శ్రీ రామ రహస్యం || Why Adipurush skipped RAMA? || Project SHIVOHAM

แชร์
ฝัง

ความคิดเห็น • 172

  • @manjulaswargam845
    @manjulaswargam845 ปีที่แล้ว +39

    Project Shivoham గారికి, ( మీ పేరు తెలియక పోవడం వల్ల ఇలా సంబోధించాను) నమస్కరిస్తూ....మన హిందూ ధర్మం లో చెప్పబడిన ప్రతి ధర్మ సూక్ష్మాన్ని ఇలాగే సామాన్యులకు కూడా దరిచేరేలా మాతృభాష లో వివరంగా తెలియజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, ఇలాగే అన్ని భాషలలోకి అనువదించగలిగితే ప్రతి భారతీయునికి మన సనాతనధర్మాన్ని చేరువచేయగలుగుతారని ఆశిస్తున్నాము.
    ముఖ్యంగా మనుస్మృతి లో చెప్పబడిన...ముఖ్యంగా స్త్రీల గురించి చెప్పబడిన విషయాలను వివరంచగలరు, ఎందుకంటే మన సనాతన ధర్మం చెప్పింది....ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారని. కాని కుహనాలౌకిక వాదులు అందులోని విషయాలను వక్రీకరించారేమోనని నా కనిపిస్తోంది.
    ఇలాగే మీ channel ద్వారా వేదాలు, పురాణాలు, ఇతిహాసాల లోని జ్ఞానాన్ని మా అందరికి ఇలాగే అందజేస్తూ ఉండాలని ఆశిస్తూ..... మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @ronankikumar4704
    @ronankikumar4704 ปีที่แล้ว +84

    సార్ మీరు చాలా బాగా వివరిస్తున్నారు అన్ని వీడియోలు కూడా తెలుగులో పెడితే బాగుంటుంది

    • @shi_va6754
      @shi_va6754 ปีที่แล้ว

      Is telgu is easier than Tamil. If i have to learn a south indian language, which one shd be worth learning?

    • @helloworld983
      @helloworld983 ปีที่แล้ว +4

      ​@@shi_va6754 All Indian languages are beautiful in their own way. Don't fall for propagandas like which language is better than other languages. If possible, better to learn most languages possible.

    • @Strangeryt4
      @Strangeryt4 ปีที่แล้ว

      I can't understand because I know only Hindi awadhi haryanvi little bit all but still listening because I am getting sense of Telugu I will understand if I try...

    • @DeepakDMC
      @DeepakDMC ปีที่แล้ว +1

      ​@@shi_va6754if you are learning any other indian languages.better learn sanskrit first..then you can learn most of the india language easily.plua you will have lots of vocabulary to use .

    • @shi_va6754
      @shi_va6754 ปีที่แล้ว

      @@DeepakDMC i am actually learning sanskrit. Thnks for suggesting thgh

  • @KLkrishna
    @KLkrishna ปีที่แล้ว +32

    నేను మొన్న కాశీ ఎల్లప్పుడూ అక్కడ హరిశ్చంద్ర ఘాట్ కూర్చుని ఉన్నాను అప్పుడు శవాన్ని తీసుకు వచ్చేటప్పుడు రామనామం సత్య హే అనేవారు అప్పుడు నాకు అర్థం కాలేదు మా ఊర్లో ఎవరైనా తీసుకెళ్లినప్పుడు గోవిందా గోవిందా గోవిందా అని అంటారు కాశీలో అలా ఎందుకు అంటారు నాకు అర్థమైంది జై శ్రీ రామ్

    • @vemaleshgoud
      @vemaleshgoud ปีที่แล้ว +6

      నేను కూడా మణికర్ణిక ఘాటులో రామ నామం సత్యము (hindi) అని విన్నాను

  • @cvslsastry3790
    @cvslsastry3790 ปีที่แล้ว +20

    ❤అద్భుతః❤
    తెలుగులో కూడా చేసినందుకు ధన్యవాదములు.

  • @subbareddypasem3200
    @subbareddypasem3200 ปีที่แล้ว +4

    మళ్ళీ శంకరాచార్యులు లాంటి మహానుభావులు పుట్టవలసిన ఆవశ్యకత ఉంది. ఆ ఇంద్రుడే నరుని రూపంలో నరేంద్రుడి గా జన్మించాడు ఏమో మన సంస్కతిని కొంత మేరకు అన్న కాపాడటానికి, అయ్యిండవచ్చు

  • @Smile-gi3pb
    @Smile-gi3pb ปีที่แล้ว +29

    Sri Ramayanam is not just a movie, it is an epic that upholds the traditions of our culture which we hold sacred. But they (Adipurush team) have mostly distorted. Anyhow Thanks for the valuable information brother ♥️🧘🏻

    • @BharatMaate708
      @BharatMaate708 ปีที่แล้ว +2

      #JaiSanatanaDharma
      #JaiSanatanaDharm
      #BanAdipurush

    • @hematirupathi1283
      @hematirupathi1283 หลายเดือนก่อน

      Ban adipurush

  • @padmajabhogender2644
    @padmajabhogender2644 ปีที่แล้ว +12

    Really you have done a marvelous job🙌- anti Hindu forces - in and out of our Bharat are using the cinema and social media in killing Hindu sanatana Dharma - don't know how these actors are agreeing to do these roles- censor board is also playing its role in slow and steady poisoning of the society - hey Prabhu RAMA🙏 - pl give the moral strength to withstand and fight against all these!

  • @bharatha9070
    @bharatha9070 ปีที่แล้ว +5

    💯 truth even I feel fear to say Jai Sri Ram in public...bloody society

  • @kuMARS1978
    @kuMARS1978 ปีที่แล้ว +5

    అద్భుతమైన వివరణ. ధన్యవాదాలు 🙏🏽

  • @KingHari010
    @KingHari010 ปีที่แล้ว +5

    చాలా బాగా చెప్పారు - జై శ్రీ రాం!

  • @adivishnu390
    @adivishnu390 ปีที่แล้ว +4

    ఇలాగే తెలుగులో కూడా వీడియోలు చేయండి అన్న గారు

  • @ViduraVoice
    @ViduraVoice ปีที่แล้ว +9

    అన్నా పూర్తి వీడియో చూసా. చాలా అద్భుతంగా ఉంది వీడియో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్న ఈ రోజు Thanq so much అన్నా.
    అప్పుడప్పుడు పురాణాల (this type of videos) గురించి కూడ వీడియోస్ తెలుగులొ కూడ చేయండి అన్నా .
    జై శ్రీ రామ్ 🚩
    రామ్ రామ్ సత్య హై 🚩🕉️🇮🇳

  • @selfseeker143
    @selfseeker143 8 หลายเดือนก่อน +1

    దేని మీద ఆధారపడకుండా తనలో తాను రమించేవాడే రాముడు. అది పరమాత్మ లక్షణం. పరమాత్మ సత్ చిత్ ఆనందం. రామ అంటే ఆనందం, bliss అని అర్థం.

  • @BalajiGudela
    @BalajiGudela ปีที่แล้ว +3

    This has really blew my mind! Heartfelt thanks Projectshivoham 🙏

  • @jyothiram4495
    @jyothiram4495 ปีที่แล้ว +2

    చాలా ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు.....నేను పిల్లలకి చెప్పడానికి చాలా ఉపయోగం .....🎉😊🙏🙏🙏🙏🙏🌺☘️

  • @hariprasad_09
    @hariprasad_09 ปีที่แล้ว +1

    చాలా చక్కగా వివరించారు సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ మీ రీసెర్చ్ చాలా బాగుంటుంది

  • @nagasrinivasperugopanapall2387
    @nagasrinivasperugopanapall2387 ปีที่แล้ว +4

    🙏జై శ్రీ రామ్ , 🙏జై శ్రీ రామ్ 🙏,జై శ్రీ రామ్🙏 రామనామం సత్యము. 🙏🏹🏹🏹👍👍👌✅

  • @nagendraguruswamy6765
    @nagendraguruswamy6765 ปีที่แล้ว +8

    Hare Srinivasa, Sir jee kindly updates your all videos in Telugu or kannada please... It's my humble request 🎉🎉🎉😊😊

  • @baswanthoruganti7259
    @baswanthoruganti7259 ปีที่แล้ว +1

    Wonderful explanation. You are doing great work....Got reminded of the Sloka from Bhajagovindam: "పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీజఠరే శయనమ్
    ఇహ సంసారే బహుదుస్తారే, కృపయాఽపారే పాహి మురారే"

  • @ramprasadp4027
    @ramprasadp4027 ปีที่แล้ว +2

    రామ నామం సత్యం. జై శ్రీరామ.

  • @anilpusukuri6116
    @anilpusukuri6116 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ

  • @shanmukhaprudhvirajdathabo4376
    @shanmukhaprudhvirajdathabo4376 5 หลายเดือนก่อน

    Sir, u are doin a great job. And pls do something to spread awareness of our history and sanathan dharma throughout the country. Every person needs it. Every generation needs it. Many Indians are slowly getting affected by the West. Many of today's kids don't know about our great and rich culture.

  • @cassandrasiraganda2940
    @cassandrasiraganda2940 ปีที่แล้ว +2

    Jay Shri Ram!!!

  • @sivapriya792
    @sivapriya792 3 หลายเดือนก่อน +1

    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️
    🕉️ నమో రామ 🕉️

  • @indian3256
    @indian3256 ปีที่แล้ว +2

    You are great !!!
    You are telling truth with out any agenda

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్ 🙏

  • @Hanish9
    @Hanish9 ปีที่แล้ว +2

    Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HarshakhiSINDH
    @HarshakhiSINDH ปีที่แล้ว +2

    Jai Sri Ram

  • @eternalthoughts-wu5lo
    @eternalthoughts-wu5lo ปีที่แล้ว +1

    chaala baaga chepparu...ilnti manchivi inkaa chaala vishayalu cheppandi manchi telugulo....
    ye dil maange more...

  • @munisekhar2566
    @munisekhar2566 6 หลายเดือนก่อน +1

    Ram nam sathyhe

  • @keetharamakrishna352
    @keetharamakrishna352 7 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై❤❤❤

  • @gonuguntlaswapna2660
    @gonuguntlaswapna2660 3 หลายเดือนก่อน

    Jai shree Ram 🙏🙏🙏

  • @vishnunanditaramisetty2406
    @vishnunanditaramisetty2406 6 หลายเดือนก่อน

    ఫస్ట్ టైం మీ వాయిస్ ని విన్న నార్త్ ఇండియన్ అని అని పొరపాటు పడ్డ కానీ మీరు పదహారు అనాలా తెలుగు vaaru ani chala happy ga feel ayya

  • @csnsrikant6925
    @csnsrikant6925 ปีที่แล้ว

    చాలా సవివరం గా చెప్పారు బాగుండి, మాకు ఇప్పుడు అర్థమైంది🤔👍🤗

  • @1978P
    @1978P หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు...🙏🙏🙏🙏

  • @Delllatitude7490
    @Delllatitude7490 3 หลายเดือนก่อน

    Jai shree Ram

  • @dantalajagadeeshwar6681
    @dantalajagadeeshwar6681 ปีที่แล้ว

    Thank you for your detailed explanation. JAI SRIRAM

  • @yarramsureshreddy2668
    @yarramsureshreddy2668 ปีที่แล้ว +3

    జై శ్రీరామ్ 🙏

  • @yerramillisirisha6273
    @yerramillisirisha6273 6 หลายเดือนก่อน

    Bestowed at your great interpretaion

  • @bangarunaidu5466
    @bangarunaidu5466 ปีที่แล้ว

    Absolutely it is marvelous...❤❤❤

  • @chaithanyaswamyanisetty9927
    @chaithanyaswamyanisetty9927 ปีที่แล้ว

    Jai Shri Ram

  • @user-pc3hx3rj8o
    @user-pc3hx3rj8o 6 หลายเดือนก่อน

    We are thankful for giving us such detailed insightful information

  • @kvstraju
    @kvstraju 6 หลายเดือนก่อน

    Chala bhaga explain chesaru 🙏🙏

  • @viveknalla6554
    @viveknalla6554 ปีที่แล้ว

    Jai Shriram 🕉️🙏

  • @mallika96p
    @mallika96p 9 หลายเดือนก่อน

    Superb

  • @kalyang9950
    @kalyang9950 ปีที่แล้ว +1

    Namaskaram Guruvu Garu

  • @chaithanyaswamyanisetty9927
    @chaithanyaswamyanisetty9927 ปีที่แล้ว

    Very good explanation. God bless you

  • @bhavanisn8308
    @bhavanisn8308 ปีที่แล้ว

    🙏Thankyou so much

  • @kunakarthik2863
    @kunakarthik2863 8 หลายเดือนก่อน

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ రామ

  • @sar422
    @sar422 5 หลายเดือนก่อน

    Thanks!

  • @tripura642
    @tripura642 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @manojbn1230
    @manojbn1230 ปีที่แล้ว

    Thanks for the video in telugu 🙏🙏🙏

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 ปีที่แล้ว

    Awesome explanation sodara. Need of the hour .

  • @KranthiKumar-tu4xr
    @KranthiKumar-tu4xr ปีที่แล้ว

    Jai shree Ram 🙏

  • @harikavijaykalva828
    @harikavijaykalva828 ปีที่แล้ว

    థాంక్స్ సార్

  • @ellarsomayazula9473
    @ellarsomayazula9473 ปีที่แล้ว

    Excellent explanation abt Srirama naamaratnam sir.anduke bakta ramadasugaru annaru sriraamanaamamenta ruchira"

  • @paddhutharra8510
    @paddhutharra8510 ปีที่แล้ว

    Wow...very great &scientific information. .......keep it up brother .........jaisriram

  • @rajvlogs9709
    @rajvlogs9709 ปีที่แล้ว

    Jai Shree Rama

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 4 หลายเดือนก่อน

    శబ్దం 🙏🙏🙏🙏🙏

  • @rajendradasari9051
    @rajendradasari9051 ปีที่แล้ว

    Sri Gurubhyo namaha

  • @nanibabumosya7155
    @nanibabumosya7155 ปีที่แล้ว

    Thank you sir telugu lo pettinandhuku.

  • @ournation_ourayurveda279
    @ournation_ourayurveda279 ปีที่แล้ว

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama...

  • @MrPrakash112
    @MrPrakash112 ปีที่แล้ว

    JAI SRI RAMA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanaraja5320
    @dhanaraja5320 ปีที่แล้ว

    jai shree ram

  • @mohithkota4485
    @mohithkota4485 ปีที่แล้ว +1

    Zero divide Zero is undefined....

    • @amanr147
      @amanr147 ปีที่แล้ว

      Yes that's an exception but the concept of infinity and being not defined later again by Indian mathematicians.
      But isn't it great that all the division rules came long before any european white dog mathematician have said or presented

  • @nirmalajetty6426
    @nirmalajetty6426 ปีที่แล้ว

    👌

  • @projectshivoham111
    @projectshivoham111 ปีที่แล้ว

  • @RishiMahesh9
    @RishiMahesh9 ปีที่แล้ว

    Ramnam satya hai జై శ్రీరామ్ 🚩

  • @saikiran54238
    @saikiran54238 ปีที่แล้ว +1

    Ram naam Satya hai ✊✊✊

  • @MaheshMahi-qp3qx
    @MaheshMahi-qp3qx ปีที่แล้ว

    రామ్ నాం సత్యహే...🙏🙏🙏

  • @ganeshatluripicks3471
    @ganeshatluripicks3471 ปีที่แล้ว

    🙏

  • @g.sarala9383
    @g.sarala9383 13 วันที่ผ่านมา

    Telugu videos ravatledu kothavi ...sir...wait chestunamu

  • @bangarunaidu5466
    @bangarunaidu5466 ปีที่แล้ว

    ❤❤❤

  • @ehmneh5841
    @ehmneh5841 ปีที่แล้ว

    ❤️🙏

  • @y4ip2288
    @y4ip2288 ปีที่แล้ว

    Mavulaga undadu mari ❤

  • @kuldeepdwivedi8763
    @kuldeepdwivedi8763 ปีที่แล้ว +5

    Brother plz also make a video on resources to refer for learning meditation and yog....so that if one wants, can embark on a spiritual journey with correct path and knowledge on its own....as there's so much of misguidance out there due to which even if someone wants, can't do it....

    • @sadhvika9812
      @sadhvika9812 ปีที่แล้ว +3

      Please don't learn things from social media and pdfs approach a suitable guru

  • @maheshbandaru9096
    @maheshbandaru9096 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @ramachandraraog7014
    @ramachandraraog7014 ปีที่แล้ว

    శ్రీ రామ్

  • @koteswararaoande8468
    @koteswararaoande8468 ปีที่แล้ว

    గురువు గారి కి పాదాభివందనం

  • @varanasidurgaprasad3934
    @varanasidurgaprasad3934 ปีที่แล้ว

    sir english lo unna videos telugu lo translate cheyandi sir plz....
    ur knowledge and research is speechless sir
    thank u sir thanku a lot...

  • @lalitop3489
    @lalitop3489 ปีที่แล้ว +2

    Bro can you please put English subtitles too so i can understand too

    • @ashgoku6966
      @ashgoku6966 ปีที่แล้ว +2

      he released the english version of the video few days ago, you can watch it.

  • @ProfitableStockTrader
    @ProfitableStockTrader ปีที่แล้ว

    🕉🕉🙏🙏🙏🙏

  • @durgajaddu588
    @durgajaddu588 10 หลายเดือนก่อน

    Meeru chese prativediyo telugulo cheste memu chudagalamu

  • @vaibhavrai3843
    @vaibhavrai3843 ปีที่แล้ว +1

    Hello sir I request you to also make a video on saundarya Lahiri.

  • @manjudeekshu65
    @manjudeekshu65 หลายเดือนก่อน

    Anna we need all videos in Telugu pls upload anna

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 ปีที่แล้ว

    🚩 జై శ్రీరామ్ 🚩🙏🙏🙏

  • @InspirePulse1344
    @InspirePulse1344 2 หลายเดือนก่อน

    సార్ మిగిలిన వీడియోస్ కూడా తెలుగు లో చెయ్యండి ప్లీజ్

  • @shivakumar-ei4ne
    @shivakumar-ei4ne ปีที่แล้ว +3

    What is your profession anna? How do you come to know all these informations?

  • @kotapolibabu6691
    @kotapolibabu6691 ปีที่แล้ว

    Super sir please post all in TELUGU Please please

  • @vbroyal-70279
    @vbroyal-70279 หลายเดือนก่อน

    జై శ్రీరామ్

  • @Clean09
    @Clean09 ปีที่แล้ว +12

    I don't understand Telugu... But i watched some English videos of your channel...
    And for Aadipurush , i want to question one thing...! Why the hell did they not used conventional names of our gods...
    Ram, Sita, Lakshman, Hanuman etc namre were not at all spoken in the entire movie! (Atleast in the Hindi dub) ...
    They used names as Raghav, Janki, shesh, Bajrang... Although these are also the names of them, but they are mostly worshipped by their conventional names...

  • @shaurya532
    @shaurya532 ปีที่แล้ว +2

    hello brother i would like to give u a video idea and i and many people here would be very interested in it the topic is physical training/strength according to ancient india and vedas i already watched your dhanurvedam video but i would love if u could go into the specifics of physical training

  • @ssrao3825
    @ssrao3825 ปีที่แล้ว

    if you make this kind of videos in Hindi and English also it will reach crores of people . God bless you.

  • @Daksh-uv5io
    @Daksh-uv5io ปีที่แล้ว

    Sir please make a video on varna system.

  • @nagalakshmiteki2273
    @nagalakshmiteki2273 6 หลายเดือนก่อน

    చాలా బాగుంది but Telugu video బాగుంటుంది sir

  • @dev4rajan
    @dev4rajan 10 หลายเดือนก่อน

    శ్రీరామ మంత్రంలో ఇంత అర్ధముందని తెలిసింది. ఇలాంటి వీడియోలకి మిలియన్ వ్యూస్ రావాలి కానీ తెలుగువారికి కులం మించి, హిందుత్వ స్పృహ పోయింది. .
    మీ వీడియోలు సనాతన జ్ఞానాన్ని కలిగించేవిగా ఉంటాయి. సడెన్‌గా నోటిఫికేషన్‌లు రాకపోవటం తో ముందరే చూడలేక పోయాను!

  • @tnani5382
    @tnani5382 4 หลายเดือนก่อน

    అన్ని వీడియోలు తెలుగులో పెట్టండి

  • @kanna.annapurna7208
    @kanna.annapurna7208 ปีที่แล้ว

    Ram naam Sathya hi. Sir, meeru ekkada, ennigrandhalu , enthamandi help tho inni vishayala meeda inntha research chesaarogani, chaala bagunnayi, teliyani ennitino teliyajestunnanduku dhayavadaalu🙏🙏

  • @santasreesree8970
    @santasreesree8970 ปีที่แล้ว +1

    అంటే, రామ నామ్ సత్య హై అనె నినాదంలొ రాముడిని కాదా తలిచేది

  • @heavygalaxy2654
    @heavygalaxy2654 9 หลายเดือนก่อน

    I hope it would have been in English or Hindi 😢💖💖