Priyuni Sanidanam Lo | ప్రియుని సన్నిధానంలో | Telugu Christian Song | Bro. George Bush

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024

ความคิดเห็น • 29

  • @gouthamiv5566
    @gouthamiv5566 10 หลายเดือนก่อน +63

    ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే..
    మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే.. "2"
    అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే..
    రేపన్న దినమందునా (ఘనుడు)ఆయన ఉన్నాడనే ధైర్యమే.. "2"
    ఆహా.. ఆనందమే .. యేసుతో జీవితం.. "2"
    "ప్రియుని" "2"
    1. ఏవేవో చేసిన ఎందెందో తిరిగినా..
    ప్రయత్నాలే ముగిసినా ఫలితమె శూన్యమై మారినా.. "2"
    మాట సెలవిచ్చినా తన ఉద్దేశం స్థిరపరిచెను
    ప్రమాణం చేసెను తన కార్యాన్ని జరిగించును.. "2"
    ఆహా.. ఆనందమే .. యేసుతో జీవితం.. "2"
    "ప్రియుని" "2"
    2. నీవేగా ఆధ్యుడా నీలోనే మనుగడ
    నీవుంటే అండగా బ్రతుకంత పండుగ.. "2"
    వేలాది దూతలలో ఘనుడైన నా దేవుడు
    మన ప్రక్కనే నిలిచెను అన్ని తానాయెను "2"
    ఆహా.. ఆనందమే .. యేసుతో జీవితం.. "2"
    "ప్రియుని" "2"
    @liveforchrist4524

  • @పద్మ-త9ళ
    @పద్మ-త9ళ 3 หลายเดือนก่อน +3

    రోజుకి చాలా సార్లు వింటాను ఈ పాటని. వినే కొలది వినాలని పించే పాట... దేవుని సన్నిదానంలో వున్న ఆనందం. ఆ మధురాన్ని అనుభవించే వాళ్ళకి తెలుసు... I love song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @telugujesussongsstutas3958
    @telugujesussongsstutas3958 7 หลายเดือนก่อน +10

    సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. (కీర్తనల గ్రంథము 113:3)

  • @ChinnamRuth
    @ChinnamRuth 20 วันที่ผ่านมา +1

    Chala manchi song chala Baga padaru brother

  • @flaviarithesh8516
    @flaviarithesh8516 9 หลายเดือนก่อน +3

    🙏🏻🙏🏻🙏🏻👌

  • @Undurtiraju
    @Undurtiraju 3 หลายเดือนก่อน

    క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లో మీరు పాడిన పాట అద్భుతం ఉన్నదన్న❤❤❤

  • @kodandamg8628
    @kodandamg8628 6 หลายเดือนก่อน +1

    Amen

  • @chinnathalari4120
    @chinnathalari4120 10 หลายเดือนก่อน +2

    Amen 🙌🙏🙌🙏

  • @KarreSubramanyam
    @KarreSubramanyam 4 หลายเดือนก่อน +1

    Super🎵 bro

  • @ksrikanth107
    @ksrikanth107 ปีที่แล้ว +3

    Glory to God Jesus AMEN ♥️🙏♥️🙏

  • @prakashgaming570
    @prakashgaming570 7 หลายเดือนก่อน

    Heart touching song brother God bless you brother 🙏🙏🙏

  • @navamaniseeli3883
    @navamaniseeli3883 ปีที่แล้ว

    Amen devuniki mahima ❤❤❤

    • @abshuprasuganji6456
      @abshuprasuganji6456 ปีที่แล้ว

      ❤ाससस❤सससलससालएौलौॐिासौ❤कौकौटोटटपट

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 ปีที่แล้ว +1

    Vandanalu suthi hallelujah amin

  • @misterkk6289
    @misterkk6289 ปีที่แล้ว +1

  • @satishpothabathula2001
    @satishpothabathula2001 7 หลายเดือนก่อน

    ❤❤❤

  • @padapudisatyanarayana5771
    @padapudisatyanarayana5771 11 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @holygodtemplefireministries
    @holygodtemplefireministries ปีที่แล้ว

    Amen devuniki mahima

  • @ch.maheshbabu951
    @ch.maheshbabu951 ปีที่แล้ว +2

    Praise the Lord brother... Very nice song

  • @mamathaangel9048
    @mamathaangel9048 ปีที่แล้ว

    Supar brother God praise

  • @ماناماهندي
    @ماناماهندي ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @brovijaykumard2848
    @brovijaykumard2848 ปีที่แล้ว

    Very superb song brother

  • @srinug4865
    @srinug4865 ปีที่แล้ว +2

    Hi

  • @marlapudimary7823
    @marlapudimary7823 ปีที่แล้ว

    Nice 👍 so ng

  • @samsonkanamala
    @samsonkanamala ปีที่แล้ว +2

    Amen

  • @JessicaMadireddy
    @JessicaMadireddy 8 หลายเดือนก่อน

    Amen🙏🙌🙌🙏