర్మాణాలు ఇప్పుడు చేయగలమా అనిపిస్తుంది...
జైశ్రీ జంబుకేశ్వరాయనమః🙏🙏🙏 పాహిమాం పాహిమాం సదా
Sri Gurubhyo namaha Jai Sri Ram Jai Bharat Mathre Har har Maha dev OM namaha Ssivaya
Super Excellent performance God Blessings 👏👏 Chala Baaga Nidanamuga Chepparandi Thanks 🙏🙏👍
Thank you 🙏🏼
Picturisation is also very good 👍👍
Thank you 🙏🏼
Thank you for good information sir.
Thank you 🙏🏻
SilpakA silupulaķu kotidañdalu.mmeku namaste. Chala Vishalutelepparu. Great ty.
Thank you very much 🙏🏼
Nice video 👌 explanation chala bagundi
Thank you
Om namah shivaya 🙏🙏 nenu chusanu jambukeshwaram temple
ఓం నమః శివాయ 🙏🏾🙏🏾🙏🏾 హర హర మహాదేవ శంభో శంకర నమఃశివాయ అర్థనారీశ్వర పాహిమాం పాహిమాం పాహిమాం
ఓం నమః శివాయ.స్వామీ శివా గో సంరక్షణ చెయ్యి.
Very nice video... 👍👌👌
Adhbhutha silaa sampada naati aalayaala shilpakala vybhavam netimana purvajanma sukrutham, namaste 🙏 shathakoti dhanyavaadalu mana purva rajulaku intha andaga raathipy molichina kala kaarulaku.
🙏🙏nice video Kiran..keep doing more such video's..
Excellent temple, as you said it's very very big with beautiful sculptures, mind blowing architecture. Hats off and koti koti pranamams to those who have built. Om Namaha Shivaya 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
Thank you very much 🙏🏻
🙏🙏🙏🙏🙏
ఆ సాలీడు మళ్ళీ జన్మలో కొచ్చెంగ చోళుడు అనే మహారాజుగా జన్మించి,
ఈ ఆలయాన్ని నిర్మించి,
గత జన్మలో ఏనుగు అంటే కోపం వల్ల ,
గత జన్మ స్మృతుల వల్ల ,
ఈ క్షేత్రంలోనికి ఏనుగు వెళ్లకుండా ఉండేటట్లుగా,
గర్భాలయ ద్వారం చాలా చాలా చిన్నదిగా నిర్మించాడు కొచ్చెంగ చోళుడు 🙏
అందుకే జంబుకేశ్వరం లో గర్భాలయం అతి చిన్నగా ఉంటుంది 🙏🙏
ఈ క్షేత్రానికి మేము రెండు సార్లు వెళ్ళేము 🙏🙏
హరహరమహాదేవ 🙏🙏
🙏🏼🙏🏼🙏🏼
You have shown what to see in this jambukesher temple. We are very fortunate to see one of the panchabuthalu.
Thank you
Om namashivaya ,trains are available,we went 5 years back,from Anantapur
Om Namah Shivaya. Hara Hara Mahadev. Shiva, Shiva.
ఓం నమశ్శివాయ వీడియో చాలా బాగుందండి
ధన్యవాదాలు అండి
Wonderful. Keep doing more such videos.
Thank you, I will 👍
This temple is in Tiruvanakkoil near to Srirangam near kaveri river. Tiruchirapalli (Trichy) is nearest rly. Stn. Akhilandeswari temple right side of jambukeswara alayam is also very huge. Adi sankaracharya put big bright diamond on ammavari forehead to make her passive.
Thank you for your additional information 🙏🏻
Thank you so much for the video🙏🙏
My pleasure, thank you 🙏🏼
ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం ఒక మహదృష్టం.. కన్నుల పండుగ గా వుంటుంది.
చాలా బాగుంది మేము ఈ మధ్య నే వెళ్ళాం
ధన్యవాదాలు అండి
అరుణ చాలా చక్కగా వివరించారు
ధన్యవాదాలు అండి 🙏🏼
ఓం నమశ్శివాయ ఓం నమో వెంకటేశ్వర స్వామి వారి కి వందనం జై వినాయక నమో నమః సుబ్రహ్మణ్యం స్వామి వారి కి వందనం స్వామి యే.శరణ్య.అయ్యప్ప పార్వతీదేవి నమోగోవింద హరి గోవింద హరి జై.అయోధ్య జై హనుమాన్ జై శ్రీ రామ మంచి విషయం చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు జంబుకేశ్వరం బాగా చెప్పారు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 28.7.2023
ధన్యవాదాలు
Om Namah Shivaya 🙏💐🌹🙏
Ohm Namaha Shivaya
Thanku verymuch
Thank you
ఎంతో మంది జీవితాలు త్యాగపలితం ఈ కట్టడాలు కాపాడాలి
ఓం నమఃశివాయ 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
Mind Blowing Updated This Temple History Explain Ku Vandanaalu 🌹🌹🌹
Thank you so much 🙏🏻 you may like this video as well th-cam.com/video/zF7vLairnkA/w-d-xo.html
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ కట‌్టడాలు ఊహకు కూడా అందవు నిర‌్మించిన స‌్థపతులకు 🙏🙏🙏🙏🙏🙏
ఓం జలలింగాయన మః ఓం నమశ్శివాయ నమః
🔱🐚🏵🌸🕉SHIVOHAM🙏
🙏🏻🙏🏻🙏🏻
మన దేశంలో ఎన్నో పురాతన కట్టడాలు ఉన్నాయి వాటిని మన పిల్లలకు చూపించి మన దేశం సంస్కృతి సాంప్రదాయం గురించి చెప్పండి
తప్పకుండా అండి, ఆ ప్రయత్నం లో భాగం గానే ఈ వీడియో🙏
మీ పిల్లలకు మీరు కూడా తెలియజేయండి
Nijamga temple ni darsinchina anubhuthi kaligindi mee video chusi
Danyavadalu andi 🙏🏼
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Hara Hara Mahadeva 🙏
Memu darsinchamu adbhutam
Excllent.. Excllent....... Videos....... Great.....
Thank you so much
ధన్యవాదాలు😊🙏
ఓం నమఃశివాయ
ఆ మహాశివుడి దయ వలన నేను వెళ్ళాను.... ఓం నమః శివాయ..
🙏Thanks for showing the temple in detail and pl increase the volume
Sure, will check the volume and thank you very much 🙏🏼
Om namah shivay 🙏🌹🌹🌹🌹🌹🌺🌺🪷🪷🪷🌺🙏
You are doing very good work
Thank you and keep going.
Thank you very much 🙏🏼
Om Namah shivaya
Varnanatheetham hara hara Mahadeva semboosenkara🌹🌹🌹🙏
🙏🙏🙏
Very clearly explained 👌👌👌👏👏
Glad you liked it 🙂
Super yatra Om namasivaya
Kallaku kattinatlu chupinchaaru bro. Chaalaa thanks.bro.
Thank you very much 🙏🏼
Shivaya namah Om Namo Parvathi Devi 🙏🙏🙏🙏🙏
Om. Namasivau
🕉🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
🎉wonder.full.teple🎉
Om namasivaya
Om namasivaya
🙏🙏🙏🙏🙏హర హర మహా దేవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super video
Thank you 🙏🏼
Om namashivia
Nicely done video. Thank you for your effort🙏
But it is not “ పానిపట్టు” or “ పానిపట్టం”. It is “ పానవట్టం”.And it is “ తిరుచ్చిరాపల్లి” Once Ganesh as Uchchi Pillayar was a presiding Deity there. Thiru means Sri in Tamil.
Thank you very much 🙏🏼, i will correct them
Om namo shivaia
Ippatlo konni Vela kotlu karchupetti kattina temples old templeski satiravu
Thank you sir
Hope you like the video, thank you 🙏
Tircharpally kadu Anna tiruchrapally nunchi 15 km distance
Thanks bro, Tamil names kada chinna confusion...next time I'll not repeat
భారతీయ సంస్కృతిని ప్రస్తుత సమాజానికి తెలియచేస్తున్న మీకు ధన్యవాదములు. ఈ మండపాలు రామేశ్వరం, శ్రీకాళహస్తి గుడిలో లా ఉన్నాయి.
ధన్యవాదాలు అండి 🙏🏼
Excellent 👌👍🎉
Thanks a lot 🙏🏼
We have madurai apecial train
From telangana,ap to srirangam
Please, give subtitle in english or Hindi for. N. Indian.
Sure, I will try to upload
HARA HARA MAHADEVA SAMBO SHANKARA 🙏🇮🇳🙏🔔🙏🚩
🕉️🕉️🕉️ ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
E story saleedu Enugu kalahasti related kada?
Srikalahasti lo unnadi vaayu lingam akkada story veru, ikkada story veru koncham okela untayi (ikkada di Jala lingam)
Viry good places
One wike back vellivachhamu memu
ఈ స్థల పురాణం ,శ్రీ కాళహస్తి పురాణం ఒకే లాగానే ఉన్నాయి❤❤❤❤❤❤❤❤❤
👌ssrkl
❤❤❤🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳Indian Religion Hindu Dharma ఉంది అన్నీ యుగయుగాల నుంచి proof ప్రూఫ్ ఉంది
👌👌
Om namo shiwaih
ఓంనమశీవాయ..ఓంనమశీవాయ..ఓంనమశీవాయ..నమోనమహా..
Ela vellali route plan cheppandi
Vijayawada nundi srirangam ku weekly trians unnai andi, srirangam cherukunnaaka kaveri nadi snanam sri ranganadha swamy alayam,jala linga kshetram (jumbukeswaram) ivanni auto matlaadukondi 1 day saripotundi. Private buses kuda untayi..
🙏🙏🙏
hello anna nice video but miru palakadam wrong adi షివలింగం kaadu శివలింగం, , షివుడు (shivudu)kaadu శివుడు(sivudu), north indians vaalki urdu and arabic influence valla ala pilustaaru.
🙏🙏
Sir nameste
It is Tiruchunapally or Trichy
Thanks for the correction
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🌺🌺🙏🙏
Jala Lingam Ane peru ela vachindi
Panchaboota kshetralalo ee kshetram neetini(jalanni) suuchistundi..anduke ee kshetranni Jala linga kshetram ani antaru
16 va tariku vellanu December