అన్నగారికి వందనాలు దేవుని కృపతో స్వరము బహుగా వాడబడు లాగున ఇంకా ఎన్నెన్నో పాటలు పాడాలని మా యొక్క మనవి దేవునికి మహిమ వచ్చు లాగున ఇంకా అన్నగారు ఇంకా ఎదగాలి ఆమెన్ ఆమెన్ ఆమెన్
అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా ||2|| నిలువలేరుగా తన సరి రారుగా ముందే జయ గీతం పాడాలిగా..||2|| యేసయ్యా... యేసయ్యా.... సరిపోయిన ప్రధాన యాజకుడా యేసయ్యా... యేసయ్యా ... సరి చేయుచున్న నాధు నాయకుడా 2 |అసా| జరగవని నేను యోచించినా... భీకర కార్యములనే చేసినా .. 2 అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా 2 |యేసయ్యా| కాపరివై నన్ను నడిపించినా జాలి గల హృదయమా వందనం 2 కునుక లేదుగా నన్ను కాపాడ గా కంటిపాపల్లే కాచావుగా |యేసయ్యా|
🙏🙏🙏🙏
అన్నగారికి వందనాలు
దేవుని కృపతో స్వరము బహుగా వాడబడు లాగున
ఇంకా ఎన్నెన్నో పాటలు పాడాలని మా యొక్క మనవి దేవునికి మహిమ వచ్చు లాగున ఇంకా అన్నగారు ఇంకా ఎదగాలి
ఆమెన్ ఆమెన్ ఆమెన్
సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. (కీర్తనల గ్రంథము 113:3)
అసాధ్యమని తెలుసుగా
సఫలుడేసు మనవాడేగా ||2||
నిలువలేరుగా తన సరి రారుగా ముందే జయ గీతం పాడాలిగా..||2||
యేసయ్యా... యేసయ్యా....
సరిపోయిన ప్రధాన యాజకుడా
యేసయ్యా... యేసయ్యా ...
సరి చేయుచున్న నాధు నాయకుడా 2
|అసా|
జరగవని నేను యోచించినా...
భీకర కార్యములనే చేసినా .. 2
అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా 2
|యేసయ్యా|
కాపరివై నన్ను నడిపించినా
జాలి గల హృదయమా వందనం 2
కునుక లేదుగా నన్ను కాపాడ గా
కంటిపాపల్లే కాచావుగా |యేసయ్యా|
Super 🎉🎉🎉
Supper
Super anna
Supar song anna
Praise the lord
జరగవని నేను యోచించిన బీకర కార్యములనే చేసిన😭.... అసమానుడ భీకర శూరుడా అత్యంత బలవంతుడా 😢...కార్యము చెయ్యి యేసయ్య నీ పని చేస్తా😢😢
Super annaya ❤
Prise the lord Anna meeku devudu goppa varam icharu meeru padedi meedi kadu devunide God bless you anna
Praise the Lord glory to God amen 🙏
Anna very very wonderful song prise the lord
🙌👏👌song
అన్న చాలా బాగా పాడారు ❤
Praise the Lord, nice song with excellent music, Glory to God
Praise the lord brother 🙏🙏
అన్న మీరు ఆరాధన చేస్తుంటే ఒక దేవత ఆరాధన చేస్తున్నట్టే ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక
వెరీ బ్యాడ్ కామెంట్
Anna ❤ Anna devudu mimmalni ayudham la vaduthunnaru……Goppa vujjivam anna
👌👌👌👌👌👌
Glory to God 🙇♀️🙇♀️
❤
Anna meru chala baga paduthunnaru e roju ten times vennanu
Avunu
Glory to God 🙏 nice voice
Tq lord 🙏tq jesus🙏
Bush Anna praise the Lord
Amen🙏🙏
Nice song anna
🙏 amen
Praise the lord brother🙏
Meaning ful song
Amen
Wonderful lyrics
Wonderful God wonderful 😊 song annna
సూపర్ సాంగ్ anna
Praise the Lord
🙇🙇🙇
Praise the Lord annayya chala baga padarannayya music system kuda chala bagundi annayya andaru cooperation kuda chala bagundi annayya super❤
❤❤❤
Praise the lord anna 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏👌👌Anna
Nice 👍 song
🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏
Praise the lord brother...
Pads player contact kaavali ...👍
P😮
th-cam.com/video/HQMPmL7Cqb4/w-d-xo.htmlsi=7winQrWocH9J5P-0 న్యూ సాంగ్
th-cam.com/video/ilW-7hg5C7Y/w-d-xo.htmlsi=NrtDaJlpqVqYlpZJ
⏸️ MAHIMONATHUDA
🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Brother