పీరియడ్స్ టైమ్ లో ఆడవాళ్లు దేవుడి నామస్మరణ కూడా చేయకూడదా..? Pranavanandadas | SumanTV Devotional
ฝัง
- เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024
- Watch ► పీరియడ్స్ టైమ్ లో ఆడవాళ్లు దేవుడి నామస్మరణ కూడా చేయకూడదా..? Pranavanandadas | SumanTV Devotional
#sumantvdevotional #sumantvdevotionaltelugu #sumantv #pranavanandadas #dharmasandehalutelugu
Description
Welcome SumanTV Devotional Channel, one of the leading Bhakti channel's in India. Stay tuned for more Bhakti songs, Aarthi Songs, Telugu Devotional Albums, Devotional songs and Bhajans in Telugu. SumanTV Devotional Channel also brings you Lord Venkateshwara, Hanuman, Shiva Ganesh, Krishna, Lakshmi Devi, Durgadevi, Suprabhatams, Sahasranamam, Slokas, Stotrams, Bhajans and many more.
Your quest for Internal Peace will be fulfilled here. Subscribe to get Regular Updates from us.
..............................THANK YOU..............................
For Advertisements or Collaborations do reach us at contact@sumantv.com
And Also Follow Us On :
Website: sumantv.com/
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
మీ లాంటి వాళ్ళ ఇప్పటి సమాజానికి చాలా అవసరం మిమ్మల్ని కన్న మీ తల్లి తండ్రులు ధన్యులు
P
L😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊ll
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊lll
భగవద్గీత మనకి చదువులో భాగంగా ఉంటే చాలా బాగుంటుంది
Yes
నేను ఆ ఐదు రోజులు పూజ చెయ్యను కానీ మనసులో మాత్రం దేవుడి నీ తలుచుకోవడం మాత్రం ఆపను .
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే ❤❤🙏🏻🙏🏻
ప్రతీ ఒక్కరూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏
Hare Krushna Gurujii🙏🙏 baaga chepparu gurujii🙏🙏
🙏 గురూజీ సుమన్ టీవీ యాజమాన్యానికి 🙏 గురూజీ గారు తో భగవద్గీత ప్రవచనాలు పోగ్రామ్ చేయండి plz plz plz
ప్రణవానంద్ దాస్ అనే channel లోనే గురువుగారి ప్రవచనాలు ఉన్నాయి భగవద్గీత తో సహా.
జైశ్రీరామ్ హరే కృష్ణ అందరూ భగవద్గీత చదవండి రామాయణం చదవండి అప్పుడు దేవుడు సనాతన ధర్మం ఏంటిది దేవునికి ఎందుకు అయ్యగార్లకు ఎందుకు పైసలు ఇవ్వాలి నామస్మరణ చేయండి రోజు ఇలా చేస్తే కలి ప్రభావం కలి ప్రభావం తగ్గుతుంది ఈ మాయ ప్రభావం తగ్గుతుంది అందరికి దేవునికి దగ్గరవుతారని జైశ్రీరామ్ హరే కృష్ణ 🙏🙏🙏🙏
@@madhavimadhavi5006 రామాయణం, భగవత్ గీత లు చదవడం సనాతన ధర్మం లో లేవు.
S.ధర్మం అనేది ఇంకా పురాతన కాలం నాటిది.
హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు,మీ👣🙏🙏🙏
జైశ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే బ్రాహ్మణులు అనేది లేకపోతే కాలం అనేది సరిగా ఉండదు. దేవుని పూజ సనాత ధర్మం లేకపోతే కాలమనేది కాదు అందుకే అందరూ సనాతనమాయణం మారి బ్రాహ్మణునికి వేదం చదువుతుండగా వేదానికి స్వామి వారికి అభిషేకాలు పూజలు చేస్తుండగారికి మన తరఫున మన తరఫున మన తరఫున దేవునికి కొన్ని పైసలు ఇయ్యాలి అని చాలా మంచిది దైవకార్యానికి ఏది సాయం చేసిన అయ్యగార్లకి ఏది ఇచ్చినా చాలా పుణ్యం అందరు అర్థం చేసుకోండి జై శ్రీ రామ్ హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏
Exllent guruvugaru super ga chepparu prabhuji 🙏🏻🙏🏻🙏🏻♥️
హరే కృష్ణ
హరే కృష్ణ 🙏🙏🙏🙏👌
చాలా బాగా చెప్పారండి
Meeku padhabhi vandanam swamiji
@5.59 excellent💯 🙏
🙇🏻♀️🙏🏻🙇🏻♀️ Hare Krishna Prabhu Ji 🙇🏻♀️🙏🏻🙇🏻♀️
🙇🏻♀️🙏🏻🙇🏻♀️ Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙇🏻♀️🙏🏻🙇🏻♀️
🙇🏻♀️🙏🏻🙇🏻♀️ Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙇🏻♀️🙏🏻🙇🏻♀️
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గోవిందా గోవిందా
Pellalaki study lo okah subject ga Bhagwat Geeta pedithe chala manchidi Guru Garu
🎉🎉🎉🎉wonderful Prabhu ji
Namaste 🙏 ji🎉🎉🎉🎉
chalbaga chepparu gurujigaru🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻
Super dear
Chala Baga vivarincgaru thank you
Meru great
Tqu soo much prabhuji inni rijula nundi vunna dout clear chesaru Hare Krishna prabhuji
Prastuta samaajaniki chala upayukta sandeshagalu, adhbhutam 🙏🙏🙏🙏🙏
Hare krishna harekrisjna krishna krishna Hare hare Hare ramaHarerama rama rama Hare hare
Hare Krishna pranamalu prabhuji garu
Miru. Vese. ప్రశ్నలు. బాగున్నాయి
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
గోమాత ను రక్షించు శ్రీరామ కృష్ణా
Thank you so much chala Baga padaru guruvugaru meku vandanalu 🍫🌹🌹🍫🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ
స్వామి ఒక్క హెల్ప్ చేయండి స్వామి నీ మెయిల్ అడ్రస్ కానీ మీ ఫోన్ నెంబర్ గాని మాకు కావాలి స్వామి ఇంత నాటకాలు జరుగుతున్న ఈ లోకంలో లేదా ఏదో ఆశించి ఏదో చేస్తున్నా ఈ బూటకపు సమాజంలో మీరు చెప్పే ప్రతి ఒక్క మాట చాలా నిజం స్వామి మీతో ఒక్కసారి మాట్లాడాలి స్వామి 🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ 🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు గురూజీ
Harekrishna prabhuji dandavat pranamalu prabhuji 🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏హరే కృష్ణ హరే రామ
Namaskaralu guruvugaru meeru enni Manchi vishayalu cheptunnaru
Mee lanti vaalla valla society samskarinchabadutundi gurujii 🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏🙏🙏
Hare Rama Hare Rama Rama Rama Hare Hare. Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent Clarification Prabhu ji.
హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే చాలా బాగా చెప్పారు 🙏
Prabhuji meeku sathakoti dhanyavadhamalu prabhuji🙏 hare Krishna 🙏🙏🙏🙏
Baga explain chestunnaruuuu. Gurvuu garuu 🙏🙏🙏🙏🙏🙏
Hare rama hare rama Hare krishna hare Krishna 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
Thats true god is our best friend
Thank you so much guruji 🙏🏼 for your good information about Santan dhrama ❤ Krishnam vande jagadgurum 🙏🏼🚩 sarvejana sukhino bhavantu 🚩 loka samastha sukhino bhavantu 🚩🙏🏼🌹❤
Hare Krishna
HareKrishna prabhuji dandavath pranaam 🙏
Jai sri krishna 🙏🙏🙏
సుమన్ టీవీ చానెల్ వాళ్ళకు ధన్యవాదాలు 🙏🙏
Yes
Jai Sri krishna vasudeva jagathguru 🙏💐
👌👌👌
Jai shree krishna prabhuji
Suman tv vallaki kruthugnathalu
Jai sriram
Hare krishnaa🙏🏻
Namashti garugaru challa baga chapharu🕉
Hare kreshna👃
Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏
S correct gurugaru
చిన్న వyasulo వున్న archakulaku పదలకు నమస్కారము cheyavachu
Gurugi chinna pillalaku puttu ventrukalu tiyakunda aalayalaku vellacha vallakudada
Correct ga chepparu
Gurv garu meeru antanu adigina prashna meeku ardam kaleda pedavallu archakuraku vallu ichina anta tiskoni vallu valanu devinchali adi valla gopathanam archakulaku thelesthundi kada pedavaru evaru danikulu evaru ani
Challa tq andi chala rojulu nundi ee doud unde pereyad vachinapudu dhuvudunu namaskarana chayavacha ani cpnaru
Jai sri ram
🙏Hare krishna🙏 prabhuji garu thanks🙏
guru garu A njaina swami gurchi pravachanam cesapadu iterviw cesa avida urki avasaram lekuda navatam emi baguledu
Prabhu ji miru pillalaki ilanti patalu chapandi please take online classes far childrens.then children s going gud way.
Pabhu ji hare Krishna nenu thulasi mala vesukovali nithyam bhagavanthuniki seva cheyyali anukuntunnaanu AA ayidhu rojulu mala thisi tharuvatha malli vesukovacha?
🙏💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruji chla chakati visayalu bodincharu
Periods lo bagavath getha chadavachu anni chala mandi chaparu kanni meru chapaka meku conform ayidhi tq guruji okka china question prabhuji garu
Egga veg ha leka non veg chapandhi pls 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏hara rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
namaste guruji ma amma chanipoyindi memu adapilalamu marriage aindi memu pindalu pettavacha alage amma photo pettukovacha
Miru baghavath swarupulu
Here krishna brabuji...
Jai sri krishna 5 days tharvatha kuda bleed thaggaledu Puja cheyocha ghynik problem undi 15 days varaku untundi Pooja cheyocha
I think.. Cheyakudadu anedi naa opinion andi
konni temples became so commercial kani money ichevallake poojalu aasirvaadalu
Naku akali veyadu periods lo. Ninna second day tea taganu 2 eggs tinnanu and two dosa tinnanu day mottam mida.
పీరియడ్స్ లో భాగవత్ గీత చదవొచ్చు pls ఎవరైనా చెప్పారా
Mee lanti divadhathanu maaku prasadhinchinanduku Bhagwan Tude ke Mee thalli thandrulu ki kruthagnathalu Prabhu ji 🙏🙏
Alaysm lone kadu ritu daggara kuda
🙏🙏🙏🙏🙏🙏💐💐💐👍👍😍
Churchlu,maseedullo prathi okkaru nelaki intha ani dabbulu ivvavalasinde.ayina vallu eppudu complaint cheyaru.manam gudiki otti chethulutho vellina enni sarlu vellina evaru adagaru.
Frist question athanu adigindi pedavallu temple ki velli harathi lo dabbulu veyaka pothe. Saftwer.profasarla gurinchi kadu guruvugaru
నెలసరి అయ్యాక 5 రోజూ ఆడవాళ్ళు గాజులు తీసేసి ఎవరు తొక్కని చోట వేయాలి అంటున్నారు ఇంత వరకూ ఎవరూ చెప్పలేదు నాకూ తెలీదు గురు గారూ నిజమేనా దయచేసి చెప్పండి
Intha varaku eemata evaru cheppaledu andi.husband pothe mathrame gajulu theesi vestharu
Gajuluu eanduku tiyyaliii....ivannii picchhi panuluuu okavelaa manakii nelasarii vacchhi nappudduu. Renduu rojuluuu rest tesuntuu okay pakkana untee tapuu eam undiii. Mudava rojuu head bath chesesestamuuu. nellallooo. Pasupuu vesukonii chestamuu kabattii. Miluu undaduu ...gajuluu eadukuu tiyyadamuu...ala Anuu kuntee . Mana vanti pinaaa unnavii annii padeyyalii kadaaa. Alochinchandiii...picchhii muda nnamma kaluuu...
Madam gold bangles ayity padestama enduku antey adi viluva ayindi kabati ..alage manaki devudu echinadi viluva ayinde daani kalam ayevaruku vadukondi .. okakaru okati cheptharu mana burralaki ebandi pettadaniki
sir meeku entho anubhavamundhi neti alavatlunna prajalatho kaani meeru mee ounnathyaanni kolpokundaa koncham vopikatho cinema knowledge ni compare cheyatamlo meeku meerey saati..kaani koncham pravachanam correct cheyandi..thank you
Technology periginaa daggari nunchhii ...pedda valluu ..pettinaa kattu batlannii. Prati dani kii peru pedutunnaruuu...anni patinchaka poinaa konni ainaa patinchandiii......manam kattukunee battaluu kanivvandii..nudurunaa bottu kanivvandii...nela sari luu kanivvandii...puja vidanaluu kanivvandiii...prati dani kii ippatii pilla luuu eamii patistinnaruuu. Eakkadinaa chudandiii. Fashion peru cheppiii eala tayaravutunnaruu....peddavalluu eami cheppinaa mana manchii kosamee...parents nii ibbandii petta kandii...jai sri rammm🙏🙏🙏🙏
Guruji అందరూ అర్చకులు బీదవారీగా ఉండరండి ఒంటినిండా గోల్డ్ ఉంటుంది అలాంటి వారికి యివ్వడం న దృష్టి లో వేయడం తప్పండి
Mee daggara gold Leda.unte mee ayana ni next month nunchi salary teesukivaddu అని cheppamdi
నమస్కారం ప్రభూజీ! చనిపోయాక శరీరం వుండదు కదా? మరి ఫ్రై గానీ ఊరూ పక్షులు పీక్కు తినాలన్నా ఎలా కుదురుతుంది?
శరీరం విడిచిన తరువాత ఆత్మ యానం, దాని యాతన గురించి చాలా వివరంగా ఉంటుంది. గరుడ పురాణం చదవండి. మనకొచ్చే ఎన్నో సందేహాలు ఎప్పుడో కోట్లాది యుగాలముందే వేద పఠనం తరువాత విద్యార్థులకు వస్తే వాళ్ళు గురువుగారిని అడిగి సందేహానివృత్తి చేసుకొన్న వివరాలను మనకు అందించే గ్రంథాలే ఉపనిషత్తులు. మీకొచ్చిన సందేహం అత్యంత చిన్నది. అత్మ సైజ్ ఎంత ఉంటుంది, అత్మ శరీరంలో ఏ ప్రాంతంలో ఉంటుంది, అత్మ మళ్ళీ ఎలా జన్మ తీసుకొంటుంది, అత్మ మళ్ళీ జన్మ తీసుకొనే ముందు పుణ్య పాపాల విచారణ ఎలా ఎదుర్కొంటుంది, శిక్షలకు ఫార్ములా ఏంటి, స్వర్గంలో నరకంలో ఉండేది ఎంత కాలం, ఒకడు పాపాలూ పుణ్యాలూ రెండూ సమానంగా చేస్తే కర్మ న్యూట్రల్ అయిపోతుందా? పాప పుణ్యాల లెఖ్ఖ తరువాత మొదట నరకానికి పోతారా స్వర్గానికి పోతారా? వగైరా వగైరా అసలైన సిసలైన మన బుర్రలకుకు తట్టని ప్రశ్నలు సైతం ఉంటాయి, వాటికి సందేహాలు సవివరంగా ఉంటాయి. గురువులనో పండితులనో అడిగి తెలుసుకోండి.
Nidra lo unnapudu kalalu vastay kada andi , meru anubhavinchinatle untundi kadaa, alaaga untundi shikaha . Shariram tho pani ledu . Nanduri gari pravachnam lo vinnanu ninu 🙏
Ippati rojullo templeslo jarugutondi emitante? Ekkuva dabbulu ichhevaarini okalaaga treat chestunnaru, takkuva (₹ 10 )ichhevaarini , okalaaga treat chestunnaru, idi correct kaadu
ఈ య న బ్రహ్మచారి. స్త్రీల పరిస్థితి ఎలా తెలుస్తుంది.
We are not animals but we know about animal situations know ok don't think negative
Bramhachariki teliyakudada andi evaru anna akkada anna chepara
Geethalu anni kantapatam pattina valaki adi edi teliyadu ani meru anukuntunnara
Adi edi avina manam recive chesukune mana manasulaki teliyali
Hare krishna
Aayana cheppindi antha sathyame
బ్రహ్మ చారికి తెలియ కూడదు అని ఏమి లేదు ఆయన చెప్పినది కరెక్ట్ సర్వ కాల సర్వ అవస్థల యందు భగవన్నామ స్మరణ చెయ్యవచ్చు
He is educated.he know about reproductive system
అసలు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వస్తాయి
గురువులతో మాట్లాడితే గాని మీకు సమాధానం దొరకదా
మి మనసుని అడగండి ఆ టైం లో మి శరీరం ఎలా వుంటుంది
కొందరికి నడుం నొప్పి కొందరికి కడుపు నొప్పి ఎవరైనా ఓ ముద్ద పెడితే తిని పడుకుందామ అని అనిపిస్తుంది
అలాంటిది
ఛీ అసలు అడిగే వారి బుద్ధి ఏమైంది ఈ మధ్య ప్రతి ఛానెల్ ఇలా అడగటం ఎదో గొప్ప అనుకుంటున్నారు
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే