ఊరి చివర ఇల్లు (OORI CHIVARI ILLU)
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- / oorichivari-illu
విజ్ఞప్తి :
మంచి కథలు అంటే ఇష్టం ఉండి ,తెలుగు సాహిత్యాభిలాష ఉండి, పుస్తకం పట్టుకుని చదవలేనివారికోసం ఆయా కథలను చదివి ఆడియో రూపం లో వుంచుతున్నాను. మంచి సాహిత్యాన్ని అందరు ఆస్వాదించాలి అనే ఉదేశ్యం తప్ప స్వప్రయోజనాలకోసం కాదు. నేను చేయగలిగినంతలో ప్రతి కథకు న్యాయాన్ని చేయటానికి ప్రయత్నిస్తున్నాను. ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి , సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉంటె సహృదయం తో నా దృష్టికి తీసుకురావాల్సింది గా అభిలషిస్తూ - శిరీష వారణాసి
ఈ కథను ఇక్కడ ఉంచటం వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే నాకు తెలియజేయగలరు! వెంటనే ఈ వీడియో, ఆడియో లను తొలగించగలను :)
చాలా చాలా బాగుంది. నాలాంటి 80+
వయస్సు లో వుండి చదువు కొనే అ వకాశం
లేని వారికి మీ వచకం నిజంగా ఒక వరం.
ఇలా మంచి విషయాలు ప్రయత్నం చేయండి.
Chala baga chadivaru. Thank you
తెలుగు లో ఆడియో బుక్స్ దొరకడమే అరుదు. అలాంటిది అద్భుతమైన కంఠస్వరంతో పదాలను అన్నింటినీ ఇంత సుస్పష్టంగా ఉచ్ఛరిస్తూ, సందర్భానుసారం గొంతు మారుస్తూ, ఓపికగా రికార్డ్ చేసి అందించేవాళ్లుంటారని నేను అస్సలు అనుకోలేదు.
కథ లో జగన్నాథం అన్నట్లు "మీ గొంతు హాయిగా ఉంది"
ఇంత కష్టపడి మాకు ఈ కథలు అందించినందుకు
Thank you Very much.
May I know your cell no(My name is Eamani Jaya prabha
@@anjaneyasarma ఎవరిని అడుగుతున్నారు ఆంజనేయ శర్మ గారూ? నన్నా లేక శిరీష గారినా?
అలాంటి రచయితలు కవులు పుట్టడం మనకు ఇలాంటి రచనలు అందించడం అవి మనం చదివి అనుభూతి పొందడం ఇదే జీవితానికి కావలసింది.మీ శ్రమకు అభనందనలు.
శిరీష వారణాసిగారు
తిలక్ గారిదిది ప్రాతినిధిక కథ, దీన్ని నేను సాహిత్య అకాడెమి కోసం కన్నడ భాష లోకి అనువదించాను, ఆకాశవాణి ఈ కథను నాటకరూపములో ప్రదర్శించింది, కన్నడ వాచకలకి ఈ కథ చాలా నచ్చింది కూడ. ఈ కథను మీరు చాలా చక్కగ వాచనం చేసారు, కంటికి కట్టినట్లు, గోపిచంద్ గారు వ్రాసిన కథలను కూడ వాచనము చేసి మనకందించండి, అభినందనలు
- కుం. వీరభద్రప్ప, కర్నాటక
నమస్కారం శిరీష గారు మీ వాయిస్ చాలా క్లియర్ గా చాలా అందంగా చాలా చక్కగా చెప్పారు నేను ఈ కథ దుబాయ్ నుంచి వింటున్నాను చాలా నచ్చిందని చెబుతూ మీకు అనేక ఆశీర్వచన తెలుగు గారు చాలా చక్కగా రాశారు వర్ణన చాలా కళ్ళకి కట్టినట్టుగా నా పేరు అది మీరు చాలా చక్కగా చెప్పారు
శిరీష కథ కు వాస్తవ రూపం ఇచ్చి కళ్లకు కట్టినట్లు వినిపించారు.అభినందనలు.
చాలా బాగా chadivaarandi ఏ పాత్ర కు తగిన గొంతు ఆ పాత్ర కు అందించారు చాలా చాలా బాగుంది శిరీష గారూ మీ ప్రయత్నం ఆపవద్దు
రాసిన కవులు కళాకారులు గొప్పవారు కని కనుమరుగైన మన భాష గొప్పతనాన్ని నలుగురి చెప్పడం కూడా గొప్ప
మీరు ఎంతో గొప్ప పని చేస్తున్నారు అక్క
S its true
Very Excellent And emotional heart touch story ❤ madam And Nice reading ❤madam
Super Sirisha
అద్భుతంగా చదివారు ఒక అందమైన కథను.
మీకు మనస్ఫూర్తిగా వందనాలు
Great stories keep reading more 👍⚘
Sorry for the type error
Telugu garu annachota Tilak garu ani savarinchakoftsnu
Chala Baga narrate chesaru. Thanks.
చాలా థాంక్స్ శిరీష గారూ. మంచి హృద్యంగా వుండే కథలు ఎంచుకుంటున్నారు. సందర్భానుసారంగా గొంతులో మార్పులు ఎంతో బాగున్నాయి. మీ కంఠం నుండి 1960 ఆంధ్రప్రభ వార్తాపత్రిక సంక్రాంతి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ.. దుత్తా దుర్గాప్రసాద్ గారి ..దానిమ్మపండు కథ వినాలని ఉంది.
Link vunte share chestara?
దానిమ్మ పండు కథ "వంశీ నాకు నచ్చిన కథలు" పుస్తకలోనిది. నాదగ్గర పుస్తకం ఉంది. మీకు ఇమగెస్ తీసి పంపమంటారా.
Vaddandi. Thanks much. Nenu book konnaka veelunibatti chestanu :)
సరేనండి.
Wow me story telling super.... Pls do keep continue ur efforts
Sireesha Garu golden stories and good collection main ga me voice uchharana (pronounsation) Chala Chala bagundhi very very thanks 🙏
Super madam chalabaga story chadivaru
Asalu last lo yemipothundo anpinchindi
Ee story ni movie ga teesaru.... Kamalato naa prayanam... Shivaji and Archana in lead roles. Mee narration gufthochindi @sireesha garu loved the story ❤️
Good voice my dear sister keep it
ఓ అవ్వా ప్రేమ కూడా స్వార్ధపరురాలే.... ఆమె ప్రేమ యాత్ర కంటే...నీ జీవన యాత్ర ఆమోదయోగ్యమైనదే.
క్షణికాలపు మౌనం ఖరీదెంత....ఒకరినొకరు తెలుసుకోలేనంత
ఆ ఇద్దరి మధ్య దూరమెంత...ఒక జీవితకాలమంత...
👌👌 story👌👌 narration
Supb akka... don’t know much about this story or anything about the writer.. but mana pawankalyan gaaru pusthakala gurinchi cheypthuntaru manchi maatalu untayemo kothaga yemana neyrchukovocheymo ani listening Thanq:)
Meeku munduga teluguvalla andarinunchi kruthgnabhivandanalu telugu sahityani oka digital kavyam ga marchinanduku
Hi, awesome narration
Nice storys akka garu .meru elanti vedios cheyyandi .pls
మంచి ప్రయత్నం.
సమాజంఎంతఎత్తుకి ఎదిగినా,
మారలేదు.మగువ మనుగడ.మీపఠనాశైలి ఆసక్తి కలిగించింది.మంచిరచనలు మీనుండిఆశిస్తూ.
.... శిరీష గారు.. కధ మీ నుంచి విన్న తరువాత అభినందనలు చెప్పటం నాకు కర్తవ్యం అనిపించింది.... చాలా బావుంది... ALL THE BEST.... మా చిన్నతనంలో రేడియో లో కధానికలు వచ్చేవి... అవి అంటే చాలా ఇష్టం..ఆ కాలాన్ని గుర్తు చేశారు.. మనసు ప్రశాంతంగా వుంది..వయసు లో నేను పెద్ద వాడిని.. అందుకే నేను మీకు ఆశీస్సులు అందచేస్తున్నాను... GOD BLESS YOY SIRISHA GARU......
..
.
...... pl read you not yoy...
Chala baga chepparand🙏i
Good attempt, TH-cam lo only adultary anukunna, good attempt sister/mother. God bless u , thi week I have listened gollapudi varu chadivina 100 years TELUGU Stories, after that I have got this story, long live TELUGU
ధన్యవాదాలండి....🙏
Simply superb...when you narrated the story... I felt that it was happening Infront of me... thank you very much...mam.
Chakkani katha adbhutamga cheppavamma. Rachayita hrudayanni chala baaga aavishkarinchavu. Katha cheppe nerpu meeku bhagavaddatamainadi gaa anipinchindi. Subhamastu.
Namskaram andi Miku vilaithe Ramayana visha vruksham chadhivi vininipinchadi dhanyavadhalu.
chaalaa baagaa chadivaarandi.
సూపర్ ma
కథ చాలా బాగుంది..తిలక్ గారి పరివర్తన కథ కూడా పంపండి..
Marvellous narration..
Exceptional recitation
మీ గొంతులో కధ లోని అన్ని పాత్రలను పలికించారు చాలా గొప్పగా.
Superb talli very nice
Well done Sireesha garu . Telugu Thalli ki chakkani seva chesthunnaru. Keep it up .
చాల బాగుంది. ఇంక మరిన్ని కథలు చెప్పండి. thank you madam
చాలా బాగా ఉంది మీరు కధ వినిపించే తీరు.
Excellent narration with very good voice. Earlier I heard this from KIiran Prabha. Very good story by Sri Tilak.
అద్భుతం, అమోఘం మీ స్వరం, మీ ప్రయత్నం... Always your fan.. Thanks for bringing life to the classics.... Much appreciated.. ధన్యవాదాలు శిరీష వారణాసి గారు..
Your voice is "awsome" andi . . . .
Sireesha gaaroo,
Chaalaa baagaa cheppaarandee..
Meeru chedivinattu ledandee..
Inchakkaa. Istamgaa, impugaa cheppinattu vundandee..
Chaalaa baavundi.
Chaalaa santoshan.
మీ రు చాలా బాగా చెప్పారు.మీ మాటల్లో నే హావభావాలు వ్యక్తం చేశారు 👏👏👏👏👏
Super
dhanyavaadhalu.
I have been listening it in this cool rainy time . May be it is fortune thanks for your good thought and work, and habit
Jaganatham Rama Kalavaledha Madam, Musali Avva endhuku alla chpindi, what next Madam
Narration with sweet voice 👍
Meeru chaduvuthunte katha Kallamundu kadaladindi antha naturalga undi actually I'm a vissually challenged person, it's very difficult to grin the knowledge to us by reading the books, so we should depend upon like this audio books, so I'm very thankful to u mam and please do such things again and again plese
Your voice is super...all the best sirishaaaa....
మంచి కథ, మీరు మరింత మంచిగా చదివారు.
లేట్ గా యీ ఆడియో క్లిప్స్ విన్న. బాగున్నాయి కాదు బాగానే ఉన్నాయి. సూచనలు : ఇంకా కాస్త భావం పలికించవచ్చు. ఉచ్చారణ స్పష్టత మరికాస్త ఉంటే బాగుండేది, స్వరం కాస్త పెంచితే బహుశా అన్నీ అవే సర్దుకుంటాయి. విమర్శ కాడు. మీరు బాగా పలుక గలరని ఆశిస్తున్నాను . చాలా బాగున్నాయి స్థాయికి ఎదగాలని ఆకాంక్ష
శ్యామ్ ప్రసాద్ ముట్నూరి
Good voice. very valuable story
వారణాసి అభితుకుచలాంబ గారు మీకు బంధువులా శిరీష గారు......
Bagunol
పాపం రమ,,అక్క చాలా బాగా చెప్పారండి మీరు👍
great job...
చాల బాగా చెప్పారు శిరీష గారు, మీ వాయిస్ కూడ యెంతో ముద్దుగా వుంది. 👌
narration lo vocie modulation , avva ki oka slang lo, ammayiki oka la, jaganadham kosamoka la madladatam bagundhi. 'Amrutham kurisina rathri'' kuda praytnincha mani Vinaya purvaka Prardhana .
e rojullo, intha opika, intha manchi manasu..u hav gud taste of selecting stories.. adhi kuda mana telugu lo intha manchi kadhalu vunnayi ani chepppataniki miru chesthonna prayatnam,, seriously god bless ur manchi manasu (nenu book chadivinaa sarey , intha baga nachedhi kadhemo naku. ) I was still seeing rama in the platform..... papam kadhandi.
definitely andi... in near future :) Thank you!
Awesome 😍😍
కథను కొంచం వేగంగా చెప్తే ఇంకా బాగుంటుంది . మళ్లీ మీరు వినిపించే కథలలో వేగంగా ఆసక్తిగా చెప్పండి. మి గొంతు చాలా బాగుంది
1.25 speed lo వినండి
Super sis👍
MELODIOUS VOICE....
GOOD NARRATION....
BEAUTIFUL....
INTERESTING....
EXPECTING SOME MORE STORIES FROM YOU....
BEST OF LUCK....
Chala adbhuthanga narrate chesaru mam I'm fan of your narration mam 😍😍 thank you so much mam!
బాగా చెప్పేరు మీ ప్రయత్నంఅభినందనియం.
Sireesha ji
Waiting for your new stories
మరి ఇంత inactive ఎందుకు madam
మీ భావ పూర్ణ సంభాషణల కై వేచి చూస్తున్న ఓ అభిమాని
Purs lo Photo lekapovada chusi emanukunnadu and asalu vallu iddaru kalusukunnara , chivariki emayyindi cheppandi
Super ga explain chesaru
చిరంజీవ
Is it ur first attempt? I cannot believe it. U read the story so well that ur reading brought tears to my eye.
Good baga chaduvvutunnaru
A memorable story ThanQ very much
Bhanumathi gaari athagaari kathalu meeru try cheyyandi chalaa interest ga vuntayi
🎉🎉🎉
Ur narration is so nice
Sireesha garu paakudu raalu audio cheyyandi please
miru cheppina vidhanam chala bagundhi kani e Story complete indha ledha teliyadam ledu, any way awesome story to us, thank you Sireesha Garu
Love ur narration Sireesha Varanasi... good attempt... keep it up... veey clear voice and modulation is nice... Can u please read "Midhunam" book by Sri ramana.... please try to upload "Midhunam "...its my request pls
Anjali Reddy .. it is in my list ...:)
Super madam
Amma You did a good job
God bless you ...you should live long to give such a wonderful stories to us
Voic e, narration superb.
Very good novel
You are fantabulous..,
You can read old novels like keerthi keeritalu etc....
Sirisha garu mi narration adbutham ga vundhi
Katha purthi ayaka edho teliyani badhaga vundhi
Manchi katha nu yenchukunaru
Chala baga narrate chesaru. Nice story but sad one.
Katha bagundi kani matalu inkastha baga vinipichela sound sari cheyyandi
Akka your narration was impressive. what happens after that ?
Did he came back to her.
Very nice voice good explanation
My god
Really appreciate your efforts mam
Can you please make video on "Amrutham kurisina ratri"
Really superb voice and narration madam,please try for Amaravathi kathalu and mithunam if possible ..
Jagannadham rail dighi vudalsinde. Kalipethe bavundu
Naku chala badaindi. Ika ame jiveethamlo vennala ledha ?
kudhirithe amrutham kurisina rathri kuda pettandi....
Hello shirisha every thing is good in your attempt all the very best . But just put some base in your voice then the audio book sounds more better keep going
I don't know any techniques Andi. How to put base in any voice?
Very nice
amrutham kurisina rathri kuda chadavandi..