ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

మామిడికాయ పప్పు కమ్మగా రుచిరావాలంటే ఇలా చేసి చూడండి😋Mango Dal Recipe👌Mamidikaya Pappu👍Mango Pappu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มี.ค. 2023
  • #mangopappu #mangodal #mamidikayapappu #mamidikaya

ความคิดเห็น • 507

  • @madhumugul9680
    @madhumugul9680 ปีที่แล้ว +184

    మీ వంట తో పాటు మీ ఫోటోగ్రాఫర్ ని పరిచయం చేయండి బ్రదర్

  • @nagaanjiedara6780
    @nagaanjiedara6780 ปีที่แล้ว +26

    పప్పు సూపర్ బాబాయ్ గారు మీరు ప్రతి వీడియో లో ఏది ఎలా చేయాలి అని వివరించి చెప్తూ ఉంటారు 👌😊

  • @PushpaLatha-xy2yd
    @PushpaLatha-xy2yd ปีที่แล้ว +22

    Beautiful scenery 👌👌delicious mamidikaya pappu

  • @rameshkumar-gi3fn
    @rameshkumar-gi3fn ปีที่แล้ว +37

    camera work superb.... visuals of village atmosphere is superb...

  • @rammohanrao4374
    @rammohanrao4374 ปีที่แล้ว +6

    ఆహా! ఆ వాతావరణం లో ఆరాధన లో ఘంటసాల వారి నా హృదయం లో నిధురించే చెలి పాట పాడుతూ మామిడికాయ పప్పు వండుతూ, చల్ల మిరపకాయ, పప్పులోమిరపకాయలు తింటూ ఉంటే స్వర్గీయ ANR, సావిత్రి గుర్తుకొచ్చారు బ్రదర్. ఇక నుంచి ప్రతి వీడియో లో ఒక ఘంటసాల వారి మధురమైన పాట, మీ కమ్మని వంట చెయ్యాలి. 👌

  • @tkradha1513
    @tkradha1513 ปีที่แล้ว +8

    చాలా బాగా ఓపిక గా చేస్తున్నారు అండీ నాకు వంట అంటేనే కష్టం మిమ్మల్ని చూసి చెయ్యాలనుకుంటా మళ్ళీ తెల్లారగానే బద్ధకం

  • @tsarada5714
    @tsarada5714 ปีที่แล้ว +22

    లొకేషన్ అదిరింది,మీ పాట అయితే మరీ బాగుంది అబ్బా... మామిడికాయ పప్పు నోరూరుపోతుంది

    • @gopigoud3000
      @gopigoud3000 3 หลายเดือนก่อน

      మీరు తినే స్టైలు సూపర్ బాబాయ్ గారు

  • @chinnikrishnayyabendikrish8290
    @chinnikrishnayyabendikrish8290 4 หลายเดือนก่อน +3

    మీ వంటలు ఫాలో అవుతాను అండి చాలా బాగా చేస్తారు బాబాయ్ గారు

  • @venkatanagireddy9974
    @venkatanagireddy9974 ปีที่แล้ว +7

    మామిడికాయ పప్పు ఒకసారి తింటే రోజంతా తినాలనిపిస్తుంది మీరు బాగా చేస్తారు

  • @user-id2uu5co9u
    @user-id2uu5co9u 8 หลายเดือนก่อน +2

    పెద్దయ్య మిమ్మలని కలవాలని వుంది మీ చేతి వంట తినాలని ఉంది పెద్దయ్య

  • @mr.levinho143
    @mr.levinho143 ปีที่แล้ว +7

    Miru cheppi prathi okkati ala veyyali ani cheppe vidananiki chala hatsup uncle endukante miru cheppe vidhanamlo andharu compulsory nerchukumtaru chala nemmadiga klupthamga vivaristaru🥰👍🙏

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว +1

      ❤️❤️😄

  • @hariramabrahmam1032
    @hariramabrahmam1032 8 หลายเดือนก่อน +2

    మామిడికాయ పప్పు చాలా బాగుంది

  • @kandadasai8005
    @kandadasai8005 ปีที่แล้ว +16

    సూపర్ పెదనాన్న గారు.మీ వంట,మీ పాట🙏🙏🙏👍

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว +1

      Thank you sai 😊

  • @pinnintisekhar10
    @pinnintisekhar10 ปีที่แล้ว +4

    లొకేషన్ 👌👌మీ వంట 😍😍

  • @ravigeddam2491
    @ravigeddam2491 4 หลายเดือนก่อน +2

    🤤🤤🤤🤤 మీ వంటలు చూస్తుంటే మాకు నోరు ఊరు తుంది సార్ అద్భుతం మీ వంటలు సార్ 🙏🏿🙏🏿🙏🏿

  • @sivalionsivalion1846
    @sivalionsivalion1846 ปีที่แล้ว +3

    హయ్ బాబాయ్ గారు.మివంటలుచాలాబాగుంటాయి.చాలాఆరోగ్యంగావుంటాయి.మీప్రతీవంటలుచచూసీ ట్యైచెస్తాను.బాబాయ్మివాయిస్ చాలాబాగుంటుంది.మిరుచెప్పెవీధానంబాగుంటుందీ.ధాంక్యూబాబాయ్

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 ปีที่แล้ว +5

    బాబాయి గారు మీకు మీ కుటుంబసభ్యులందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు ఇలాగే మీ వంటలతో మా అందరినీ అలరిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను

  • @jakkanaanuradha3405
    @jakkanaanuradha3405 ปีที่แล้ว +5

    మామిడికాయ పప్పు సూపర్ సూపర్

  • @umasridhar5478
    @umasridhar5478 ปีที่แล้ว +12

    You seem to be a good singer, I like the way you cook and present it. Keep rocking!!

  • @talasilapc
    @talasilapc ปีที่แล้ว +15

    What ever the food which U make it would be delicious for sure! I do re-collect my Grand mother’s recipes!!❤

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 ปีที่แล้ว +8

    అన్న గారూ మీకూ , కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృతనామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐

  • @santhoshmandapally8694
    @santhoshmandapally8694 ปีที่แล้ว +2

    👌👌 అండి మి వంట మి పాట 🎉🎉🎉🎉🎉👍👍

  • @devi_1968
    @devi_1968 ปีที่แล้ว +1

    బాబాయ్ గారు మీ వంటలు సూపర్ అండి చూస్తుంటేనే నోరు ఊరతుంది.ఇంకా తింటే ఎలా ఉంటాయో మీకు లాగే ఆ పచ్చని తోటలో ఇలా వంట చేసుకుని తినాలి అని ఉంది.కానీ సాధ్యం కాదు.మీరు నిజంగా అదృష్టవంతులు అండి అంతకు మించిన ఆనందం కోట్లు ఖర్చు పెట్టిన దొరకదు.

  • @sukh-wc7er
    @sukh-wc7er ปีที่แล้ว +8

    Mango Pappu with Toor Dal - I love with Moong Dal and missing new mango crop pickle and mamudi Pandu(it is available in USA - Domica mango )

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 ปีที่แล้ว +16

    Fresh ingredients and beautiful food
    Wow ❤

  • @srinivasvemala378
    @srinivasvemala378 ปีที่แล้ว +9

    నోట్లో నీళ్లు ఊరుతునాయ్ బాబాయ్ 🤤

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 ปีที่แล้ว +5

    Babai gaaru మీరు తలకాయ కూర తెలంగాణ స్టైల్ చేయండి .పొడుగల కళ్ళు నీర సూపర్గ ఉంటది ❤❤

  • @shivasolipetshivakumar7335
    @shivasolipetshivakumar7335 ปีที่แล้ว +2

    చాలా బాగా చూపించారు బాబాయ్ గారు థాంక్యూ థాంక్యూ అలాగే మీ మీరు పాడే పాట కూడా చాలా బాగుంది బాబాయ్ గారు మేము కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాము అడగగానే చేసి పంపించారు ఎవరి మార్నింగ్ మామిడికాయ పప్పు చేసి మేము కూడా మామిడికాయ పప్పు టేస్ట్ ను చూస్తాము థాంక్యూ బాబాయ్ గారు థాంక్యూ అలాగే శివ

  • @prakashburra8968
    @prakashburra8968 10 หลายเดือนก่อน +4

    What a peaceful life uncle. You are very lucky.

  • @USchannelthatisyouussschannel
    @USchannelthatisyouussschannel ปีที่แล้ว +13

    Oh wow ❤❤❤definitely I would like to come taste your food when I come to India next time ❤

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว +5

      Always welcome.. thank you 😊

  • @poojaamavasai1769
    @poojaamavasai1769 ปีที่แล้ว +4

    I think ur grand children's very lucky to have you.....big fan of ur videos from tamilnadu thatha

  • @vanianil5541
    @vanianil5541 3 หลายเดือนก่อน

    E recipe try chaysa super ga undhi babai tq so much babai

  • @arjunsrislb4988
    @arjunsrislb4988 ปีที่แล้ว +1

    సూపర్ combination పప్పు 👌👌👌👌

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 7 หลายเดือนก่อน

    Mamidikay Pappu chala baga chesaru super 👌

  • @ratnaluarati8937
    @ratnaluarati8937 ปีที่แล้ว +1

    😃vaaa maudikaya pappu super 🤤👌

  • @user-vb7wm9et5p
    @user-vb7wm9et5p 6 หลายเดือนก่อน +1

    Me video లు నైట్ చూస్తాను బాబాయ్ మీరు తిటుంటే నాకు ఆకలి బాగా వేస్తుంది ❤️ nice వీడియో

  • @rupagaduthula
    @rupagaduthula 4 หลายเดือนก่อน +2

    Super nanna garu me vanta edhaina adhripodhi anthe 👌

  • @srivally_Yarramsetty
    @srivally_Yarramsetty 5 หลายเดือนก่อน +1

    Babaigaru mamidikayapapu annam merutintunte bojanam ante alaga tinali anipistadi meku dhanyavadalu

  • @sureshnaidu.puchakayala2074
    @sureshnaidu.puchakayala2074 ปีที่แล้ว

    Thanks. Babai garu. Nenu adigina pata padinandhuku. Babai mamidikaya pappu adhurs

  • @maheshpadira6134
    @maheshpadira6134 ปีที่แล้ว +2

    బాబాయ్ గారు మీ వంటల తో పాటు మీ song kuda super

  • @prabhuy9864
    @prabhuy9864 9 หลายเดือนก่อน +1

    Your so lucky sir you get full fresh vegetables, nature is so good. Atmosphere is super. Excellent.

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 ปีที่แล้ว +2

    ఉగాది శుభాకాంక్షలు బాబాయ్ గారు and super lokeshan and pappu తో పాటు ప్లేస్ కూడా అద్భుతంగా ఉంది and 🙏💐💐💐💐💐🌿🤗

  • @reddydallis2516
    @reddydallis2516 10 หลายเดือนก่อน

    మీరు చేసిన ప్రతి కర్రీ మమ్మల్ని చాలా ఆనంద డోలికల్లో ఉంచుతుంది

  • @shaikgulzar7539
    @shaikgulzar7539 ปีที่แล้ว

    Babai garu Ugadi shubhakamkshalu..meeru vande prati vamtakamu chala chala baguntayi.prakruti vodi low bhojanam chese adrustam devudu meekichadu..choose bhagyam maku ichadu.stay blessed babai garu

  • @nagamalleswararaodheekonda4270
    @nagamalleswararaodheekonda4270 ปีที่แล้ว +1

    బాబాయ్ హలో బాబాయ్ ఐ వాంట్ టు జాయిన్ విత్ యు మీతో పాటు నేను కూడా మీతో కలిసి ఆ పచ్చని పొలాల్లో ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ తినాలి అనిపిస్తుంది

  • @durgavelivala5028
    @durgavelivala5028 ปีที่แล้ว +8

    I love ur cooking uncle🎉🎉🎉❤

  • @narasimhamurthy6491
    @narasimhamurthy6491 ปีที่แล้ว +2

    Super mango pappu very nice receipe. If you can put oil with hinguva super combination.

  • @aryanpillai6395
    @aryanpillai6395 6 หลายเดือนก่อน

    Looking at you and your cooking videos I remember my chinna bapu...thankyou sir delicious food it must be😊

  • @chintanapallisudharshan7299
    @chintanapallisudharshan7299 ปีที่แล้ว

    Babai gaaru ….meeru thopu anthe and ur recipes 👌👌👌

  • @venkataramanavanapalli3269
    @venkataramanavanapalli3269 หลายเดือนก่อน

    Pachapachani polamlo, appudu kasina leletha kuragayalatho, Matti pathralalo vandukuni thinthunte chala adbuthamga untadani vindame kani chudaledu. Aa adbuthanni meeru avishkarincharu.Very nice and memu kuda meetho okasaraina ila prakruthi vantalanu aswadinchalani anipisthundi. Thank U sir !

  • @lydia9064
    @lydia9064 3 หลายเดือนก่อน

    Tq Sir for the amazing recipe, I tried today and it is delicious 😋.

  • @teju5631
    @teju5631 11 หลายเดือนก่อน

    Babai me pappuuuu adhursssssss ❤ nenu try chesa yesterday 👌🏻kekoooo keka

  • @avinashk8585
    @avinashk8585 ปีที่แล้ว +1

    Ee video photography and deenikantey mundhu video photography super ❤ babai gari vantalagey anni bagunnai ugadhi subhakankshalu 🎉

  • @max-2238
    @max-2238 4 หลายเดือนก่อน

    Uncle, mee cooking simple & super. Pls aakukura (menthi, palaku, gongura, thothakura) pappu cheyandi. Drumstick leaves pappu simply superb.

  • @subhashinicetty4859
    @subhashinicetty4859 ปีที่แล้ว +12

    బాబాయి మీరు వండిన పప్పు సూపర్.

    • @nagalakshmiiy2691
      @nagalakshmiiy2691 ปีที่แล้ว +2

      Kottlu sampadhichi na e happyness radu anna

  • @swaroop237
    @swaroop237 ปีที่แล้ว +1

    Super sir photography vere level beautiful climate 👌👌👌

  • @srilalitha6523
    @srilalitha6523 ปีที่แล้ว

    Babai garu mi mamidikaya pappu adhurs, superb

  • @jayalaxmi4686
    @jayalaxmi4686 ปีที่แล้ว

    Super sir pappu nenu kuda baga chestha

  • @sureshnagam3720
    @sureshnagam3720 9 หลายเดือนก่อน

    బాబాయ్👏 నాకు మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం.

  • @dyarangulaanjaiah6296
    @dyarangulaanjaiah6296 ปีที่แล้ว +1

    Babai mamidikaya pappu adurs super ❤❤❤❤

  • @praveenkumarj2536
    @praveenkumarj2536 ปีที่แล้ว

    Supper untai babhai Mee cooking 🍳🍳 supper tastes

  • @user-sx1ss4fg6m
    @user-sx1ss4fg6m 9 หลายเดือนก่อน +1

    😊 థాంక్స్ బాబాయ్ గారు మంచి రెసిపీ చూపించారు థాంక్యూ సో మచ్

  • @bhumanibalakrishna8065
    @bhumanibalakrishna8065 6 หลายเดือนก่อน

    Chala Baga anipisthadhi me videos

  • @moulalisk5362
    @moulalisk5362 10 หลายเดือนก่อน

    Babai garu chala baga vantalu baga chestunnaru👍

  • @dhonebasha3376
    @dhonebasha3376 ปีที่แล้ว +1

    సూపర్ కూకింగ్ and క్లైమేట్

  • @NagaRaj-lq2cc
    @NagaRaj-lq2cc ปีที่แล้ว +1

    అబ్బా అబ్బా అబ్బా....👌 మీ ఎక్స్ప్రెస్నన్ కె మా కడుపు ని౦డి పోతుంది......😋😋😋

  • @chanduyeturi7778
    @chanduyeturi7778 ปีที่แล้ว +1

    బాబాయ్ గారు ఇప్పటికి నేను కూడా ఉదయం అన్నం పప్పు తింటాను బాబాయ్ 😍🥰

  • @srinivasyenumula
    @srinivasyenumula ปีที่แล้ว

    బాగా వంట చేస్తున్నారు సూపర్

  • @shakunthala9399
    @shakunthala9399 ปีที่แล้ว +2

    Super cooking babai garu 👌

  • @kirankumarreddy232
    @kirankumarreddy232 8 หลายเดือนก่อน

    We r following ur cooking sir thank u

  • @lavanyachundru
    @lavanyachundru 4 หลายเดือนก่อน

    Wow! Chala bhagundhi Bhabhay garu Mamuki kai pappu. Feel like eating 😋
    Love from California,
    L

  • @ydl5499
    @ydl5499 ปีที่แล้ว

    Photography is very beautiful.
    Mee vedios chala baguntai.

  • @hemanthkumara5688
    @hemanthkumara5688 ปีที่แล้ว

    Happy Ugadi babai eroju Pappu chesanu superb ga vachindi 😊❤

  • @yanrin1
    @yanrin1 ปีที่แล้ว

    Babai nee pappu adhurs ❤
    Mimmalni chuste maa peddanaana guruthostunnaru

  • @nithyavenky9820
    @nithyavenky9820 ปีที่แล้ว +1

    VvNice Babai Garu 👍👍

  • @sugunagaikwad3870
    @sugunagaikwad3870 ปีที่แล้ว

    Meeru polamlo maamidikaya pappu vandi arirakulo tintunte maaku kuuda noru voorutundi tq chaala Baga chesaru

  • @rajeshch947
    @rajeshch947 ปีที่แล้ว +2

    Meeku , meekumbaa sabyulu andariki
    Happy ugadi babai....

  • @rameshparadalam5021
    @rameshparadalam5021 7 หลายเดือนก่อน

    Mero adbutham uncle…… me lifestyle chala baaagundi. Devudu meku vnadella aaayusssu nivvali🙏

  • @RAMYADASARI-li7ms
    @RAMYADASARI-li7ms ปีที่แล้ว

    Mee recipes valla nenu vanta nerchukunna babai pls veg curries and non veg curries inka upload cheyyandi babai thanx babai😊😊

  • @SunithaAr-kd2qu
    @SunithaAr-kd2qu ปีที่แล้ว

    V nice u r explanations

  • @snigdeshkolluri0551
    @snigdeshkolluri0551 ปีที่แล้ว

    Bapu nuvvu super ni video s chusanu chala bagunnaie

  • @pdamarnath3942
    @pdamarnath3942 4 หลายเดือนก่อน

    Great combination of dried chillies

  • @mekhakumar1884
    @mekhakumar1884 5 หลายเดือนก่อน

    I'm Chennai super samayal friend 👌👌👌🙏

  • @gopalanayak9697
    @gopalanayak9697 8 หลายเดือนก่อน

    Super andi..thanks

  • @ismartrandomraja3963
    @ismartrandomraja3963 ปีที่แล้ว

    your combination is good

  • @lalithamanchala2955
    @lalithamanchala2955 29 วันที่ผ่านมา

    Chala bagunadi mamidikaya papu

  • @Ramkatta
    @Ramkatta ปีที่แล้ว

    Ma go pappu chese asalina thery ide❤❤❤

  • @Vijji_Thorati
    @Vijji_Thorati ปีที่แล้ว

    Clement chala bagudi akulu and crry kuda

  • @sanjayprasad3702
    @sanjayprasad3702 ปีที่แล้ว

    Uncle me vantalu meru chese vidanam a clymate super uncle

  • @SakeShashiRekha-to8ue
    @SakeShashiRekha-to8ue 10 หลายเดือนก่อน

    Super padananna garu👍

  • @venuvenkachiranjeevi8239
    @venuvenkachiranjeevi8239 ปีที่แล้ว

    very well sung jr ghntasala garu

  • @adilakshmi4479
    @adilakshmi4479 ปีที่แล้ว +1

    Super👌👌👌👌👌
    Babai garu 💐💐🥰🙏

  • @laxmann4957
    @laxmann4957 ปีที่แล้ว

    Sir me vantalu super 👏👏👏👏👍👍👍👍✌✌✌✌

  • @shivarajganga1307
    @shivarajganga1307 ปีที่แล้ว +1

    Babai garu super 👌👌👌

  • @bhavani9368
    @bhavani9368 ปีที่แล้ว

    Super undi meru Chesina mango pappu

  • @syamalasyamala4908
    @syamalasyamala4908 ปีที่แล้ว

    Babaigaru mii vantalu super a super noru uruthndhi

  • @vjIna
    @vjIna ปีที่แล้ว

    Wow mee ooru super. Mee ooru kosam mee videos chusthunna

  • @bhaskarvani1145
    @bhaskarvani1145 ปีที่แล้ว +1

    మీ వంటలు సూపర్ అన్నయ్య

  • @shivakumar9834
    @shivakumar9834 ปีที่แล้ว

    Happy Ugadhi Bhabai.. Nice Pappu

  • @anwarbaig2699
    @anwarbaig2699 ปีที่แล้ว

    Babaai: ne pappu suparoooo super.