చూసేవారికి విసుగు రాకుండునట్లు శాకాహార మాంసాహార వంటలను బాలెన్స్ చేస్తూ మర్చిపోకుండా కమ్మటి కబుర్లు, చక్కని పాటలు అల్పాహార రుచులు, స్నాక్స్ ఇలా అన్ని సమపాళ్లలో వండి వడ్డిస్తుా రుచి ఆస్వాదిస్తూ ఆస్వాదింపజేస్తూ మీరు తింటున్నప్పుడు మీ ముఖ కవళికలు ఎదుటివారు కూడా తక్షణమే చేసుకుని తినాలనిపించే విధంగా.... నిజంగా చాలా అద్భుతం. ఏమని వర్ణించవచ్చు సూపర్ బాబాయ్ నిజముగా మీరు మీ వంటలు చూస్తున్న ప్రతివారికి ఆత్మబంధువులే
నాకు తెలీదు బాబాయ్ ఎందుకంటే నేను ఎప్పుడూ ఇది తినలేదు అలానే ఎప్పుడు చూడలేదు, థాంక్స్ బాబాయ్ నీకు ఇలాంటి ఒక వాకయ్య పప్పు కొత్త రకం వంటకం ఉంటుంది అని అది చేసి పెట్టినందుకు😊
I have seen these Vakkaya when I was younger in the South, in India. We don't get them here in the US. But I must admit that you are enjoying a very satisfactory meal. The pappu looks sooooo delicious. I'm sure it tastes good. Happy eating.
ఒక కొత్త వంటను ఈరోజు మీరు చేసి చూపించారు మీకు నాకు ఒక పోలిక ఉంది బాబాయ్ మీరు భోజనం చేసేటప్పుడు నోటిని పూర్తిగా మూసి నమలడం నాకు నచ్చింది నేను అలాగే తింటాను కొందరి నోటిని తెరిచి నములుతుంటే నోట్లో ఉన్న పదార్టాలు ఎదుటివారికి కనబడడం ఒకలాంటి సౌండ్ రావడం వల్ల నాకు అలా తినడం నచ్చదు ✍️
చూసేవారికి విసుగు రాకుండునట్లు శాకాహార మాంసాహార వంటలను బాలెన్స్ చేస్తూ మర్చిపోకుండా కమ్మటి కబుర్లు, చక్కని పాటలు అల్పాహార రుచులు, స్నాక్స్ ఇలా అన్ని సమపాళ్లలో వండి వడ్డిస్తుా రుచి ఆస్వాదిస్తూ ఆస్వాదింపజేస్తూ మీరు తింటున్నప్పుడు మీ ముఖ కవళికలు ఎదుటివారు కూడా తక్షణమే చేసుకుని తినాలనిపించే విధంగా.... నిజంగా చాలా అద్భుతం. ఏమని వర్ణించవచ్చు సూపర్ బాబాయ్ నిజముగా మీరు మీ వంటలు చూస్తున్న ప్రతివారికి ఆత్మబంధువులే
Thank you somuch andi 😊🙏🙏🙏🙏🙏
కాదేదీ కవిత కనర్హం
అనే విధంగా
ఏ కూరగాయైన మీ చేతిలో పడితే అది మధురం అంతే 👌👌👌🙏🙏
మా దగ్గర కలిక్కయ అంటారు.ఇది చాలా పులుపు గా ఉంటుంది.
Yes
Yes
Ee kayalatho ne CHERRIES 🍒 chestaru.
Meeru thinttunte maku thinali anipisthundhi babai garu super🎉🎉🎉
మీరు తిన్నదుకు కాదు కానీ చెప్పినందుకు మాకు నోరు ఊరుతుంది బాబాయ్.......
please Vote and share
Wow they look so beautifull pink and white combo veggies , true nothing maches pockle pappu ghee along with rice and curd offcource
ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఇలా అరటికాయ ఆకులో భోజనం చేసే అదృష్టం కలగదు బాబాయి😋😋😋😋
Vaakkaya Pappu Superrrrrrr ,😋😋😋yummy with appadalu ,mirapakayalu
Busy life lo adara badara tini paniloki velle irojullo.meelaga enjoy chestu tinadam chala arudu vidio chala baga chesaru
Nice babai enjoying lunch and have a great meal
చాలా సూపర్ గా చేశారు సార్ నా చిన్ననాటి సమయంలో తిన్నవి వీటిని కలిక్కికాయి అంటారు భలే పులుపు 👌😊😍❤
www.cutebabyvote.com/august-2024/?contest=photo-detail&photo_id=381889
please Vote and share
నాకు తెలీదు బాబాయ్ ఎందుకంటే నేను ఎప్పుడూ ఇది తినలేదు అలానే ఎప్పుడు చూడలేదు, థాంక్స్ బాబాయ్ నీకు ఇలాంటి ఒక వాకయ్య పప్పు కొత్త రకం వంటకం ఉంటుంది అని అది చేసి పెట్టినందుకు😊
Sir last week mee vaakkaya recipe kosam chala search chesanu. Thank you so much
Thanks you sir for giving healthy food tips
Yummy babai garu definitely I'll try this . Photography excellent
ఎస్వీ రంగారావు గారు గుర్తు వస్తున్నారు మీరు వన్డే విధానం తినే padatvchisthey
Annayya gaaru mee vantalanni chaalaa baagunnayi adeegaaka meeru aaswsaadistu tinatam adiandariki Raadu maa amma Naanna gurtuku vastunnaru
Vaakkaya pappu super and testy Nice video. Vzm
మా నెల్లూరు సైడ్ కలెక్కాయ్ అంటారు బాబాయ్ గారు. చిన్నప్పుడు స్కూల్ బైట ఉప్పు కారం లో అద్దుకుని తినేవాళ్ళం. కానీ మా ఏరియాలో గ్రీన్ కలర్ లో ఉండేవి.
Madi kuda Nellore
Nlr madi kuda
గ్రీన్ కలర్ కాయలు, నాటువి.
ఈ వాక్కాయలు, హైబ్రిడ్ రకం వి. ఈ కాయలు మాత్రమే విరివిగా దొరుకుతున్నాయి.
Please Vote
@@venkygabbarsinghplease Vote
Memu life ni gaduputunnam....
Meeru life ni enjoy chestunnaru.....🤗❤
Meru cheppe vidanam malli malli chepali memu tinali me vantalu cahala baguntai thanks babai garu
బాబాయ్ నేనెప్పుడూ మీలా పెరుగులో పప్పు కలుపుకుని తింటాను ఫుల్ టేస్టీ గా ఉంటుంది😋😋😋🤤
Superb uncle nenu recent ga chusanu vakkailu nice dish 👌👌👌👌
Me maatalu , mee vanta kante chala baguntaye babaye garu
Vaakkaya pappu Ruchi veru babai garu..aha emi Ruchi and padukunta enjoy cheyali evarayina😊
Excellent information. Thank you Andi.
సూపర్ బాబాయ్ నీ వంట
Uppu vasukoni thinna childhood days lo ❤ ☺️🙃
Super tasty ga untadi
Nice explain sir I like your sweet words
Super o super annaiah mee expreshan chaala bagunde gurugaru❤
Nenu try chesanu babai super ❤❤
కాలిమ్ కాయల పప్పు రుచి మీరు తింటే నాకు చిన్నప్పుడు తిన్న నానమ్మ చేతి వంట గుర్తుకొచ్చింది
Sooperrr uncle garu.❤❤❤❤❤
Very nice Babay 🌳🌿🌱❤❤❤
మా పెరట్లో వున్నాయి... వాక్కాయ అంటాము... మంచి రుచి, సి విటమిన్... పచ్చడి కానీ పులిహోర కానీ చేసుకుంటాము ❤
నేను ఓక వారం ముందు పప్పులో వాక్కాయ వండుకొని తిన్నాము...చాలా బాగుంది బాబాయ్ గారు...
navi kuda ilanti kalagalipi kottudu taste le babai...
pappu annamlo perugu....paramannam lo kalagoora...ilanti tastelu chudaniki bagovgaani...tintunodiki notloki swargam digi vastundi...😊😊❤
Looks yummy 👍my favorite Pappu😋😋👌
మా బాబాయి ఏం చేసినా సూపర్ గా ఉంటుంది 🎉కదా 🎉❤❤❤
Nenu eppudu tinaledu chudaledu kuda nextime i vill trai
Nv excellent 👌 babai ❤....
చాలా బాగుంది బాబాయ్ గారు 👌
Maside,vaakkaya,supertesty 👌 ,babaigaru
Very nice babai garu 🎉
Vaakkaya pappu chesanu babai chaala chaala bagochindi babai super
సూపర్ భాభాయ్ వాక్కాయ్ పప్పు ఎక్సలెంట్❤❤🎉🎉
ఆకలి వేస్తుంది బాబాయ్ 😋
Chala baagundi..
Hmmmm interesting! Never heard of this veggie before. I believe you that it tastes good. Sending love from Washington 💙
We can't explain.. what a feel .. notlo liquids urutunnai.. kya babai ji..south veg tho chala tempt chestunnaru 😋
వాక్కాయ, కొబ్బరి పచ్చడి బావుంటుంది
Yes curd with dal super taste🤤😋
Bsbaigaru pakkana polamlo pani chese vallu songs paduthunnaru chala baga vinipisthundi vallani chupinchandi
మా ఊరు లొ కలైం కా యు లు ఆం టారు సా ల సల బా గు ం టు ం ద్ thank you brother
Uppu, kaaram tho i ate in my childhood days in tirupati ❤ my mouth is watering seeing it
Super babai, nenu school ki velletapudu school daggara ammevvaru, uppu tho tenivallmu babai😂🎉
Vakkaya papppu super 🎉🎉🎉 Next time pachadi cheyandi 🎉🎉🎉
sir nenu tinnanu super ga undi
Pappu and Avakaya Naku chala ishtam.
❤🎉❤🎉❤మా ఊళ్ళో కలిమే కాయలు అంటారు బాబాయ్
Pappu perugu kalipi tinte masthu untadi😋😋😋
వకాయ రొయల్లు కలిపి వండు బాబాయ్ supper ఉంటది 👌
Wahhh pappa majaka that to babai cooking
Namaste peddha nanna garu wow nice first time vintunna
Chala bagundi babaygaru
Me recipes anni chala baguntayandi nature lo vanta cheyadam chudadaniki chala baguntayandi from Bangalore
Yummy yummy 👌👌tagged👍👍
Nai, pappu, Annam combination and pergu, Annam, pappu combination na favourite babai
Seeing first time
Namaste bhabai garu ma dhagara kalimkayalu antaru pappu Chala Baga vuntadhi
Peru lo nenu matrame tintanu anukunna babai garu... 😊👍🏼
20 back varaku vakkaya pappu maa amma cheste tine vallam, now we are in Mumbai. Maaku ikkada dorakavu. Nice to see this now.
Babai murukulu chesi chupiyandi babai great meru
Vaakkai pappu is one amazing delicacy! Must try one and all... ✌🏻😎
Vettiho pickle chestaru superga vuntadi😊
Excellent TASTE andi..Items chala baagunnayi Gongura pachhadi.Kandi podi super taste..please continue same quality kodddiga cheyyadamu late ayyina...
SUPER Pappu...Paddananna garu...pickle kuda Chayandi..Takear Health...Me Styleo Banana flower Curry Chayandi plz...
⁰⁰
Super babay garu
Hi Babai super undhi vakkaya pappu video,memu kuda okasari try chestham,okasari veelaithey munagaku pappu try cheyandi
Hello Sir
We can cure your Knee pains in Natural system......
Super cooking of papu
Supar taste babai iam tested today
Super babby ❤
Babai garu super❤❤❤
Ma urilo vakkaya,antaru and vakkaya avakaya pettanu superb untundi
I have seen these Vakkaya when I was younger in the South, in India. We don't get them here in the US. But I must admit that you are enjoying a very satisfactory meal. The pappu looks sooooo delicious. I'm sure it tastes good. Happy eating.
ఇపుడే వేడి వేడి బిర్యాని పార్సెల్ తెచ్చుకున్నాను, ఈ వీడియో చూసాక పప్పు అన్నం తినాలనివుంది😢
Biryani thechukoni thinakunda e video enduku chusav? Fake comment
ni anta daridrudu avdu undadu
@@rakeshreddyemmadi6785 Tintu chusa bro
@@rudeboy9444 yes bro correct cheppav
Today menu super ❤
Super 🌳 super 👌 super video ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఒక కొత్త వంటను ఈరోజు మీరు చేసి చూపించారు
మీకు నాకు ఒక పోలిక ఉంది బాబాయ్
మీరు భోజనం చేసేటప్పుడు నోటిని పూర్తిగా మూసి నమలడం నాకు నచ్చింది నేను అలాగే తింటాను
కొందరి నోటిని తెరిచి నములుతుంటే నోట్లో ఉన్న పదార్టాలు ఎదుటివారికి కనబడడం ఒకలాంటి సౌండ్ రావడం వల్ల నాకు అలా తినడం నచ్చదు ✍️
Yes
Pappu + Avakay❤❤
Babai superb❤❤❤
Naku esthamu nanna garu e Pappu vakai 🤤🤤🤤🤤🤤🤤🤤
Uncle Garu, okasari Original Rayalaseema Style Chicken Curry Patandi
PLEASE🙏🙏🙏🙏
Super Babai.❤
హైబ్రిడ్.... వి.... 👌👌👌ఉంటుంది రుచి
Meeru chaala machollu peddanana super 👌👌👌♥️♥️♥️
Ware wah. Soooper
Nenu same meelage tintanu pedanana perugunnam Annam lo perugu vesi Pappu kalipi tinte superrrr matalev
Vaakaaya pappu ma mother chinnapudu chala sarlu chesaru, taste super untadi