ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Aitareya Upanishad in Telugu | ఐతరేయోపనిషత్ | JIJNASA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2023
  • Aitareya Upanishad is one of the ancient texts in Hindu philosophy and is a part of the Rigveda. It is primarily concerned with metaphysical and philosophical ideas, exploring the nature of the self (Atman), the universe (Brahman), and the relationship between them.
    Free Books:
    ===========
    www.srisukabrahmashram.org/20...
    ebooks.tirumala.org/
    ndl.iitkgp.ac.in/
    greatertelugu.com/
    www.koumudi.net/library.html
    www.nbtindia.gov.in/
    www.scribd.com/books
    www.pdfdrive.com/
    openlibrary.org/
    librivox.org/
    www.pravachanam.com/
    www.india.gov.in/my-governmen...
    archive.org/details/booksbyla...
    TH-cam Channels:
    =================
    Sri Chaganti Koteshwara Rao
    www.youtube.com/@srichagantik...
    Sri Garikapati Narasimha Rao
    www.youtube.com/@Garikipati_O...
    Sri Chalapathi Rao
    www.youtube.com/@rajanipravee...
    Sri Dr Krovi Partha Sarathy
    www.youtube.com/@kroviparthas...
    Sri Madugula Nagaphani Sharma
    www.youtube.com/@MadugulaNaga...
    Sri Paripoornananda Saraswathi
    www.youtube.com/@Sreepeetam/v...
    Sri Samavedam Shanmukha Sarma
    www.youtube.com/@SriSamavedam...
    Sri Vaddiparti Padmakar Official
    www.youtube.com/@BrahmasriVad...
    Sri Sundara Chaitanya Swamy
    www.youtube.com/@SundaraChait...
    Sri Tridandi Chinna Jeeyar Swamy
    www.youtube.com/@jetworld/videos
    Sri Prem Siddharth
    www.youtube.com/@premsiddhart...
    Bhakti TV
    www.youtube.com/@bhakthitv/vi...
    SVBC TTD
    www.youtube.com/@svbcttd/videos

ความคิดเห็น • 52

  • @srigadhigangadhar8899
    @srigadhigangadhar8899 9 หลายเดือนก่อน +3

    యధాతధంగా చాలా బాగుంది మరియు బోర్ లేకుండా చాలా స్పష్టంగా అందరి సామాన్యులకు అర్థమయ్యేలా ఉంది చాలా తక్కువ టైంలో ఎక్కువ జ్ఞానం తెలుసుకోవచ్చు నేనైతే మళ్లీ మళ్లీ వింటున్నాను నాకు బాగా నచ్చింది

    • @JIJNASA
      @JIJNASA  9 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 9 หลายเดือนก่อน +5

    Sir you are doing a good work ❤

    • @JIJNASA
      @JIJNASA  9 หลายเดือนก่อน +1

      🙏🙏🙏

  • @gmahendra6754
    @gmahendra6754 5 หลายเดือนก่อน

    Great effort to explain upanishads in simple language

  • @tharakanath7490
    @tharakanath7490 10 หลายเดือนก่อน +5

    చాలా బాగా వివరించారు సార్ ...

    • @JIJNASA
      @JIJNASA  10 หลายเดือนก่อน +1

      🙏🙏🙏

    • @kamalakumari6278
      @kamalakumari6278 8 หลายเดือนก่อน

      😅🙏

  • @suryanarayanaraomalkapuram4220
    @suryanarayanaraomalkapuram4220 10 หลายเดือนก่อน +4

    Excellent commentator. His voice is very clear to understand clearly? Encourages to hear more and more. Doesn't create boredom. Many thanks to him.

    • @suryanarayanaraomalkapuram4220
      @suryanarayanaraomalkapuram4220 10 หลายเดือนก่อน

      Read easily , instead of clearly.

    • @JIJNASA
      @JIJNASA  10 หลายเดือนก่อน

      🙏🙏🙏

    • @JIJNASA
      @JIJNASA  10 หลายเดือนก่อน

      🙏🙏🙏తప్పకుండా ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు.

  • @mohanakrishna4530
    @mohanakrishna4530 8 หลายเดือนก่อน +1

    Thanks for sharing the great knowledge 🙏🙏🙏🕉🕉🕉🕉

  • @ramanakumar2064
    @ramanakumar2064 7 หลายเดือนก่อน +1

    అద్భుతమైన వివరణ 🙏🙏

    • @JIJNASA
      @JIJNASA  7 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 10 หลายเดือนก่อน +1

    GOPPA PRAYATHNAM. DHANYULAI - DHANYULANU CHESTHUNNA MEEKU DHANYAVAADAMULU.

    • @JIJNASA
      @JIJNASA  9 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @srinivaskasthuri9473
    @srinivaskasthuri9473 หลายเดือนก่อน +1

  • @ramji401
    @ramji401 8 หลายเดือนก่อน +1

    🙏

  • @sriramakirannidadavolu-bz1jp
    @sriramakirannidadavolu-bz1jp 6 หลายเดือนก่อน

    ఆత్మ ల సంఖ్య సృష్టి ఆవిర్భావం నుంచి స్ధిరంగా వుందా..మారుతుందా.. జీ..

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 6 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐

  • @user-sn8cs6bg1j
    @user-sn8cs6bg1j 7 หลายเดือนก่อน +1

    Wonderful 🎉 TQ

  • @iKriyaYogi
    @iKriyaYogi 9 หลายเดือนก่อน +1

    మంచి సంకల్పం ❤

    • @JIJNASA
      @JIJNASA  9 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 10 หลายเดือนก่อน +2

    *weldone🔺JiJNASA god job*
    hai andi mi comment curect ga vundi
    good
    small request Cities lo bypass roads lo
    matistiti sarigalenollu jivistunnaru variki
    aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank youHai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲TH-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @user-sy1qw7xe8e
    @user-sy1qw7xe8e 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @malleswararao3314
    @malleswararao3314 10 หลายเดือนก่อน +1

    Super sir,🙏👌

    • @JIJNASA
      @JIJNASA  10 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @SIVA33895
    @SIVA33895 5 หลายเดือนก่อน

    ఉపనిషత్తులు చదవాలంటే, ఎంతో విద్య కావాలి, ఙానం కావాలి. ఆ అవసరం లేకుండా మాకు వినే అవకాశాన్ని ఇచ్చిన మీకు మేము సర్వదా ఋణ పడి ఉంటాము. 🙏👏

  • @moviejunkie7068
    @moviejunkie7068 9 หลายเดือนก่อน +1

    Sir please please please explain ADITYA upanishad please

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 10 หลายเดือนก่อน +6

    జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించేది శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతా జ్ఞానం.భగవద్గీతా జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకుంటే అంతా తెలుస్తుంది కానీ ఇలా అనుకుంటే జ్ఞానం దొరకదు

    • @JIJNASA
      @JIJNASA  10 หลายเดือนก่อน +4

      మీరు చెప్పింది నిజం, భగవద్గీతలో చెప్పిందంతా ఉపనిషత్తుల సారమే, సందర్బోచితంగా ఉండటం వలన అర్థం చేసుకోవడం కొంచం సులభంగా ఉంటుంది.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 10 หลายเดือนก่อน

      @@JIJNASA ఉపనిషత్తుల సారమే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎక్కడైనా చెప్పారా? అక్షర పర బ్రహ్మ యోగం చివరి శ్లోకం, విశ్వరూప సందర్శన యోగంలో 48 53 శ్లోకాలు వివరం ఒకసారి చూడండి.వేదాలు రాసిన వ్యాసుడే ఉపనిషత్తులు కూడ రాశారు.ఆ తర్వాత శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం అర్జునుడి ద్వారా తెలుసుకొని భగవద్గీతని గ్రంథస్థం చేశారు.పైన చెప్పిన శ్లోకాలు పరమాత్మే వ్యాసుడి ద్వారా రాయించారు.దీన్ని బట్టి ఉపనిషత్తులు వేరు, శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం వేరని తెలుస్తుంది.దయచేసి అన్యధా భావించవద్దని మనవి

    • @selfseeker143
      @selfseeker143 9 หลายเดือนก่อน

      డైరెక్టుగా భగవత్ గీత చదివితే ఏం అర్థం కాదు. ఆత్మ అంటే సినిమాల్లో చూపించే సూక్ష్మ శరీరమే ఆత్మ అనుకునేవాడిని నేను, నేనే కాదు, వేదాంతం చదవని ఎవరైనా అలానే అనుకుంటారు. భగవద్గీత glossary లాంటిది, కానీ దాన్ని అనుభూతి చెందాలి అంటే ఉపనిషత్, వేదాంతం మీద పట్టు ఉండాలి. రమణ మహర్షి బోధనలు చదివిన తర్వాత నాకు ఉపనిషత్ అర్థం అయింది, భగవద్ గీత అర్థం అయింది.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 9 หลายเดือนก่อน

      ​@@selfseeker143భగవద్గీత అర్థం అయింది అన్నారు కదా అయితే పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి చెప్పారు కదా మరి ఆ ముగ్గురు పురుషుల వివరం చెప్పండి సర్

  • @penmethsavasantharaju583
    @penmethsavasantharaju583 9 หลายเดือนก่อน +1

    🎉🎉🎉❤❤❤❤

  • @marutiadigoppula2482
    @marutiadigoppula2482 10 หลายเดือนก่อน +1

    👏👏🌻🙏🌻👏🌹

    • @JIJNASA
      @JIJNASA  9 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @ahamasmi363
    @ahamasmi363 9 หลายเดือนก่อน +1

    తైత్తిరీయ, చాందోగ్య, బృహదారణ్యక ఈ మూడింటిని చెయ్యండి ❤️❤️❤️

    • @JIJNASA
      @JIJNASA  9 หลายเดือนก่อน +1

      తప్పకుండానండి...ప్రయత్నిస్తున్నాను...🙏

    • @ahamasmi363
      @ahamasmi363 9 หลายเดือนก่อน

      @@JIJNASA మీ ప్రయత్నానికి మీకు ఉపనిషత్ ఋషులు తప్పకుండా తోడవుదురు గాక 🌹🌹🌹🙏

  • @musalaiahgarigangireddy9093
    @musalaiahgarigangireddy9093 2 หลายเดือนก่อน

    ఓమ్.
    మీరు చెప్పే మంత్రాలు ఏ వేదములో ఉన్నావి.వివరణ ఇవ్వగలరు.

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 8 หลายเดือนก่อน

    What is all this sir?
    Doesn't make any sense and hence lot of youngsters are not able to connect?
    While I commend you for your work I have problem with the way life evolution is defined.
    Are we saying that only 4 worlds are defined?
    Then what about billion stars in milky way?
    If Veda Vyaasa came up with such analysis I couldn't comprehend it.
    Sorry for saying but this is as good as the Bible or Quran which give these kind of non linear explanations.
    Aaharam seaasa tho pattukovadamemiti.
    Kontha mandi manalo deenlo tatvam undi ..Adi adrham chesukovaali antaaru. Vallu mottam chepagalaraa....Adi ledu.

    • @JIJNASA
      @JIJNASA  7 หลายเดือนก่อน

      Recommend you to please learn/listen UPANISHADs from GURUs to understand and feel the glory of upanishads, translation only given in this video, it is useful reminding or for quick reference..🙏🙏🙏

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 14 วันที่ผ่านมา

    కవిత. లాగ వున్నది విశ్వశక్తి చేసినట్లు. గాలేదు

  • @gvramaraju4546
    @gvramaraju4546 10 หลายเดือนก่อน

    Kallu pronounsation tappuga palukutunnaru.ilanti goppa grandhalu guruinchi cheppinapudu bhasha kuda correct ga vundali correct chesukovalani aasisthunnam

    • @JIJNASA
      @JIJNASA  10 หลายเดือนก่อน +3

      🙏Thank you for taking the time to watch our video. We hope you found it helpful!.. noted your suggestion, Thank you.

    • @gvramaraju4546
      @gvramaraju4546 10 หลายเดือนก่อน +1

      @@JIJNASA thank u .mee prayatnam chala goppadi.chala mandiki available ga vunna upanishts aina,chadavalanuntundi dorakavu.brief ga chepthu jijnasuvulu ki ahladanni trupthi ni andachesthunnqduku dhnyavadamulu

  • @sadasiva1282
    @sadasiva1282 10 หลายเดือนก่อน +1

    🙏🙏

    • @JIJNASA
      @JIJNASA  10 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @murthyvs2038
    @murthyvs2038 10 หลายเดือนก่อน +1

    🙏🙏

    • @JIJNASA
      @JIJNASA  10 หลายเดือนก่อน

      🙏🙏🙏