బ్రహ్మ సూత్రం కలిగిన అరుదైన మరకత శివలింగం Nearby Hyderabad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 569

  • @sarabusrinivas4707
    @sarabusrinivas4707 8 หลายเดือนก่อน +28

    నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం అక్కేనేపల్లి గ్రామంలో పురాతన భ్రమ్మ సూత్ర శివాలయం ఉంది చాలా శక్తివంతమైన మహిమన్వితా శివలింగం 🕉️

  • @YelishettySrinivasulu
    @YelishettySrinivasulu 9 หลายเดือนก่อน +7

    ఈ దేవాలయము మన హైదరాబాద్ దగ్గరలో ఉండడం మన అదృష్టం ప్రతి ఒక్కరూ ఆ దేవాలయము దర్శించి శివయ్య అనుగ్రహం పొందాలి అని కోరుతున్నాను

  • @kanyakumari6212
    @kanyakumari6212 ปีที่แล้ว +101

    ఈ వీడియో చేసిన వాళ్ళకు చాలా thanks. First time Hyderabad lo వున్నట్టు తెలిసింది. మేము కూడా వచ్చి దర్శించుకుంటారు. Many many thanks.🎉

    • @JayalaxmiNarrolla
      @JayalaxmiNarrolla 11 หลายเดือนก่อน +4

      Wch district

    • @Yourstraveller
      @Yourstraveller  11 หลายเดือนก่อน +3

      Google map location discription lo Undi

    • @kanyakumari6212
      @kanyakumari6212 11 หลายเดือนก่อน +2

      రంగా రెడ్డి district . శంకర పల్లి దగ్గర.

    • @sunithadevi2799
      @sunithadevi2799 9 หลายเดือนก่อน

      Oum namaha shivaya namo namaha

    • @Sai-tho-na-prapancham
      @Sai-tho-na-prapancham หลายเดือนก่อน +1

      ఈశ్వరుని అనుగ్రహం తో నిన్న ప్రదోషావెలలో మాకు స్వామి దర్శనం అయంది. ప్రతి ఒక్కరు తప్పకుండా వెళ్లి దర్శించుకోవాల్సిన టెంపుల్... అందరికి ఈశ్వరా అనుగ్రహ ప్రాప్తిరస్తు... 🙏🙏🙏... మాలతీ...

  • @sailajavangaveti5639
    @sailajavangaveti5639 10 หลายเดือนก่อน +19

    మీకు చాలా thanks అండీ మీవల్ల మాకు ఈబ్రహ్మసూత్ర శివాలయ దర్శనం ph లో చూసాము
    త్వరలో ప్రత్యక్షంగా దర్శించుకోవాలని ఆశిస్తున్నాము
    ధన్యవాదములు 🙏🙏🙏

  • @veenaranineeli1946
    @veenaranineeli1946 10 หลายเดือนก่อน +17

    ఓం నమః శివాయ ఈ గుడి గురించి తెలిపినందుకు చాలా ధన్యవాదములు

  • @yarlagaddavara
    @yarlagaddavara ปีที่แล้ว +22

    మంచి ఆలయం చూపించి నారు. మీకు ధన్యవాదములు.🙏

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 11 หลายเดือนก่อน +12

    నా పూర్వజన్మ సుకృతం హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙏🙏🙏

  • @sumasettipalli5174
    @sumasettipalli5174 10 วันที่ผ่านมา +1

    Miku chala chala thank s andi ei marakata sivalingam,bramha sutram kaligina sivalingam gurinchi teliyachesinanduku chala thanks

  • @sandhyap7854
    @sandhyap7854 9 หลายเดือนก่อน +4

    Very Thanks To Info Om Namah Shivaya

  • @garikapativenkatshwarao5845
    @garikapativenkatshwarao5845 6 วันที่ผ่านมา +1

    Thankyou ❤❤❤❤❤manchi mata cheparu

  • @srinivasraja2745
    @srinivasraja2745 7 หลายเดือนก่อน +16

    ఓం నమః శివాయ.... చాలా మంది చూసి ఎంతో ఆనందించాము....మంచి ఆలయం మర్కత శివలింగం ఘనతను వివరించి పరిచయం చేసిన సహృ దయానికి కృతజ్ఞతలు...మాకు దర్శన భాగ్యం కలిగించాలని శివయ్య ను కోరికుంటున్నాము....🎉

    • @AjaykumarreddyVelivarthi
      @AjaykumarreddyVelivarthi 2 หลายเดือนก่อน

      నీకు మంచి జరిగిందా సంతోషం. నేను కూడా బ్రహ్మ సూత్రం వున్న మరకత శివ లింగం ని దర్శించాను , అభిషేకం కూడా చేశాను కానీ ఫలితం శూన్యం.

    • @sudheshna3229
      @sudheshna3229 หลายเดือนก่อน +1

      Om namah shivaya, nenu marakatha shivalingani daarsginchu kunta🕉🛕🚩🌺🌹🌷😏🌼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 10 หลายเดือนก่อน +14

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ పరమేశ్వరుడు పార్వతీదేవి మహా ప్రసిద్ధి చెందినది మహ గొప్ప సంస్కృతికి అద్దం పట్టే విధంగా అత్యంత వైభవంగా ఉంది ఓం నమశ్శివాయ::

  • @karunasrimadapati3802
    @karunasrimadapati3802 4 หลายเดือนก่อน +6

    చాలా బాగుంది దేవాలయం మరకత లింగం గురించి మరియు చరిత్ర తెలిపారు మీకు ధన్యవాదాలు మేము కూడా దర్శించుకుంటాము🙏

  • @kdurga3930
    @kdurga3930 10 หลายเดือนก่อน +7

    ఓం నమశివాయ. హర హర మహా దేవా శంబో శంకర

  • @kailashk9586
    @kailashk9586 ปีที่แล้ว +34

    అలంపూర్ జోగులాంబ.పాపనాశన తీర్థం లో మరకత శివలింగం ఉంది. ఇక్కడ కోటి శివలింగాలు ఉన్నాయి.

    • @Yourstraveller
      @Yourstraveller  ปีที่แล้ว +1

      Thankyou for Valuable information

    • @jayalakshmi6419
      @jayalakshmi6419 9 หลายเดือนก่อน +4

      మేము ఆలంపురంలో మరకతలింగదర్శనము చేసుకున్నాము స్మశాననారాయణస్వామి పూజ కూడాై చెసుకున్నాము.

    • @jayalakshmi6419
      @jayalakshmi6419 8 หลายเดือนก่อน +1

      మేము దర్శించాము, శ్మశాన నారాయణస్వామిని కూడా దర్శించుకున్నాము.

    • @sudhakargoudbudida7167
      @sudhakargoudbudida7167 2 หลายเดือนก่อน

      అలంపూర్ లో కూడా అన్ని మరకత లింగలే చూడ టానికి కళ్ళు సరి పో వు

    • @vr6929
      @vr6929 27 วันที่ผ่านมา +1

      Thank u

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 11 หลายเดือนก่อน +13

    శంభో శంకర 🙏🏻 చూసినందుకు చూయించినందుకు జన్మధన్యం అయ్యింది. శంభో శంకర 🙏🏻

  • @srisrinivasukonduri1112
    @srisrinivasukonduri1112 8 หลายเดือนก่อน +3

    Dhanyavad puuraatana Sivalayamu chupinchenandhuku,🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 11 หลายเดือนก่อน +7

    Good 👍🙏 మంచి గుడి చూపించారు

  • @PRABHAG.REDDYGhandhari
    @PRABHAG.REDDYGhandhari 24 วันที่ผ่านมา +1

    After watching this channel we went next day immediately we blessed sheegrameva punardarshan again next day we went for darshan very very good vibe. Please visit all who watched this channel.thsnks to youtuber.

  • @naagandarbv7828
    @naagandarbv7828 10 หลายเดือนก่อน +2

    కృతజ్ఞతలు మీ వీడియో చూసి ఈరోజు స్వామి వారిని దర్శనం చేసుకున్నాను 🙏🙏🙏

  • @nandareddy4687
    @nandareddy4687 11 หลายเดือนก่อน +3

    చాలా థాంక్స్ అండి. కుటుంబ సమేతంగా తప్పక దర్శింకుంటాము. 🙏 ఓం నమః శివాయ🙏

  • @sujathaganta3078
    @sujathaganta3078 11 หลายเดือนก่อน +6

    By God's grace 2022 lo ee temple ni darshinchukunnamu. Ma annayya dwara ee gudi gurinchi telisindi. Thane swayamga mammalni theesukelladu. Ma adrushtam koddee ikkada abhishekam chesukone avakasham maku dakkindi. Mem chala lucky. Chala peaceful place lo undi ee temple. Must visit everyone & take God's blessings. Tqsm andi.

  • @MadhaviLatha-y7v
    @MadhaviLatha-y7v 4 หลายเดือนก่อน +4

    చాల అద్బుతమైన వీడియో సార్ 🙏 మాకు సంక్షిప్త చరిత్ర వివరించినందుకు చాలా సంతోషంగా ఉంది 🙏త్వరలో సందర్శిస్తాను 🙌

  • @bhaktidhyanasadhana
    @bhaktidhyanasadhana 8 หลายเดือนก่อน +6

    మన అందరం ఆ భగవంతుని నిత్య పాద సేవలో నిమగ్నమై మన నిత్య కర్మలు చేసుకుంటూ వెళ్తాము (వృత్తి ధర్మం మరియు సంసారంలో ఆనంద జీవితం). ఆ దేవదేవుడు అందరి హృదయాలలో నివసించి సర్వ కార్యసిద్ధిని కలిగించి సర్వ ఐశ్వర్యములు ప్రసాదించి సర్వాంతర్యామిగా సమస్త కోటిజనులకు సుఖము, సంతోషము, శాంతి, ఆప్యాయత, ఐశ్వర్యము, అనురాగము, అనుబంధం, ఆనందము, ప్రసాదిస్తూ ఉంటాడు.

  • @jagadishraomudigonda1454
    @jagadishraomudigonda1454 10 หลายเดือนก่อน +2

    Jai bolea nath
    Gud atmosphere around with fields .
    Nice place to visit
    Its 11th centuary temple

  • @RadhaKrishna-vr3pb
    @RadhaKrishna-vr3pb 10 หลายเดือนก่อน +3

    Namaskaram sir,
    We hav taken blessings by Lord Siva (Marakatha Lingam & Brahmasutra Lingam) on Today.
    This temple is over expected, dat I hav expected.
    Very pleasant and beautiful location.
    On today, we hav done Abhishekam to Lord Shiva and we hav taken swamy vaari prasadsm also.
    Thank you very much sir, for uploading this temple video.
    God bless u sir.

  • @vmrao5556
    @vmrao5556 3 หลายเดือนก่อน +4

    Meru Baga cheptunnaru. good

  • @pongasumitra
    @pongasumitra 10 หลายเดือนก่อน +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sivayya neku sethakoti namaskaramulu thandri naku bhabhu puttela dhevi Chu thandri om namasivaya

  • @veeramadhuri6249
    @veeramadhuri6249 11 หลายเดือนก่อน +7

    వీడియో చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు. ఇలాంటి బ్రహ్మసూత్ర శివ లింగం శ్రీ వేములవాడ రాజరాజశ్వరస్వామి లింగం మీద కూడా బ్రహ్మసూత్రo ఉంది 🎉

    • @ParuchuriVijayalaxmi-n1n
      @ParuchuriVijayalaxmi-n1n 9 หลายเดือนก่อน

      Kani marakatha lingam kadandi

    • @Yourstraveller
      @Yourstraveller  9 หลายเดือนก่อน +1

      మరకత లింగమే ముదురు ఆకుపచ్చని రంగులో ఉంటుంది. చాలా సంవత్సరాలుగా ఆలయం వరదల్లో చిక్కుకుపోయినందున అలా కనిపిస్తుంది.

    • @veeramadhuri6249
      @veeramadhuri6249 9 หลายเดือนก่อน

      @@ParuchuriVijayalaxmi-n1n sorry అండి మరకత లింగం కాదు కానీ బ్రహ్మ సూత్రం ఉంది..

  • @galamanjineyulu1304
    @galamanjineyulu1304 7 หลายเดือนก่อน +4

    Video tisi anarikichupinaduku me ku chala thanaks meku manchi jaragalani koruntunanu

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 2 หลายเดือนก่อน +9

    జోగులాంబ అలంపూర్ శివారు ప్రాంతంలో మరకత శివలింగాలు చాలా ఉన్నాయి

    • @ch.laxmisrinivasreddy8280
      @ch.laxmisrinivasreddy8280 หลายเดือนก่อน +1

      అడ్రస్ స్పష్టంగా chepandi sir

    • @Yourstraveller
      @Yourstraveller  หลายเดือนก่อน +1

      Google map Location and address discription lo undi

  • @swathi4571
    @swathi4571 หลายเดือนก่อน +1

    E video chusina ma janma danyuralayanu prabhu om namaha shivaya karthikeya damodaraya sadashivaya

  • @D.mohanraoD.mohanrao
    @D.mohanraoD.mohanrao 9 หลายเดือนก่อน +2

    హరహర మహాదేవ శంభోశంకరా ఓం నమఃశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @maruthiram4536
    @maruthiram4536 11 หลายเดือนก่อน +4

    Thanks for good info. We are fortunate to have this video on this Bhogi day. Certainly we will visit this auspicious place. Thanks for video creator.

  • @SanjeevKaravadi
    @SanjeevKaravadi 10 หลายเดือนก่อน +1

    Very powerful temple. Iam so thankful to the person who brought the news to public.

  • @vinaykumarsharmamudigonda8526
    @vinaykumarsharmamudigonda8526 11 หลายเดือนก่อน +2

    జై మత డి 🙏
    మీరు అమ్మ గ్రీట్ వర్క్ చేస్తారు హాట్స్ ఆఫ్ అమ్మ 🙏🙏

  • @vr6929
    @vr6929 27 วันที่ผ่านมา

    Thanks for showing such a valuable place Shiva temple and darshan .

  • @vijayakumari382
    @vijayakumari382 10 หลายเดือนก่อน +3

    Dhanyawavadamulu. Meni meni thanks.

  • @muralidharsavanth9688
    @muralidharsavanth9688 9 หลายเดือนก่อน +1

    Om Namasivaya. Very glad to see this rare temple. Planning to have darshan to this temple in my life period.

  • @kirankiran1222
    @kirankiran1222 10 หลายเดือนก่อน +3

    I blessed with this video.Thank you Daddy

  • @sreenivasulumuda5614
    @sreenivasulumuda5614 ปีที่แล้ว +2

    Very nice Information we try to visit Brahmma Suthra Maratha Shivalingam temple ,Om Namaha Shivaya Thanks.

  • @Thatlavai
    @Thatlavai หลายเดือนก่อน +2

    ఓంనమఃశ్శివాయ కార్తిక మాసం లో దృశ్యకావ్యంద్వారా దర్శింపజేసారు ధన్యవాదాలు 🙏

  • @rajakrishnanr3039
    @rajakrishnanr3039 10 หลายเดือนก่อน +2

    Great job well done thanks for the video

  • @lalithasree1608
    @lalithasree1608 9 หลายเดือนก่อน +6

    Ohm Namashivaya namahaa 🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +5

    ఓమ్ శ్రీ సతీ తల్లి సహిత శ్రీ మరకత లింగ అర్ధ నారీ స్వర దేవాయ నమః శివాయ.
    🕉️🙏🌙🌺

  • @sangasonu5546
    @sangasonu5546 11 หลายเดือนก่อน +3

    Omnamashivaya Amma jaiganesh swamy sharanam mallanna jaishenideva jaikrishna jainagadev devatha narasmihaswamy jaijanatha jaikrishna ammayellamma ammayellamma Govinda omnamovenkatesha jaigurudatta jaisriram sathyanarayana

  • @laxmirameshgaddam6329
    @laxmirameshgaddam6329 9 หลายเดือนก่อน +1

    Om Namasivaya very good temple planning to visit the temple

  • @prakhashrao1538
    @prakhashrao1538 10 หลายเดือนก่อน +3

    చాల బాగుంది

  • @anjaiahjulakanti5585
    @anjaiahjulakanti5585 11 หลายเดือนก่อน +14

    మా చిన్నప్పుడు ఈ గుడి చుట్టు తిరిగేవాలము కాని ఇంత అద్భుతమైన లింగం ఉందని తెలిసింది 50 సం తర్వాత వెలాను

  • @aderlarajareddy4028
    @aderlarajareddy4028 10 หลายเดือนก่อน +1

    Upload chesina neeku chala danyavadaalu

  • @ShekarGayar-ru3wy
    @ShekarGayar-ru3wy 7 หลายเดือนก่อน +3

    Jai Ganesh Maharaj ki Jai Om namah shivaya namo namaha 🌹🌹🌹🍎🍎🍎🍑🍑🍑🍒🍒🍒🙏🙏🙏

  • @DontTouchImDangerous-hl3in
    @DontTouchImDangerous-hl3in 11 หลายเดือนก่อน +5

    Om Namah Shivaya 🙏💐

  • @NagaraniKammari-gn2wy
    @NagaraniKammari-gn2wy 9 หลายเดือนก่อน +3

    Om namashivaya maku eenthavaraku maku teliyadhu memu sachin dhashrichukuntamu tq. 🙏🙏🙏🙏🙏

  • @Kavya-d5j
    @Kavya-d5j หลายเดือนก่อน +1

    Wow sis thank u so much om namahashivya

  • @srinivastadivaka3048
    @srinivastadivaka3048 10 หลายเดือนก่อน +2

    గుడి చాలా బాగుంది

  • @rangacharlaxmi5556
    @rangacharlaxmi5556 11 หลายเดือนก่อน +1

    Hearing for the first time about this temple that too nearby Hyderabad. చాలా బాగా chepparu. Thappagunda vachhi darshinchukuntamu . . ధన్యవాదాలు నమస్కారం

  • @pnraochowhan5949
    @pnraochowhan5949 11 หลายเดือนก่อน +3

    Very valuable information i watched on sankranti bhogi day. Tks for video it will help sanatan devotees to visit holy place.

  • @beesamsrilatha7979
    @beesamsrilatha7979 11 หลายเดือนก่อน +2

    Om namah shivay 🙏, nenu chusanu Andi with friends tho 2022 September lo chusanu , chala chala bagundi

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 หลายเดือนก่อน +1

    Om namah shivaya jai maatha annapurneshwari...shivayya dharshanam tho nenu dhanyunni ayyaanu...shivayya paadhaalaki namaskaaramulu....mahaabaagyam...thanks anna...nuvvu Happy ga undaalani shivayya ni vedukuntunna

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz ปีที่แล้ว +5

    Yes i was visited many times this marakatha brahmasuthra sivalingam

    • @mutyalapandu-b5l
      @mutyalapandu-b5l ปีที่แล้ว +2

      Sir, how to reach this temple from secunderabad, advise me, I am awaiting your favourable reply at the earliest,

    • @Yourstraveller
      @Yourstraveller  ปีที่แล้ว

      శంకర్ పల్లి వెళ్తే అక్కడ నుంచి చండిప్ప కు ఆటోలు ఉంటాయి.discription lo Location Undi

    • @ravikumar-oe9pz
      @ravikumar-oe9pz ปีที่แล้ว +1

      From sankarapalli very nearest pleasce chandippa marakatha sivalingam temple

  • @balupadarti6478
    @balupadarti6478 10 หลายเดือนก่อน +4

    ధన్యవాదములు

  • @rsrekadi7344
    @rsrekadi7344 10 หลายเดือนก่อน +2

    జై శ్రీ పార్వతీ పతియే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏

  • @ssrao4652
    @ssrao4652 4 หลายเดือนก่อน +5

    ఇలాంటి మరకత శివ లింగం బ్రహ్మ సూత్రం కలది జోగులాంబ లో వుంది.ఓం నమః శివాయ 👏

    • @gundashankaraiah9520
      @gundashankaraiah9520 4 หลายเดือนก่อน +2

      ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @yvenkateswarareddy9360
    @yvenkateswarareddy9360 ปีที่แล้ว +28

    This temple is located at Chandippa Village, shankarpally mandal, Patancheru, Hyderabad.

  • @balrajushika2672
    @balrajushika2672 10 หลายเดือนก่อน +3

    I am going temple om namah shivay 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gujjasridevi906
    @gujjasridevi906 11 หลายเดือนก่อน +8

    మా జన్మ dhanyam అయింది ❤❤

  • @konkasrinivasksrinivas7515
    @konkasrinivasksrinivas7515 10 หลายเดือนก่อน +1

    ఓం నమ శివాయ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐
    హర హర మహా దేవా శంభో శంకర

  • @kshiva-r5l
    @kshiva-r5l 25 วันที่ผ่านมา +1

    Shiva sai prasad garu 🙏🙏🙏

  • @kumarimangipudi1790
    @kumarimangipudi1790 11 หลายเดือนก่อน +2

    Thank you so much sir yentho manchi vishayalu maaku theliyanivi chepperu, chaala santosham anipinchindi.archaka swami varu kuda chaala baga chepperu

  • @srihari4041
    @srihari4041 11 หลายเดือนก่อน +2

    నేను కూడా వెళ్లాను చాలా బాగా ఉన్నది

  • @jayashree6774
    @jayashree6774 23 วันที่ผ่านมา +1

    🙏 ओम नमः शिवाय

  • @apparaomandali447
    @apparaomandali447 3 หลายเดือนก่อน +2

    Marakata Sivalingam Brahmasutramto darsanam cheyincharu, dhanyavadalu!!! Sivayyani darsanam chesukunte Ayyavari, Ammavari anugraham, parivara devatala anugraham labhinchadam atayanta yogadayakam!!! Namaste!! 🙏🙏

  • @makampraveenkumar9620
    @makampraveenkumar9620 11 หลายเดือนก่อน +4

    Thanks sir for sharing such ancient temple

  • @grajendraprasad5981
    @grajendraprasad5981 3 วันที่ผ่านมา

    🙏🙏 Om Namah shivaya 🙏🙏

  • @srihari_143mr_rowdy4
    @srihari_143mr_rowdy4 10 หลายเดือนก่อน +2

    ఓం నమః శివాయ గౌరీ దేవి అమ్మవారు

  • @prabhus1211
    @prabhus1211 10 หลายเดือนก่อน +2

    Any body while going to patancheru from secunderabad or Hyderabad will go by shankarpally if they ask any Rtc conductor or Driver or Rtc bus controllers they will reveal the bus numbers from the destinations of the visitors after reaching shankerpally can take the route to reach this chandippa village to visit this temple. Hearty thanks to the person who revealed the greatness of this temple.You can even Google this area from internet.

  • @mmahigoud4803
    @mmahigoud4803 หลายเดือนก่อน +2

    తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా,శంకరపల్లి మండలం చెందిప్ప అనే గ్రామం లో ఈ యొక్క బ్రహ్మసూత్ర మరకథ ఆలయం ఉంది

  • @KalluriJnanaswri-dx9tf
    @KalluriJnanaswri-dx9tf 11 หลายเดือนก่อน +2

    Thank you sir,, maku teleyachasinaduku🙏

  • @somayajuluk3080
    @somayajuluk3080 ปีที่แล้ว +7

    ఓం నమః శి వాయ.....

  • @venkatchandragiri1422
    @venkatchandragiri1422 ปีที่แล้ว +8

    Thank you sir for sharing this holy and ancient temple address 🙏🙏🙏 Om Namah Sivaya

  • @dhanalakshmipodugu1593
    @dhanalakshmipodugu1593 11 หลายเดือนก่อน +4

    Thank you sir 🎉
    Om marakathaligam namaha 🙏🙏🙏

  • @bharathkumar4051
    @bharathkumar4051 ปีที่แล้ว +5

    Sir.guryji TQ.good information echaaru..alamir jogulumba paapa vinashanum temple lo kooda marakatha Brahmasutra shivalingum.vunndhi.om namashivaaya

  • @anilkumarsalija7996
    @anilkumarsalija7996 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏Omnamosivaiahharaharadevaiasambosankar Garuki Padhabevandhmlu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothibondada4638
    @jyothibondada4638 10 หลายเดือนก่อน +2

    🙏🙏🙏sambho Sankara Hara Hara Mahadeva 🙏🙏🙏

  • @SuryakanthSoma
    @SuryakanthSoma 4 หลายเดือนก่อน

    Eee laantee. Temple nu .guurchy thelpina.meeku..chala.. Dhanya.vadamulu

  • @kotamohan9139
    @kotamohan9139 หลายเดือนก่อน +1

    OM NAMASIVAYA SAMBHO SIVA SANKARA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrinivasuVarikuti
    @SrinivasuVarikuti 27 วันที่ผ่านมา +1

    Good information sir

  • @karthikeyachannel2155
    @karthikeyachannel2155 6 หลายเดือนก่อน +2

    Om namah shivaya
    Om namah Shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah Shivaya
    Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mmahigoud4803
    @mmahigoud4803 หลายเดือนก่อน +3

    స్వయం గా ఇక్కడ శివుడికి శ్రీరాముడు అభిషేకం చేసి యుద్ధానికి బయల్దేరినట్టు శాస్రలు చెప్తున్నాయి . చాల పురాతన అలయం

  • @SampathKumar-lc3gv
    @SampathKumar-lc3gv 10 หลายเดือนก่อน +3

    Thank you guruji information

  • @ParuchuriVijayalaxmi-n1n
    @ParuchuriVijayalaxmi-n1n 9 หลายเดือนก่อน +7

    Tamilnadu lo ni marakatha lingam vedaranyam lo undi .edi thiruvarur nundi 55km dooram lo untundi.ekkada 83 Mandi rushulaku vedalu nerparani prasiddi chala old tempul.om namahshivaya

  • @vallurumuralikrishna2498
    @vallurumuralikrishna2498 11 หลายเดือนก่อน +3

    Om namah shivay om namah shivay om namah shivay om namah shivay om namah shivay ❤❤❤❤❤❤

  • @SrinivasuVarikuti
    @SrinivasuVarikuti 27 วันที่ผ่านมา

    ఓం నమశ్శివాయ...

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 8 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @N.Sarwani1212
    @N.Sarwani1212 9 หลายเดือนก่อน +1

    ఓమ్ నమః శివాయ 🙏💐

  • @venugopalbiduru7641
    @venugopalbiduru7641 หลายเดือนก่อน +1

    Om Namaha Shivaya Hara Hara Maha Devaya Shambho Shankara Sadashiva Om Shivoham Om Shivoham Om Esha Sharanam Sharanam Om Mahesha Sharanam Sharanam Om Sri Ardhanareeshwaraya Namo Namaha.

  • @cvslakshmi9401
    @cvslakshmi9401 11 หลายเดือนก่อน +2

    Chalabagudi Gudi thanks

  • @rajeshwarirallabandi6634
    @rajeshwarirallabandi6634 10 หลายเดือนก่อน +1

    Meeku sata koti vandanalu andee

  • @nagarajuyadavally2516
    @nagarajuyadavally2516 10 หลายเดือนก่อน +1

    Har Har Mahadev 🙏🏻

  • @Indirakumari-xl4dg
    @Indirakumari-xl4dg 6 หลายเดือนก่อน +1

    Nenu 13 years back vellina and na students tho classical dance performance cheyenchanu..om namasivaya.. 🙏🙏🙏🙏🙏