స్నానం చెయ్యకుండా ఇల్లు తుడవచ్చా //కొబ్బరి చిప్పలకి బొట్టు పెట్టాలా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 199

  • @shinchan1234.
    @shinchan1234. 10 ชั่วโมงที่ผ่านมา +9

    నా daily routine same miru చేసినట్లు గానే ఉంటుంది l

  • @ArunaV-je4ue
    @ArunaV-je4ue 4 ชั่วโมงที่ผ่านมา +2

    Chala clarity ga fast ga chepparandi . super

  • @Bhavani-km2eb
    @Bhavani-km2eb 12 ชั่วโมงที่ผ่านมา +43

    నేను కూడా స్నానం చేసే వంట చేస్తున్నా అమ్మ ఈ మధ్యకాలంలో అలా అలవాటు చేసుకున్న మార్నింగ్ లేగవ గాని ఇల్లు శుభ్రం చేసి స్నానం చేసి పూజ చేసుకొని వంట చేస్తా

    • @nandurihemamalini
      @nandurihemamalini  11 ชั่วโมงที่ผ่านมา +10

      బంగారు తల్లీ..చాలా సంతోషం

    • @sreenathtammineni1529
      @sreenathtammineni1529 11 ชั่วโมงที่ผ่านมา +3

      Nenu kuda elage chastha amma nenu four ke ma vari ke tiffin nd afternoon ke luch prepare Chase Malle maa bangaruthalli ke snanam home work Ane Chase ten ke antha na work finesh ithundhe amma

    • @bangarucollections1694
      @bangarucollections1694 10 ชั่วโมงที่ผ่านมา

      @@Bhavani-km2eb nenu antey Naku two kids vunaru one and half year papa vunade

    • @hemaadhina-j9r
      @hemaadhina-j9r 9 ชั่วโมงที่ผ่านมา

      నేను కూడా అలా నే చేస్తున్న​@@nandurihemamalini

    • @girjabhavani2952
      @girjabhavani2952 5 ชั่วโมงที่ผ่านมา

      Amma mee mail id pettandi amma
      Chala sandehalu unnayi avi meeru theerchali amma 🙏

  • @vajjaanjali2447
    @vajjaanjali2447 11 ชั่วโมงที่ผ่านมา +5

    అమ్మ నేను విగ్రహాలు పెట్టుకున్నాను అమ్మ డేటు ఇంట్లో కలుపుకున్న అన్ని మడిగా ఉంటాను ఆ బట్టల తాకను ఏమి ముట్టుకోను ఐదో రోజు మొత్తం ఇల్లు క్లీన్ గా డీప్ క్లీన్ చేసుకున్నాకే పటాలు శుభ్రం చేసుకుని మొత్తం పసుపు నీళ్లు చల్లుకొని అప్పుడు పూజ చేసుకుంటాను విగ్రహాలు ఉన్న రోజు అష్టోత్తరాలు పూజ చేసుకొని ఇలా చేసుకోవచ్చు అమ్మా ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉందమ్మా ఇంకా చేసుకోవాలని బాగా అనిపిస్తుంది లోక సమస్త సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు నమస్తే అమ్మ

  • @Vallyvibes
    @Vallyvibes 10 ชั่วโมงที่ผ่านมา +4

    Koncham morning lechi snanam Chesi vanta chesukunte a difference Manaki telustundi Manaki positive vibes tho fresh ga anipistundi..

  • @artlover_234
    @artlover_234 11 ชั่วโมงที่ผ่านมา +4

    Thanks అమ్మ..

  • @akshayu1442
    @akshayu1442 10 ชั่วโมงที่ผ่านมา

    Mam eapudipudu me videos chala chala maku help avthundi yenno sandhaluku maku thelisindi chala chala tanks pls do this types of videos tq tq tq ❤

  • @moulimanuri9496
    @moulimanuri9496 9 ชั่วโมงที่ผ่านมา +2

    Amma super ga chaparu thanku amma 🙏🙏🙏🙏🙏

  • @sireeshakotesh8257
    @sireeshakotesh8257 11 ชั่วโมงที่ผ่านมา +4

    Nenu kooda chala murkham ga snanam cheyakunda chesedanni...kani nenu eeppudu chala realise ayyanu.. night anni clean chesukoni early morning lechi mundu snanam chesi puja ayyaka vanta chestunna..nenu eppudu chala happy ga unnanu...na jeevitham chala marindi amma..antha mana mind set lo mathrame untundi..manamu life lo edaina cheya galamu anukunte cheyagalamu.ledu ante ledu.as simple as that...

  • @bhargavireddy2467
    @bhargavireddy2467 2 ชั่วโมงที่ผ่านมา

    Nenu me videos 1 month nundhi chustuna nenu epudhu 1 monthga snanam chesi Pooja chesi vanta chestuna Amma Naku manasuki haiga undhi thanks amma, Naku iddaru chinna pilalu unaru vallaki snanam chesi breakfast chesi peduthuna

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 7 ชั่วโมงที่ผ่านมา +1

    🙏💐👌Thank you Amma🌹Jai sri krishna🙏🌹

  • @lakshmisatyavolu8036
    @lakshmisatyavolu8036 11 ชั่วโมงที่ผ่านมา +8

    ఏదైనా ఊరు వెలితే ఇంట్లో ఎవరు లేక దీపం పెట్టలేకపోతె ఎలా, అలాగే ఆ ఊరిలో కొంతకాలం ఉండాల్సివచ్చినప్పుడు ఇంట్లో ఉండే దేవుడి సింహాసనం మనతో తీసుకువెళ్లాలా? దయచేసి చెప్పగలరు 🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  11 ชั่วโมงที่ผ่านมา +6

      Video చేస్తాను

    • @uhv13
      @uhv13 8 ชั่วโมงที่ผ่านมา +1

      🤯సమాధానాలు ఇస్తున్న హేమామాలిని గారికి శతకోటి ప్రమాణాలు🙏🏻

  • @Anvi1234-y7p
    @Anvi1234-y7p 7 ชั่วโมงที่ผ่านมา +1

    Suryodayam kante mundhe anni panulu purthi chesi snanam chesi vanta chesukunte intlo happy ga anipisthundhi 😊

  • @allaripillalumanasvichidan6441
    @allaripillalumanasvichidan6441 2 ชั่วโมงที่ผ่านมา +1

    Amma Nenu kuda snanam chesina tarvathe vanta chestha...
    Chala baguntadi prashantamga

  • @durgarao6858
    @durgarao6858 ชั่วโมงที่ผ่านมา +1

    మేము అద్దె ఇంట్లో ఉంటున్నాము ఇంటి గల ఆవిడ చనిపోయింది. మేము ఇల్లు ఎలా శుద్ధి చేసుకోవాలి పూజ ఎప్పుడు నుంచి చేసుకోవాలి. మేము ఏదైనా పాటించాల. ప్లీజ్ చెప్పండి దీనికి రిప్లై ఇవ్వండి అమ్మ.

  • @janakikandula286
    @janakikandula286 3 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు అమ్మ ❤❤❤

  • @sangeethalakshmik9571
    @sangeethalakshmik9571 11 ชั่วโมงที่ผ่านมา +3

    Nenu kuda early ga lechi illu tudichi snanam chesi vanta chestunna chala bagundi manasu prashanthanga vuntundi

    • @nandurihemamalini
      @nandurihemamalini  11 ชั่วโมงที่ผ่านมา

      బంగారం అండి మీరు కూడా

    • @sangeethalakshmik9571
      @sangeethalakshmik9571 11 ชั่วโมงที่ผ่านมา

      @nandurihemamalini 🙏🙏

  • @mcamiddleclassammayi763
    @mcamiddleclassammayi763 12 ชั่วโมงที่ผ่านมา +8

    Okkasari snanam chesi vanta cheyyatam alavatu chesukunte chalaa manchi positive change vastundi ma intlo chinnappatinuchi ide alavatu nenu cheppinatarvata chalamandi na friends changed vallaki chala fresh ga untundi

    • @nandurihemamalini
      @nandurihemamalini  11 ชั่วโมงที่ผ่านมา +3

      Mee మాట వింటుంటే నాకు కూడా చాలా సంతోషం గా వుంది

    • @mcamiddleclassammayi763
      @mcamiddleclassammayi763 11 ชั่วโมงที่ผ่านมา +1

      @ thank you andi 😍☺️

  • @m.anushamodigari3065
    @m.anushamodigari3065 12 ชั่วโมงที่ผ่านมา

    Chala baaga chepparu.. correct ga chepparu

  • @durgarao6858
    @durgarao6858 ชั่วโมงที่ผ่านมา

    మేము అద్దె ఇంట్లో ఉంటున్నాము ఇంటి గల ఆవిడ చనిపోయింది. మేము ఇల్లు ఎలా శుద్ధి చేసుకోవాలి. పూజ ఎప్పుడు నుంచి మొదలు పెట్టాలి. మేము ఏదైనా పాటించాల.. ఈ మెసేజ్ కి రిప్లై ఇవ్వండి అమ్మ..

  • @shanmukh5327
    @shanmukh5327 3 ชั่วโมงที่ผ่านมา +1

    మా ఇంట్లో కోడా పొద్దునే లేచి స్నానం చేసి వంట చేసి 8 కల్ల పంపిస్తారు. ఇది ఇప్పుడు కాదు. గత 15 ఇయర్స్ గా వుంది.

  • @Usharani-z6z
    @Usharani-z6z 12 ชั่วโมงที่ผ่านมา

    Sree mathray namaha chala baga chapparu amma thank you amma

  • @sirisurao3146
    @sirisurao3146 9 ชั่วโมงที่ผ่านมา +2

    Amma nityapooja vidhanam clear ga cheppandamma

  • @harileelagandyala7933
    @harileelagandyala7933 10 ชั่วโมงที่ผ่านมา +1

    నేను ఎప్పుడు 4.30 కి లేస్తాను, ఇల్లు శుభ్రం చేసి. బయట ముగ్గులు పెట్టేసిన తరువాత స్నానాలు ముగించుకుని వంట మొదలుపెట్టి మా వారికి క్యారేజ్ కట్టి ఇస్తాను6.30 కి వెళ్ళిపోతారు తరువాత పూజ చెసుకుంటాను

  • @pallaviarava5623
    @pallaviarava5623 12 ชั่วโมงที่ผ่านมา +16

    చెప్పినంత తేలిక కాదు మేడం

    • @vanivenkat7511
      @vanivenkat7511 12 ชั่วโมงที่ผ่านมา +5

      ఆవిడ చేసే చెప్పారు అండి. ఆవిడకి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు 6 కి box పెట్టే దాన్ని అని కూడా చెప్పారు. చాలా మంది ఇలానే అనుకునే వారు కానీ హేమ గారు చెప్పగా చెప్పగా అలవాటు చేసుకున్నారు ఇప్పుడు హాయిగా ఉంది అంటున్నారు. మీరు కూడా ప్రయత్నించి చూడండి.

    • @DEVIS-yq6zl
      @DEVIS-yq6zl 12 ชั่วโมงที่ผ่านมา +3

      కష్టం కూడా కాదు అండి.... 👍🏽
      మేడం చెప్పేది అర్థం చేసుకోండి 1 స్ట్... ఎంత బాగా చెప్తున్నారు ఆవిడ... పైగా ఆమె ఆచరించి చెప్తున్నారు కనుక... మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి 👍🏽... 🙏🏽🙏🏽

    • @bhavanivijay2946
      @bhavanivijay2946 12 ชั่วโมงที่ผ่านมา +1

      అలవాటు అయితే అన్ని తెలికనే andi ప్రయత్నిస్తే కదా తెలిసేది నేను కూడా ముందు అలానే బద్ధకంగా వున్నాను ఇప్పుడు 1 ఇయర్ నుంచి మార్నింగ్ లేచి స్నానం చేసి పూజ చేసి ఇంట్లో పనులు చేస్తున్న నాకు టైం సేవ్ అవుతుంది బద్దకం పోయింది నా భర్తకి బాబు కి టైం కి చేసి స్కూల్ కి ఆఫీస్ కి పంపిస్తున్నాను అనుకుంటే అన్ని ఈసీ నే

    • @deepthipriya8573
      @deepthipriya8573 12 ชั่วโมงที่ผ่านมา +2

      కష్టమే మొదట్లో.. కానీ అలవాటు చేసుకోండి.. కొన్నాళ్లకి తేలికవుతుంది..
      నేను కూడా చేసే చెప్తున్నాను..

    • @RamadeviChukka-t2d
      @RamadeviChukka-t2d 10 ชั่วโมงที่ผ่านมา

      అసలు తేలిక కాదు ఆండీ. ముందు. మనం నిద్రా కే. సమయం కేటాయించాలి 😂 అవునా ఎమో ఆండీ నేను మాత్రం. నాకు. 11 సంవత్సరాల వయస్సు నుంచి. అమ్మ నాన్న తో. ఉదయం 4‌గంటకే. లేవాటం అలవాటు అయింది ❤❤ ఇప్పటి కీ. కూడా ❤ ఇప్పుడు నాకు 39 ఇయర్స్ స్నానం చేసి పూజ. తర్వాతే. నాకు ఇద్దరు అమ్మాయిలు బాబు వాళ్ళా పనులు చేస్తాను. వాళ్ళు కూడా కొంచెం అటూ ఇటుగా 5 లేగుస్తారూ❤ మా వారు పాపకి 11నెలల వయస్సులో అయ్యప్పస్వామి ‌మాల‌ వేసుకోవడం మొదలు పెట్టారు ఏదైనా మాన లోనే ఉంటుంది. బద్ధకం వదిలి ‌ ట్రై చేస్తే ఎంతా ప్రశాంతంగా ఉంటుంది 😊 కాదా తేలిక అవుతుంది ఒక్క విషయం మార్చి పోయి. ఇద్దరు కమల పిల్లలు 9నెలలు ఆ టైం లో మా వారు ‌మాల వెసారు నేను ఎన్ని గంటలకు లేగిస్తే స్వామి పీఠం దగ్గరికి అన్నీ చేయ్యాలి నా పనులన్నీ పూర్తి అయీన కే‌వాళ్ళు లేచే వాళ్ళు. అంతా స్వామి వారి మాహిమే కాదా ఆండీ 😊😊 సమయం కేటాయించాలి మనమే

  • @PadmachandraG
    @PadmachandraG 9 ชั่วโมงที่ผ่านมา +4

    ❤ జై శ్రీరాం ❤🙏🏻🙏🏻🙏🏻

  • @shanmukh5327
    @shanmukh5327 3 ชั่วโมงที่ผ่านมา +1

    మేము కోడా అలానే cheputham మేడం. మా ఇంట్లో పూజలు వుంటాయి. ఆ టైమ్ లో రావు వద్దని

  • @rajanikaza5506
    @rajanikaza5506 12 ชั่วโมงที่ผ่านมา +1

    Amma ఎవర్ని అడిగినా నా సందేహం తీర్చడం లేదు దయచేసి మీరు ఐనా తీర్చగలరని వేడుకుంటున్నాను
    అదేమంటే నిత్యం చేసే దీపారధనలో 2కుందేలు పెడతాను ఒక్కో దానిలో నేనే ఇంట్లో చేసుకున్న 3 లేదా 5 పోగులతో చేసిన ఒత్తులు విడివిడిగా రెండేసి వేసి ఏక హారతి లో 1 వేసి దీపం వెలిగించి దానితో దీపారాధన చేస్తాను
    కానీ ఇప్పుడు కొంతమంది అలా కాదు 2 ఒత్తులు కలిపి 2 విడిగా లేదా 3 విడిగా కానీ కలిపిగాని వేయాలి అంటున్నారు ఇది నాకు ఒక పెద్ద సమస్య ఐపోయింది
    అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజూ పువ్వు ఒత్తులు వేయటం చూసాక ఆవెలుగు నచ్చింది
    అందుకే అడుగుతున్నాను మాములు రోజులలో కూడా రెండు కుందేలలో నూనె వేసి మామూలు ఒత్తులు వేసి ఒక ఇత్తడి ప్రమిదలో ఆవునెయ్యి వేసి పువ్వొత్తి వేసి వెలిగించవచ్చా
    మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి
    దయచేసి నాసందేహం తీర్చండి మీరు చెప్పిందే నాజీవితకాలం పాటిస్తాను ఇక ఏది విన్నా పట్టించుకోను please దయచేసి చెప్పండి

  • @appalraju8634
    @appalraju8634 8 ชั่วโมงที่ผ่านมา +1

    Amma manchi matalu cheppru puvvu vatthulo rendu vathulu kalipi oka vathu veyyala lekha oka vathu veligincha vacha

    • @chanduviewtube
      @chanduviewtube 6 ชั่วโมงที่ผ่านมา

      Randu katipi vayyali Lada vidi vidi ga randu vattuku vayyali okka vattu tho chayyakudadu

  • @Chandhana711
    @Chandhana711 4 ชั่วโมงที่ผ่านมา

    అమ్మా దయచేసి రిప్లై ఇవ్వగలరు
    అమ్మా నాకు ఇంట్లో నిత్య పూజ లో 3inches ఇత్తడి కామాక్షీ దేవి విగ్రహం ఉంది మేము ఎప్పుడు ఏ యాత్ర కి వెళ్ళినా ఆవిడ ని కూడా తీసుకువెళతాను నా తో పాటు వెళ్లి అక్కడ అర్చకులు సహాయంతో అక్కడ ఉన్న మూలవిరాట్టు కి తాకించి తెచ్చుకుంటున్నాను అలా కాంచీపురం కామాక్షి దేవి దగ్గర మైసూర్ చాముండేశ్వరి దేవి దగ్గర గోకర్ణ ఆత్మ లింగానికి తాకించి తెచ్చుకున్నాను అలా చెయ్యడం మంచిదేనా ఇంట్లో ఉన్న విగ్రహాన్ని అలా తీసుకెళ్ళచ్చా అది కరెక్ట్ యేనా

  • @gsunee3796
    @gsunee3796 7 ชั่วโมงที่ผ่านมา

    Amma.annivisayalu.chalabaga.chapthunnaru.😊.thankyou.amma.sunday.amavqsya.kadha.aroju.trimuthulu.puja.chsukoMacha.chappening.amma

  • @SwathiKura-u6v
    @SwathiKura-u6v 6 ชั่วโมงที่ผ่านมา +1

    నాకూ ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు స్కూల్ki వెళ్తారు చిన్నమ్మయ 2 years నేను ముందుగా సానం చేస్తే తరువాత చిన్న పాపకు చేపియాఛ లేధ వలకు చేపిచి తరువాత చేయాలన్న

  • @Rikkavamakshi
    @Rikkavamakshi 10 ชั่วโมงที่ผ่านมา +1

    Daily abhishekam chaystanu

  • @mangipudimadhavi9905
    @mangipudimadhavi9905 7 ชั่วโมงที่ผ่านมา +1

    no need of all running this way can do pooja in relaxed time from hear that touches with god as per great sant people

  • @MahaLakshmi-br4xe
    @MahaLakshmi-br4xe 7 ชั่วโมงที่ผ่านมา

    Kalaayi( coating) leni,iththadi ginnelalo,vandina vantakaalu ,vunchochchaandi?

  • @ammarecipes3074
    @ammarecipes3074 9 ชั่วโมงที่ผ่านมา +1

    ఎప్పుటి నుండో అన్ని మీరు చెప్పినట్లు గా చేస్తున్నాను అమ్మా.నేనే కాదు మా అమ్మ వాళ్ళు అక్కయ్య వాళ్ళు అందరూ ఇలానే చేస్తారు . నైవేద్యాలు కూడా ఇత్తడి గిన్నెల్లో చేస్తాము.Thank You అమ్మ 🎉

  • @duvvuruhimaja4605
    @duvvuruhimaja4605 9 ชั่วโมงที่ผ่านมา

    Namaskaram amma, chala chakkaga chepparu Amma, intlo unna devudi photoes weekly once thudichi bottlu pettala , leka monthly once thudichi pettukovala amma , na doubt clarify cheyandi amma , please

  • @manojsindhu6826
    @manojsindhu6826 9 ชั่วโมงที่ผ่านมา +2

    Amma rahukala dhipam gurinchi Oka video cheyandhi please Amma kanisam shot anna cheyyandi thalli please ika adaganu Amma padhe padhe adigi ebbandhi peduthunnanu kadha Amma ika adaganu Amma

  • @kumarikatta5357
    @kumarikatta5357 12 ชั่วโมงที่ผ่านมา

    🙏 super gaa chepparu

  • @pillaramarao7858
    @pillaramarao7858 11 ชั่วโมงที่ผ่านมา +1

    Amma sankustaapna chesina naalugava samvatsaramlo gruhapravesam cheyyochha ?

  • @Mylishikababy835
    @Mylishikababy835 9 ชั่วโมงที่ผ่านมา +1

    Amma amavasya roju dishti yela teeyali cheppandi pls.alane amavasya pooja kuda cheppandi

  • @kousalyas9941
    @kousalyas9941 10 ชั่วโมงที่ผ่านมา

    Meru chepindi bagundi Amma edivandariki vartichadu non veg tinevalaki..satvika aharam tinevalu sqripotundi..God nivedinchi tinalante a adrustam kuda God evali.god dayavala memu naivedyam Pete tintunam..acharalni patistu..evani chalamandiki nachav titukuntaru kuda Amma mimalni meru chepevi cheste..ede chestunte atha mamalu godalu padutunaru kini familys lo enti nv ne padatulu ani..paditiga undatam kuda tapuga undi e kalamlo..valani marchalem ante

  • @bangaralaxmi3886
    @bangaralaxmi3886 8 ชั่วโมงที่ผ่านมา +1

    Srimaatre namaha 🙏🏾

  • @kavyajoine3399
    @kavyajoine3399 12 ชั่วโมงที่ผ่านมา +3

    Namaskaram Amma. Gadapa ki muggu atuvypu nundi veyali. Lopali nunda? Bayata nunda?

    • @Alekhyag
      @Alekhyag 12 ชั่วโมงที่ผ่านมา +1

      Byata

    • @sree-cj6qg
      @sree-cj6qg 2 ชั่วโมงที่ผ่านมา

      Lopala nundi

  • @karthikavlogs2128
    @karthikavlogs2128 12 ชั่วโมงที่ผ่านมา +8

    Nenu snanam chesea vanta chesthanamma.🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  12 ชั่วโมงที่ผ่านมา +1

      meeru bangaaram,,,,

    • @karthikavlogs2128
      @karthikavlogs2128 12 ชั่วโมงที่ผ่านมา +1

      ☺️ thank you Amma 🙏

  • @sridevikamjula7100
    @sridevikamjula7100 7 ชั่วโมงที่ผ่านมา

    నేను mrng స్నానం చేసే వంట చేస్తాను అమ్మ..
    నాకు మేడ్ లేదు, washing machine ledu ani పనులు nenu chesukontanu,,.
    Naku iddaru Babu (4,8)అమ్మ.. మాకు పూజ సెల్ఫ్ చాలా hight lo ఉంటుంది..

  • @vasantha758
    @vasantha758 33 นาทีที่ผ่านมา

    Amma miru inka oka vishayam correct ga chepaldu.. night dampathyam tarvata snanam cheyala, bedsheets vuthakala,illu thudavala ani..

  • @suvarnan6871
    @suvarnan6871 12 ชั่วโมงที่ผ่านมา +2

    Amma pooja time lo tambulam lo blouse piece istharu kadha amma avi malli eavariki ina tambulam lo ivvavocha

  • @Rolex0007
    @Rolex0007 6 ชั่วโมงที่ผ่านมา

    నేను కూడా ఉదయం స్నానం చేసి పూజ చేసుకొని వంట చేసి పిల్లలకి 7గంటలకి కల్ల box పెట్టుకుంటాను అమ్మ

    • @nandurihemamalini
      @nandurihemamalini  6 ชั่วโมงที่ผ่านมา

      చాలా సంతోషం తల్లీ..బంగారాలు మీరు అందరూ...

  • @Unicorn_1769
    @Unicorn_1769 ชั่วโมงที่ผ่านมา

    Hi andi first comment andi pls reply ma mavayya garu illarikam vellarandi iyte ma attayya garemo valla puttinti panduga chestarandi sivarathri panduga ki gangamma jataraki veella intlo ninchi katti estarandi ala ivvocha evvakudada nenaite gotram marutundi kada evvakudadu antunnanu pls 💕 reply me

  • @suvarnan6871
    @suvarnan6871 12 ชั่วโมงที่ผ่านมา

    Avnu amma ma Athayya garu alanay alavatu chesaru snanam chese vanta chestam

  • @chinnariannabattula2922
    @chinnariannabattula2922 ชั่วโมงที่ผ่านมา

    Jai sri ram❤

  • @Aaravsrinivas
    @Aaravsrinivas 12 ชั่วโมงที่ผ่านมา

    చక్కగా చెప్పారు

  • @Anvi1234-y7p
    @Anvi1234-y7p 7 ชั่วโมงที่ผ่านมา

    Ma amma cheppinavi anni meeru chepthunnaaru🙏🙏

  • @deepthipriya8573
    @deepthipriya8573 12 ชั่วโมงที่ผ่านมา +7

    అక్కా, నించుని పూజ చేసేవారు, ఎలాంటి ఆసనం వాడాలి?

    • @nandurihemamalini
      @nandurihemamalini  12 ชั่วโมงที่ผ่านมา +6

      video chesaanu pedathaanu

  • @chamukurakula3607
    @chamukurakula3607 9 ชั่วโมงที่ผ่านมา

    Namaste amma.
    5 inches Lakshmi Narasimha Swamy ithadi vigraham gift ga icharu maku. Pujaki antha pedhadhi cheyakudadhu Ani biruvalo uncham. Hall lo decorative laga petukovacha??

  • @umaganesh5516
    @umaganesh5516 8 ชั่วโมงที่ผ่านมา

    🙏అమ్మ దేవత విగ్రహాలు స్టీల్ ప్లీట్ లొ పెట్టవచ్చా చెప్పండి అమ్మ

  • @nageswararolakku5222
    @nageswararolakku5222 11 ชั่วโมงที่ผ่านมา

    Namste amma nenu ఈ నెలరోజులు కార్తీకమాసం పూజలు చేసుకున్నాను ఉల్లివెల్లిలు కూడా తినకుండా అయితే అయితే నాకు నెలసరి వచ్చింది అమ్మ ఐదు రోజులు అయిపోతుంది ఈరోజు నేను మళ్ళీ పూజలు మొదలు పెట్టేస్కుంటాను అయితే మా ఊరిలో భవాని మాలలు వేశారు అమ్మ కొంతమంది 41 మాలలు వేశారు మేము కూడా మా పాప కి 11 రోజులు మాల వేపిదాం అనుకుంటున్నాం అమ్మ డిసెంబర్ 10 నా వేయిస్తున్నాం మా పాప కి అయితే నా సందేహం ఏంటి అంటే మాల వరకు కూడా నేను పూజలు చేయాలా అమ్మ నాన్వెజ్ ఉల్లివెల్లిలి తినకూడదమ్మా అలాగే అలాగే వైఫ్ అండీ హస్బెండ్ దూరం గా ఉండాలా అమ్మ నా సందేశం కి సమాధానం ఇవ్వండి అమ్మ 🙏🏻🙏🏻

  • @aswinikoganti1735
    @aswinikoganti1735 3 ชั่วโมงที่ผ่านมา

    Devudu photos oks devudivi rendu,mudu photos vundacha Amma

  • @Vallyvibes
    @Vallyvibes 10 ชั่วโมงที่ผ่านมา

    Amma naku oka doubt silver flowers tho ashtotram cheytam machida leka akshinthalatho cheyavachha, ekkuva akshinthalu use cheyakudadhu antunnaru

  • @Jingulahere
    @Jingulahere 10 ชั่วโมงที่ผ่านมา

    Akka.. srisailam nundi spatika lingam techkunnanu.. kani aditya parasri swamy garu oka video lo chepparu spatika linganiki ledha spatika sri chakraniki gruhasthupu pooja cheyyakudadhu ani... E vishayam koncham clarity ivvandi please.. intlo alage cover lo petti unchanu... Meeru clarity isthe cheppinattu chesthanu... Please

  • @vajjaanjali2447
    @vajjaanjali2447 11 ชั่วโมงที่ผ่านมา +1

    నేను స్నానం చేసే వంట చేస్తానమ్మా పూజ చేసుకున్నాక వంట చేస్తాను

    • @nandurihemamalini
      @nandurihemamalini  11 ชั่วโมงที่ผ่านมา

      బంగారం అండి మీరు

  • @user-od7sn9qi1k
    @user-od7sn9qi1k 4 ชั่วโมงที่ผ่านมา

    Sunday to Saturday daily Pooja vidham chepadi Pooja chesay tapudu hmm solkam chaduvali chepadi pooja sla cheyali chepadi

  • @manchikalapudilakshmi4911
    @manchikalapudilakshmi4911 45 นาทีที่ผ่านมา

    🙏🙏🙏💐💐

  • @yarlagaddajayakumari2011
    @yarlagaddajayakumari2011 10 ชั่วโมงที่ผ่านมา

    Jerman silver chinna peta meda vigrahalu petti puja cheyavachha

  • @ChidoriSenbon-k6l
    @ChidoriSenbon-k6l 7 ชั่วโมงที่ผ่านมา +1

    Every family has different situation

    • @padmaja.k1478
      @padmaja.k1478 6 ชั่วโมงที่ผ่านมา +1

      @@ChidoriSenbon-k6l కానీ మనసు మార్చుకుంటే అన్ని సాధ్యమే... మనం మనసు పూర్తిగా భగవంతుడి మీద తిరిగిపోయినపుడు ఇవన్నీ టైం టు టైం చేసేసుకునే పరిస్థితి మనమే కల్పించుకుంటాం

  • @althikanchana1222
    @althikanchana1222 4 ชั่วโมงที่ผ่านมา

    Nejame nekuda alege follow avvthunna
    Early morning 🌄 good habits

  • @praneethbusetty4442
    @praneethbusetty4442 9 ชั่วโมงที่ผ่านมา

    Amma dayachesi cheppandi

  • @Asha-jl3ih
    @Asha-jl3ih 11 ชั่วโมงที่ผ่านมา

    Intlo kanaka Durga Mata idol pettukovacha Amma?

  • @tejutejaswini2432
    @tejutejaswini2432 8 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ మాకు పెళ్లయి మూడు నెలల అవుతుంది.... మా అత్త గారి ఇంట్లో సూతకం వచ్చింది అమ్మ..... మా పుట్టింటి లో శుభాకార్యం (పెళ్లి) కి వెళ్లవఛ్ఛ దయచేసి చెప్పండి అమ్మ రిప్లై ఇవ్వండి అమ్మ.....

    • @prabaakr1066
      @prabaakr1066 7 ชั่วโมงที่ผ่านมา

      Vella kudhadhu

  • @NAGADURGAADDANKI-ip3lh
    @NAGADURGAADDANKI-ip3lh 6 ชั่วโมงที่ผ่านมา

    Amma ma husband ki naku gidavalu avtunnayi thanaki kopam ekkuva pls ma life saafiga sagadaniki ye stotralu chaduvkovalo cheppandi

  • @sudarsansingaraju
    @sudarsansingaraju 10 ชั่วโมงที่ผ่านมา +2

    రేపు కొబ్బరి చిప్పలో 365 ఒత్తూ లు వెలేగించవచ్చా p.l.r.p

  • @radhikamateti5449
    @radhikamateti5449 11 ชั่วโมงที่ผ่านมา +7

    మీరు ఏమనుకున్నా సరే, అందరికీ కుదరదు, coperation,కోఆర్డినేషన్ వుంటే కుదురుతుంది, చిన్న పిల్లలు సిటీ,especially Hyderabad traffic, distances,working వాళ్లకి చాలా చాలా కష్టం,chinnapillalunnavariki presently వాళ్ళ cyllabus,project works parents కి ఎంత తలనొప్పిగా vuntunnayo, కాస్త పది నిముషాలు అని చెప్పకండి 😮, చదువులు పెరుగుతున్న కొద్దీ స్ట్రెస్ పెరుగుతున్నది, మా బాబులు JEE coaching+college కి early morning 5ఏం కి వెళితే night 8pm ku వచ్చేవాళ్లు 😮,చెప్పండి ,సో కుదిరిన వాళ్లు చేయండి , కుదరని వాళ్లు stress తీసుకోవద్దు అని చెప్పండి , సంసారాలలో ప్రాబ్లమ్స్ వచ్చేట్టు చెప్పకండి,,.🙏🙏

    • @vanivenkat7511
      @vanivenkat7511 10 ชั่วโมงที่ผ่านมา +2

      ఆవిడ కూడా పనులు చేసారు అండి. పిల్లల్ని పెంచి పెద్ద చేసారు. ఆవిడ పిల్లలు కూడా jee చదివారు అండి. అయినా కచ్చితంగా ఇలానే చెయ్యండి అనలేదు కద. ఇలా చేసారు చాలా మంది కాబట్టి మీరు కూడా చేసి చూడండి అన్నారు. ఆవిడ ఉత్త మాట చెప్పలేదు. వాళ్ళ పిల్లలకు, అత్త మామలకు చేసే చెప్పారు. మీరు ఆవిడ చేసిన అన్ని వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఏ రోజు గొడవలు పెట్టుకుని ఇవన్నీ చెయ్యకండి అనే చెప్పారు. అందర్నీ ఇంటి ఇల్లాలికి సహకరించాలని చెప్పారు.

  • @paranjyothi7924
    @paranjyothi7924 9 ชั่วโมงที่ผ่านมา

    Sri maatre namah ,e madhya. Okaru chepparu morning snanam chesaka illu chimmalani idi enta varaku correct

  • @harika7532
    @harika7532 11 ชั่วโมงที่ผ่านมา +2

    Vigrahalu double vunte yemi cheyali

  • @kiransaranya2016
    @kiransaranya2016 10 ชั่วโมงที่ผ่านมา

    Purudu mailu gurinchi cheppandi amma bhayata valu eni rojulu patinchali intlo valu eni rojulu patinchali

  • @madhavimotapothula9178
    @madhavimotapothula9178 6 ชั่วโมงที่ผ่านมา

    Namaskaaram amma. Naaku retina pigmentosa ane eyesight problem undi.daaniki cure ledu annaaru. Blind ayye chance undi annaaru. Naaku eyesight improve chesukodaaniki edina remedy chepthaara amna

    • @nandurihemamalini
      @nandurihemamalini  6 ชั่วโมงที่ผ่านมา +1

      మీరు చాక్షోషో పనిషాద్ చేస్తే వస్తుంది అంటారు..ఒకసారి...ఇది నేను విన్నాను....ప్రయత్నం చెయ్యండి

    • @madhavimotapothula9178
      @madhavimotapothula9178 2 ชั่วโมงที่ผ่านมา

      Thank you amma.. mee daggara chaksusopanishad unte share chestaara amma please

  • @praneethbusetty4442
    @praneethbusetty4442 10 ชั่วโมงที่ผ่านมา

    Amma saturday deepa danam cheyavacha

  • @hanumandlayashwanthreddy-hh6px
    @hanumandlayashwanthreddy-hh6px 6 ชั่วโมงที่ผ่านมา

    Ettadi vigrahalu marchukovachha andi pooja chesevi

  • @RamanammaAvalakunta
    @RamanammaAvalakunta 11 ชั่วโมงที่ผ่านมา +1

    Amma nenu 3 ki lestanu bayata poyyi veliginchi neelu pedatanu avi kage lopala inti bayata tosi kadigi muggu pettestanu aa lopala neelu kagipotayi 30 mins lo, snanam chesi, pooja roomlo cleen chesesi poojaki siddam ayyesariki 4 o clock avutundi currectga Seetaramula panchopachara pooja , rama rakshastotram, lakshmi astotharam, vishnusahasram chesukuntanu, Swamiki pooja room cleen chetapude kasinni palu kanchestanu aa lopu, pooja currectga 4:45 lo ayipotundima, apudochi vanta chestanuma. Pillalu chinnavaru 8 yrs lopu untaramma. Variki school auto 7:20 ke vochestundi. Ma. Chesina annane konchem teesi swamiki konchem bellam mukka,kasanta neyyi vesi swamiki kooda pedatam.indulo kastam yemuntundi amma. Naku arogyam kooda 7 yrs nundi baledu ma meeku telisinde amma. Cheyali anukunte margam dorukutundi.cheyakoodadhu anukunte yevevo sakulu vetukovalsi vostundi ma ante teda. Amma

  • @ReguDevi-i4o
    @ReguDevi-i4o 2 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ నేను స్నానం చేసే వంట చేస్తాను అమ్మ రోజు

  • @jadavijayalaksmi1191
    @jadavijayalaksmi1191 10 ชั่วโมงที่ผ่านมา

    Amma Devudu Photos Chuttu Steelu Premu Untundi Kada Paravaleda

  • @Creative_chetan2013
    @Creative_chetan2013 12 ชั่วโมงที่ผ่านมา +1

    Amma tulasamma pakkaki vangipoynattukga avtundi . Taduto daggara ga kattavacha Amma... Cheppandi

  • @anupamabande7335
    @anupamabande7335 5 ชั่วโมงที่ผ่านมา

    హరే కృష్ణ అమ్మ.... స్త్రీలు రుద్రం నేర్చుకివొచ్చా. ఒక్కొక్కరు ఒకోలా చెప్తున్నారు సందేహం నివృత్తి చేయండి ప్లీజ్

  • @ANTHARAMTARANGINI
    @ANTHARAMTARANGINI 5 ชั่วโมงที่ผ่านมา

    Amma namasram ma entlo tulasi kota pettukune avakashm ledhu poli padyami roju entlo devudi mundu depalu vadalocha chepandi amma

    • @nandurihemamalini
      @nandurihemamalini  5 ชั่วโมงที่ผ่านมา

      ఇంటి బయట వెలిగించండి

  • @user-ym1oh3wv4y
    @user-ym1oh3wv4y 11 ชั่วโมงที่ผ่านมา

    👌👍🙏

  • @SettiAparna-tc5eu
    @SettiAparna-tc5eu 9 ชั่วโมงที่ผ่านมา

    Amna mari kuralo ulli velluli vadina nivedana cheyavacha

  • @santhoshinir9433
    @santhoshinir9433 12 ชั่วโมงที่ผ่านมา

    Namaste amma...
    Maa intlo vigrahalu, shivalingam unnayi... nenu roju nitya deepam pedathanu.. kani ekkadikaina vellalsi vaste pooja cheyadam kudaradu kada appudu em cheyalo cheppandi

  • @thulasic1594
    @thulasic1594 10 ชั่วโมงที่ผ่านมา +1

    Akka nennu shivalingam ki puja chesthunnanu na dhagara vuna shivalingam vankaraga vundhi malli nenu ma friend arunachalamki vellithe malli yenko shivalingam thepincha dhani peti puja cheyalli anukuntunna patha shingam ni yemi cheyalli pls chepara

  • @AnjuRajuchalla-yq8pj
    @AnjuRajuchalla-yq8pj 12 ชั่วโมงที่ผ่านมา

    Amma ma enti lo 2 Siva lingam vunnayi 1sivalinga am cheyyali cheppandi amma

  • @sravanthivlp
    @sravanthivlp 9 ชั่วโมงที่ผ่านมา

    Maa intlo chala chinna spatika lingam vundi daniki daily abhishekam chestunna kani adi baaga chinnaga vundatam valla sariga vundatam ledu konchem peddadi techukivali anukuntuna appudu ee sivalingam ni emi cheyali.

  • @swathiramadurgam1982
    @swathiramadurgam1982 11 ชั่วโมงที่ผ่านมา

    🙏👍

  • @mlakshmi5793
    @mlakshmi5793 11 ชั่วโมงที่ผ่านมา

    Duplex house lo down floor lo devudu ni pettu kunte manchida leka upper floor lo manchida

  • @ChaitanyaKagithapu
    @ChaitanyaKagithapu 11 ชั่วโมงที่ผ่านมา +1

    Amma pillalaku snanam cheyinchakunda nenu cheyavacha

    • @nandurihemamalini
      @nandurihemamalini  11 ชั่วโมงที่ผ่านมา

      చెయ్యండి

  • @kaushikvinayak4997
    @kaushikvinayak4997 9 ชั่วโมงที่ผ่านมา

    Madam,
    Memu vulli velluli vadathamu alanti vantalu swamiki Nevada na cheyavacha.
    Enka vantalo uppu Karam ruchi chuste swamy ki Nevada na cheyocha.

  • @Soapy-w9
    @Soapy-w9 11 ชั่วโมงที่ผ่านมา

    Maa intlo sree chakram undi adi srichakram ani naaku thelinappude vachindi maa intlo ki oka homam daggara kurchunappudu icharu. Kukuma lo petti unchanu Pooja room lo theesukelli gudilo kaani godavari lo kaani kalipeyachu na undakudadu antunnaru ga cheppandi please

  • @krishnaveniyelamanchili2877
    @krishnaveniyelamanchili2877 11 ชั่วโมงที่ผ่านมา

    హాయ్ అమ్మ పాల రాయులక్ష్మీదేవి విగ్రహం ఉండొచ్చా

  • @maheshkumaruppu4413
    @maheshkumaruppu4413 10 ชั่วโมงที่ผ่านมา +1

    నైవేద్యం గాజు బ్లౌల్ లో పెడుతున్నాము పెట్టవచ్చా

  • @sudhasudha9316-y9t
    @sudhasudha9316-y9t 12 ชั่วโมงที่ผ่านมา

    Kontha mandi chipuru lakshmi ani snanam cheyakunda udavakudadu ani old vedios lo chepparu. Memu mukham kadukkuni udustamu ma peddavallu cheppintlu chestamu

  • @deepthim2816
    @deepthim2816 8 ชั่วโมงที่ผ่านมา

    Amma servant periodstho untey manam antulu thomochinchochha?????