హాయ్ బాబాయ్ గారు ఎంతో చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని చెట్లతో నిండిన వాతావరణం ఎంతో హాయిగా ఉంది అలాగే మీ ఇల్లు కూడా ఎంతో బాగుంది అలాగే మీ పాట మీ చింత చిగురు పప్పు అద్భుతంగా ఉంది ధన్యవాదములు బాబాయ్ గారు🎉🎉🎉
ఈ మధ్యనే మీ వీడియోస్ చూడటం స్టార్ట్ చేశాను . మీరు వంట చేసే విధానం అది చెప్పే విధానం superb చుట్టూ పొలాల మధ్య మీ ఇల్లు ఎంత అదృష్టం అండి మీది చింత చిగురు పప్పు బావుంది
మీరు చేసిన పప్పు వడియాలు అప్పడాలు సూపర్ బాబాయ్ గారు మేము ఈ పప్పును ఎలా చేస్తామంటే కింది పప్పు ఉడికాక అందులో 3 వంకాయలు, టమోటో ముక్కలు, చింతపండు, చింత చిగురు, ఎండు మిర్చి పొడి, పసుపు, వేసి 5 నిమిషాలు ఉడికించాలి తర్వాత పప్పును రాముకుని పోపును పెట్టుకుని వడియాలు అప్పడాలు మజ్జిగ మిరపకాయలు వేసుకుంటే సూపర్ బాబాయ్
Super 👌👌 chintha chiguru pappu baga chesaru.. Okka sari bismilla bath vanta ni chesi chupinchandi babai garu meeru songs vantaku thagattu aa song ni select chesi padadam super 👌👌 babai garu
Venkatesh garu! That was a cute song. Chinta chiguru pappu sounds like a delicious combination. I like how you savor the food in front of the camera. It makes your mouth water and try out the recipe.
హాయ్ బాబాయ్ గారు ఎంతో చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని చెట్లతో నిండిన వాతావరణం ఎంతో హాయిగా ఉంది అలాగే మీ ఇల్లు కూడా ఎంతో బాగుంది అలాగే మీ పాట మీ చింత చిగురు పప్పు అద్భుతంగా ఉంది ధన్యవాదములు బాబాయ్ గారు🎉🎉🎉
100% జీవిచడమంటే ఇదే మరి. మీరు నిజాంగా చాలా అదృష్టవంతులు అండి.
Yess
@@sumabethapudi7724lucky kada
బాబాయ్ గారు మీరు చాలా అదృష్టవంతులు నేను నా లైఫ్ ఎండింగ్ ఇలా మీలాగానే బతకాలి అనిపిస్తుంది
Anukuntam ganee alaa manam vundalem andi..oka 10 days vunte manaki bore koduthundhi.
Ante babai life ending lo unda...
@@chinnanamu1254😂
Akkada vunna kuda ilane TH-cam chustu comments chestam anthe
G
ఈ మధ్యనే మీ వీడియోస్ చూడటం స్టార్ట్ చేశాను . మీరు వంట చేసే విధానం అది చెప్పే విధానం superb చుట్టూ పొలాల మధ్య మీ ఇల్లు ఎంత అదృష్టం అండి మీది చింత చిగురు పప్పు బావుంది
Thank you andi 😊❤️
బాబాయి గారి వీడియో స్కిప్ చేయకుండా చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
🎉🎉🎉🎉🎉🎉
ఎప్పుడో చిన్నపుడు తిన్నాను ఈ వీడియో చూతుంటే మళ్ళీ తినాలి అనిపిస్తుంది... ❤️😍
మీరు చేసిన పప్పు వడియాలు అప్పడాలు సూపర్ బాబాయ్ గారు
మేము ఈ పప్పును ఎలా చేస్తామంటే
కింది పప్పు ఉడికాక అందులో 3 వంకాయలు, టమోటో ముక్కలు, చింతపండు, చింత చిగురు, ఎండు మిర్చి పొడి, పసుపు, వేసి 5 నిమిషాలు ఉడికించాలి తర్వాత పప్పును రాముకుని పోపును పెట్టుకుని వడియాలు అప్పడాలు మజ్జిగ మిరపకాయలు వేసుకుంటే సూపర్ బాబాయ్
ఈ పాట పాడతారని అనుకున్నా.. సూపరండి మీ పాట
Nice weather ☁️ Simple super combination chintha chiguru Pappu ❤
కొట్టు పెటీనా దొరకని అదృష్టం మీసొంతం బాబాయ్ గారు జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి
Suuuper Babai garu manaki chintha chiguru easy ga dhorukuthundhi very nice recipe
So lucky spending time with Nature 👌👌👌
The way you explain recipe and the recipe are really tempting and super 😋👌
Thank you 😊
Ee adrustam lakshallo kotlallo okkariki dorukutundi. Adi meeku dorikindi. Meeru great andi!
So lucky spending with nature food enjoy every moment babai
చింతచిగురు పప్పు చాలా బాగా చేసిచూపించారు దీనితోపాటు ఉప్పు చాప వుంటే అబ్బా అబ్బా అదుర్స్ అంతే
సూపర్ బాబాయ్ గారు నాకు చాలా ఇష్టం చింత చిగురు పప్పు
Chinthachiguru pappu chala baga chesaru nenu kuda try chesthanu chinthachiguru song ghantasala laga baga padaru
Babaigaru mi song s super song ki thagga chinthachigurupappu excellent climate super super super inthakante e age ki em kavali
Super Andi miru chala opikaga vantalu chesi tintunte noruruthundi andi enjoy manchi vathavaranam manchi gali adi Mike sontham
సుఖ పురుషులు అండి మీరు.. సూపర్
mee location naku baga nachindi atuvanti locationlo vuntey chala happy vuntundi super andi song super
అంత చక్కని వాతావరణంలో మీరు ఆస్వాదిస్తుంటే ఆ రుచే వేరు ఉంటుంది
బాబాయి గారు మీరు వంట చేసేది మరియు పాడే పాటలు మీలాగా జీవితం ప్రశాంతముగా ఉండాలనిపిస్తుంది.
Good Video - ALL IN ONE.Very interesting.....Cheers !!!!!
Chinta chiguru royyalu vandu babayy
Super babay me videos chudakunda undanu prathi video chustanu
Video 👌👌👌🎉
Chala bagundi babaygaru
Thankyou 😊
Sir super pata
Super babai garu
Namaste Babai Garu Pappu super Pata Inka super Chinta chiguru Pachadi Chandi Babai Garu
Babaigaru mi pata super and mi vantakuda adhurs miru thintunte maku kuda akaliga undhi. Mi ellu kuda chala bagundhi
Chala manchiga chesaru
Nice video sir
Tasty chinta chiguru pappu.
Beautiful surroundings. Nice songs.
I don’t want to live there but want to visit sometime. 🎉🎉🎉
Woww Uncle miru super! 👏👏👏
చింతచిగురు పప్పు ఎగ్ ప్రై సుపర్ కాంబినేషన్
Songalu super babai😊 my favorite babai😊😊
Super 👌👌 chintha chiguru pappu baga chesaru.. Okka sari bismilla bath vanta ni chesi chupinchandi babai garu meeru songs vantaku thagattu aa song ni select chesi padadam super 👌👌 babai garu
మీరు చెప్పినట్లు గా మునగాకు పప్పు వండుకున్నాను, చాలా బాగా వచ్చింది బాబాయ్ గారు...
Babai.garu.supar👌👌👌👌👌👌👌
Super super 👍👍
Lunch in banana leaf suuperb🌹😊
Sooperrrrrr papuuu abbaaabaaaa❤❤❤❤
Super Babai garu
Sir vantato patu pata kooda chala bagundi
సాంగ్ సూపర్
Super babai
చెంత చిగురు పప్పు సూపర్ బాబాయ్ గారు చాలా బాగా వండారు చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది తినాలని బాబాయ్ గారు 😋👌
Hi thamdu sai teja babai papu super 👌🙏
Chala Manchi vantalu neechukuntunnanu Mee Daya valla❤❤❤
Super bagachasaru good babai
Super yummy papu uncle
Superb babai garu ❤ love the scenic beauty and the recipe too 😊
Song super babai . abbba Abba super ga undhi ❤❤❤❤
Maku కూడ chintachiguru pappu chala ishtam babai garu
Super ❤❤
Venkatesh garu! That was a cute song. Chinta chiguru pappu sounds like a delicious combination. I like how you savor the food in front of the camera. It makes your mouth water and try out the recipe.
Super 👌 Ga Chesaru Babai
😋😋😋😋😋
Love ❤️ You Babai
Super babai your curry 🍛🍛❤❤
Superb babai abbaa abbababaa baa baa naku chalaa estam chinthachiguru pappu antee chalaa estam summer vasthe chalu 3,4 times maa intlo vandevallu maa ammagaru bt job valla konni year's nunchi miss avuthunna any how meeru yey vantakam chesina chalaa bagaa chestharu anthakanna meeru thinee vidanam inkaa superoo superb
Hi super baga padaru babaigaru 👌👌👌👌👌👌👌👌 super yeme yeme ❤💖👏👏👏👏👏👏
🎉🎉🎉❤❤Soooooooo nice Babai Garu..Take Care All...enjoy..⛈⛈⛈.maaki🌤🌞🌞 Varsham leydhu....40 degrees loo Sunrise...😥😥
మీ పాట బాగుంది. మేము మీతో కలిసి తినాలని వుంది. మీరు వున్న చోటే మాకు వుండాలని వుంది.మంచి వాతావరణం🎉
Naku chala estam meru 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super ga padarandi babai garu memalani realga dagaranudi chudalani vundi andi
Memu kuda Ippudu tinnamu babai garu super
Super babai garu meeru❤❤❤❤❤
Nice Bro, meeru mee chinnanati super hit songs padutunnaru, good tone. Tinna Ventana padukokandi 1hour or minimum 30 minutes gap iyyali
Atuvantii life andariki dorakadu meeru adrustavantulu nindu nurellu aarogyamga ilagey anandamga vundalani manasprthiga korutunna andiiii
Super 👌
Hai babai garu nice volg yummy recipe
బాబాయ్ మీరు పాటలు చాలా బాగా పాడతారు
Super baga padaru babaigaru
Super pappu👌👌
Kammani pappu babai garu💃🏾💃🏾💃🏾💃🏾💃🏾💃🏾💃🏾🍅🍅🍓🍅🍅🍅🍅
Prathi video lo Recipe prepare chesi.. Annam lo kalupukuni first mudha thini.. Abbaaabbbaaa aney expression istharu meeru.. 👌👌👌 untundi..
Maaku noru ooripothundi 😋😋
Babai garu super
మీ పాట, ఆ పప్పు అబ్బబ్బా super Babai
బాబాయ్ నీ వంట నీ పాట 👌🥳
Hi fedanana mi vantalu chala bag untai miru tintuntene maku noru urutundi
Super babai👍
Pappu chala bagundi babai garu. 😊😊😊
Super andi 👌😋
Super babayee garu❤❤
😮 సూపర్ అన్న
Super Babi Garu., sangati muda tho manchi receipe cheyandi
Super Babai
10నిమిషాల వీడియో నాకు 2 నిమిషాల గా ఐపోయింది super
😄😄❤️
Cool climate lo superga untadhi sir
Superb 😊
Wowww super❤
Photography is super Teja garu 👍🏻
అన్న,బాగా చేసావు❤
సూపర్ బాబాయ్
Venkatesh garu Baga chesaru
Namaste babai garu mee vantalu ante maaku chala ishtam andi maa kosam avakaya chicken biryani chupinchandi babai garu
Miru antho adrustavantulu babai garu... mi lanti life anubhavinchali ante anno janmala punyam chesukoni undali babai 😊
Me paata super alage pappu kuda