పూజ మధ్యలో ,దోషమా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 20

  • @Smilee4
    @Smilee4 17 วันที่ผ่านมา +2

    ఒక వీడియోలో ఎన్ని విషయాలు చెప్తున్నారు ఓ..అన్ని useful ఏ... thankyou సో మచ్ అమ్మ❤...మా మంచి అమ్మ

  • @sanjanahchinnithalli5114
    @sanjanahchinnithalli5114 16 วันที่ผ่านมา

    Namasthe andi thnk you for this information

  • @Pushpateluguvlogs7732
    @Pushpateluguvlogs7732 17 วันที่ผ่านมา +4

    ఎందుకంటే కార్తీక మాసం అంత నేను daily temple ki వెళ్ళాలని వెళ్తున్న బట్ మ అమ్మ గారికి నడుము విరిగింది డాక్టర్ nonveg tinamatunaru alage ma akka పెద్దమ్మ వల్ల కూతురు pregnent తనని మా ఇంటికి తీసుకొచ్చాం పాపం తనకి nonveg తినాలని వుంది బట్ వెళ్ళు నావల్ల తినలేకపోతున్నారు నేను పూజలు చేస్తున్నాను టెంపుల్ కి వెళ్తున్నాను అని plzzz e samasya ki పరిష్కారం చెప్పండి అమ్మ

  • @swathimaddegalla9952
    @swathimaddegalla9952 17 วันที่ผ่านมา +6

    Hi మేడం నాకు 12 months బాబు వున్నాడు నాకు రొజు morning Pooja చేసుకోవడం ఇష్టం గుడికి వెళ్ళడం ఇష్టం కానీ నేను గుడికి వెళ్దాం అని అనుకునే సరికి వాడు మోషన్ and టైలెట్ పోస్తున్నాడు వాడికి మళ్ళీ క్లిన్ చెసిన తరువాత మళ్ళీ నెను స్నానం చేసి గుడికి వెళ్ళల్లా మేడం pls నా ఈ డౌట్ నీ క్లియర్ చేయండి pls pls pls pls pls pls మేడం

    • @maheshsirugudi4892
      @maheshsirugudi4892 17 วันที่ผ่านมา +3

      చిన్న పిల్లలు దేవుడు తో సమానం.వాళ్లు ఏపని చేసినా మీరు క్లీన్ చేసాక కాల్లు చేతులు కడుక్కుని వెళ్లండి గుడికి ఏ దోషం ఉండదు.

  • @venusriram727
    @venusriram727 17 วันที่ผ่านมา

    Amma dvadasa surya stusti pdf rupamlo evvandi😢

  • @venireddy7150
    @venireddy7150 17 วันที่ผ่านมา +1

    Amma gaaru nitya deeparadhana compulsory ga suryodayam kante mundey cheyyaala amma gaaru please 🙏 reply amma gaaru

  • @STUDYTIME6
    @STUDYTIME6 17 วันที่ผ่านมา +1

    Amma naku okasari gouripoornima pooja madhyalo period vachindi. Andaram kalisi chesukovadam valla nenu pooja madhyalo bayataki ralekapoyanu.... Amma emaina dosham untunda .evariki cheppaledu kuda.

  • @challagayathri7206
    @challagayathri7206 17 วันที่ผ่านมา

    Amma katuka hinduvulu ladies pettukokudada Daya chesi vivarinchandi plssss

  • @anushareddy1477
    @anushareddy1477 17 วันที่ผ่านมา

    Amma karthika pournami roju period problem valana 365 vathulu veliginchaledhu e roju veliginchavacho date chepara amma

  • @mandlaanusha-nq6bw
    @mandlaanusha-nq6bw 17 วันที่ผ่านมา

    amma naku eeroju 4 va roju nenu muttukunna battalu anni tadipake snam cheyyamantaru kada meeru mari pillalaki nenu snanam chesaka vallaki chepinchala ledante munde cheyyala inkoti valla school bags kuda kachhitam utakala prati sari kudaradu kada amma cheppandi please

  • @gamingtv-dg1px
    @gamingtv-dg1px 17 วันที่ผ่านมา

    అమ్మ నమస్కారం . దేవుడికి చేసే నైవేద్యాలు మనం వండుకొని వాటిలోని నుండి తీసి చేయకూడాదా ? అన్నీ లేరుగా. కొన్నుక్కోంచి చేయాలా చెప్పండి

  • @alajangidevi610
    @alajangidevi610 17 วันที่ผ่านมา

    Amma namaskaram ఇంట్లో ఉండగా date ayyamemo anna anumanam vaste confirm chesukovalante washroom ki velladaniki devuni గది nunche vellali confirm అయ్యాక నేను వేరుగా ఉంటున్నాను తర్వాత మ వారు దీపం పెట్టవచ్చా అమ్మ

    • @nandurihemamalini
      @nandurihemamalini  17 วันที่ผ่านมา

      పెట్టచ్చు

    • @alajangidevi610
      @alajangidevi610 17 วันที่ผ่านมา

      @nandurihemamalini thank you amma

  • @Pushpateluguvlogs7732
    @Pushpateluguvlogs7732 17 วันที่ผ่านมา

    Hi amma ma entlo nonveg వండితే అది ఇంట్లో వుండగానే నేను టెంపుల్ కి వెళ్లవచ్చ అంటే నేను తినకుండా మ ఇంట్లో వాళ్ళు వండి తింటే నేను తినకుండా టెంపుల్ కి వెళ్ళవచ్చ plzzz చెప్పండి అమ్మ నాకేమో టెంపుల్ కి వెళ్ళాలి అని నావల్ల మావాళ్ళు ఎబండి పడుతున్నారు దీనికి rply ఎవందమ్మ plzzzz

    • @maheshsirugudi4892
      @maheshsirugudi4892 17 วันที่ผ่านมา

      ఏ మి పర్వాలేదు అండి . ఇంట్లో వాళ్లకి ఒండం మీ భాద్యత కదండీ.మీరు తినరు కదా ఏమి అవ్వదు.మనః స్పూర్తి గా భగవంతుని ప్రార్ధించండి

  • @kanchanat1171
    @kanchanat1171 17 วันที่ผ่านมา

    అమ్మా, మా బాబుకి 6ఇయర్స్.ప్రతి రోజు రాత్రి నిద్ర లో పళ్ళు కోరుకుతాడు,అలా పళ్ళు కోరుకుంటూ నిద్ర లొనే టాయిలెట్ పోతాడు. రోజు పడుకునే ముందు హనుమాన్ చాలీసా వినిపిస్తాను. అయినా కూడా పళ్ళు కోరుకుతాడు.దీనికి పరిష్కారం ఏమైనా చెప్పండి అమ్మా ప్లీస్....

    • @maheshsirugudi4892
      @maheshsirugudi4892 17 วันที่ผ่านมา

      మీ బాబు ని డాక్టర్ కి చూపించండి.హనుమాన్ చాలీసా చదవడం వల్ల పాస్ పోయడం ఆగిపోదు కాబట్టి మీరు బాబు ని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి.