1.ఊహాఊర్వశి Uuhaauurvasi- Chaso Kathalu - Audio by ckk

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • కృష్ణకుమారి చెప్పిన చాసో కథలు - Chaso Kathalu- Audio by Ckk ‪@chagantykrishnakumari‬
    చాసో జయంతి 17-01-2024 ని పురస్కరించుకొని విడుదల చేసిన కథ..ఊహాఊర్వశి Uuhaauurvasi
    వివాహితుడై ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన పురుషుడు చెప్పు కొంటున్నకథ ఇది.
    అతను చిట్టి అనే పెళ్లికాని అమ్మాయి మీద మనసు పారేసు కొంటాడు.
    చిట్టిని పెళ్లి చేసుకోవాలనే వాంఛతో ఆమెను ఊర్వశిలా ఊహించుకొంటూ మనో వికారానికి లోనవుతాడు.
    పురుషునికి వున్నఈ తరహా భావజాలాన్ని,మనోజాడ్యాన్నీ ధ్వని ప్రాయంగా రచయిత,చాసో వెక్కిరిస్తున్నారని మనం సులభంగానే గ్రహిస్తాము.. కంఠస్వరం వ్యంగాత్మకం.
    కథ పరిచయ వాక్యాలు: శ్రీమతి పావని మిశ్ర/తాతమ్మ -చాసో మనవరాలు
    కథ తొలి ప్రచురణ
    భారతి మాస పత్రిక మార్చి 1945

ความคิดเห็น • 6